logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

90ఏళ్ల భూ హక్కులను రైతులకు తిరిగి అందిస్తాం- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గత ప్రభుత్వ హయాంలో రీ సర్వే పేరుతో ప్రభుత్వ భూముల జాబితాలో చేరిన కొత్తవంగల్లు సమీప గ్రామాల్లోని సుమారు 400 ఎకరాల భూమి సమస్యను పరిష్కరించి రైతులకు తిరిగి రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు అందిస్తామని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హామీ ఇచ్చారు. గ్రామసభ నిర్వహించి రీ సర్వే చేయించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తామని తెలిపారు. బుధవారం సాయంత్రం కొడవలూరు మండలం కొత్తవంగల్లులో నిర్వహించిన 'రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం' ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా స్థానిక తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు, ఇంటింటికీ రక్షిత మంచినీరు సరఫరా అందించేందుకు, రూ.56.80 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభించారు.

6 hrs ago
user_Ravi Teja
Ravi Teja
Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
6 hrs ago

90ఏళ్ల భూ హక్కులను రైతులకు తిరిగి అందిస్తాం- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గత ప్రభుత్వ హయాంలో రీ సర్వే పేరుతో ప్రభుత్వ భూముల జాబితాలో చేరిన కొత్తవంగల్లు సమీప గ్రామాల్లోని సుమారు 400 ఎకరాల భూమి సమస్యను పరిష్కరించి

రైతులకు తిరిగి రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు అందిస్తామని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హామీ ఇచ్చారు. గ్రామసభ నిర్వహించి రీ సర్వే చేయించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ముఖ్యమంత్రి

నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తామని తెలిపారు. బుధవారం సాయంత్రం కొడవలూరు మండలం కొత్తవంగల్లులో నిర్వహించిన 'రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం' ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటింటికీ

వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా స్థానిక తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు, ఇంటింటికీ రక్షిత మంచినీరు సరఫరా అందించేందుకు, రూ.56.80 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభించారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • 90ఏళ్ల భూ హక్కులను రైతులకు తిరిగి అందిస్తాం- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గత ప్రభుత్వ హయాంలో రీ సర్వే పేరుతో ప్రభుత్వ భూముల జాబితాలో చేరిన కొత్తవంగల్లు సమీప గ్రామాల్లోని సుమారు 400 ఎకరాల భూమి సమస్యను పరిష్కరించి రైతులకు తిరిగి రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు అందిస్తామని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హామీ ఇచ్చారు. గ్రామసభ నిర్వహించి రీ సర్వే చేయించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తామని తెలిపారు. బుధవారం సాయంత్రం కొడవలూరు మండలం కొత్తవంగల్లులో నిర్వహించిన 'రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం' ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా స్థానిక తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు, ఇంటింటికీ రక్షిత మంచినీరు సరఫరా అందించేందుకు, రూ.56.80 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభించారు.
    4
    90ఏళ్ల భూ హక్కులను రైతులకు తిరిగి అందిస్తాం- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
గత ప్రభుత్వ హయాంలో రీ సర్వే పేరుతో ప్రభుత్వ భూముల జాబితాలో చేరిన కొత్తవంగల్లు సమీప గ్రామాల్లోని సుమారు 400 ఎకరాల భూమి సమస్యను పరిష్కరించి రైతులకు తిరిగి రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు అందిస్తామని కోవూరు శాసనసభ్యులు  వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  హామీ ఇచ్చారు. గ్రామసభ నిర్వహించి రీ సర్వే చేయించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తామని తెలిపారు. బుధవారం సాయంత్రం కొడవలూరు మండలం కొత్తవంగల్లులో నిర్వహించిన 'రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం' ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే  ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా  స్థానిక తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు, ఇంటింటికీ రక్షిత మంచినీరు సరఫరా అందించేందుకు, రూ.56.80 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభించారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • గుంతలు లేక మురుగు రోడ్లపైకి.. దోమల బెడదతో ఎస్సీ కాలనీలో నరకం బద్వేలు, ఆగస్టు 05:బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలం బెడుసు పల్లిఎస్సీ కాలనీలోపారిశుద్ధ్య సమస్యలు తీవ్ర రూపం దాల్చాయి. ఇళ్ల వద్ద బాత్రూం గుంతలు తవ్వకపోవడం వల్ల మురుగునీరు బయటకు వచ్చి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్ల ముందే మురుగు కుంటలు కాలనీలో దాదాపు 80 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ప్రతి ఇంటి నుంచి వచ్చే స్నానం, వంట, బాత్రూం నీరు బయటకు పోయేందుకు ఎలాంటి డ్రైనేజీ వ్యవస్థ లేదు. కొన్ని దగ్గర డ్రైనేజీ కాలవలు ఉన్న అవి నిరోపయోగంలో ఉన్నాయిగుంతలు కూడా తవ్వకపోవడంతో మురుగునీరు నేరుగా రోడ్లపైకి వచ్చి నిలిచిపోతోంది. రోడ్లపై అడుగు ఎత్తు మురుగు నిలవడంతో ప్రజలు రాకపోకలు సాగించడం కష్టంగా మారింది. ముఖ్యంగా స్కూల్‌కు వెళ్లే చిన్నపిల్లలు, వృద్ధులు మురుగులో నుంచే వెళ్లాల్సిన దుస్థితి. దుర్గంధం, దోమల బెడద.. అంటువ్యాధుల భయం నిలిచిన మురుగునీటి నుంచి తీవ్రమైన దుర్గంధం వస్తోంది. ఇళ్ల ముందు చెత్త, మురుగు కుళ్లి దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. రాత్రి పూట నిద్రపోలేని పరిస్థితి ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. రోజూ దోమల కాటుకు గురవుతున్నాం. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి అంటు వ్యాధులు వస్తాయేమోనని భయంగా ఉంది. ఇప్పటికే ఇద్దరు చిన్నపిల్లలకు జ్వరం వచ్చింది" అని కాలనీ వాసులుఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు ఈ సమస్యను గత 6 నెలలుగా పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో, ఎంపీపీదృష్టికి పలుమార్లు తీసుకెళ్లామని గ్రామస్తులు చెబుతున్నారు. వినతిపత్రాలు కూడా ఇచ్చాం కానీ ఎలాంటి చర్యలు లేవని ఆరోపించారు. ఎన్నికల ముందు వచ్చి ఓట్లు అడుగుతారు. కానీ మా కనీస అవసరాలు తీర్చరు. మేము మనుషులం కాదా?" వారు ప్రశ్నిస్తున్నారు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ కాలనీవాసులు ప్రభుత్వసంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు: 1. ప్రతి ఇంటి వద్ద బాత్రూం గుంతలుతవ్వించాలి 2. డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి 3. మురుగును తొలగించి బ్లీచింగ్, దోమల మందు పిచికారీ చేయాలి వారం రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే ఆర్‌డీవో కార్యాలయం ముందు ధర్నా చేస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎస్సీ కాలనీవాసులకు న్యాయం చేస్తారా? అనేది వేసి చూడాలి.
