logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కుప్పం నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం..కడ పిడి వికాస్ మర్మత్.. చిత్తూరు జిల్లా కుప్పం.. కుప్పం కడ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కడ పిడి వికాస్ మర్మత్.. రాబోయే 25 ఏళ్లలో కుప్పంను పెద్ద సిటీగా మార్చడమే లక్ష్యం.. కుప్పం నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం.. కుప్పం నియోజకవర్గంలో పాల ఉత్తప్తి అధికంగా పెరిగింది.. 7,671 ఫిమేల్ కాప్స్ జర్మించింది.. కుప్పం నియోజకవర్గంలో పాలకు సంబంధించిన 2 కంపెనీలు వచ్చాయి.. కుప్పం నియోజకవర్గంలో 1800 హెక్టార్లకు మిల్లెట్ పంట విస్తరించింది.. కుప్పం నియోజకవర్గానికి 32 కంపెనీల ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా 88 వేల మందికి ఉద్యోగ అవకాశాలు.. రూ. 900 కోట్లతో 3 సబ్స్టేషన్ లను ఏర్పాటు చేస్తున్నాం.. కుప్పం - బెంగళూరుకు శాటిలైట్ రింగ్ రోడ్డు మంజూరు అయ్యింది.. రాబోయే రెండేళ్లలో కుప్పంలోని కంపెనీలకు బయట నుండి పనిచేయడానికి ఉద్యోగస్తులు వస్తారు.. 1000 మందికి గృహాలు నిర్మించుకోవడానికి హౌసింగ్ సైట్లు మంజూరు చేస్తున్నాం.. రాబోయే మార్చిలోపు 50 వేల మంది గృహాలకు సోలార్ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తాం.. త్వరలోనే నెట్ వర్క్ ఇష్యూలను పూర్తి చేస్తాం.. 40 శాతం రోడ్డు పనులను పూర్తి చేశాం.. 130 ఈ- ఆటోల ద్వారా చెత్త సేకరణ చేపడుతున్నాం.. రాష్ట్రంలోనే కుప్పం రూరల్ చెత్త సేకరణ కార్యక్రమంలో 5 వ స్థానంలో ఉంది.. 50 హైమాస్ లైట్లను ఏర్పాటు చేశాం.. LPG క్రిమోటోరియం పనులను పూర్తి చేసి, ప్రారంభించడం జరిగింది.. ఎంట్రన్స్ ఆర్చ్ ప్రారంభించడం జరిగింది.. కుప్పంలో మరో 2 ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తాం.. NTR స్పోర్ట్స్ స్టేడియం ను పూర్తి స్థాయిలో నిర్మిస్తున్నాం.. కుప్పం పట్టణంలో అండర్ డ్రైనేజ్ త్వరలోనే పనులు ప్రారంభమవుతుంది.. కుప్పం పట్టణంలో రూ. 5 కోట్లతో సుందరీకరణ పనులు చేస్తాం.. నవంబర్ లో కుప్పం మాస్టర్ ప్లాన్ ను విడుదల చేస్తాం.. రాబోయే సంవత్సరంలో ప్రపంచ స్థాయి రైతు బజార్ రాబోతుంది.. హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేశాం.. 550 ట్యాంకులకు సంబంధించి 127 ట్యాంకులకు నీటి సరఫరా జరుగుతోంది.. రామకుప్పంలోని ననీయాలలో రిసార్ట్ మరియు తదితర పనులను పూర్తి చేసి, 9 నెలలో పూర్తి చేస్తాం.. కనకనాచమ్మ ఆలయం వద్ద బోటింగ్ ఏర్పాటు చేస్తున్నాం.. కుప్పంలో మోడ్రన్ ఆర్టీసీ బస్టాండ్ పనులను రెండు నెలలో పూర్తి చేస్తాం..

8 hrs ago
user_Kumar
Kumar
Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • బోయకొండ గంగమ్మ ఆలయ మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహణ. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు పుంగనూరు మండల పరిధి వ్యవసాయ మార్కెట్ కు సమీపాన వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం తొలి వార్షికోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు హోమాలు, నిర్వహించి అమ్మవారిని విశేషంగా అలంకరించారు.ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వేద పండితులు వేదమంత్రోచ్చారణల మధ్య గణపతి హోమం, నవగ్రహ హోమం, చండీ హోమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, అమ్మవారి కృపతో వార్షికోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    2
    బోయకొండ గంగమ్మ ఆలయ మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహణ. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు

