logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పహాడ్ మండలం నూర్జహన్ పేట, గూడెపుకుంట తండా గ్రామాలలో ఎండిన పంటపొలాలను సందర్శించి.. రైతులతో ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకొని.. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి.. అలాగే చీదెళ్ల సబ్ స్టేషన్లో లాగ్ బుక్ ను పరిశీలించి.. సంబంధిత అధికారులతో మాట్లాడిన జగదీష్ రెడ్డి.. *మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్..* రైతులకు పంటలను దూరం చేస్తున్న పాపం కాంగ్రెస్ దే.. ఏ గ్రామంలో చూసినా వందల ఎకరాలు ఎండిపోయినయ్.. కాలం పరిస్థితి చూసే రైతులు సగం పొలాలే నాటుపెట్టుకున్నరు.. అందులోనూ సగం పైన పంటలు ఎండిపోయే పరిస్థితి.. *సూర్యాపేట జిల్లా..* సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని పెన్ పహాడ్ మండలం నూర్జహన్ పేట, గూడెపుకుంట తండా గ్రామాలలో ఎండిన పంటపొలాలను సందర్శించి.. రైతులతో ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకొని.. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి.. అలాగే చీదెళ్ల సబ్ స్టేషన్లో లాగ్ బుక్ ను పరిశీలించి.. సంబంధిత అధికారులతో మాట్లాడిన జగదీష్ రెడ్డి.. *మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్..* రైతులకు పంటలను దూరం చేస్తున్న పాపం కాంగ్రెస్ దే.. ఏ గ్రామంలో చూసినా వందల ఎకరాలు ఎండిపోయినయ్.. కాలం పరిస్థితి చూసే రైతులు సగం పొలాలే నాటుపెట్టుకున్నరు.. అందులోనూ సగం పైన పంటలు ఎండిపోయే పరిస్థితి.. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్లుంది.. ఈ ప్రభుత్వం పాలన తీరు.. నీళ్లు, కరెంట్ పుష్కలంగా ఉన్నా.. పంటలు ఎండబెడుతుండ్రు.. ఉన్న కరెంటును కూడా సరిగ్గా ఇవ్వలేక మోటర్లు కాలిపోయే దుస్థితి.. రైతుల పట్ల రేవంత్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహారిస్తుంది.. పంటలు చేతికొచ్చే సమయంలో కావాలనే ఎండబెడుతున్నరు.. మీడియా సంస్థలు మీ విలేకరులను గ్రామాలలో తిప్పి సమాచారం తెలుసుకోండి.. ఉన్న వాస్తవాలనే ప్రజలకు చూపే ప్రయత్నం చేయండి.. రైతాంగం విషయంలో రాజకీయాల అవసరం లేదు.. రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం ముందుకు సాగలేదు.. ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ దయ్యం, రేవంత్ భూతం పట్టింది.. ఆ దయ్యాలు, భూతాలను ఎట్లా వదిలించాలో రైతులకు తెలుసు.. ప్రశ్నిస్తే తప్ప ఈ ప్రభుత్వానికి కనికరం ఉండదు.. కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని సాధించుకొని పదేండ్లు సస్యశ్యామలంగా పంటలు పండించుకున్నం.. మరో మారు పంటలు కాపాడుకునేందుకు పోరాటానికి సిద్ధం కావాలి.. 24 గంటలు కరెంటు ఇవ్వడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి.. కన్నేపల్లి పంప్ హౌస్ ఇప్పుడు స్విచ్ ఆన్ చేసినా నీళ్లు సరిపడా ఉన్నాయి.. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మంత్రులను హెచ్చరిస్తున్నా.. ఇదే పరిస్థితిలో కొనసాగిస్తే రైతులు మీ వెంట పడటం ఖాయం.. కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు మీద, నా మీద దాడులు చేస్తే ఎండిపోయిన పొలాలు మర్చిపోతయా.. మీ డైవర్షన్ పాలిటిక్స్ తో ప్రజల ఇబ్బందులు తొలిగిపోతాయా.. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పంటలకు నీళ్లు, కరెంట్ పై దృష్టి పెడితే మంచిది.. లేనిపక్షంలో ఈ ప్రభుత్వం పైన, రైతుల పక్షాన BRS పోరాటం తప్పదు..