    1
    గుంతలు లేక మురుగు రోడ్లపైకి.. దోమల బెడదతో ఎస్సీ కాలనీలో నరకం
బద్వేలు, ఆగస్టు 05:బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలం బెడుసు పల్లిఎస్సీ కాలనీలోపారిశుద్ధ్య సమస్యలు తీవ్ర రూపం దాల్చాయి. ఇళ్ల వద్ద బాత్రూం గుంతలు తవ్వకపోవడం వల్ల మురుగునీరు బయటకు వచ్చి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇళ్ల ముందే మురుగు కుంటలు
కాలనీలో దాదాపు 80 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ప్రతి ఇంటి నుంచి వచ్చే స్నానం, వంట, బాత్రూం నీరు బయటకు పోయేందుకు ఎలాంటి డ్రైనేజీ వ్యవస్థ లేదు. కొన్ని దగ్గర డ్రైనేజీ కాలవలు ఉన్న అవి నిరోపయోగంలో ఉన్నాయిగుంతలు కూడా తవ్వకపోవడంతో మురుగునీరు నేరుగా రోడ్లపైకి వచ్చి నిలిచిపోతోంది. 
రోడ్లపై అడుగు ఎత్తు మురుగు నిలవడంతో ప్రజలు రాకపోకలు సాగించడం కష్టంగా మారింది. ముఖ్యంగా స్కూల్‌కు వెళ్లే చిన్నపిల్లలు, వృద్ధులు మురుగులో నుంచే వెళ్లాల్సిన దుస్థితి.
దుర్గంధం, దోమల బెడద.. అంటువ్యాధుల భయం
నిలిచిన మురుగునీటి నుంచి తీవ్రమైన దుర్గంధం వస్తోంది. ఇళ్ల ముందు చెత్త, మురుగు కుళ్లి దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. రాత్రి పూట నిద్రపోలేని పరిస్థితి ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. 
రోజూ దోమల కాటుకు గురవుతున్నాం. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి అంటు వ్యాధులు వస్తాయేమోనని భయంగా ఉంది. ఇప్పటికే ఇద్దరు చిన్నపిల్లలకు జ్వరం వచ్చింది" అని కాలనీ వాసులుఆవేదన వ్యక్తం చేశారు.
ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు
ఈ సమస్యను గత 6 నెలలుగా పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో, ఎంపీపీదృష్టికి పలుమార్లు తీసుకెళ్లామని గ్రామస్తులు చెబుతున్నారు. వినతిపత్రాలు కూడా ఇచ్చాం కానీ ఎలాంటి చర్యలు లేవని ఆరోపించారు. 
ఎన్నికల ముందు వచ్చి ఓట్లు అడుగుతారు. కానీ మా కనీస అవసరాలు తీర్చరు. మేము మనుషులం కాదా?" వారు ప్రశ్నిస్తున్నారు
వెంటనే పరిష్కరించాలని డిమాండ్
కాలనీవాసులు ప్రభుత్వసంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు:
1.  ప్రతి ఇంటి వద్ద బాత్రూం గుంతలుతవ్వించాలి
2.  డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి
3.  మురుగును తొలగించి బ్లీచింగ్, దోమల మందు పిచికారీ చేయాలి
వారం రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే ఆర్‌డీవో కార్యాలయం ముందు ధర్నా చేస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎస్సీ కాలనీవాసులకు న్యాయం చేస్తారా? అనేది వేసి చూడాలి.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • నేడు నేను పొగాకు రైతుల ఆక్రందనల మధ్య నిలబడి ఉన్నాను. పండించిన పొగాకు పంటలో కేవలం 33 శాతం మాత్రమే కొనుగోలు చేశారు. సిండికేట్ వల్ల రైతులు దారుణంగా నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం దళారీలను అరికట్టడం లేదు. ఇలాంటి పరిస్థితి మన ప్రభుత్వ హయాంలో ఉత్పన్నమైతే వెంటనే మార్క్ ఫెడ్ రంగంలోకి దిగి పంటను కొనుగోలు చేసింది. -వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ నేడు నేను పొగాకు రైతుల ఆక్రందనల మధ్య నిలబడి ఉన్నాను. పండించిన పొగాకు పంటలో కేవలం 33 శాతం మాత్రమే కొనుగోలు చేశారు. సిండికేట్ వల్ల రైతులు దారుణంగా నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం దళారీలను అరికట్టడం లేదు. ఇలాంటి పరిస్థితి మన ప్రభుత్వ హయాంలో ఉత్పన్నమైతే వెంటనే మార్క్ ఫెడ్ రంగంలోకి దిగి పంటను కొనుగోలు చేసింది. -వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ
    1
    నేడు నేను పొగాకు రైతుల ఆక్రందనల మధ్య నిలబడి ఉన్నాను. పండించిన పొగాకు పంటలో కేవలం 33 శాతం మాత్రమే కొనుగోలు చేశారు. సిండికేట్ వల్ల రైతులు దారుణంగా నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం దళారీలను అరికట్టడం లేదు. ఇలాంటి పరిస్థితి మన ప్రభుత్వ హయాంలో ఉత్పన్నమైతే వెంటనే మార్క్ ఫెడ్ రంగంలోకి దిగి పంటను కొనుగోలు చేసింది.

