logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వీరారెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు.. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాచారంలోని వీరారెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విక్రమ్ ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరారెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దంతూరి సదానంద్, శశిధర్, ప్రవీణ్, విజయ్, రాజమౌళి, శ్రీనివాస్, బి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

1 hr ago
user_DASU GANESH  REPORTER
DASU GANESH REPORTER
తిరుమలగిరి, హైదరాబాద్, తెలంగాణ•
1 hr ago
81535225-ef9c-4579-8e81-49fd4202356a

వీరారెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు.. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాచారంలోని వీరారెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విక్రమ్ ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరారెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దంతూరి సదానంద్, శశిధర్, ప్రవీణ్, విజయ్, రాజమౌళి, శ్రీనివాస్, బి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • వీరారెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు.. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాచారంలోని వీరారెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విక్రమ్ ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరారెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దంతూరి సదానంద్, శశిధర్, ప్రవీణ్, విజయ్, రాజమౌళి, శ్రీనివాస్, బి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
    4
    వీరారెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు..

వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాచారంలోని వీరారెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విక్రమ్ ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరారెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దంతూరి  సదానంద్, శశిధర్, ప్రవీణ్, విజయ్, రాజమౌళి, శ్రీనివాస్,  బి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
    user_DASU GANESH  REPORTER
    DASU GANESH REPORTER
    తిరుమలగిరి, హైదరాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆగదు : మన్నే క్రిశాంక్ హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. నేరుగా ఒక మహిళ వ్యాపారవేత్త శోభా రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు జీఓ 68 పై తన పని జరగాలంటే గెస్ట్ హౌస్ రావాలని అనుచిత వ్యాఖ్యలు చేశారని, తనకు సీఎం రేవంత్ న్యాయం చేయాలని మీడియా కు ఇంటర్వ్యూలు ఇస్తుంది. దీనిపై విచారణ చేయకుండా ప్రశ్నించే బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి విచారణ పేరుమీద డైవర్షన్ రాజకీయాలు చేస్తుంది. గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గారు సోషల్ మీడియాలో కామెంట్ చేయడం తప్పు ఎలా అవుతుందని 18వ తేదీన మన్నె క్రిశాంక్ అరెస్టును తిరస్కరించింది. గేటు తాళం విరగొట్టి, ఇంటి తలుపులను పగలగొట్టి క్రిశాంక్ సతీమణితో వాగ్వాదం చేస్తూ, తన ఏడేళ్ల బిడ్డను భయభ్రాంతులకు గురిచేసి ఏడిపించి క్రిశాంకును అరెస్టు చేసింది సిసిఎస్ పోలీస్. నేడు 12 గంటలకు మధ్యాహ్నం నాంపల్లి పోలీస్ స్టేషన్ కు విచారణ కోసం క్రిశాంక్ హాజరయ్యారు. సాయంత్రం 6 గంటల వరకు ఒక్క ప్రశ్న కూడా అడగకుండా మళ్ళీ 28 సెప్టెంబర్ నాడు సిసిఎస్ కార్యాలయం కు విచారణ కోసం హాజరుకావాలని మళ్లీ నోటీస్ ఇచ్చారు. ఖచ్చితంగా విచారణకు సహకరిస్తానని, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రెండుసార్లు జైలుకు పంపారు , బేడీలు వేశారు, ఇంటి తలుపులు పగలగొట్టి బిడ్డను ఏడిపించారు, ఇంకా ఏం చేయడానికి మిగిలి ఉంది.. ప్రజల పక్షాన రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆగదని క్రిశాంక్ పేర్కొన్నారు.
    2
    రేవంత్ ప్రభుత్వాన్ని  ప్రశ్నించడం ఆగదు : మన్నే క్రిశాంక్
హైదరాబాద్ :
రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. నేరుగా ఒక మహిళ వ్యాపారవేత్త శోభా రెడ్డి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు జీఓ 68 పై తన పని జరగాలంటే గెస్ట్ హౌస్ రావాలని అనుచిత వ్యాఖ్యలు చేశారని, తనకు సీఎం రేవంత్ న్యాయం చేయాలని మీడియా కు ఇంటర్వ్యూలు ఇస్తుంది. దీనిపై విచారణ చేయకుండా ప్రశ్నించే బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి విచారణ పేరుమీద డైవర్షన్ రాజకీయాలు చేస్తుంది. గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గారు సోషల్ మీడియాలో కామెంట్ చేయడం తప్పు ఎలా అవుతుందని 18వ తేదీన మన్నె క్రిశాంక్ అరెస్టును తిరస్కరించింది. గేటు తాళం విరగొట్టి, ఇంటి తలుపులను పగలగొట్టి క్రిశాంక్ సతీమణితో వాగ్వాదం చేస్తూ, తన ఏడేళ్ల బిడ్డను భయభ్రాంతులకు గురిచేసి ఏడిపించి క్రిశాంకును అరెస్టు చేసింది సిసిఎస్ పోలీస్. నేడు 12 గంటలకు మధ్యాహ్నం నాంపల్లి పోలీస్ స్టేషన్ కు విచారణ కోసం క్రిశాంక్ హాజరయ్యారు. సాయంత్రం 6 గంటల వరకు ఒక్క ప్రశ్న కూడా అడగకుండా మళ్ళీ 28 సెప్టెంబర్ నాడు సిసిఎస్ కార్యాలయం కు విచారణ కోసం హాజరుకావాలని మళ్లీ నోటీస్ ఇచ్చారు. 