3 hrs ago
user_SIRIPATI ARUNKUMAR
SIRIPATI ARUNKUMAR
Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
3 hrs ago

పహాడ్ మండలం నూర్జహన్ పేట, గూడెపుకుంట తండా గ్రామాలలో ఎండిన పంటపొలాలను సందర్శించి.. రైతులతో ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకొని.. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి.. అలాగే చీదెళ్ల సబ్ స్టేషన్లో లాగ్ బుక్ ను పరిశీలించి.. సంబంధిత అధికారులతో మాట్లాడిన జగదీష్ రెడ్డి.. *మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్..* రైతులకు పంటలను దూరం చేస్తున్న పాపం కాంగ్రెస్ దే.. ఏ గ్రామంలో చూసినా వందల ఎకరాలు ఎండిపోయినయ్.. కాలం పరిస్థితి చూసే రైతులు సగం పొలాలే నాటుపెట్టుకున్నరు.. అందులోనూ సగం పైన పంటలు ఎండిపోయే పరిస్థితి.. *సూర్యాపేట జిల్లా..* సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని పెన్ పహాడ్ మండలం నూర్జహన్ పేట, గూడెపుకుంట తండా గ్రామాలలో ఎండిన పంటపొలాలను సందర్శించి.. రైతులతో ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకొని.. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి.. అలాగే

చీదెళ్ల సబ్ స్టేషన్లో లాగ్ బుక్ ను పరిశీలించి.. సంబంధిత అధికారులతో మాట్లాడిన జగదీష్ రెడ్డి.. *మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్..* రైతులకు పంటలను దూరం చేస్తున్న పాపం కాంగ్రెస్ దే.. ఏ గ్రామంలో చూసినా వందల ఎకరాలు ఎండిపోయినయ్.. కాలం పరిస్థితి చూసే రైతులు సగం పొలాలే నాటుపెట్టుకున్నరు.. అందులోనూ సగం పైన పంటలు ఎండిపోయే పరిస్థితి.. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్లుంది.. ఈ ప్రభుత్వం పాలన తీరు.. నీళ్లు, కరెంట్ పుష్కలంగా ఉన్నా.. పంటలు ఎండబెడుతుండ్రు.. ఉన్న కరెంటును కూడా సరిగ్గా ఇవ్వలేక మోటర్లు కాలిపోయే దుస్థితి.. రైతుల పట్ల రేవంత్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహారిస్తుంది.. పంటలు చేతికొచ్చే సమయంలో కావాలనే ఎండబెడుతున్నరు.. మీడియా సంస్థలు మీ విలేకరులను గ్రామాలలో తిప్పి సమాచారం తెలుసుకోండి.. ఉన్న వాస్తవాలనే ప్రజలకు చూపే ప్రయత్నం చేయండి.. రైతాంగం విషయంలో రాజకీయాల అవసరం లేదు.. రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం ముందుకు సాగలేదు.. ఈ రాష్ట్రానికి కాంగ్రెస్

దయ్యం, రేవంత్ భూతం పట్టింది.. ఆ దయ్యాలు, భూతాలను ఎట్లా వదిలించాలో రైతులకు తెలుసు.. ప్రశ్నిస్తే తప్ప ఈ ప్రభుత్వానికి కనికరం ఉండదు.. కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని సాధించుకొని పదేండ్లు సస్యశ్యామలంగా పంటలు పండించుకున్నం.. మరో మారు పంటలు కాపాడుకునేందుకు పోరాటానికి సిద్ధం కావాలి.. 24 గంటలు కరెంటు ఇవ్వడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి.. కన్నేపల్లి పంప్ హౌస్ ఇప్పుడు స్విచ్ ఆన్ చేసినా నీళ్లు సరిపడా ఉన్నాయి.. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మంత్రులను హెచ్చరిస్తున్నా.. ఇదే పరిస్థితిలో కొనసాగిస్తే రైతులు మీ వెంట పడటం ఖాయం.. కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు మీద, నా మీద దాడులు చేస్తే ఎండిపోయిన పొలాలు మర్చిపోతయా.. మీ డైవర్షన్ పాలిటిక్స్ తో ప్రజల ఇబ్బందులు తొలిగిపోతాయా.. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పంటలకు నీళ్లు, కరెంట్ పై దృష్టి పెడితే మంచిది.. లేనిపక్షంలో ఈ ప్రభుత్వం పైన, రైతుల పక్షాన BRS పోరాటం తప్పదు..

