Shuru
Apke Nagar Ki App…
అరెస్టు రైతులు ఆవేశాన్ని తగ్గించలేరు: మీడియాతో మాట్లాడిన కేటీఆర్ మా నాయకులను అరెస్ట్ చేసి రైతుల ఆవేశాన్ని మీరు తగ్గించలేరు మొన్ననే రైతులు తిరగబడి జూరాల గేట్లు ఎత్తి నీళ్లు తీసుకుపోయారు రైతులు తిరగబడక ముందే జూరాల ఆయకట్టు ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకోవాలి ఇప్పటికైనా మేల్కొని కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి 10 టీఎంసీల నీళ్లను విడుదల చేసి పంటలు ఎండిపోకుండా చూడండి ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు.. ఇది ఎల్ నినో కాదు ఎల్ కాంగో ఒకవేళ మీరు స్పందించకపోతే పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడుతాము మా మీద కసి ఉంటే తీర్చుకోండి.. రైతుల మీద రాజకీయాలు చేయకండి - కేటీఆర్
Sangareddy News
అరెస్టు రైతులు ఆవేశాన్ని తగ్గించలేరు: మీడియాతో మాట్లాడిన కేటీఆర్ మా నాయకులను అరెస్ట్ చేసి రైతుల ఆవేశాన్ని మీరు తగ్గించలేరు మొన్ననే రైతులు తిరగబడి జూరాల గేట్లు ఎత్తి నీళ్లు తీసుకుపోయారు రైతులు తిరగబడక ముందే జూరాల ఆయకట్టు ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకోవాలి ఇప్పటికైనా మేల్కొని కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి 10 టీఎంసీల నీళ్లను విడుదల చేసి పంటలు ఎండిపోకుండా చూడండి ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు.. ఇది ఎల్ నినో కాదు ఎల్ కాంగో ఒకవేళ మీరు స్పందించకపోతే పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడుతాము మా మీద కసి ఉంటే తీర్చుకోండి.. రైతుల మీద రాజకీయాలు చేయకండి - కేటీఆర్
More news from తెలంగాణ and nearby areas
- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా. పోచారంలో మహిళ అనుమానాస్పద మృతి - రెండున్నరేళ్ల కవల పిల్లలకు తల్లి దూరం! - భర్త వేధింపులే కారణమని ఆరోపణలు! ఘట్కేసర్ సర్కిల్, పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గెలాక్సీ టవర్స్ అపార్ట్‌మెంట్‌లో మౌనిక సంతోషి అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన మౌనికకు, వైజాగ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి రెండున్నరేళ్ల వయస్సున్న కవలల మగ పిల్లలు ఉన్నారు. కాగా ఆదివారం ఉదయం భార్యాభర్తల మధ్య తీవ్ర గొడవ జరిగినట్లు సమాచారం. అపార్ట్‌మెంట్ తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన పనిమనిషి లోపలికి వెళ్లి చూడగా, మౌనిక ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన జరిగిన సమయంలో భర్త ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. కవల పిల్లల రోదనలు - మిన్నంటిన శోకం మౌనిక మృతికి భర్త వేధింపులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై అన్3
- జిన్నారం మున్సిపాలిటీ కేంద్రంలో సోమవారం ఉదయం కమ్ముకున్న పొగ మంచు జిన్నారం మున్సిపల్ కేంద్రంలో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో రహదారులపై దృశ్యమానత తగ్గి వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. దట్టమైన పొగమంచుతో ఆహ్లాదకరంగా మారిన ప్రకృతి దృశ్యాలను ప్రకృతి ప్రేమికులు సెల్‌ఫోన్లలో బంధించారు.1
