Shuru
Apke Nagar Ki App…
బూడిద బిక్షమయ్య గౌడ్ మాజీ ఎమ్మెల్యే గారు ... *ఈ రోజు ఆలేరు పట్టణం లో వివిధ వార్డులలో గణేష్ మండపాలను సందర్శించి గణేశుని పూజ కార్యక్రమం లో పాల్గొని మరియు అన్నదానా కార్యక్రమాలలో పాల్గొన్న *బూడిద బిక్షమయ్య గౌడ్ మాజీ ఎమ్మెల్యే గారు* *ఈ* *కార్యక్రమాలలో పట్టణ నాయకులు పాల్గొన్నారు** # *బూడిదబిక్షమయ్యగౌడ్* # *మాజీMLA* # *ఆలేరు* # *ఆలేరుపట్టణం* # *గణేష్‌చవితి* # *గణేష్‌మండపాలసందర్శన* #గణపతిబప్పామోరియా # *గణేశునిపూజ* # *అన్నదానం* # *భక్తిశ్రద్ధలు* # *ప్రజలతోబిక్షమయ్యగౌడ్* # *ఆలేరునాయకులు* # *BikshamaiahGoud* # *Aleru* # *GaneshChaturthi* # *GaneshUtsav* # *GanapathiBappaMorya* # *Annadanam* # *TelanganaPolitics*
@ANUNEWS143
బూడిద బిక్షమయ్య గౌడ్ మాజీ ఎమ్మెల్యే గారు ... *ఈ రోజు ఆలేరు పట్టణం లో వివిధ వార్డులలో గణేష్ మండపాలను సందర్శించి గణేశుని పూజ కార్యక్రమం లో పాల్గొని మరియు అన్నదానా కార్యక్రమాలలో పాల్గొన్న *బూడిద బిక్షమయ్య గౌడ్ మాజీ ఎమ్మెల్యే గారు* *ఈ* *కార్యక్రమాలలో పట్టణ నాయకులు పాల్గొన్నారు** # *బూడిదబిక్షమయ్యగౌడ్* # *మాజీMLA* # *ఆలేరు* # *ఆలేరుపట్టణం* # *గణేష్‌చవితి* # *గణేష్‌మండపాలసందర్శన* #గణపతిబప్పామోరియా # *గణేశునిపూజ* # *అన్నదానం* # *భక్తిశ్రద్ధలు* # *ప్రజలతోబిక్షమయ్యగౌడ్* # *ఆలేరునాయకులు* # *BikshamaiahGoud* # *Aleru* # *GaneshChaturthi* # *GaneshUtsav* # *GanapathiBappaMorya* # *Annadanam* # *TelanganaPolitics*
More news from తెలంగాణ and nearby areas
- బూడిద బిక్షమయ్య గౌడ్ మాజీ ఎమ్మెల్యే గారు ... *ఈ రోజు ఆలేరు పట్టణం లో వివిధ వార్డులలో గణేష్ మండపాలను సందర్శించి గణేశుని పూజ కార్యక్రమం లో పాల్గొని మరియు అన్నదానా కార్యక్రమాలలో పాల్గొన్న *బూడిద బిక్షమయ్య గౌడ్ మాజీ ఎమ్మెల్యే గారు* *ఈ* *కార్యక్రమాలలో పట్టణ నాయకులు పాల్గొన్నారు** # *బూడిదబిక్షమయ్యగౌడ్* # *మాజీMLA* # *ఆలేరు* # *ఆలేరుపట్టణం* # *గణేష్‌చవితి* # *గణేష్‌మండపాలసందర్శన* #గణపతిబప్పామోరియా # *గణేశునిపూజ* # *అన్నదానం* # *భక్తిశ్రద్ధలు* # *ప్రజలతోబిక్షమయ్యగౌడ్* # *ఆలేరునాయకులు* # *BikshamaiahGoud* # *Aleru* # *GaneshChaturthi* # *GaneshUtsav* # *GanapathiBappaMorya* # *Annadanam* # *TelanganaPolitics*1
- యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సోమవారం ఆదాయ వివరాలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు సోమవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో బ్రేక్ దర్శనాలతో 61,500, VIP దర్శనాలతో రూ.2,13,600, కార్ పార్కింగ్ రూ.3 లక్షలు, ప్రసాద విక్రయాలతో రూ.5,08,560, లీజులతో రూ.11 లక్షలు, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.25,57,100 ఆదాయం సమకూరినట్లు ఈవో భవానీ శంకర్ వెల్లడించారు.1