More news from తెలంగాణ and nearby areas
  • గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిలపై విచక్షణగా దాడి ములుగు జిల్లా ఏటూరునాగారంలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిలపై విచక్షణగా దాడి చేశారు. రాత్రి స్టడీ టైంలో 6, 7 తరగతుల విద్యార్థినులను 9వ తరగతి బాలిక కర్రతో విచక్షణంగా కొట్టింది.దాడిలో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.రాత్రి సమయంలో వార్డెన్ అందుబాటులో లేకపోవడంపై తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల భద్రతను పర్యవేక్షించాల్సిన నైట్ వాచ్‌మన్ కూడా ఘటనను అడ్డుకోలేదని ఆరోపణలు వినిపించాయి. అస్వస్థతకు గురైన బాలికలను సీఆర్టీ టీచర్ రాత్రి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు సమాచారం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్ చేశారు. రాత్రి వేళ విద్యార్థినుల భద్రత కోసం ఇద్దరు మహిళా నైట్ వాచ్‌మెన్‌లను ఏర్పాటు చేయడంతో పాటు ఏఎన్‌ఎంలను కూడా అందుబాటులో ఉంచాలని డిమాండ్.. కేవలం పదియేను రోజుల వ్యవధిలోనే ఐటీడిఏ దగ్గరలో ఉన్న ఆశ్రమ పాఠశాలలో రెండు ఘటనలు చోటు చేసుకోవడం అధికారుల నిర్లక్ష్యంపై భగ్గుమంటున్న ఆదివాసి సంఘాలు. ఆశ్రమ పాఠశాలల నిర్వహణపై ఐటీడీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల డిమాండ్.
    1
    గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిలపై విచక్షణగా దాడి
ములుగు జిల్లా ఏటూరునాగారంలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిలపై విచక్షణగా దాడి చేశారు. రాత్రి స్టడీ టైంలో 6, 7 తరగతుల విద్యార్థినులను 9వ తరగతి బాలిక కర్రతో విచక్షణంగా కొట్టింది.దాడిలో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.రాత్రి సమయంలో వార్డెన్ అందుబాటులో లేకపోవడంపై తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల భద్రతను పర్యవేక్షించాల్సిన నైట్ వాచ్‌మన్ కూడా ఘటనను అడ్డుకోలేదని ఆరోపణలు వినిపించాయి. అస్వస్థతకు గురైన బాలికలను సీఆర్టీ టీచర్ రాత్రి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు సమాచారం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్ చేశారు. రాత్రి వేళ విద్యార్థినుల భద్రత కోసం ఇద్దరు మహిళా నైట్ వాచ్‌మెన్‌లను ఏర్పాటు చేయడంతో పాటు ఏఎన్‌ఎంలను కూడా అందుబాటులో ఉంచాలని డిమాండ్.. కేవలం పదియేను రోజుల వ్యవధిలోనే ఐటీడిఏ దగ్గరలో ఉన్న ఆశ్రమ పాఠశాలలో రెండు ఘటనలు చోటు చేసుకోవడం అధికారుల నిర్లక్ష్యంపై భగ్గుమంటున్న ఆదివాసి సంఘాలు. ఆశ్రమ పాఠశాలల నిర్వహణపై ఐటీడీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల డిమాండ్.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    5 hrs ago
  • గణేశుడి చెంతకు మూషికం.. వైరల్‌గా మారిన వీడియో........... హుస్నాబాద్ పట్టణంలోని కేబీ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపంలోకి ఓ మూషికం వచ్చి గణేశుడి విగ్రహం వద్ద సంచరించింది. గణేశుడి ముందు మూషికం తిరుగుతున్న దృశ్యాలు అక్కడున్న భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ ఆసక్తికర దృశ్యాలను స్థానిక యువత తమ సెల్‌ఫోన్లలో వీడియోగా చిత్రీకరించారు. అనంతరం ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. గణేశుడి వాహనమైన మూషికం స్వామివారి చెంతకు రావడాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు
    1
    గణేశుడి చెంతకు మూషికం.. వైరల్‌గా మారిన వీడియో...........