-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ 
నేడు నేను పొగాకు రైతుల ఆక్రందనల మధ్య నిలబడి ఉన్నాను. పండించిన పొగాకు పంటలో కేవలం 33 శాతం మాత్రమే కొనుగోలు చేశారు. సిండికేట్ వల్ల రైతులు దారుణంగా నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం దళారీలను అరికట్టడం లేదు. ఇలాంటి పరిస్థితి మన ప్రభుత్వ హయాంలో ఉత్పన్నమైతే వెంటనే మార్క్ ఫెడ్ రంగంలోకి దిగి పంటను కొనుగోలు చేసింది.
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • 💯 original marugu Mandu ✅ భార్య భర్తల మధ్య గొడవలు అయినా ✅ భార్య భర్తలు విడిపోయిన ✅ ప్రేమికుల మధ్య గొడవలు అయినా ✅ అత్త కోళ్ల మధ్య రోజు గొడవలు అయినా ✅ లేకపోతే మనల్ని ఎవరైనా సతాయిస్తున్న ✅ వెంటనే కొరకు సంప్రదించండి ఈ యొక్క ఒరిజినల్ ✅ మరుగు మందు తీసుకొని మంచిగా ఉండండి ✅ గురూజీ లక్ష్మణ రాజు కాల్ చేయండి 📲𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵#explorepage#reels#trending#viral#instagood 💯 original marugu Mandu ✅ భార్య భర్తల మధ్య గొడవలు అయినా ✅ భార్య భర్తలు విడిపోయిన ✅ ప్రేమికుల మధ్య గొడవలు అయినా ✅ అత్త కోళ్ల మధ్య రోజు గొడవలు అయినా ✅ లేకపోతే మనల్ని ఎవరైనా సతాయిస్తున్న ✅ వెంటనే కొరకు సంప్రదించండి ఈ యొక్క ఒరిజినల్ ✅ మరుగు మందు తీసుకొని మంచిగా ఉండండి ✅ గురూజీ లక్ష్మణ రాజు కాల్ చేయండి 📲𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵#explorepage#reels#trending#viral#instagood
    1
    💯 original marugu Mandu 
✅ భార్య భర్తల మధ్య గొడవలు అయినా 
✅ భార్య భర్తలు విడిపోయిన 
✅ ప్రేమికుల మధ్య గొడవలు అయినా 
✅ అత్త కోళ్ల మధ్య రోజు గొడవలు అయినా 
✅ లేకపోతే మనల్ని ఎవరైనా సతాయిస్తున్న 
✅ వెంటనే కొరకు సంప్రదించండి ఈ యొక్క ఒరిజినల్ 
✅ మరుగు మందు తీసుకొని మంచిగా ఉండండి 
✅ గురూజీ లక్ష్మణ రాజు కాల్ చేయండి 📲𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵#explorepage#reels#trending#viral#instagood