పుంగనూరు మండల పరిధి  వ్యవసాయ మార్కెట్ కు సమీపాన వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం తొలి వార్షికోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు హోమాలు, నిర్వహించి అమ్మవారిని విశేషంగా అలంకరించారు.ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వేద పండితులు వేదమంత్రోచ్చారణల మధ్య గణపతి హోమం, నవగ్రహ హోమం, చండీ హోమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, అమ్మవారి కృపతో వార్షికోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • ఆడి కృత్తిక సందర్భంగా పుంగనూరు నుంచి తిరుత్తణికి భారీగా తరలిన భక్తులు ఆడి కృత్తిక సందర్భంగా పట్టణం నుంచి తమిళనాడులోని తిరుత్తణికి భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.బుధవారం భక్తిశ్రద్ధలతో భరణి కావెళ్ల ఊరేగింపును నిర్వహించారు. "హర హర" నామస్మరణల మధ్య ఊరేగింపుగా నగిరిలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం తమిళనాడులోని తిరుత్తణి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి బయలుదేరి స్వామివారికి కావెళ్లు సమర్పించి మొక్కులు తీర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రయాణమయ్యారు.
    1
    ఆడి కృత్తిక సందర్భంగా పుంగనూరు నుంచి తిరుత్తణికి భారీగా తరలిన భక్తులు
ఆడి కృత్తిక సందర్భంగా  పట్టణం నుంచి తమిళనాడులోని తిరుత్తణికి భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.బుధవారం  భక్తిశ్రద్ధలతో భరణి కావెళ్ల ఊరేగింపును నిర్వహించారు. "హర హర" నామస్మరణల మధ్య ఊరేగింపుగా నగిరిలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం తమిళనాడులోని తిరుత్తణి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి బయలుదేరి స్వామివారికి కావెళ్లు సమర్పించి మొక్కులు తీర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రయాణమయ్యారు.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • *పార్టీ ముసుగులో ఉండి మా జగనన్నకు,మా రజినమ్మకు ద్రోహం చేయాలని చూసే వారిని వదిలిపెట్టం!* *కోవర్ట్ లారా....ఖబర్ధార్* *పార్టీ ముసుగులో ఉండి మా జగనన్నకు,మా రజినమ్మకు ద్రోహం చేయాలని చూసే వారిని వదిలిపెట్టం!* *కోవర్ట్ లారా....ఖబర్ధార్*
    1
    *పార్టీ ముసుగులో ఉండి మా జగనన్నకు,మా రజినమ్మకు ద్రోహం చేయాలని చూసే వారిని వదిలిపెట్టం!*

*కోవర్ట్ లారా....ఖబర్ధార్*

*పార్టీ ముసుగులో ఉండి మా జగనన్నకు,మా రజినమ్మకు ద్రోహం చేయాలని చూసే వారిని వదిలిపెట్టం!*
*కోవర్ట్ లారా....ఖబర్ధార్*
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • వైద్యరంగంలో మరో సంచలనానికి శ్రీకారం ఎలన్ మస్క్ సిద్ధం.. పుట్టుకతోనే పూర్తిగా అంధులైన వారికి దృష్టి అనుభూతిని అందించే Vision Deviceను వచ్చే 6–12 నెలల్లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎలన్ మస్క్ తెలిపారు. ఈ సాంకేతికత విజయవంతమైతే వైద్యరంగంలో చారిత్రాత్మక ముందడుగుగా నిలిచే అవకాశం ఉంది...
    1
    వైద్యరంగంలో మరో సంచలనానికి శ్రీకారం ఎలన్ మస్క్ సిద్ధం..
పుట్టుకతోనే పూర్తిగా అంధులైన వారికి దృష్టి అనుభూతిని అందించే Vision Deviceను వచ్చే 6–12 నెలల్లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎలన్ మస్క్ తెలిపారు.
ఈ సాంకేతికత విజయవంతమైతే వైద్యరంగంలో చారిత్రాత్మక ముందడుగుగా నిలిచే అవకాశం ఉంది...
    user_Saddala Adi
    Saddala Adi
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • 💯 original marugu Mandu ✅ భార్య భర్తల మధ్య గొడవలు అయినా ✅ భార్య భర్తలు విడిపోయిన ✅ ప్రేమికుల మధ్య గొడవలు అయినా ✅ అత్త కోళ్ల మధ్య రోజు గొడవలు అయినా ✅ లేకపోతే మనల్ని ఎవరైనా సతాయిస్తున్న ✅ వెంటనే కొరకు సంప్రదించండి ఈ యొక్క ఒరిజినల్ ✅ మరుగు మందు తీసుకొని మంచిగా ఉండండి ✅ గురూజీ లక్ష్మణ రాజు కాల్ చేయండి 📲𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵#explorepage#reels#trending#viral#instagood 💯 original marugu Mandu ✅ భార్య భర్తల మధ్య గొడవలు అయినా ✅ భార్య భర్తలు విడిపోయిన ✅ ప్రేమికుల మధ్య గొడవలు అయినా ✅ అత్త కోళ్ల మధ్య రోజు గొడవలు అయినా ✅ లేకపోతే మనల్ని ఎవరైనా సతాయిస్తున్న ✅ వెంటనే కొరకు సంప్రదించండి ఈ యొక్క ఒరిజినల్ ✅ మరుగు మందు తీసుకొని మంచిగా ఉండండి ✅ గురూజీ లక్ష్మణ రాజు కాల్ చేయండి 📲𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵#explorepage#reels#trending#viral#instagood
    1
    💯 original marugu Mandu 
✅ భార్య భర్తల మధ్య గొడవలు అయినా 
✅ భార్య భర్తలు విడిపోయిన 
✅ ప్రేమికుల మధ్య గొడవలు అయినా 
✅ అత్త కోళ్ల మధ్య రోజు గొడవలు అయినా 
✅ లేకపోతే మనల్ని ఎవరైనా సతాయిస్తున్న 
✅ వెంటనే కొరకు సంప్రదించండి ఈ యొక్క ఒరిజినల్ 
✅ మరుగు మందు తీసుకొని మంచిగా ఉండండి 
✅ గురూజీ లక్ష్మణ రాజు కాల్ చేయండి 📲𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵#explorepage#reels#trending#viral#instagood