హుస్నాబాద్ పట్టణంలోని కేబీ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపంలోకి ఓ మూషికం వచ్చి గణేశుడి విగ్రహం వద్ద సంచరించింది. గణేశుడి ముందు మూషికం తిరుగుతున్న దృశ్యాలు అక్కడున్న భక్తులను ఆకట్టుకున్నాయి.
ఈ ఆసక్తికర దృశ్యాలను స్థానిక యువత తమ సెల్‌ఫోన్లలో వీడియోగా చిత్రీకరించారు. అనంతరం ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. గణేశుడి వాహనమైన మూషికం స్వామివారి చెంతకు రావడాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    Farmer హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    5 hrs ago
  • ఒడిశా నుంచి గోవాకు గంజాయి తరలింపు.. అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు! 22 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్‌.. రూ.24 లక్షల విలువైన వాహనం, వస్తువులు సీజ్‌ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, పోచారం: ఒడిశా నుంచి గోవాకు భారీగా గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఉప్పల్‌ జోన్‌ ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని యమ్నంపేటలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. పద్మనాభస్వామి ఆలయ ఆర్చ్‌ సమీపంలో అనుమానాస్పదంగా వెళ్తున్న మారుతి బలెనో కారును తనిఖీ చేయగా అందులో 22 కిలోల గంజాయి బయటపడింది. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన అనిల్‌కుమార్‌ గౌడ, అవినాష్‌ శర్మలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి గంజాయితో పాటు బలెనో కారు, రెండు సెల్‌ఫోన్లు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి, వాహనం, ఇతర వస్తువుల మొత్తం విలువ సుమారు రూ.24 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ గంజాయి రవాణా వ్యవహారంలో మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అరెస్టు చేసిన నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న వస్తువులను పోచారం ఐటీ కారిడార్‌ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి, గంజాయి రవాణా వెనుక ఉన్న నెట్‌వర్క్‌, పరారీలో ఉన్న వ్యక్తుల వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు.
    3
    ఒడిశా నుంచి గోవాకు గంజాయి తరలింపు.. అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు!

22 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్‌.. రూ.24 లక్షల విలువైన వాహనం, వస్తువులు సీజ్‌
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, పోచారం:
ఒడిశా నుంచి గోవాకు భారీగా గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఉప్పల్‌ జోన్‌ ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని యమ్నంపేటలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.
పద్మనాభస్వామి ఆలయ ఆర్చ్‌ సమీపంలో అనుమానాస్పదంగా వెళ్తున్న మారుతి బలెనో కారును తనిఖీ చేయగా అందులో 22 కిలోల గంజాయి బయటపడింది.
ఈ ఘటనలో ఒడిశాకు చెందిన అనిల్‌కుమార్‌ గౌడ, అవినాష్‌ శర్మలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి గంజాయితో పాటు బలెనో కారు, రెండు సెల్‌ఫోన్లు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న గంజాయి, వాహనం, ఇతర వస్తువుల మొత్తం విలువ సుమారు రూ.24 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఈ గంజాయి రవాణా వ్యవహారంలో మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
అరెస్టు చేసిన నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న వస్తువులను పోచారం ఐటీ కారిడార్‌ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి, గంజాయి రవాణా వెనుక ఉన్న నెట్‌వర్క్‌, పరారీలో ఉన్న వ్యక్తుల వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు.
    user_Kommidi shiva krishna Reddy
    Kommidi shiva krishna Reddy
    Farmer ఘట్‌కేసర్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    32 min ago
  • కరీంనగర్ లో గణేష్ నిమజ్జనానికి నీటి కోసం బిజెపి ఆందోళన ఉద్రిక్తం... పోలీసుల లాఠీ చార్జ్...పలువురు అరెస్టు కరీంనగర్ లో బిజెపి కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. గణేష్ నిమజ్జనోత్సవానికి కాకతీయ కెనాల్ ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చలో చింతకుంట కార్యక్రమం చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేశారు. నీటిని విడుదల చేసే వరకు కదలమని బీస్మించడంతో బీజేపి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టులను నిరసిస్తూ పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. బిజేపి ఓబిసి సెల్ జిల్లా అధ్యక్షులు రాజేందర్ పోలీస్ వాహనంపైకి ఎక్కి నిరసన తెలపడంతో పోలీసులు లాఠీ చార్జి చేసి చితకొట్టారు. పోలీసుల తీరుపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయకుల నిమజ్జనానికి నీళ్లు అడుగుతే పోలీసులతో కొట్టిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసుల తీరుపై మండిపడ్డారు.‌ బిజెపి కార్యకర్తల నిరసన, పోలీసుల అరెస్టు తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. అటు ప్రభుత్వం ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం వరకు చింతకుంట కు నీళ్ళు చేరుకోనున్నాయి.