ఖచ్చితంగా విచారణకు సహకరిస్తానని, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రెండుసార్లు జైలుకు పంపారు , బేడీలు వేశారు, ఇంటి తలుపులు పగలగొట్టి బిడ్డను ఏడిపించారు, ఇంకా ఏం చేయడానికి మిగిలి ఉంది..
ప్రజల పక్షాన రేవంత్ ప్రభుత్వాన్ని  ప్రశ్నించడం ఆగదని క్రిశాంక్ పేర్కొన్నారు.
    user_RP Journalist
    RP Journalist
    Local News Reporter అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • బీఆర్ఎస్ నేతల గత పేదరికంపై సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్! బీఆర్ఎస్ నేతల గత ఆర్థిక పరిస్థితిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హరీశ్ రావు, కేటీఆర్, కేసీఆర్ కుటుంబం గతంలో సాధారణ జీవితం గడిపినా, నేడు లక్షల కోట్లకు పడగలెత్తారంటూ నెటిజన్లు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
    1
    బీఆర్ఎస్ నేతల గత పేదరికంపై సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్!
బీఆర్ఎస్ నేతల గత ఆర్థిక పరిస్థితిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హరీశ్ రావు, కేటీఆర్, కేసీఆర్ కుటుంబం గతంలో సాధారణ జీవితం గడిపినా, నేడు లక్షల కోట్లకు పడగలెత్తారంటూ నెటిజన్లు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • అరెస్టు రైతులు ఆవేశాన్ని తగ్గించలేరు: మీడియాతో మాట్లాడిన కేటీఆర్ మా నాయకులను అరెస్ట్ చేసి రైతుల ఆవేశాన్ని మీరు తగ్గించలేరు మొన్ననే రైతులు తిరగబడి జూరాల గేట్లు ఎత్తి నీళ్లు తీసుకుపోయారు రైతులు తిరగబడక ముందే జూరాల ఆయకట్టు ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకోవాలి ఇప్పటికైనా మేల్కొని కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి 10 టీఎంసీల నీళ్లను విడుదల చేసి పంటలు ఎండిపోకుండా చూడండి ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు.. ఇది ఎల్ నినో కాదు ఎల్ కాంగో ఒకవేళ మీరు స్పందించకపోతే పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడుతాము మా మీద కసి ఉంటే తీర్చుకోండి.. రైతుల మీద రాజకీయాలు చేయకండి - కేటీఆర్
    1
    అరెస్టు రైతులు ఆవేశాన్ని తగ్గించలేరు: మీడియాతో మాట్లాడిన కేటీఆర్ 
మా నాయకులను అరెస్ట్ చేసి రైతుల ఆవేశాన్ని మీరు తగ్గించలేరు
మొన్ననే రైతులు తిరగబడి జూరాల గేట్లు ఎత్తి నీళ్లు తీసుకుపోయారు
రైతులు తిరగబడక ముందే జూరాల ఆయకట్టు ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకోవాలి
ఇప్పటికైనా మేల్కొని కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి 10 టీఎంసీల నీళ్లను విడుదల చేసి పంటలు ఎండిపోకుండా చూడండి
ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు.. ఇది ఎల్ నినో కాదు ఎల్ కాంగో
ఒకవేళ మీరు స్పందించకపోతే పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడుతాము
మా మీద కసి ఉంటే తీర్చుకోండి.. రైతుల మీద రాజకీయాలు చేయకండి
- కేటీఆర్
    user_Sangareddy News
    Sangareddy News
    Local News Reporter Saidabad, Hyderabad•
    4 hrs ago
  • ఒడిశా నుంచి గోవాకు గంజాయి తరలింపు.. అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు! 22 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్‌.. రూ.24 లక్షల విలువైన వాహనం, వస్తువులు సీజ్‌ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, పోచారం: ఒడిశా నుంచి గోవాకు భారీగా గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఉప్పల్‌ జోన్‌ ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని యమ్నంపేటలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. పద్మనాభస్వామి ఆలయ ఆర్చ్‌ సమీపంలో అనుమానాస్పదంగా వెళ్తున్న మారుతి బలెనో కారును తనిఖీ చేయగా అందులో 22 కిలోల గంజాయి బయటపడింది. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన అనిల్‌కుమార్‌ గౌడ, అవినాష్‌ శర్మలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి గంజాయితో పాటు బలెనో కారు, రెండు సెల్‌ఫోన్లు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి, వాహనం, ఇతర వస్తువుల మొత్తం విలువ సుమారు రూ.24 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ గంజాయి రవాణా వ్యవహారంలో మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అరెస్టు చేసిన నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న వస్తువులను పోచారం ఐటీ కారిడార్‌ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి, గంజాయి రవాణా వెనుక ఉన్న నెట్‌వర్క్‌, పరారీలో ఉన్న వ్యక్తుల వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు.