    user_Lakshmi Narasimha Raju
    Lakshmi Narasimha Raju
    సత్యవేడు, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించనున్న మోహన్ రెడ్డి అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో సినీ నటుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మొపూరి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. బుధవారం మొపూరి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీ సోమేశ్వరస్వామి ఆలయంలో రుద్రాభిషేకం, అభిషేకం, మహా మృత్యుంజయ హోమం నిర్వహించనున్నట్లు తెలిపారు. బాలకృష్ణ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ పూజా కార్యక్రమంలో బాలయ్య అభిమానులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
    1
    బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించనున్న మోహన్ రెడ్డి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో సినీ నటుడు  త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ  నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మొపూరి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. బుధవారం మొపూరి మోహన్ రెడ్డి మాట్లాడుతూ,  శ్రీ సోమేశ్వరస్వామి ఆలయంలో రుద్రాభిషేకం, అభిషేకం, మహా మృత్యుంజయ హోమం నిర్వహించనున్నట్లు తెలిపారు. బాలకృష్ణ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఈ పూజా కార్యక్రమంలో బాలయ్య అభిమానులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • రేపల్లె నియోజకవర్గానికి చెందిన కాపు నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు అన్న, తన అనుచరులతో కలిసి వైయస్ఆర్ సీపీలో చేరారు. అందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిడం జరిగింది. రేపల్లె నియోజకవర్గానికి చెందిన కాపు నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు అన్న, తన అనుచరులతో కలిసి వైయస్ఆర్ సీపీలో చేరారు. అందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిడం జరిగింది.
    1
    రేపల్లె నియోజకవర్గానికి చెందిన కాపు నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు అన్న, తన అనుచరులతో కలిసి వైయస్ఆర్ సీపీలో చేరారు. అందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిడం జరిగింది.
రేపల్లె నియోజకవర్గానికి చెందిన కాపు నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు అన్న, తన అనుచరులతో కలిసి వైయస్ఆర్ సీపీలో చేరారు. అందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిడం జరిగింది.
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • సత్యన్న అంటే ఒక నమ్మకం... సత్యన్న అంటే ఒక విశ్వాసం... సత్యన్న అంటే ఒక సంచలనం... సత్యన్న అంటే ఒక ప్రభంజనం... సత్యన్న అంటే ఒక చరిత్ర...
    1
    సత్యన్న అంటే ఒక నమ్మకం...
సత్యన్న అంటే ఒక విశ్వాసం...
సత్యన్న అంటే ఒక సంచలనం...
సత్యన్న అంటే ఒక ప్రభంజనం...
సత్యన్న అంటే ఒక చరిత్ర...
    user_Pv sivakumar
    Pv sivakumar
    Photographer ముదిగుబ్బ, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.