    4
    కరీంనగర్ లో గణేష్ నిమజ్జనానికి నీటి కోసం బిజెపి ఆందోళన ఉద్రిక్తం... పోలీసుల లాఠీ చార్జ్...పలువురు అరెస్టు
కరీంనగర్ లో బిజెపి కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. గణేష్ నిమజ్జనోత్సవానికి కాకతీయ కెనాల్ ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చలో చింతకుంట కార్యక్రమం చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేశారు. నీటిని విడుదల చేసే వరకు కదలమని బీస్మించడంతో బీజేపి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టులను నిరసిస్తూ పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. బిజేపి ఓబిసి సెల్ జిల్లా అధ్యక్షులు రాజేందర్ పోలీస్ వాహనంపైకి ఎక్కి నిరసన తెలపడంతో పోలీసులు లాఠీ చార్జి చేసి చితకొట్టారు. పోలీసుల తీరుపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయకుల నిమజ్జనానికి నీళ్లు అడుగుతే పోలీసులతో కొట్టిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసుల తీరుపై మండిపడ్డారు.‌ బిజెపి కార్యకర్తల నిరసన, పోలీసుల అరెస్టు తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. అటు ప్రభుత్వం ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం వరకు చింతకుంట కు నీళ్ళు చేరుకోనున్నాయి.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • మల్లికార్జున యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసన్న కార్యక్రమం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలో నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మల్లికార్జున యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసన్న కార్యక్రమం నిర్వహించారు. వారు గణపతికి భక్తిశ్రద్ధలతో పూలు పండ్లు కొబ్బరికాయలతో నైవేద్యం సమర్పించారు. అనంతరం అన్న ప్రసన్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈకార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    2
    మల్లికార్జున యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసన్న కార్యక్రమం 
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలో నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మల్లికార్జున యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో   అన్న ప్రసన్న కార్యక్రమం నిర్వహించారు. వారు గణపతికి భక్తిశ్రద్ధలతో పూలు పండ్లు కొబ్బరికాయలతో నైవేద్యం సమర్పించారు. అనంతరం అన్న ప్రసన్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈకార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Parsha chandu
    Parsha chandu
    వి. సైదాపూర్, కరీంనగర్, తెలంగాణ•
    20 hrs ago
  • హలో ముదిరాజ్ చలో సిరిసిల్ల ముదిరాజ్ ఈ నేల "26"న ముదిరాజ్ సింహ గర్జన మహాసభను విజయవంతం చేయాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ముదిరాజ్ భవన్ లో ముదిరాజ్ సొసైటీ కమ్యూనిటీ సభ్యులు సమావేశ నిర్వహించి. ఈ నెల 26వ తారీఖున హలో ముదిరాజ్- చలో సిరిసిల్ల ముదిరాజ్ సింహ గర్జన సభను విజయవంతం చేయవలసిందిగా కోరడం జరిగింది. ఈ సభ ముఖ్య ఉద్దేశం ఆనాటి కాలం నుండి ముదిరాజులు వెనుకబాటు తనానికి మరియు హక్కుల సాధనకు ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్టు రాబోయే కాలాలలో ముదిరాజులను రాజకీయంగా ఉద్యోగపరంగా అవకాశాలను కల్పించడానికి రిజర్వేషన్లు (బీసీ - డి నుండి బీసీ - ఏ) మార్పులు చేర్పులు చేయడానికి వయస్సు 50"స0!! నిండిన ప్రతి ముదిరాజ్ సభ్యునికి పెన్షన్ వచ్చే విధంగా ప్రభుత్వం వెంటనే కృషి చేయాలని ముదిరాజుల బాణీని వినిపించడానికి ఈనెల [ 26న సిరిసిల్ల ముదిరాజ్ సింహ గర్జన] సభను ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ ఇల్లంతకుంట ఫిషరీస్ సొసైటీ అధ్యక్షులు కూనబోయిన బాలరాజు ముదిరాజ్, ఉపాధ్యక్షులు రఘు ముదిరాజ్, ముదిరాజ్ సంఘం 1 అధ్యక్షులు కూనబోయిన దేవయ్య ముదిరాజ్, సొసైటీ ట్రెజరర్ రెగుల కార్తీక్ ముదిరాజ్, ఎండ్రా భూచ్చయ్య,సభ్యులు కూనబోయిన కనుకయ్య ముదిరాజ్, కునబోయిన రాజు, కూనబోయిన సుధాకర్, కునబోయిన కనుకయ్య, కూనబోయిన బాలరాజు, రేగుల అనీల్, కునబోయిన బాలరాజు, కునబోయిన కార్తీక్, కునబోయిన పరశురాం, కునబోయిన రాజు, ఎండ్ర రవి, ఎండ్ర నరేష్, కునబోయిన రాజు, కూనబోయిన శేఖర్, కునబోయిన కనుకరాజు , గంగు రాజు ముదిరాజ్ సభ్యులు పాల్గొన్నారు.
