Shuru
Apke Nagar Ki App…
STV9: తిరుపతి లడ్డూ సువాసన భరితంగా ఉండటం కోసం 2018లో అదనంగా 87,750 కేజీల నెయ్యిని మూడుకోట్ల డెబ్భై ఐదు లక్షలతో కొనుగోలు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. చంద్రబాబు హయాంలో లడ్డూలు వాడే నెయ్యి కల్తీ జరిగినది అనడానికి ఈ కొనుగోలే సాక్ష్యం. అందుకే నెయ్యి కల్తీ విషయంలో 2014 నుండీ సీబీఐ ఎంక్వైరీ వేయించే దమ్ము చంద్రబాబుకు ఉందా? -భూమన కరుణాకర్ రెడ్డి గారు, టీటీడీ మాజీ ఛైర్మన్
Stv9 Press
STV9: తిరుపతి లడ్డూ సువాసన భరితంగా ఉండటం కోసం 2018లో అదనంగా 87,750 కేజీల నెయ్యిని మూడుకోట్ల డెబ్భై ఐదు లక్షలతో కొనుగోలు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. చంద్రబాబు హయాంలో లడ్డూలు వాడే నెయ్యి కల్తీ జరిగినది అనడానికి ఈ కొనుగోలే సాక్ష్యం. అందుకే నెయ్యి కల్తీ విషయంలో 2014 నుండీ సీబీఐ ఎంక్వైరీ వేయించే దమ్ము చంద్రబాబుకు ఉందా? -భూమన కరుణాకర్ రెడ్డి గారు, టీటీడీ మాజీ ఛైర్మన్
More news from Sri Sathya Sai and nearby areas
- కదిరి ఈనెల 12న కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శాఖలో పనిచేసే ఆశా వర్కర్స్ అందరూ పాల్గొంటామని యూనియన్ నాయకులు తెలిపారు. పట్నం పి ఎస్ సి లో భోజన విరామము లో ప్లేకార్డ్స్ తో పిఎస్ ఎదుట ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, డిమాండ్ చేశారు. అంజినమ్మ, రమాదేవి, నాగలక్ష్మి, రమణమ్మ, సరస్వతి ,గాయత్రి,నాయకులు పాల్గొన్నారు.1
- Post by ఉంగరాల కార్తీక్1
- ఆదోని పట్టణంలోని... 17వ సచివాలయంలో ఏమీనిటీ సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్న వినోద్ కుమార్ తన సొంత నిధులతో హైదరాబాదులోని ప్రభుత్వాసుపత్రిలో పక్షవాతం వ్యాధితో చికిత్స పొందుతున్న ఆదోని పట్టణానికి చెందిన గంగన్నకు మూడు నెలలకు సంబంధించిన వృద్ధాప్య పెన్షన్లు 12000 రూపాయలను అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా సచివాలయం అడ్మిన్ ,వెల్ఫేర్ సెక్రెటరీ తో పాటు అవార్డు కౌన్సిలర్ చిన్న ఏమినిటీ సెక్రెటరీ వినోద్ కుమార్ కు సత్కారం చేసి అభినందించారు1
- Shot News: అంబటి కుటుంబాన్ని పరామర్శించడానికి గుంటూరుకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్.జన సంద్రమైన గుంటూరు.1
- గుంటూరు నగరం: జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు నోటీసులు ఇవ్వడంపై మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని, బుధవారం తెల్లవారుజామునే తన ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే కేసులు ఈ ప్రభుత్వంలో ఎక్కువ అయ్యాయన్నారు.1
- ఎస్టీ ఎరుకుల కులానికి చెందిన మేడ ఎలమందయ్య భూమిని కబ్జా చేసి చంపుతామని బెదిరిస్తున్న మానం సీతారామయ్య, శ్రీనివాసరావులపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం నకరికల్లు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన విచారణలో ఎలమందయ్య తనకు సర్వే నెం. 571/c2, 571/c1c లలో 60 సెంట్లు భూమి చట్టబద్ధంగా కొనుగోలు చేసినట్లు రికార్డులు సమర్పించారు. బాధితుల పట్ల తహసీల్దార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తమైంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ జోక్యం చేసుకుని ఎలమందయ్య కుటుంబానికి రక్షణ కల్పించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.1
- STV9: విజయవాడ: ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ తిరుపతి లడ్డూపై దుష్ప్రచారం చేసిన చంద్రబాబుకు ఆ శాపం తగులుతుంది. సాక్షాత్తూ ఆ వెంకటేశ్వర స్వామి నిన్ను శిక్షిస్తాడు. -ఎస్వీ సతీష్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి1
- Post by ఉంగరాల కార్తీక్1
- మంత్రాలయం మండలం రాంపురం గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం లో శివమాల లో భాగంగా ఇరుముడి ధరించి శ్రీశైలం కు బయలుదేరిన ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి , బాల స్వాములు, ఇతర స్వాములు తదితరులు ఉన్నారు1