💯 original marugu Mandu 
✅ భార్య భర్తల మధ్య గొడవలు అయినా 
✅ భార్య భర్తలు విడిపోయిన 
✅ ప్రేమికుల మధ్య గొడవలు అయినా 
✅ అత్త కోళ్ల మధ్య రోజు గొడవలు అయినా 
✅ లేకపోతే మనల్ని ఎవరైనా సతాయిస్తున్న 
✅ వెంటనే కొరకు సంప్రదించండి ఈ యొక్క ఒరిజినల్ 
✅ మరుగు మందు తీసుకొని మంచిగా ఉండండి 
✅ గురూజీ లక్ష్మణ రాజు కాల్ చేయండి 📲𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵#explorepage#reels#trending#viral#instagood
    user_Lakshmi Narasimha Raju
    Lakshmi Narasimha Raju
    సత్యవేడు, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యురాలిగా ఎంపికైన టి. చైతన్యకు మాదిగల జేఏసీ ఘన సన్మానం కడప నగరంలోని బాలాజీ నగర్‌లో ఉన్న మాదిగల జేఏసీ కార్యాలయంలో బుధవారం మాదిగల జేఏసీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యురాలిగా ఎంపికైన శ్రీమతి టి. చైతన్య గారిని, ఆమె భర్త రాజశేఖర్ గారిని ఘనంగా సన్మానించారు. పూల బొకేలు అందజేసి, దుశాలువలు కప్పి అభినందనలు తెలియజేశారు. టి. చైతన్య గారు కడప జిల్లా బి. మఠం మండలం నాగిశెట్టిపల్లె గ్రామానికి చెందిన వారు. ఆమె నవజీవన సేవా ఆశ్రమం సంస్థను నిర్వహిస్తూ కడప నగరంలో పేదలు, వృద్ధులు, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ వృద్ధాశ్రమాన్ని విజయవంతంగా నడుపుతున్నారు. ఆమె చేపడుతున్న విశిష్ట సామాజిక సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెను వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యురాలిగా నియమించింది. ఈ సందర్భంగా టి. చైతన్య గారు మాట్లాడుతూ, ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అప్పగించిన బాధ్యతలను నిజాయితీగా నిర్వహిస్తానని తెలిపారు. వినియోగదారుల హక్కులకు భంగం కలిగించే అక్రమాలు ఎక్కడ జరిగినా వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రజల ప్రయోజనాల కోసం కృషి చేస్తానని చెప్పారు. అలాగే తన సేవా కార్యక్రమాలకు దళిత నాయకులు, ప్రజల సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదిగల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలపల్లె ఓబులపతి, గౌరవ అధ్యక్షులు ఎస్. కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎదురూరు బాబు, ప్రచార కార్యదర్శి పచ్చారం బాలసుబ్బయ్య, అధికార ప్రతినిధి గొడుగునూరు మున్నెయ్య, ఉపాధ్యక్షులు పి. సుబ్బారాయుడు, డి. నరసయ్య, కార్యదర్శి తప్పెట హరిబాబు, పైయింటి సునీల్ కుమార్, గద్దె చిన్న నరసింహాలు, డి. వెంకటేష్, ఎంఆర్‌పీఎస్ సీనియర్ నాయకుడు నరేష్‌తో పాటు కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యురాలిగా ఎంపికైన టి. చైతన్యకు మాదిగల జేఏసీ ఘన సన్మానం
కడప నగరంలోని బాలాజీ నగర్‌లో ఉన్న మాదిగల జేఏసీ కార్యాలయంలో బుధవారం మాదిగల జేఏసీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యురాలిగా ఎంపికైన శ్రీమతి టి. చైతన్య గారిని, ఆమె భర్త రాజశేఖర్ గారిని ఘనంగా సన్మానించారు. పూల బొకేలు అందజేసి, దుశాలువలు కప్పి అభినందనలు తెలియజేశారు.
టి. చైతన్య గారు కడప జిల్లా బి. మఠం మండలం నాగిశెట్టిపల్లె గ్రామానికి చెందిన వారు. ఆమె నవజీవన సేవా ఆశ్రమం సంస్థను నిర్వహిస్తూ కడప నగరంలో పేదలు, వృద్ధులు, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ వృద్ధాశ్రమాన్ని విజయవంతంగా నడుపుతున్నారు. ఆమె చేపడుతున్న విశిష్ట సామాజిక సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెను వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యురాలిగా నియమించింది.