- వెల్దుర్తిలో విద్యుత్ సమస్యలు నెలల తరబడి పరిష్కారం కావడం లేదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సమస్యలు నెలల తరబడి పరిష్కారం కావడం లేదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలస్థాయి సమీక్ష సమావేశంలో వారు మాట్లాడుతూ.. అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు మంజూరు చేయడంలో జాప్యం జరుగుతోందని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సకాలంలో స్పందించడం లేదని ఆరోపించారు. మండల విద్యుత్ అధికారి పెంట్యా నాయక్ స్పందన సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో విద్యుత్ అంతరాయాలు, స్తంభాల కొరత వంటి సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని కోరారు. ఇకనైనా ఏఈ స్పందించి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సర్పంచులు డిమాండ్ చేశారు.1
- బూడిద బిక్షమయ్య గౌడ్ మాజీ ఎమ్మెల్యే గారు ... *ఈ రోజు ఆలేరు పట్టణం లో వివిధ వార్డులలో గణేష్ మండపాలను సందర్శించి గణేశుని పూజ కార్యక్రమం లో పాల్గొని మరియు అన్నదానా కార్యక్రమాలలో పాల్గొన్న *బూడిద బిక్షమయ్య గౌడ్ మాజీ ఎమ్మెల్యే గారు* *ఈ* *కార్యక్రమాలలో పట్టణ నాయకులు పాల్గొన్నారు** # *బూడిదబిక్షమయ్యగౌడ్* # *మాజీMLA* # *ఆలేరు* # *ఆలేరుపట్టణం* # *గణేష్‌చవితి* # *గణేష్‌మండపాలసందర్శన* #గణపతిబప్పామోరియా # *గణేశునిపూజ* # *అన్నదానం* # *భక్తిశ్రద్ధలు* # *ప్రజలతోబిక్షమయ్యగౌడ్* # *ఆలేరునాయకులు* # *BikshamaiahGoud* # *Aleru* # *GaneshChaturthi* # *GaneshUtsav* # *GanapathiBappaMorya* # *Annadanam* # *TelanganaPolitics*1
- యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సోమవారం ఆదాయ వివరాలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు సోమవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో బ్రేక్ దర్శనాలతో 61,500, VIP దర్శనాలతో రూ.2,13,600, కార్ పార్కింగ్ రూ.3 లక్షలు, ప్రసాద విక్రయాలతో రూ.5,08,560, లీజులతో రూ.11 లక్షలు, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.25,57,100 ఆదాయం సమకూరినట్లు ఈవో భవానీ శంకర్ వెల్లడించారు.1
- మురుగు ప్రవహిస్తుండడంతో విద్యార్థులకు అస్వస్థత. పరిసరాలు పరిశుభ్రం చేయండి మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాల వద్ద డ్రైనేజీ కంపు పొంగిపొర్లుతుండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివారెడ్డిపేట్ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల వద్ద డ్రైనేజీ పొంగిపొర్లి నీరు సరఫరా చేసే బోరు బావిలోకి వెళుతుందని తెలియజేస్తున్నారు. డ్రైనేజీ క్లీన్ చేసి పరిసరాలు పరిశుభ్రం చేయాలని కోరుతున్నారు.1
- ధరిపల్లిలో విషాద ఘటన, ఇల్లు లేక.. శ్మశానవాటికలోనే అంత్యక్రియలు చిన్నశంకరంపేట మండలం ధరిపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంగిరెద్దుల లక్ష్మి (65) అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం మెదక్ ఆస్పత్రిలో మృతిచెందింది. భర్త నర్సింహులు తొమ్మిదేళ్ల క్రితమే మృతిచెందగా.. కుమార్తె పూజతో కలిసి లక్ష్మి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించింది. కుటుంబానికి సొంత ఇల్లు లేకపోవడంతో లక్ష్మి మృతదేహాన్ని శ్మశానవాటికలోనే ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. తమకు ప్రభుత్వం సొంత ఇల్లు మంజూరు చేయాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు.1
- గోమాతకు పూజలు నిర్వహిస్తే సకల దేవతలకు పూజలు చేసినట్లే. శ్రీదేవి గో పూజ చేస్తే సకల దేవతలకు పూజలు నిర్వహించినట్లేనని గీతా వాహిని అధ్యక్షురాలు తొడిగల శ్రీదేవి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ గణేష్ కట్ట వద్ద ప్రతిష్టించిన గణపతి మండపం వద్ద మహిళలు అత్యంత భక్తి గీతలతో కుంకుమార్చన నిర్వహించి గోపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని పూజలు నిర్వహిస్తే దేవతలకు పూజ చేసినట్లేనన్నారు.1
