logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆగదు : మన్నే క్రిశాంక్ హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. నేరుగా ఒక మహిళ వ్యాపారవేత్త శోభా రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు జీఓ 68 పై తన పని జరగాలంటే గెస్ట్ హౌస్ రావాలని అనుచిత వ్యాఖ్యలు చేశారని, తనకు సీఎం రేవంత్ న్యాయం చేయాలని మీడియా కు ఇంటర్వ్యూలు ఇస్తుంది. దీనిపై విచారణ చేయకుండా ప్రశ్నించే బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి విచారణ పేరుమీద డైవర్షన్ రాజకీయాలు చేస్తుంది. గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గారు సోషల్ మీడియాలో కామెంట్ చేయడం తప్పు ఎలా అవుతుందని 18వ తేదీన మన్నె క్రిశాంక్ అరెస్టును తిరస్కరించింది. గేటు తాళం విరగొట్టి, ఇంటి తలుపులను పగలగొట్టి క్రిశాంక్ సతీమణితో వాగ్వాదం చేస్తూ, తన ఏడేళ్ల బిడ్డను భయభ్రాంతులకు గురిచేసి ఏడిపించి క్రిశాంకును అరెస్టు చేసింది సిసిఎస్ పోలీస్. నేడు 12 గంటలకు మధ్యాహ్నం నాంపల్లి పోలీస్ స్టేషన్ కు విచారణ కోసం క్రిశాంక్ హాజరయ్యారు. సాయంత్రం 6 గంటల వరకు ఒక్క ప్రశ్న కూడా అడగకుండా మళ్ళీ 28 సెప్టెంబర్ నాడు సిసిఎస్ కార్యాలయం కు విచారణ కోసం హాజరుకావాలని మళ్లీ నోటీస్ ఇచ్చారు. ఖచ్చితంగా విచారణకు సహకరిస్తానని, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రెండుసార్లు జైలుకు పంపారు , బేడీలు వేశారు, ఇంటి తలుపులు పగలగొట్టి బిడ్డను ఏడిపించారు, ఇంకా ఏం చేయడానికి మిగిలి ఉంది.. ప్రజల పక్షాన రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆగదని క్రిశాంక్ పేర్కొన్నారు.

1 hr ago
user_RP Journalist
RP Journalist
Local News Reporter అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
1 hr ago
9f369a92-c78a-4656-8dcd-b0e25fd42029

రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆగదు : మన్నే క్రిశాంక్ హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. నేరుగా ఒక మహిళ వ్యాపారవేత్త శోభా రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు జీఓ 68 పై తన పని జరగాలంటే గెస్ట్ హౌస్ రావాలని అనుచిత వ్యాఖ్యలు చేశారని, తనకు సీఎం రేవంత్ న్యాయం చేయాలని మీడియా కు ఇంటర్వ్యూలు ఇస్తుంది. దీనిపై విచారణ చేయకుండా ప్రశ్నించే బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి విచారణ పేరుమీద డైవర్షన్ రాజకీయాలు చేస్తుంది. గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గారు సోషల్ మీడియాలో కామెంట్ చేయడం తప్పు ఎలా అవుతుందని 18వ తేదీన మన్నె క్రిశాంక్ అరెస్టును తిరస్కరించింది. గేటు తాళం విరగొట్టి, ఇంటి

తలుపులను పగలగొట్టి క్రిశాంక్ సతీమణితో వాగ్వాదం చేస్తూ, తన ఏడేళ్ల బిడ్డను భయభ్రాంతులకు గురిచేసి ఏడిపించి క్రిశాంకును అరెస్టు చేసింది సిసిఎస్ పోలీస్. నేడు 12 గంటలకు మధ్యాహ్నం నాంపల్లి పోలీస్ స్టేషన్ కు విచారణ కోసం క్రిశాంక్ హాజరయ్యారు. సాయంత్రం 6 గంటల వరకు ఒక్క ప్రశ్న కూడా అడగకుండా మళ్ళీ 28 సెప్టెంబర్ నాడు సిసిఎస్ కార్యాలయం కు విచారణ కోసం హాజరుకావాలని మళ్లీ నోటీస్ ఇచ్చారు. ఖచ్చితంగా విచారణకు సహకరిస్తానని, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రెండుసార్లు జైలుకు పంపారు , బేడీలు వేశారు, ఇంటి తలుపులు పగలగొట్టి బిడ్డను ఏడిపించారు, ఇంకా ఏం చేయడానికి మిగిలి ఉంది.. ప్రజల పక్షాన రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆగదని క్రిశాంక్ పేర్కొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • జిన్నారం మున్సిపాలిటీ కేంద్రంలో సోమవారం ఉదయం కమ్ముకున్న పొగ మంచు జిన్నారం మున్సిపల్ కేంద్రంలో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో రహదారులపై దృశ్యమానత తగ్గి వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. దట్టమైన పొగమంచుతో ఆహ్లాదకరంగా మారిన ప్రకృతి దృశ్యాలను ప్రకృతి ప్రేమికులు సెల్‌ఫోన్లలో బంధించారు.