- పహాడ్ మండలం నూర్జహన్ పేట, గూడెపుకుంట తండా గ్రామాలలో ఎండిన పంటపొలాలను సందర్శించి.. రైతులతో ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకొని.. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి.. అలాగే చీదెళ్ల సబ్ స్టేషన్లో లాగ్ బుక్ ను పరిశీలించి.. సంబంధిత అధికారులతో మాట్లాడిన జగదీష్ రెడ్డి.. *మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్..* రైతులకు పంటలను దూరం చేస్తున్న పాపం కాంగ్రెస్ దే.. ఏ గ్రామంలో చూసినా వందల ఎకరాలు ఎండిపోయినయ్.. కాలం పరిస్థితి చూసే రైతులు సగం పొలాలే నాటుపెట్టుకున్నరు.. అందులోనూ సగం పైన పంటలు ఎండిపోయే పరిస్థితి.. *సూర్యాపేట జిల్లా..* సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని పెన్ పహాడ్ మండలం నూర్జహన్ పేట, గూడెపుకుంట తండా గ్రామాలలో ఎండిన పంటపొలాలను సందర్శించి.. రైతులతో ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకొని.. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి.. అలాగే చీదెళ్ల సబ్ స్టేషన్లో లాగ్ బుక్ ను పరిశీలించి.. సంబంధిత అధికారులతో మాట్లాడిన జగదీష్ రెడ్డి.. *మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్..* రైతులకు పంటలను దూరం చేస్తున్న పాపం కాంగ్రెస్ దే.. ఏ గ్రామంలో చూసినా వందల ఎకరాలు ఎండిపోయినయ్.. కాలం పరిస్థితి చూసే రైతులు సగం పొలాలే నాటుపెట్టుకున్నరు.. అందులోనూ సగం పైన పంటలు ఎండిపోయే పరిస్థితి.. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్లుంది.. ఈ ప్రభుత్వం పాలన తీరు.. నీళ్లు, కరెంట్ పుష్కలంగా ఉన్నా.. పంటలు ఎండబెడుతుండ్రు.. ఉన్న కరెంటును కూడా సరిగ్గా ఇవ్వలేక మోటర్లు కాలిపోయే దుస్థితి.. రైతుల పట్ల రేవంత్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహారిస్తుంది.. పంటలు చేతికొచ్చే సమయంలో కావాలనే ఎండబెడుతున్నరు.. మీడియా సంస్థలు మీ విలేకరులను గ్రామాలలో తిప్పి సమాచారం తెలుసుకోండి.. ఉన్న వాస్తవాలనే ప్రజలకు చూపే ప్రయత్నం చేయండి.. రైతాంగం విషయంలో రాజకీయాల అవసరం లేదు.. రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం ముందుకు సాగలేదు.. ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ దయ్యం, రేవంత్ భూతం పట్టింది.. ఆ దయ్యాలు, భూతాలను ఎట్లా వదిలించాలో రైతులకు తెలుసు.. ప్రశ్నిస్తే తప్ప ఈ ప్రభుత్వానికి కనికరం ఉండదు.. కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని సాధించుకొని పదేండ్లు సస్యశ్యామలంగా పంటలు పండించుకున్నం.. మరో మారు పంటలు కాపాడుకునేందుకు పోరాటానికి సిద్ధం కావాలి.. 24 గంటలు కరెంటు ఇవ్వడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి.. కన్నేపల్లి పంప్ హౌస్ ఇప్పుడు స్విచ్ ఆన్ చేసినా నీళ్లు సరిపడా ఉన్నాయి.. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మంత్రులను హెచ్చరిస్తున్నా.. ఇదే పరిస్థితిలో కొనసాగిస్తే రైతులు మీ వెంట పడటం ఖాయం.. కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు మీద, నా మీద దాడులు చేస్తే ఎండిపోయిన పొలాలు మర్చిపోతయా.. మీ డైవర్షన్ పాలిటిక్స్ తో ప్రజల ఇబ్బందులు తొలిగిపోతాయా.. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పంటలకు నీళ్లు, కరెంట్ పై దృష్టి పెడితే మంచిది.. లేనిపక్షంలో ఈ ప్రభుత్వం పైన, రైతుల పక్షాన BRS పోరాటం తప్పదు..3