ఈ సందర్భంగా టి. చైతన్య గారు మాట్లాడుతూ, ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అప్పగించిన బాధ్యతలను నిజాయితీగా నిర్వహిస్తానని తెలిపారు. వినియోగదారుల హక్కులకు భంగం కలిగించే అక్రమాలు ఎక్కడ జరిగినా వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రజల ప్రయోజనాల కోసం కృషి చేస్తానని చెప్పారు. అలాగే తన సేవా కార్యక్రమాలకు దళిత నాయకులు, ప్రజల సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాదిగల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలపల్లె ఓబులపతి, గౌరవ అధ్యక్షులు ఎస్. కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎదురూరు బాబు, ప్రచార కార్యదర్శి పచ్చారం బాలసుబ్బయ్య, అధికార ప్రతినిధి గొడుగునూరు మున్నెయ్య, ఉపాధ్యక్షులు పి. సుబ్బారాయుడు, డి. నరసయ్య, కార్యదర్శి తప్పెట హరిబాబు, పైయింటి సునీల్ కుమార్, గద్దె చిన్న నరసింహాలు, డి. వెంకటేష్, ఎంఆర్‌పీఎస్ సీనియర్ నాయకుడు నరేష్‌తో పాటు కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • జిల్లాలోని పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో మిషన్ హరితాంద్ర కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్చార్జి ఎస్పి హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యాలయం ఆవరణంలో ప్లాంటేషన్ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మిషన్ హరితాంద్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించామన్నారు. మొక్కలు పర్యావరణాన్ని రక్షించడంలో ముఖ్య భూమిక పోషిస్తాయని ఏ ఒక్కరో చేయడం కాదు అందరూ భాగస్వామ్యం వహించి మొక్కలు నాటడం వల్ల పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చు అన్నారు. అందరూ బాధ్యత వహించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు ఐదు రోజుల్లో అందరి భాగస్వామ్యంతో మొక్కలు నాటడం పూర్తి చేస్తామన్నారు.
    1
    జిల్లాలోని పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు 
మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో మిషన్ హరితాంద్ర కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్చార్జి ఎస్పి హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యాలయం ఆవరణంలో ప్లాంటేషన్ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మిషన్ హరితాంద్ర కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించామన్నారు. మొక్కలు పర్యావరణాన్ని రక్షించడంలో ముఖ్య భూమిక పోషిస్తాయని ఏ ఒక్కరో చేయడం కాదు అందరూ భాగస్వామ్యం వహించి మొక్కలు నాటడం వల్ల పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చు అన్నారు. అందరూ బాధ్యత వహించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు ఐదు రోజుల్లో అందరి భాగస్వామ్యంతో మొక్కలు నాటడం పూర్తి చేస్తామన్నారు.
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • *పార్టీ ముసుగులో ఉండి మా జగనన్నకు,మా రజినమ్మకు ద్రోహం చేయాలని చూసే వారిని వదిలిపెట్టం!* *కోవర్ట్ లారా....ఖబర్ధార్* *పార్టీ ముసుగులో ఉండి మా జగనన్నకు,మా రజినమ్మకు ద్రోహం చేయాలని చూసే వారిని వదిలిపెట్టం!* *కోవర్ట్ లారా....ఖబర్ధార్*
    1
    *పార్టీ ముసుగులో ఉండి మా జగనన్నకు,మా రజినమ్మకు ద్రోహం చేయాలని చూసే వారిని వదిలిపెట్టం!*

*కోవర్ట్ లారా....ఖబర్ధార్*


*పార్టీ ముసుగులో ఉండి మా జగనన్నకు,మా రజినమ్మకు ద్రోహం చేయాలని చూసే వారిని వదిలిపెట్టం!*
*కోవర్ట్ లారా....ఖబర్ధార్*
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • తడ Panasonic carbon pvt.Ltd(imcc) company పక్కనే ఉన్న తడ గ్రామ ప్రజలకు చేసిన ఆక్రమణ మరియు విషాదం ద్వార్జన్యం.... దయచేసి సూళ్లూరుపేట నియోజకవర్గం MLA శ్రీ విజయలక్ష్మి గార్లకు షేర్ చేయండి..
    1
    తడ Panasonic carbon pvt.Ltd(imcc) company పక్కనే ఉన్న తడ గ్రామ ప్రజలకు చేసిన ఆక్రమణ మరియు విషాదం ద్వార్జన్యం....

దయచేసి సూళ్లూరుపేట నియోజకవర్గం MLA శ్రీ విజయలక్ష్మి గార్లకు షేర్ చేయండి..
    user_Tada viewers
    Tada viewers
    Content Creator (YouTuber) తాడ, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.