    1
    హలో ముదిరాజ్  చలో సిరిసిల్ల ముదిరాజ్ ఈ నేల "26"న ముదిరాజ్ సింహ గర్జన మహాసభను విజయవంతం చేయాలి.
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ముదిరాజ్ భవన్ లో ముదిరాజ్  సొసైటీ కమ్యూనిటీ సభ్యులు సమావేశ నిర్వహించి.
ఈ నెల 26వ తారీఖున హలో ముదిరాజ్- చలో సిరిసిల్ల ముదిరాజ్ సింహ గర్జన సభను విజయవంతం చేయవలసిందిగా కోరడం జరిగింది.
ఈ సభ ముఖ్య ఉద్దేశం ఆనాటి కాలం నుండి ముదిరాజులు వెనుకబాటు తనానికి మరియు హక్కుల సాధనకు ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్టు రాబోయే కాలాలలో ముదిరాజులను రాజకీయంగా ఉద్యోగపరంగా అవకాశాలను కల్పించడానికి రిజర్వేషన్లు (బీసీ - డి నుండి బీసీ - ఏ) మార్పులు చేర్పులు చేయడానికి  వయస్సు 50"స0!! నిండిన ప్రతి ముదిరాజ్ సభ్యునికి  పెన్షన్ వచ్చే విధంగా  ప్రభుత్వం వెంటనే కృషి చేయాలని ముదిరాజుల బాణీని వినిపించడానికి ఈనెల [ 26న సిరిసిల్ల ముదిరాజ్ సింహ గర్జన] సభను  ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ ఇల్లంతకుంట ఫిషరీస్ సొసైటీ అధ్యక్షులు కూనబోయిన బాలరాజు ముదిరాజ్, ఉపాధ్యక్షులు రఘు ముదిరాజ్, ముదిరాజ్ సంఘం 1 అధ్యక్షులు కూనబోయిన దేవయ్య ముదిరాజ్, సొసైటీ     ట్రెజరర్ రెగుల కార్తీక్ ముదిరాజ్, ఎండ్రా భూచ్చయ్య,సభ్యులు కూనబోయిన కనుకయ్య ముదిరాజ్, కునబోయిన రాజు, కూనబోయిన సుధాకర్, కునబోయిన కనుకయ్య, కూనబోయిన బాలరాజు, రేగుల అనీల్, కునబోయిన బాలరాజు, కునబోయిన కార్తీక్, కునబోయిన పరశురాం, కునబోయిన రాజు, ఎండ్ర రవి, ఎండ్ర నరేష్, కునబోయిన రాజు, కూనబోయిన శేఖర్, కునబోయిన కనుకరాజు , గంగు రాజు ముదిరాజ్ సభ్యులు పాల్గొన్నారు.