    1
    జిన్నారం మున్సిపాలిటీ కేంద్రంలో సోమవారం ఉదయం కమ్ముకున్న పొగ మంచు
జిన్నారం మున్సిపల్ కేంద్రంలో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో రహదారులపై దృశ్యమానత తగ్గి వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. దట్టమైన పొగమంచుతో ఆహ్లాదకరంగా మారిన ప్రకృతి దృశ్యాలను ప్రకృతి ప్రేమికులు సెల్‌ఫోన్లలో బంధించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    16 hrs ago
  • మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా. పోచారంలో మహిళ అనుమానాస్పద మృతి - రెండున్నరేళ్ల కవల పిల్లలకు తల్లి దూరం! - భర్త వేధింపులే కారణమని ఆరోపణలు! ఘట్కేసర్ సర్కిల్, పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గెలాక్సీ టవర్స్ అపార్ట్‌మెంట్‌లో మౌనిక సంతోషి అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన మౌనికకు, వైజాగ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి రెండున్నరేళ్ల వయస్సున్న కవలల మగ పిల్లలు ఉన్నారు. కాగా ఆదివారం ఉదయం భార్యాభర్తల మధ్య తీవ్ర గొడవ జరిగినట్లు సమాచారం. అపార్ట్‌మెంట్ తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన పనిమనిషి లోపలికి వెళ్లి చూడగా, మౌనిక ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన జరిగిన సమయంలో భర్త ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. కవల పిల్లల రోదనలు - మిన్నంటిన శోకం మౌనిక మృతికి భర్త వేధింపులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై అన్
    3
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా.

పోచారంలో మహిళ అనుమానాస్పద మృతి

- రెండున్నరేళ్ల కవల పిల్లలకు తల్లి దూరం!

- భర్త వేధింపులే కారణమని ఆరోపణలు!

ఘట్కేసర్ సర్కిల్, పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గెలాక్సీ టవర్స్ అపార్ట్‌మెంట్‌లో మౌనిక సంతోషి అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన మౌనికకు, వైజాగ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి రెండున్నరేళ్ల వయస్సున్న కవలల మగ పిల్లలు ఉన్నారు. కాగా ఆదివారం ఉదయం భార్యాభర్తల మధ్య తీవ్ర గొడవ జరిగినట్లు సమాచారం.
అపార్ట్‌మెంట్ తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన పనిమనిషి లోపలికి వెళ్లి చూడగా, మౌనిక ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన జరిగిన సమయంలో భర్త ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
కవల పిల్లల రోదనలు - మిన్నంటిన శోకం
మౌనిక మృతికి భర్త వేధింపులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై అన్
    user_Kommidi shiva krishna Reddy
    Kommidi shiva krishna Reddy
    Farmer ఘట్‌కేసర్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    16 hrs ago
  • వెల్దుర్తిలో విద్యుత్ సమస్యలు నెలల తరబడి పరిష్కారం కావడం లేదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సమస్యలు నెలల తరబడి పరిష్కారం కావడం లేదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలస్థాయి సమీక్ష సమావేశంలో వారు మాట్లాడుతూ.. అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు మంజూరు చేయడంలో జాప్యం జరుగుతోందని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సకాలంలో స్పందించడం లేదని ఆరోపించారు. మండల విద్యుత్ అధికారి పెంట్యా నాయక్‌ స్పందన సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో విద్యుత్ అంతరాయాలు, స్తంభాల కొరత వంటి సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని కోరారు. ఇకనైనా ఏఈ స్పందించి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సర్పంచులు డిమాండ్ చేశారు.