- ఒడిశా నుంచి గోవాకు గంజాయి తరలింపు.. అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు! 22 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్.. రూ.24 లక్షల విలువైన వాహనం, వస్తువులు సీజ్ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, పోచారం: ఒడిశా నుంచి గోవాకు భారీగా గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఉప్పల్ జోన్ ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని యమ్నంపేటలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. పద్మనాభస్వామి ఆలయ ఆర్చ్ సమీపంలో అనుమానాస్పదంగా వెళ్తున్న మారుతి బలెనో కారును తనిఖీ చేయగా అందులో 22 కిలోల గంజాయి బయటపడింది. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన అనిల్‌కుమార్ గౌడ, అవినాష్ శర్మలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి గంజాయితో పాటు బలెనో కారు, రెండు సెల్‌ఫోన్లు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి, వాహనం, ఇతర వస్తువుల మొత్తం విలువ సుమారు రూ.24 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ గంజాయి రవాణా వ్యవహారంలో మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అరెస్టు చేసిన నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న వస్తువులను పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి, గంజాయి రవాణా వెనుక ఉన్న నెట్‌వర్క్, పరారీలో ఉన్న వ్యక్తుల వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు.3
- వీరారెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు.. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాచారంలోని వీరారెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విక్రమ్ ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరారెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దంతూరి సదానంద్, శశిధర్, ప్రవీణ్, విజయ్, రాజమౌళి, శ్రీనివాస్, బి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.4
- రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆగదు : మన్నే క్రిశాంక్ హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. నేరుగా ఒక మహిళ వ్యాపారవేత్త శోభా రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు జీఓ 68 పై తన పని జరగాలంటే గెస్ట్ హౌస్ రావాలని అనుచిత వ్యాఖ్యలు చేశారని, తనకు సీఎం రేవంత్ న్యాయం చేయాలని మీడియా కు ఇంటర్వ్యూలు ఇస్తుంది. దీనిపై విచారణ చేయకుండా ప్రశ్నించే బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి విచారణ పేరుమీద డైవర్షన్ రాజకీయాలు చేస్తుంది. గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గారు సోషల్ మీడియాలో కామెంట్ చేయడం తప్పు ఎలా అవుతుందని 18వ తేదీన మన్నె క్రిశాంక్ అరెస్టును తిరస్కరించింది. గేటు తాళం విరగొట్టి, ఇంటి తలుపులను పగలగొట్టి క్రిశాంక్ సతీమణితో వాగ్వాదం చేస్తూ, తన ఏడేళ్ల బిడ్డను భయభ్రాంతులకు గురిచేసి ఏడిపించి క్రిశాంకును అరెస్టు చేసింది సిసిఎస్ పోలీస్. నేడు 12 గంటలకు మధ్యాహ్నం నాంపల్లి పోలీస్ స్టేషన్ కు విచారణ కోసం క్రిశాంక్ హాజరయ్యారు. సాయంత్రం 6 గంటల వరకు ఒక్క ప్రశ్న కూడా అడగకుండా మళ్ళీ 28 సెప్టెంబర్ నాడు సిసిఎస్ కార్యాలయం కు విచారణ కోసం హాజరుకావాలని మళ్లీ నోటీస్ ఇచ్చారు. ఖచ్చితంగా విచారణకు సహకరిస్తానని, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రెండుసార్లు జైలుకు పంపారు , బేడీలు వేశారు, ఇంటి తలుపులు పగలగొట్టి బిడ్డను ఏడిపించారు, ఇంకా ఏం చేయడానికి మిగిలి ఉంది.. ప్రజల పక్షాన రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆగదని క్రిశాంక్ పేర్కొన్నారు.2
- అరెస్టు రైతులు ఆవేశాన్ని తగ్గించలేరు: మీడియాతో మాట్లాడిన కేటీఆర్ మా నాయకులను అరెస్ట్ చేసి రైతుల ఆవేశాన్ని మీరు తగ్గించలేరు మొన్ననే రైతులు తిరగబడి జూరాల గేట్లు ఎత్తి నీళ్లు తీసుకుపోయారు రైతులు తిరగబడక ముందే జూరాల ఆయకట్టు ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకోవాలి ఇప్పటికైనా మేల్కొని కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి 10 టీఎంసీల నీళ్లను విడుదల చేసి పంటలు ఎండిపోకుండా చూడండి ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు.. ఇది ఎల్ నినో కాదు ఎల్ కాంగో ఒకవేళ మీరు స్పందించకపోతే పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడుతాము మా మీద కసి ఉంటే తీర్చుకోండి.. రైతుల మీద రాజకీయాలు చేయకండి - కేటీఆర్1
- మానవత దృక్పథాన్ని చాటుకున్న ఎర్రవల్లి గ్రామ మాజీ సర్పంచ్ జోగుల రవి గారు.. మానవత దృక్పథాన్ని చాటుకున్న ఎర్రవల్లి గ్రామ మాజీ సర్పంచ్ జోగుల రవి గారు.. *_NH-44పై రోడ్డు ప్రమాదం.. మాజీ ఇరిగేషన్ అధికారి బీసన్నకు తీవ్ర గాయాలు..!_* *_ప్రమాద స్థలంలో 108 అందుబాటులో లేకపోవడంతో సొంత వాహనంలో ఆసుపత్రికి తరలింపు..!_* *_బీసన్నకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరిన జోగుల రవి_* _పెబ్బేరు మండలం రంగాపూర్ గ్రామ పరిధిలోని NH-44 జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన గుర్తుతెలియని కారు బైక్‌ను ఢీకొనడంతో ఉండవెల్లి మండలం బొంకూరు గ్రామానికి చెందిన మాజీ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారి బీసన్న తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయం అయినట్లు సమాచారం._ _ప్రమాదం జరిగిన సమయంలో సంఘటనా స్థలంలో 108 అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో, అదే మార్గంలో వెళ్తున్న ఎర్రవల్లి గ్రామ మాజీ సర్పంచ్, అలంపూర్ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు జోగుల రవి స్పందించారు. వెంటనే తన సొంత వాహనంలో గాయపడిన బీసన్నను తీసుకుని పెబ్బేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు._ _అనంతరం ఆసుపత్రి వైద్యులను కలిసి బీసన్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జోగుల రవి, బీసన్నకు అవసరమైన వైద్యం తక్షణమే అందించి, మెరుగైన వైద్యం కోసం అవసరమైతే ఉన్నత వైద్య కేంద్రానికి తరలించాలని వైద్యులను కోరారు._ *_ప్రమాద సమయంలో స్పందించి గాయపడిన వ్యక్తిని సకాలంలో ఆసుపత్రికి తరలించిన జోగుల రవి మానవతా దృక్పథాన్ని పలువురు అభినందించారు._*1