Shuru
Apke Nagar Ki App…
*పార్టీ ముసుగులో ఉండి మా జగనన్నకు,మా రజినమ్మకు ద్రోహం చేయాలని చూసే వారిని వదిలిపెట్టం!* *కోవర్ట్ లారా....ఖబర్ధార్* *పార్టీ ముసుగులో ఉండి మా జగనన్నకు,మా రజినమ్మకు ద్రోహం చేయాలని చూసే వారిని వదిలిపెట్టం!* *కోవర్ట్ లారా....ఖబర్ధార్*
Stv9 Press
*పార్టీ ముసుగులో ఉండి మా జగనన్నకు,మా రజినమ్మకు ద్రోహం చేయాలని చూసే వారిని వదిలిపెట్టం!* *కోవర్ట్ లారా....ఖబర్ధార్* *పార్టీ ముసుగులో ఉండి మా జగనన్నకు,మా రజినమ్మకు ద్రోహం చేయాలని చూసే వారిని వదిలిపెట్టం!* *కోవర్ట్ లారా....ఖబర్ధార్*
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- నేడు నేను పొగాకు రైతుల ఆక్రందనల మధ్య నిలబడి ఉన్నాను. పండించిన పొగాకు పంటలో కేవలం 33 శాతం మాత్రమే కొనుగోలు చేశారు. సిండికేట్ వల్ల రైతులు దారుణంగా నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం దళారీలను అరికట్టడం లేదు. ఇలాంటి పరిస్థితి మన ప్రభుత్వ హయాంలో ఉత్పన్నమైతే వెంటనే మార్క్ ఫెడ్ రంగంలోకి దిగి పంటను కొనుగోలు చేసింది. -వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ నేడు నేను పొగాకు రైతుల ఆక్రందనల మధ్య నిలబడి ఉన్నాను. పండించిన పొగాకు పంటలో కేవలం 33 శాతం మాత్రమే కొనుగోలు చేశారు. సిండికేట్ వల్ల రైతులు దారుణంగా నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం దళారీలను అరికట్టడం లేదు. ఇలాంటి పరిస్థితి మన ప్రభుత్వ హయాంలో ఉత్పన్నమైతే వెంటనే మార్క్ ఫెడ్ రంగంలోకి దిగి పంటను కొనుగోలు చేసింది. -వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ1
- 💯 original marugu Mandu ✅ భార్య భర్తల మధ్య గొడవలు అయినా ✅ భార్య భర్తలు విడిపోయిన ✅ ప్రేమికుల మధ్య గొడవలు అయినా ✅ అత్త కోళ్ల మధ్య రోజు గొడవలు అయినా ✅ లేకపోతే మనల్ని ఎవరైనా సతాయిస్తున్న ✅ వెంటనే కొరకు సంప్రదించండి ఈ యొక్క ఒరిజినల్ ✅ మరుగు మందు తీసుకొని మంచిగా ఉండండి ✅ గురూజీ లక్ష్మణ రాజు కాల్ చేయండి 📲𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵#explorepage#reels#trending#viral#instagood 💯 original marugu Mandu ✅ భార్య భర్తల మధ్య గొడవలు అయినా ✅ భార్య భర్తలు విడిపోయిన ✅ ప్రేమికుల మధ్య గొడవలు అయినా ✅ అత్త కోళ్ల మధ్య రోజు గొడవలు అయినా ✅ లేకపోతే మనల్ని ఎవరైనా సతాయిస్తున్న ✅ వెంటనే కొరకు సంప్రదించండి ఈ యొక్క ఒరిజినల్ ✅ మరుగు మందు తీసుకొని మంచిగా ఉండండి ✅ గురూజీ లక్ష్మణ రాజు కాల్ చేయండి 📲𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵#explorepage#reels#trending#viral#instagood1
- పుంగనూరులో ఆడికృత్తిక ఉత్సవాల సందర్భంగా భక్తిశ్రద్ధలతో భరణి కావెళ్ల ఊరేగింపు వైభవంగా జరిగింది. పుంగనూరులో ఆడికృత్తిక ఉత్సవాల సందర్భంగా భక్తిశ్రద్ధలతో భరణి కావెళ్ల ఊరేగింపు వైభవంగా జరిగింది. హరోహర నామస్మరణల మధ్య భక్తులు తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి దర్శనానికి బయలుదేరారు. ఆడికృత్తిక సందర్భంగా పుంగనూరు పట్టణంలో భక్తులు భరణి కావెళ్లతో ప్రత్యేక ఊరేగింపు నిర్వహించారు. కుమ్మరి వీధి, సుబేదారి వీధుల నుంచి హరోహర నామస్మరణలతో బయలుదేరిన భక్తులు నగిరి వీధిలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తమిళనాడులోని తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్లి కావెళ్ల సమర్పించి మొక్కులు తీర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. భక్తుల హరోహర వేలమురుగన్ కి హరోహరా నామస్మరణతో పుంగనూరు పట్టణం ఆధ్యాత్మిక వాతావరణంలో నెలకొంది. ఆలయ అర్చకులు ప్రదీప్ మాట్లాడుతూ రేపు ఉదయం ఆడికృతిక సందర్భంగా స్వామివారికి ఉదయాన్నే పంచామృత అభిషేకాలు, సాయంకాలం పుల్లంగి సేవ నిర్వహిస్తున్నట్లు తెలిపారు4
- భక్తిశ్రద్ధలతో మురుగన్ దర్శనానికి ఇరుముడులతో భక్తుల పాదయాత్ర 'వేల్ వేల్ మురుగా' నామస్మరణతో మారుమోగిన భక్తి వాతావరణం.. వేల్ వేల్ మురుగా' నామస్మరణలతో మారుమోగిన భక్తి వాతావరణంలో భక్తులు నియమనిష్ఠలతో ప్రయాణం కొనసాగించారు. మార్గమంతా స్వామిని కీర్తిస్తూ భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు ఉత్సాహంగా ముందుకు సాగారు. భక్తుల అంకితభావం, ఆధ్యాత్మిక విశ్వాసం అందరినీ ఆకట్టుకుని భక్తి భావాన్ని చాటిచెప్పింది.భక్తిశ్రద్ధలతో సుబ్రహ్మణ్య స్వామి కావెళ్ల ఊరేగింపు పుంగనూరు పట్టంలో భక్తులు భక్తి శ్రద్ధలతో బుధవారం సుబ్రహ్మణ్యం స్వామికి భరణి సందర్బంగా భరణి కావెళ్ల ఊరేగింపును నిర్వహించారు.ఈ సందర్బంగా ఆడికృత్తికను పురస్కరించుకొని తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణిలో కొలువైయున్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి కావెళ్ల చెల్లించి మొక్కులు తీర్చుకునేందుకు తరలి వెళ్లారు. కుమ్మరి వీధి,బజారు వీధి గుండా నగిరిలోని స్థానిక సుబ్రమణ్య స్వామి ఆలయానికి చేరుకుని పూజలు చేసి బయలుదేరారు.2
- 90ఏళ్ల భూ హక్కులను రైతులకు తిరిగి అందిస్తాం- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గత ప్రభుత్వ హయాంలో రీ సర్వే పేరుతో ప్రభుత్వ భూముల జాబితాలో చేరిన కొత్తవంగల్లు సమీప గ్రామాల్లోని సుమారు 400 ఎకరాల భూమి సమస్యను పరిష్కరించి రైతులకు తిరిగి రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు అందిస్తామని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హామీ ఇచ్చారు. గ్రామసభ నిర్వహించి రీ సర్వే చేయించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తామని తెలిపారు. బుధవారం సాయంత్రం కొడవలూరు మండలం కొత్తవంగల్లులో నిర్వహించిన 'రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం' ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా స్థానిక తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు, ఇంటింటికీ రక్షిత మంచినీరు సరఫరా అందించేందుకు, రూ.56.80 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభించారు.4
- *పార్టీ ముసుగులో ఉండి మా జగనన్నకు,మా రజినమ్మకు ద్రోహం చేయాలని చూసే వారిని వదిలిపెట్టం!* *కోవర్ట్ లారా....ఖబర్ధార్* *పార్టీ ముసుగులో ఉండి మా జగనన్నకు,మా రజినమ్మకు ద్రోహం చేయాలని చూసే వారిని వదిలిపెట్టం!* *కోవర్ట్ లారా....ఖబర్ధార్*1
- తడ Panasonic carbon pvt.Ltd(imcc) company పక్కనే ఉన్న తడ గ్రామ ప్రజలకు చేసిన ఆక్రమణ మరియు విషాదం ద్వార్జన్యం.... దయచేసి సూళ్లూరుపేట నియోజకవర్గం MLA శ్రీ విజయలక్ష్మి గార్లకు షేర్ చేయండి..1