    1
    వెల్దుర్తిలో విద్యుత్ సమస్యలు నెలల తరబడి పరిష్కారం కావడం లేదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం 
వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సమస్యలు నెలల తరబడి పరిష్కారం కావడం లేదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలస్థాయి సమీక్ష సమావేశంలో వారు మాట్లాడుతూ.. అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు మంజూరు చేయడంలో జాప్యం జరుగుతోందని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సకాలంలో స్పందించడం లేదని ఆరోపించారు. మండల విద్యుత్ అధికారి పెంట్యా నాయక్‌ స్పందన సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో విద్యుత్ అంతరాయాలు, స్తంభాల కొరత వంటి సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని కోరారు. ఇకనైనా ఏఈ స్పందించి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సర్పంచులు డిమాండ్ చేశారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    9 hrs ago
  • బూడిద బిక్షమయ్య గౌడ్ మాజీ ఎమ్మెల్యే గారు ... *ఈ రోజు ఆలేరు పట్టణం లో వివిధ వార్డులలో గణేష్ మండపాలను సందర్శించి గణేశుని పూజ కార్యక్రమం లో పాల్గొని మరియు అన్నదానా కార్యక్రమాలలో పాల్గొన్న *బూడిద బిక్షమయ్య గౌడ్ మాజీ ఎమ్మెల్యే గారు* *ఈ* *కార్యక్రమాలలో పట్టణ నాయకులు పాల్గొన్నారు** # *బూడిదబిక్షమయ్యగౌడ్* # *మాజీMLA* # *ఆలేరు* # *ఆలేరుపట్టణం* # *గణేష్‌చవితి* # *గణేష్‌మండపాలసందర్శన* #గణపతిబప్పామోరియా # *గణేశునిపూజ* # *అన్నదానం* # *భక్తిశ్రద్ధలు* # *ప్రజలతోబిక్షమయ్యగౌడ్* # *ఆలేరునాయకులు* # *BikshamaiahGoud* # *Aleru* # *GaneshChaturthi* # *GaneshUtsav* # *GanapathiBappaMorya* # *Annadanam* # *TelanganaPolitics*
    1
    బూడిద బిక్షమయ్య గౌడ్ మాజీ ఎమ్మెల్యే గారు


























...
*ఈ రోజు ఆలేరు పట్టణం లో వివిధ వార్డులలో గణేష్ మండపాలను సందర్శించి గణేశుని పూజ కార్యక్రమం లో పాల్గొని మరియు అన్నదానా కార్యక్రమాలలో పాల్గొన్న *బూడిద బిక్షమయ్య గౌడ్ మాజీ ఎమ్మెల్యే గారు* *ఈ* *కార్యక్రమాలలో పట్టణ నాయకులు పాల్గొన్నారు** 
# *బూడిదబిక్షమయ్యగౌడ్* 
# *మాజీMLA* 
# *ఆలేరు* 
# *ఆలేరుపట్టణం* 
# *గణేష్‌చవితి* 
# *గణేష్‌మండపాలసందర్శన* 
#గణపతిబప్పామోరియా
# *గణేశునిపూజ* 
# *అన్నదానం* 
# *భక్తిశ్రద్ధలు* 
# *ప్రజలతోబిక్షమయ్యగౌడ్* 
# *ఆలేరునాయకులు* 
# *BikshamaiahGoud* 
# *Aleru* 
# *GaneshChaturthi* 
# *GaneshUtsav* 
# *GanapathiBappaMorya* 
# *Annadanam* 
# *TelanganaPolitics*
    user_@ANUNEWS143
    @ANUNEWS143
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    1 hr ago
  • యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సోమవారం ఆదాయ వివరాలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు సోమవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో బ్రేక్ దర్శనాలతో 61,500, VIP దర్శనాలతో రూ.2,13,600, కార్ పార్కింగ్ రూ.3 లక్షలు, ప్రసాద విక్రయాలతో రూ.5,08,560, లీజులతో రూ.11 లక్షలు, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.25,57,100 ఆదాయం సమకూరినట్లు ఈవో భవానీ శంకర్ వెల్లడించారు.
