logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

Stv9: భోలే బాబా డెయిరీని తెచ్చింది చంద్రబాబు ప్రభుత్వం 2018లోనే ఈ భోలే బాబా టీటీడీలోకి రంగ ప్రవేశం చేసింది -భూమన కరుణాకర్ రెడ్డి గారు, టీటీడీ మాజీ చైర్మన్ #SaveTirumalaFromTDP #TDPFakeNewsFactory #TirupatiLaddu

3 hrs ago
user_Stv9 Press
Stv9 Press
జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

Stv9: భోలే బాబా డెయిరీని తెచ్చింది చంద్రబాబు ప్రభుత్వం 2018లోనే ఈ భోలే బాబా టీటీడీలోకి రంగ ప్రవేశం చేసింది -భూమన కరుణాకర్ రెడ్డి గారు, టీటీడీ మాజీ చైర్మన్ #SaveTirumalaFromTDP #TDPFakeNewsFactory #TirupatiLaddu

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • Stv9: భోలే బాబా డెయిరీని తెచ్చింది చంద్రబాబు ప్రభుత్వం 2018లోనే ఈ భోలే బాబా టీటీడీలోకి రంగ ప్రవేశం చేసింది -భూమన కరుణాకర్ రెడ్డి గారు, టీటీడీ మాజీ చైర్మన్ #SaveTirumalaFromTDP #TDPFakeNewsFactory #TirupatiLaddu
    1
    Stv9: భోలే బాబా డెయిరీని తెచ్చింది చంద్రబాబు ప్రభుత్వం 
2018లోనే ఈ భోలే బాబా టీటీడీలోకి రంగ ప్రవేశం చేసింది
-భూమన కరుణాకర్ రెడ్డి గారు, టీటీడీ మాజీ చైర్మన్
#SaveTirumalaFromTDP
#TDPFakeNewsFactory
#TirupatiLaddu
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • శ్రీకాళహస్తి పర్యటనలో నందమూరి కళ్యాణ్ రామ్
    1
    శ్రీకాళహస్తి పర్యటనలో నందమూరి కళ్యాణ్ రామ్
    user_ప్రజాపతి న్యూస్
    ప్రజాపతి న్యూస్
    Local News Reporter Tirupati (Rural), Andhra Pradesh•
    16 hrs ago
  • Post by N సూరి
    2
    Post by N సూరి
    user_N సూరి
    N సూరి
    నెల్లూరు రూరల్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • నెల్లూరు నగరంలో మహానగరాలకు దీటుగా షి ఫిట్నెస్ స్టూడియో ఘనంగా ప్రారంభం.. నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ సమీపంలో అంగరంగ వైభవంగా షి ఫిట్నెస్ స్టూడియో రూరల్ ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి కోటంరెడ్డి సుజాతరెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. మహానగరాలలో మాత్రమే కనిపించేటటువంటి ఇటువంటి ఫిట్నెస్ స్టూడియోస్ నెల్లూరులో ఏర్పాటు చేయటం శుభ పరిణామమని నిర్వాహకులు లక్ష్మీ దీపిక మరియు నరేంద్రాబాబు ను అభినందించారు. ప్రత్యేకంగా ప్రారంభోత్సవ సందర్భంగా ఫిట్నెస్ స్టూడియోలో చేరేవారికి ప్రత్యేక ఆఫర్లు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కావున నెల్లూరు నగర ప్రజలు తమ ఫిట్నెస్ స్టూడియో కు విచ్చేసి తమ ఆఫర్లను వినియోగించుకోవాల్సిందిగా తమ వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరంలోని నేతలు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు స్థానిక వ్యాపారస్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా కొనసాగించారు.
    4
    నెల్లూరు నగరంలో మహానగరాలకు దీటుగా షి ఫిట్నెస్ స్టూడియో ఘనంగా ప్రారంభం..
నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ సమీపంలో అంగరంగ వైభవంగా షి ఫిట్నెస్ స్టూడియో రూరల్ ఎమ్మెల్యే సతీమణి  శ్రీమతి కోటంరెడ్డి సుజాతరెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. మహానగరాలలో మాత్రమే కనిపించేటటువంటి ఇటువంటి ఫిట్నెస్ స్టూడియోస్ నెల్లూరులో ఏర్పాటు చేయటం శుభ పరిణామమని నిర్వాహకులు  లక్ష్మీ దీపిక మరియు నరేంద్రాబాబు ను అభినందించారు. ప్రత్యేకంగా ప్రారంభోత్సవ సందర్భంగా ఫిట్నెస్ స్టూడియోలో చేరేవారికి ప్రత్యేక ఆఫర్లు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కావున నెల్లూరు నగర ప్రజలు తమ ఫిట్నెస్ స్టూడియో కు విచ్చేసి తమ ఆఫర్లను వినియోగించుకోవాల్సిందిగా తమ వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరంలోని నేతలు  బంధుమిత్రులు శ్రేయోభిలాషులు స్థానిక వ్యాపారస్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా కొనసాగించారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    జర్నలిస్ట్ Nellore Urban, Spsr Nellore•
    23 hrs ago
  • నంబుల పూలకుంట తిమ్మమ్మ మర్రిమాను ఉత్సవాల నిర్వహణపై జిల్లా అధికారులతో కందికుంట వెంకటప్రసాద్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.ప్రతి సంవత్సరం తిమ్మమ్మ మర్రిమాను ప్రాంతంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఎడాది శివరాత్రి సందర్భంగా తిమ్మమ్మ ఉత్సవాలు ప్రపంచానికి చాటి చెప్పే విధంగా నిర్వహించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. వాటి అభివృద్ధి పనుల పై అధికారులతో పలు అంశాలను చర్చించారు.
    1
    నంబుల పూలకుంట  తిమ్మమ్మ మర్రిమాను ఉత్సవాల నిర్వహణపై జిల్లా అధికారులతో  కందికుంట వెంకటప్రసాద్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.ప్రతి సంవత్సరం తిమ్మమ్మ మర్రిమాను ప్రాంతంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఎడాది శివరాత్రి సందర్భంగా తిమ్మమ్మ ఉత్సవాలు ప్రపంచానికి చాటి చెప్పే విధంగా నిర్వహించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. వాటి అభివృద్ధి పనుల పై అధికారులతో పలు అంశాలను చర్చించారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    22 hrs ago
  • Post by Paramesh Ratnagiri
    1
    Post by Paramesh Ratnagiri
    user_Paramesh Ratnagiri
    Paramesh Ratnagiri
    జర్నలిస్ట్ అనంతగిరి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • Post by ఉంగరాల కార్తీక్
    1
    Post by ఉంగరాల కార్తీక్
    user_ఉంగరాల కార్తీక్
    ఉంగరాల కార్తీక్
    జర్నలిస్ట్ Rajupalem, Palnadu•
    3 hrs ago
  • STV9: తిరుపతి లడ్డూ సువాసన భరితంగా ఉండటం కోసం 2018లో అదనంగా 87,750 కేజీల నెయ్యిని మూడుకోట్ల డెబ్భై ఐదు లక్షలతో కొనుగోలు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. చంద్రబాబు హయాంలో లడ్డూలు వాడే నెయ్యి కల్తీ జరిగినది అనడానికి ఈ కొనుగోలే సాక్ష్యం. అందుకే నెయ్యి కల్తీ విషయంలో 2014 నుండీ సీబీఐ ఎంక్వైరీ వేయించే దమ్ము చంద్రబాబుకు ఉందా? -భూమన కరుణాకర్ రెడ్డి గారు, టీటీడీ మాజీ ఛైర్మన్
    1
    STV9: తిరుపతి లడ్డూ సువాసన భరితంగా ఉండటం కోసం 2018లో అదనంగా 87,750 కేజీల నెయ్యిని మూడుకోట్ల డెబ్భై ఐదు లక్షలతో  కొనుగోలు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. చంద్రబాబు హయాంలో లడ్డూలు వాడే నెయ్యి కల్తీ జరిగినది అనడానికి ఈ కొనుగోలే సాక్ష్యం. అందుకే నెయ్యి కల్తీ విషయంలో 2014 నుండీ సీబీఐ ఎంక్వైరీ వేయించే దమ్ము చంద్రబాబుకు ఉందా?
-భూమన కరుణాకర్ రెడ్డి గారు, టీటీడీ మాజీ ఛైర్మన్
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.