logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బూత్ కమిటీలే వైఎస్ఆర్‌సీపీకి వెన్నెముకపలమనేరు పట్టణంలోని విటిఎస్ కళ్యాణమండపం నందు పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ నాయకత్వంలో "నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీ విస్తృత స్థాయి" పలమనేరు పట్టణంలోని విటిఎస్ కళ్యాణమండపం నందు పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ గారి నాయకత్వంలో "నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీ విస్తృత స్థాయి" సమావేశం నిర్వహించడం జరిగింది. వెంకటే గౌడ మాట్లాడుతూ పలమనేరు నియోజకవర్గంలో బూత్ కమిటీల ఏర్పాటుపై పార్టీ నాయకులతో సమావేశమై, భవిష్యత్ కార్యచరణపై దిశానిర్దేశం చేసారు.ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి, పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానని.. మీ కష్టాన్ని నేనే గుర్తిస్తాని భరోసానిచ్చారు.. పలమనేరు నియోజకవర్గంలో పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని, ప్రతి కార్యకర్తను నా కుటుంబ సభ్యుడిగా భావిస్తానని..మీ కష్టంలో, సుఖంలో నేను ఎప్పుడూ మీ వెంటే ఉంటానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మనమందరం కలిసి పలమనేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండాను రెపరెపలాడిద్దామని, పార్టీని అంకితభావంతో నడిపించే సైనికులందరికీ నేనున్నానంటూ వెంకటే గౌడ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలమనేరు నియోజకవర్గ పరశీలకలు వెంకటరెడ్డి యాదవ్ మరియు పలమనేరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

2 hrs ago
user_S Abdul suban
S Abdul suban
పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

బూత్ కమిటీలే వైఎస్ఆర్‌సీపీకి వెన్నెముకపలమనేరు పట్టణంలోని విటిఎస్ కళ్యాణమండపం నందు పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ నాయకత్వంలో "నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీ విస్తృత స్థాయి" పలమనేరు పట్టణంలోని విటిఎస్ కళ్యాణమండపం నందు పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ గారి నాయకత్వంలో "నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీ విస్తృత స్థాయి" సమావేశం నిర్వహించడం జరిగింది. వెంకటే గౌడ మాట్లాడుతూ పలమనేరు నియోజకవర్గంలో బూత్ కమిటీల ఏర్పాటుపై పార్టీ నాయకులతో సమావేశమై, భవిష్యత్ కార్యచరణపై దిశానిర్దేశం చేసారు.ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి, పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానని.. మీ కష్టాన్ని నేనే గుర్తిస్తాని భరోసానిచ్చారు.. పలమనేరు నియోజకవర్గంలో పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని, ప్రతి కార్యకర్తను నా కుటుంబ సభ్యుడిగా భావిస్తానని..మీ కష్టంలో, సుఖంలో నేను ఎప్పుడూ మీ వెంటే ఉంటానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మనమందరం కలిసి పలమనేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండాను రెపరెపలాడిద్దామని, పార్టీని అంకితభావంతో నడిపించే సైనికులందరికీ నేనున్నానంటూ వెంకటే గౌడ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలమనేరు నియోజకవర్గ పరశీలకలు వెంకటరెడ్డి యాదవ్ మరియు పలమనేరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • సూర్యాపేట జిల్లా కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల భవనంపై నుండి దూకి విద్యార్థిని ఆత్మహత్యా యత్నం..! భవనంపై నుండి దూకిన బీటెక్ నాలుగో సంవత్సరం విద్యార్థిని బి. మైను (21)..! బాధిత విద్యార్థిని ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామానికి చెందిన యువతిగా గుర్తింపు..! ఫోన్ మాట్లాడుకుంటూ భవనం పైనుండి దూకేసిన విద్యార్థిని..! తీవ్ర గాయాలైన మైనును హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన కళాశాల యాజమాన్యం..! ఆస్పత్రిలో విద్యార్థిని పరిస్థితి విషమం..! ఘటనకు గల కారణాలపై ఆరాతీస్తున్న పోలీసులు..!
    1
    సూర్యాపేట జిల్లా కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల భవనంపై నుండి దూకి విద్యార్థిని ఆత్మహత్యా యత్నం..!
భవనంపై నుండి దూకిన బీటెక్ నాలుగో సంవత్సరం విద్యార్థిని బి. మైను (21)..!
బాధిత విద్యార్థిని ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామానికి చెందిన యువతిగా గుర్తింపు..!
ఫోన్ మాట్లాడుకుంటూ భవనం పైనుండి దూకేసిన విద్యార్థిని..!