    1
    యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సోమవారం ఆదాయ వివరాలు 
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు సోమవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో బ్రేక్ దర్శనాలతో 61,500, VIP దర్శనాలతో రూ.2,13,600, కార్ పార్కింగ్ రూ.3 లక్షలు, ప్రసాద విక్రయాలతో రూ.5,08,560, లీజులతో
రూ.11 లక్షలు, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.25,57,100 ఆదాయం సమకూరినట్లు ఈవో భవానీ శంకర్ వెల్లడించారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    4 hrs ago
  • మురుగు ప్రవహిస్తుండడంతో విద్యార్థులకు అస్వస్థత. పరిసరాలు పరిశుభ్రం చేయండి మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాల వద్ద డ్రైనేజీ కంపు పొంగిపొర్లుతుండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివారెడ్డిపేట్ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల వద్ద డ్రైనేజీ పొంగిపొర్లి నీరు సరఫరా చేసే బోరు బావిలోకి వెళుతుందని తెలియజేస్తున్నారు. డ్రైనేజీ క్లీన్ చేసి పరిసరాలు పరిశుభ్రం చేయాలని కోరుతున్నారు.
    1
    మురుగు ప్రవహిస్తుండడంతో విద్యార్థులకు అస్వస్థత. పరిసరాలు పరిశుభ్రం చేయండి
మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాల వద్ద డ్రైనేజీ కంపు పొంగిపొర్లుతుండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివారెడ్డిపేట్ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల వద్ద డ్రైనేజీ పొంగిపొర్లి  నీరు సరఫరా చేసే బోరు బావిలోకి వెళుతుందని తెలియజేస్తున్నారు. డ్రైనేజీ క్లీన్ చేసి పరిసరాలు పరిశుభ్రం చేయాలని కోరుతున్నారు.
    user_Jvnath
    Jvnath
    Reporting Vikarabad, Telangana•
    10 hrs ago
  • ధరిపల్లిలో విషాద ఘటన, ఇల్లు లేక.. శ్మశానవాటికలోనే అంత్యక్రియలు చిన్నశంకరంపేట మండలం ధరిపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంగిరెద్దుల లక్ష్మి (65) అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం మెదక్ ఆస్పత్రిలో మృతిచెందింది. భర్త నర్సింహులు తొమ్మిదేళ్ల క్రితమే మృతిచెందగా.. కుమార్తె పూజతో కలిసి లక్ష్మి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించింది. కుటుంబానికి సొంత ఇల్లు లేకపోవడంతో లక్ష్మి మృతదేహాన్ని శ్మశానవాటికలోనే ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. తమకు ప్రభుత్వం సొంత ఇల్లు మంజూరు చేయాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు.
    1
    ధరిపల్లిలో విషాద ఘటన, ఇల్లు లేక.. శ్మశానవాటికలోనే అంత్యక్రియలు
చిన్నశంకరంపేట మండలం ధరిపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంగిరెద్దుల లక్ష్మి (65) అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం మెదక్ ఆస్పత్రిలో మృతిచెందింది. భర్త నర్సింహులు తొమ్మిదేళ్ల క్రితమే మృతిచెందగా.. కుమార్తె పూజతో కలిసి లక్ష్మి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించింది. కుటుంబానికి సొంత ఇల్లు లేకపోవడంతో లక్ష్మి మృతదేహాన్ని శ్మశానవాటికలోనే ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. తమకు ప్రభుత్వం సొంత ఇల్లు మంజూరు చేయాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    11 hrs ago
  • గోమాతకు పూజలు నిర్వహిస్తే సకల దేవతలకు పూజలు చేసినట్లే. శ్రీదేవి గో పూజ చేస్తే సకల దేవతలకు పూజలు నిర్వహించినట్లేనని గీతా వాహిని అధ్యక్షురాలు తొడిగల శ్రీదేవి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ గణేష్ కట్ట వద్ద ప్రతిష్టించిన గణపతి మండపం వద్ద మహిళలు అత్యంత భక్తి గీతలతో కుంకుమార్చన నిర్వహించి గోపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని పూజలు నిర్వహిస్తే దేవతలకు పూజ చేసినట్లేనన్నారు.