    3
    ఒడిశా నుంచి గోవాకు గంజాయి తరలింపు.. అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు!

22 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్‌.. రూ.24 లక్షల విలువైన వాహనం, వస్తువులు సీజ్‌
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, పోచారం:
ఒడిశా నుంచి గోవాకు భారీగా గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఉప్పల్‌ జోన్‌ ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని యమ్నంపేటలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.
పద్మనాభస్వామి ఆలయ ఆర్చ్‌ సమీపంలో అనుమానాస్పదంగా వెళ్తున్న మారుతి బలెనో కారును తనిఖీ చేయగా అందులో 22 కిలోల గంజాయి బయటపడింది.
ఈ ఘటనలో ఒడిశాకు చెందిన అనిల్‌కుమార్‌ గౌడ, అవినాష్‌ శర్మలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి గంజాయితో పాటు బలెనో కారు, రెండు సెల్‌ఫోన్లు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న గంజాయి, వాహనం, ఇతర వస్తువుల మొత్తం విలువ సుమారు రూ.24 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఈ గంజాయి రవాణా వ్యవహారంలో మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
అరెస్టు చేసిన నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న వస్తువులను పోచారం ఐటీ కారిడార్‌ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి, గంజాయి రవాణా వెనుక ఉన్న నెట్‌వర్క్‌, పరారీలో ఉన్న వ్యక్తుల వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు.
    user_Kommidi shiva krishna Reddy
    Kommidi shiva krishna Reddy
    Farmer ఘట్‌కేసర్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    7 hrs ago
  • శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారదు శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారదు
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    17 hrs ago
  • చిన్నశంకరంపేటలో కార్డుల పంపిణీ, లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేత చిన్నశంకరంపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందన్నారు. నూతన రేషన్ కార్డులతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్ కార్డు అందేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్ మాలతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోహన్ తదితరులు పాల్గొన్నారు.
    1
    చిన్నశంకరంపేటలో కార్డుల పంపిణీ, లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేత
చిన్నశంకరంపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందన్నారు. నూతన రేషన్ కార్డులతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్ కార్డు అందేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్ మాలతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోహన్ తదితరులు పాల్గొన్నారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    2 hrs ago
  • సెలూన్‌లో కోతి హంగామా.. బార్బర్‌తో మసాజ్ చేయించుకుంటూ ఫుల్ రిలాక్స్! సెలూన్‌లో కోతి సందడి.. మసాజ్‌కు ఫిదా! ఆహారం కోసం తిరుగుతూ అలసిపోయిందో ఏమో.. ఓ కోతి ఏకంగా సెలూన్‌లోకి వెళ్లి కుర్చీలో హాయిగా కూర్చుంది. బార్బర్ కూడా ఎలాంటి భయం లేకుండా దానికి మసాజ్ చేయడంతో.. కోతి కళ్లు మూసుకుని రిలాక్స్ అయిపోయింది. ఈ సరదా వీడియోను నాగాలాండ్ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా అలాంగ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. “మంకేశ్ భాయ్ మసాజ్ ఎంజాయ్ చేస్తున్నారు.. డిస్టర్బ్ చేయకండి” అంటూ ఆయన చేసిన కామెంట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
    1
    సెలూన్‌లో కోతి హంగామా.. బార్బర్‌తో మసాజ్ చేయించుకుంటూ ఫుల్ రిలాక్స్!
సెలూన్‌లో కోతి సందడి.. మసాజ్‌కు ఫిదా! 
ఆహారం కోసం తిరుగుతూ అలసిపోయిందో ఏమో.. ఓ కోతి ఏకంగా సెలూన్‌లోకి వెళ్లి కుర్చీలో హాయిగా కూర్చుంది. బార్బర్ కూడా ఎలాంటి భయం లేకుండా దానికి మసాజ్ చేయడంతో.. కోతి కళ్లు మూసుకుని రిలాక్స్ అయిపోయింది. 
ఈ సరదా వీడియోను నాగాలాండ్ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా అలాంగ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. “మంకేశ్ భాయ్ మసాజ్ ఎంజాయ్ చేస్తున్నారు.. డిస్టర్బ్ చేయకండి” అంటూ ఆయన చేసిన కామెంట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    Photographer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.