- పహాడ్ మండలం నూర్జహన్ పేట, గూడెపుకుంట తండా గ్రామాలలో ఎండిన పంటపొలాలను సందర్శించి.. రైతులతో ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకొని.. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి.. అలాగే చీదెళ్ల సబ్ స్టేషన్లో లాగ్ బుక్ ను పరిశీలించి.. సంబంధిత అధికారులతో మాట్లాడిన జగదీష్ రెడ్డి.. *మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్..* రైతులకు పంటలను దూరం చేస్తున్న పాపం కాంగ్రెస్ దే.. ఏ గ్రామంలో చూసినా వందల ఎకరాలు ఎండిపోయినయ్.. కాలం పరిస్థితి చూసే రైతులు సగం పొలాలే నాటుపెట్టుకున్నరు.. అందులోనూ సగం పైన పంటలు ఎండిపోయే పరిస్థితి.. *సూర్యాపేట జిల్లా..* సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని పెన్ పహాడ్ మండలం నూర్జహన్ పేట, గూడెపుకుంట తండా గ్రామాలలో ఎండిన పంటపొలాలను సందర్శించి.. రైతులతో ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకొని.. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి.. అలాగే చీదెళ్ల సబ్ స్టేషన్లో లాగ్ బుక్ ను పరిశీలించి.. సంబంధిత అధికారులతో మాట్లాడిన జగదీష్ రెడ్డి.. *మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్..* రైతులకు పంటలను దూరం చేస్తున్న పాపం కాంగ్రెస్ దే.. ఏ గ్రామంలో చూసినా వందల ఎకరాలు ఎండిపోయినయ్.. కాలం పరిస్థితి చూసే రైతులు సగం పొలాలే నాటుపెట్టుకున్నరు.. అందులోనూ సగం పైన పంటలు ఎండిపోయే పరిస్థితి.. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్లుంది.. ఈ ప్రభుత్వం పాలన తీరు.. నీళ్లు, కరెంట్ పుష్కలంగా ఉన్నా.. పంటలు ఎండబెడుతుండ్రు.. ఉన్న కరెంటును కూడా సరిగ్గా ఇవ్వలేక మోటర్లు కాలిపోయే దుస్థితి.. రైతుల పట్ల రేవంత్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహారిస్తుంది.. పంటలు చేతికొచ్చే సమయంలో కావాలనే ఎండబెడుతున్నరు.. మీడియా సంస్థలు మీ విలేకరులను గ్రామాలలో తిప్పి సమాచారం తెలుసుకోండి.. ఉన్న వాస్తవాలనే ప్రజలకు చూపే ప్రయత్నం చేయండి.. రైతాంగం విషయంలో రాజకీయాల అవసరం లేదు.. రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం ముందుకు సాగలేదు.. ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ దయ్యం, రేవంత్ భూతం పట్టింది.. ఆ దయ్యాలు, భూతాలను ఎట్లా వదిలించాలో రైతులకు తెలుసు.. ప్రశ్నిస్తే తప్ప ఈ ప్రభుత్వానికి కనికరం ఉండదు.. కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని సాధించుకొని పదేండ్లు సస్యశ్యామలంగా పంటలు పండించుకున్నం.. మరో మారు పంటలు కాపాడుకునేందుకు పోరాటానికి సిద్ధం కావాలి.. 24 గంటలు కరెంటు ఇవ్వడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి.. కన్నేపల్లి పంప్ హౌస్ ఇప్పుడు స్విచ్ ఆన్ చేసినా నీళ్లు సరిపడా ఉన్నాయి.. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మంత్రులను హెచ్చరిస్తున్నా.. ఇదే పరిస్థితిలో కొనసాగిస్తే రైతులు మీ వెంట పడటం ఖాయం.. కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు మీద, నా మీద దాడులు చేస్తే ఎండిపోయిన పొలాలు మర్చిపోతయా.. మీ డైవర్షన్ పాలిటిక్స్ తో ప్రజల ఇబ్బందులు తొలిగిపోతాయా.. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పంటలకు నీళ్లు, కరెంట్ పై దృష్టి పెడితే మంచిది.. లేనిపక్షంలో ఈ ప్రభుత్వం పైన, రైతుల పక్షాన BRS పోరాటం తప్పదు..3