    1
    గోమాతకు పూజలు నిర్వహిస్తే సకల దేవతలకు పూజలు చేసినట్లే. శ్రీదేవి
గో పూజ చేస్తే సకల దేవతలకు పూజలు నిర్వహించినట్లేనని గీతా వాహిని అధ్యక్షురాలు తొడిగల శ్రీదేవి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ గణేష్ కట్ట వద్ద ప్రతిష్టించిన గణపతి మండపం వద్ద మహిళలు అత్యంత భక్తి గీతలతో కుంకుమార్చన నిర్వహించి గోపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని పూజలు నిర్వహిస్తే దేవతలకు పూజ చేసినట్లేనన్నారు.
    user_Jvnath
    Jvnath
    Reporting Vikarabad, Telangana•
    15 hrs ago
  • ప్రజాసంఘాల ఆధ్వర్యంలో 50 గంటల పాటు కళా జాతర నిర్వహణ ఈరోజు కరపత్ర ఆవిష్కరణ ప్రజా కళా జాతరకు సన్నాహాలు 50 గంటల పాటు కళా జాతర నిర్వహణ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మెదక్ లో కరపత్రం విడుదల. మెదక్, సెప్టెంబర్ 21: అరుణోదయ విమలక్క 50 ఏళ్ల కళా, సాంస్కృతిక ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ నెల 26, ఈరోజు పోస్టల్ ఆవిష్కరణ 27, 28 తేదీల్లో 50 గంటల పాటు ప్రజా కళా జాతర నిర్వహించనున్నట్లు రైతు కూలీ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు బోనాల స్వామి తెలిపారు. సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలోని గుల్షన్ క్లబ్ వద్ద ప్రజా కళా జాతర పోస్టర్‌ను ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బోనాల స్వామి మాట్లాడుతూ విమలక్క ఐదు దశాబ్దాల ప్రస్థానంలో పాడిన పాటలను ఆలపిస్తూ, ఆమెతో గొంతు కలిపి ప్రజా ఉద్యమాల్లో సాంస్కృతిక స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. 26, 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళా మండపం, బాగ్‌లింగంపల్లిలో ఆట, పాట, మాటలతో 50 గంటల పాటు ప్రజా కళా జాతర కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలోని కళాకారులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్‌తో పాటు ప్రజా సంఘాల నాయకులు ఎల్లం, రమేష్, శ్రీనివాస్, మల్లేశం, గోపాల్, సూరంపల్లి మహేందర్, పీడీఎస్‌యూ విజృంభణ విద్యార్థి నాయకుడు మహేష్. సురేష్ తదితరులు పాల్గొన్నారు.
    1
    ప్రజాసంఘాల ఆధ్వర్యంలో 50 గంటల పాటు కళా జాతర నిర్వహణ ఈరోజు కరపత్ర ఆవిష్కరణ 
ప్రజా కళా జాతరకు సన్నాహాలు
50 గంటల పాటు కళా జాతర నిర్వహణ
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మెదక్ లో కరపత్రం విడుదల.
మెదక్, సెప్టెంబర్ 21: అరుణోదయ విమలక్క 50 ఏళ్ల కళా, సాంస్కృతిక ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ నెల 26, ఈరోజు పోస్టల్ ఆవిష్కరణ 27, 28 తేదీల్లో 50 గంటల పాటు ప్రజా కళా జాతర నిర్వహించనున్నట్లు రైతు కూలీ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు బోనాల స్వామి తెలిపారు. సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలోని గుల్షన్ క్లబ్ వద్ద ప్రజా కళా జాతర పోస్టర్‌ను ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బోనాల స్వామి మాట్లాడుతూ విమలక్క ఐదు దశాబ్దాల ప్రస్థానంలో పాడిన పాటలను ఆలపిస్తూ, ఆమెతో గొంతు కలిపి ప్రజా ఉద్యమాల్లో సాంస్కృతిక స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. 26, 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళా మండపం, బాగ్‌లింగంపల్లిలో ఆట, పాట, మాటలతో 50 గంటల పాటు ప్రజా కళా జాతర కొనసాగుతుందని తెలిపారు.
జిల్లాలోని కళాకారులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్‌తో పాటు ప్రజా సంఘాల నాయకులు ఎల్లం, రమేష్, శ్రీనివాస్, మల్లేశం, గోపాల్, సూరంపల్లి మహేందర్, పీడీఎస్‌యూ విజృంభణ విద్యార్థి నాయకుడు మహేష్. సురేష్ తదితరులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.