తీవ్ర గాయాలైన మైనును హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన కళాశాల యాజమాన్యం..!
ఆస్పత్రిలో విద్యార్థిని పరిస్థితి విషమం..!
ఘటనకు గల కారణాలపై ఆరాతీస్తున్న పోలీసులు..!
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • కదిరి మనసున తలచినంతనే మోక్షం ప్రసాదించే దేవదేవుడు శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు భక్తులు విశ్వాసాన్ని తెలుపుతున్నారు. ప్రహ్లాద సమేతంగా స్వయంభువుగా వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు కాటమ రాయుడుగా కొండల లక్ష్మీ నరసింహ స్వామి వద్ద గిరి ప్రదక్షిణ చేస్తే కోరికలు తీరుతాయంటున్నారు. స్వాతి నక్షత్రం రోజున భారీ ఎత్తున భక్తులు గిరి ప్రదక్షిణ చేపట్టారు.
    1
    కదిరి మనసున తలచినంతనే మోక్షం ప్రసాదించే దేవదేవుడు శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు భక్తులు విశ్వాసాన్ని తెలుపుతున్నారు. ప్రహ్లాద సమేతంగా స్వయంభువుగా వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు కాటమ రాయుడుగా కొండల లక్ష్మీ నరసింహ స్వామి వద్ద గిరి ప్రదక్షిణ చేస్తే కోరికలు తీరుతాయంటున్నారు. స్వాతి నక్షత్రం రోజున భారీ ఎత్తున భక్తులు గిరి ప్రదక్షిణ చేపట్టారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    10 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    3 hrs ago
  • మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేస్తూ వి బి జి రాంజీ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టడాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి తీవ్రంగా తప్పుపట్టారు.రాయదుర్గం పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.గతంలో కేంద్రం 90 శాతం నిధులు కేటాయిస్తుండగా 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించేదన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం 40% ఖర్చు భరించాల్సి ఉన్నందున అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేసే ప్రమాదం ఉందన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10 నుండి 12వ తేదీ వరకు అనంతపురం నుండి బండపల్లి వరకు చేపట్టనున్న పాదయాత్రలో ఉపాధి హామీ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సంజీవప్ప, తాలూకా కార్యదర్శి నాగార్జున,విద్యార్థి సంఘం నేతలు కొట్రేస్,ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
    1
    మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేస్తూ వి బి జి రాంజీ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టడాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి తీవ్రంగా తప్పుపట్టారు.రాయదుర్గం పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.గతంలో కేంద్రం 90 శాతం నిధులు కేటాయిస్తుండగా 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించేదన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం 40% ఖర్చు భరించాల్సి ఉన్నందున అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేసే ప్రమాదం ఉందన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10 నుండి 12వ తేదీ వరకు అనంతపురం నుండి బండపల్లి వరకు చేపట్టనున్న పాదయాత్రలో ఉపాధి హామీ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సంజీవప్ప, తాలూకా కార్యదర్శి నాగార్జున,విద్యార్థి సంఘం నేతలు కొట్రేస్,ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    39 min ago
  • ప్రేమ, విశ్వాసం కోసం పరుగులు… ఈ సందేశం వెనుక అసలు ఉద్దేశం ఏంటి..?
    1
    ప్రేమ, విశ్వాసం కోసం పరుగులు… ఈ సందేశం వెనుక అసలు ఉద్దేశం ఏంటి..?
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • ధరూర్: మండలంలోని గుడ్డం దొడ్డి రిజర్వాయర్ కెనాల్ ద్వారా పంటలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని రైతులు కోరారు. ప్రస్తుతం వరి పంట చివరి దశలో ఉన్నప్పటికీ వేరుశనగ సాగు చేసేందుకు రైతులను దుక్కులు తడుపుకునేందుకు, మామిడి, కూరగాయల పంటలు సాగుకు నీరు ఎంతగానో అవసరం ఉంది. ఇది ఇలా ఉంటే చివరి ఆయకట్టుకు మాత్రం చుక్కనీరు కోరడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు.