    user_Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Interior designer Manakondur, Karimnagar•
    38 min ago
  • యాల యాలాలో మనసుల ప్రాణం ముఖ్యమును రో చట్టాన్ని ఇరకటం పెట్టకురా కన్నతల్లుల బాధ పెట్టకురా యాల యాలాలో మనసుల ప్రాణం ముఖ్యమును రో చట్టాన్ని ఇరకటం పెట్టకురా కన్నతల్లుల బాధ పెట్టకురా
    1
    యాల యాలాలో మనసుల ప్రాణం ముఖ్యమును రో చట్టాన్ని ఇరకటం  పెట్టకురా కన్నతల్లుల బాధ పెట్టకురా
యాల యాలాలో మనసుల ప్రాణం ముఖ్యమును రో చట్టాన్ని ఇరకటం  పెట్టకురా కన్నతల్లుల బాధ పెట్టకురా
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Local News Reporter బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    6 hrs ago
  • హుస్నాబాద్‌లో గుర్తు తెలియని వ్యక్తి అదుపులోకి.......... హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు స్మశానవాటిక పరిసర ప్రాంతాల్లో గత ఐదు రోజులుగా ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉంటున్నాడు. అతడిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి హిందీలో మాట్లాడుతున్నట్లు, తన వివరాలను స్పష్టంగా చెప్పలేకపోతున్నట్లు సమాచారం. అతడి ప్రవర్తనను బట్టి మానసిక పరిస్థితి సరిగా లేనట్లు కనిపిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు వ్యక్తి వివరాలు, స్వస్థలం తదితర సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
    1
    హుస్నాబాద్‌లో గుర్తు తెలియని వ్యక్తి అదుపులోకి..........
హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు స్మశానవాటిక పరిసర ప్రాంతాల్లో గత ఐదు రోజులుగా ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉంటున్నాడు. అతడిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఆ వ్యక్తి హిందీలో మాట్లాడుతున్నట్లు, తన వివరాలను స్పష్టంగా చెప్పలేకపోతున్నట్లు సమాచారం. అతడి ప్రవర్తనను బట్టి మానసిక పరిస్థితి సరిగా లేనట్లు కనిపిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు వ్యక్తి వివరాలు, స్వస్థలం తదితర సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    Farmer హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    5 hrs ago
  • మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా. పోచారంలో మహిళ అనుమానాస్పద మృతి - రెండున్నరేళ్ల కవల పిల్లలకు తల్లి దూరం! - భర్త వేధింపులే కారణమని ఆరోపణలు! ఘట్కేసర్ సర్కిల్, పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గెలాక్సీ టవర్స్ అపార్ట్‌మెంట్‌లో మౌనిక సంతోషి అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన మౌనికకు, వైజాగ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి రెండున్నరేళ్ల వయస్సున్న కవలల మగ పిల్లలు ఉన్నారు. కాగా ఆదివారం ఉదయం భార్యాభర్తల మధ్య తీవ్ర గొడవ జరిగినట్లు సమాచారం. అపార్ట్‌మెంట్ తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన పనిమనిషి లోపలికి వెళ్లి చూడగా, మౌనిక ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన జరిగిన సమయంలో భర్త ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. కవల పిల్లల రోదనలు - మిన్నంటిన శోకం మౌనిక మృతికి భర్త వేధింపులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై అన్
    3
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా.

పోచారంలో మహిళ అనుమానాస్పద మృతి

- రెండున్నరేళ్ల కవల పిల్లలకు తల్లి దూరం!

- భర్త వేధింపులే కారణమని ఆరోపణలు!

ఘట్కేసర్ సర్కిల్, పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గెలాక్సీ టవర్స్ అపార్ట్‌మెంట్‌లో మౌనిక సంతోషి అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన మౌనికకు, వైజాగ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి రెండున్నరేళ్ల వయస్సున్న కవలల మగ పిల్లలు ఉన్నారు. కాగా ఆదివారం ఉదయం భార్యాభర్తల మధ్య తీవ్ర గొడవ జరిగినట్లు సమాచారం.
అపార్ట్‌మెంట్ తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన పనిమనిషి లోపలికి వెళ్లి చూడగా, మౌనిక ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన జరిగిన సమయంలో భర్త ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
కవల పిల్లల రోదనలు - మిన్నంటిన శోకం
మౌనిక మృతికి భర్త వేధింపులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై అన్
    user_Kommidi shiva krishna Reddy
    Kommidi shiva krishna Reddy
    Farmer ఘట్‌కేసర్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.