    1
    ధరూర్: మండలంలోని గుడ్డం దొడ్డి రిజర్వాయర్ కెనాల్ ద్వారా పంటలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని రైతులు కోరారు. ప్రస్తుతం వరి పంట చివరి దశలో ఉన్నప్పటికీ వేరుశనగ సాగు చేసేందుకు రైతులను దుక్కులు తడుపుకునేందుకు, మామిడి, కూరగాయల పంటలు సాగుకు నీరు ఎంతగానో అవసరం ఉంది. ఇది ఇలా ఉంటే చివరి ఆయకట్టుకు మాత్రం చుక్కనీరు కోరడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    2 hrs ago
  • చిత్తూరు జిల్లా పలమనేరు:మానవత్వం చాటుకున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ మాదేశ్ బృందం.పలమనేరు రూరల్, సముద్ర పల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తికి యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకున్నాడని తెలుసుకొని మొదటి విడతగా నిత్యవసర సరుకులు, రెండవ విడతగా గ్యాస్ మరియు బట్టలు, మూడవ విడతగా చెప్పిన మాట చెప్పినట్టుగా కృత్రిమ కాలు ఏర్పాటు చేయడం జరిగింది.రెండు రోజులుగా తమ సొంత నిధులతో బెంగుళూరు కు చెందిన ఓ హాస్పిటల్ లో రామాంజనేయులు అనే వ్యక్తికి కృత్రిమ కాలు ఏర్పాటు చేసి గురువారం తిరిగి వారి నివాసానికి చేర్పించారని నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ సౌత్ జోన్ ఇన్చార్జిక్రియ జిక్రియ తెలిపారు.
    1
    చిత్తూరు జిల్లా పలమనేరు:మానవత్వం చాటుకున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ మాదేశ్ బృందం.పలమనేరు రూరల్, సముద్ర పల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తికి యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకున్నాడని తెలుసుకొని మొదటి విడతగా నిత్యవసర సరుకులు, రెండవ విడతగా గ్యాస్ మరియు బట్టలు, మూడవ విడతగా చెప్పిన మాట చెప్పినట్టుగా కృత్రిమ కాలు ఏర్పాటు చేయడం జరిగింది.రెండు రోజులుగా తమ సొంత నిధులతో బెంగుళూరు కు చెందిన ఓ హాస్పిటల్ లో రామాంజనేయులు అనే వ్యక్తికి కృత్రిమ కాలు ఏర్పాటు చేసి గురువారం తిరిగి వారి నివాసానికి చేర్పించారని నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ సౌత్ జోన్ ఇన్చార్జిక్రియ జిక్రియ తెలిపారు.
    user_S Abdul suban
    S Abdul suban
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని రాజేష్ థియేటర్ వద్ద అతి వేగంగా వచ్చి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు కారు ముందు భాగం నుజ్జునుజ్జు అవ్వడంతో, కారులో ఇరుకున్న నలుగురు వ్యక్తులు ఈ ప్రమాదంలో శ్రీధర్ అనే సింగరేణి ఉద్యోగి మృతిచెందగా, తీవ్ర గాయాలపాలైన మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు
    1
    పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఒకరు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని రాజేష్ థియేటర్ వద్ద అతి వేగంగా వచ్చి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు
కారు ముందు భాగం నుజ్జునుజ్జు అవ్వడంతో, కారులో ఇరుకున్న నలుగురు వ్యక్తులు
ఈ ప్రమాదంలో శ్రీధర్ అనే సింగరేణి ఉద్యోగి మృతిచెందగా, తీవ్ర గాయాలపాలైన మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • కదిరి మున్సిపాలిటీ పరిధిలోని కుటాగుళ గ్రామానికి చెందిన వైసిపి నాయకులు రమేష్ రెడ్డిని విమర్శించేస్తాయి టిడిపి కార్యకర్తలకు లేదని వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పుటాకుల గ్రామానికి ఎంతో అభివృద్ధి చేశా మన్నారు. లక్షల రూపాయలు ఖర్చుపెట్టి కుటాగుల గ్రామంలో దేవాలయం అభివృద్ధి చేసినట్లు వైసిపి నాయకులు తెలిపారు. అభివృద్ధి ఏంటో చేసి చూపించిన ఘనత వైసీపీకి దక్కిందన్నారు.
    1
    కదిరి మున్సిపాలిటీ పరిధిలోని కుటాగుళ గ్రామానికి చెందిన వైసిపి నాయకులు రమేష్ రెడ్డిని విమర్శించేస్తాయి టిడిపి కార్యకర్తలకు లేదని వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పుటాకుల గ్రామానికి ఎంతో అభివృద్ధి చేశా మన్నారు. లక్షల రూపాయలు ఖర్చుపెట్టి కుటాగుల గ్రామంలో దేవాలయం అభివృద్ధి చేసినట్లు వైసిపి నాయకులు తెలిపారు. అభివృద్ధి ఏంటో చేసి చూపించిన ఘనత వైసీపీకి దక్కిందన్నారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.