logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పవన్ కళ్యణ్ తొరగా కులుకోవాలని వెంకటేశ్వస్వామి పూజలు చేసిన చిలకం మధుశుదన్ రెడ్డి జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం త్వరగా కుదుటపడి ప్రజాసేవలో మళ్లీ చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షిస్తూ, ఈరోజు ధర్మవరం పట్టణంలోని కొత్తపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి విచ్చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ఎప్పుడూ అహర్నిశలు కష్టపడే నాయకుడని, ఆయన త్వరగా కోలుకుని తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని భగవంతుడిని ప్రార్థించామని తెలిపారు. అలాగే పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ ధైర్యంగా ఉండాలని, ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

3 hrs ago
user_Degala ravikumar
Degala ravikumar
Local News Reporter ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago
b40ae2f5-5d25-4696-aca9-39d65f3f79e0

పవన్ కళ్యణ్ తొరగా కులుకోవాలని వెంకటేశ్వస్వామి పూజలు చేసిన చిలకం మధుశుదన్ రెడ్డి జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం త్వరగా కుదుటపడి ప్రజాసేవలో మళ్లీ చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షిస్తూ, ఈరోజు ధర్మవరం పట్టణంలోని కొత్తపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి విచ్చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ఎప్పుడూ అహర్నిశలు కష్టపడే నాయకుడని, ఆయన త్వరగా కోలుకుని తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని భగవంతుడిని ప్రార్థించామని తెలిపారు. అలాగే పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ ధైర్యంగా ఉండాలని, ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం దివంగత మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి రాజకీయంగా ఆదర్శవంతమైన జీవితం గడిపారని, ఆయన సేవలు భావితరాలకు ఆదర్శమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో సన్మాన సభ నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, బండారు శ్రావణి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు.
    1
    అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం దివంగత మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి రాజకీయంగా ఆదర్శవంతమైన జీవితం గడిపారని, ఆయన సేవలు భావితరాలకు ఆదర్శమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో సన్మాన సభ నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, బండారు శ్రావణి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే కాలువ తలపెట్టిన 10 రోజుల హోమాలు నేటితో ముగిసాయి. నేడు చంద్రబాబు జన్మదినం సందర్భంగా మహా చండీయాగం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు బాగుంటేనే రాష్ట్రం కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే దైవబలం ఆయనకు సమకూరాలని తాము యజ్ఞాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ప్రభుత్వ విప్ కాలువ శుభాకాంక్షలు తెలిపారు.
    1
    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే కాలువ తలపెట్టిన 10 రోజుల హోమాలు నేటితో ముగిసాయి. నేడు చంద్రబాబు జన్మదినం సందర్భంగా మహా చండీయాగం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు బాగుంటేనే రాష్ట్రం కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే దైవబలం ఆయనకు సమకూరాలని తాము యజ్ఞాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ప్రభుత్వ విప్ కాలువ శుభాకాంక్షలు తెలిపారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • పశ్చిమబెంగాల్ ఆదివారం పశ్చిమ బెంగాల్ లో పర్యటించిన భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నాలుగు ర్యాలీలలో పాల్గొన్నారు.మధ్యలో ఝర్‌గ్రామ్‌లో రుచికరమైన ఝల్మూరిని ఒక దుకాణంలో తీసుకొని తినడం జరిగింది. ఇది చూసిన ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు.
    1
    పశ్చిమబెంగాల్ 
ఆదివారం పశ్చిమ బెంగాల్ లో పర్యటించిన భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నాలుగు ర్యాలీలలో పాల్గొన్నారు.మధ్యలో ఝర్‌గ్రామ్‌లో రుచికరమైన ఝల్మూరిని ఒక దుకాణంలో తీసుకొని తినడం జరిగింది. ఇది చూసిన ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు.
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    19 hrs ago
  • గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబునాయుడు గారి 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి గారు పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది
    1
    గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబునాయుడు గారి 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి గారు పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    6 hrs ago
  • Post by Daatha Foundation Trust
    1
    Post by Daatha Foundation Trust
    user_Daatha Foundation Trust
    Daatha Foundation Trust
    Charity కలకడ, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలపై ఆదివారం బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నన్ను గేట్ దాటనివ్వను, బయట తిరగనివ్వను అంటావా.. నీకు ఆ దమ్ముందా అని సవాల్ విసిరారు. కాటసాని రామిరెడ్డి గురించి తెలిసే మాట్లాడుతున్నావా? నేనంటే ఏమనుకుంటున్నావ్ అంటూ కాటసాని మండిపడ్డారు. మంత్రి పదవిపై గౌరవంతో పద్ధతిగా మాట్లాడుతున్నా అని హెచ్చరించారు.
    1
    మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలపై ఆదివారం బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నన్ను గేట్ దాటనివ్వను, బయట తిరగనివ్వను అంటావా.. నీకు ఆ దమ్ముందా అని సవాల్ విసిరారు. కాటసాని రామిరెడ్డి గురించి తెలిసే మాట్లాడుతున్నావా? నేనంటే ఏమనుకుంటున్నావ్ అంటూ కాటసాని మండిపడ్డారు. మంత్రి పదవిపై గౌరవంతో పద్ధతిగా మాట్లాడుతున్నా అని హెచ్చరించారు.
    user_Dinesh Pedisela
    Dinesh Pedisela
    Local News Reporter జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • బద్వేలు:అక్షయ తృతీయ పురస్కరించుకొని పారిశ్రామికవేత్త సానపు రెడ్డి రాధాకృష్ణ సహకారంతో బద్వేలు పట్టణంలోని మైదుకూరు రోడ్డు మంచినీటి చలివేంద్రం వద్ద పలువురు పాదచాచారులకు, నిరుపేద ప్రజలకు రుచికరమైన భోజనం, మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య వర్తక సంఘo మాజీ అధ్యక్షులు కెవి సుబ్బారావు, వార్త జర్నలిస్ట్ రమణ సి,వి నాగేశ్వరరావు, జొన్నలగడ్డ సుధాకర్ కొలిశెట్టి సుబ్బారావు మరియు పలువురు ఆర్యవైశ్యులు చేతుల మీదుగా అన్న ప్రసాదo కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
    1
    బద్వేలు:అక్షయ తృతీయ పురస్కరించుకొని పారిశ్రామికవేత్త సానపు రెడ్డి రాధాకృష్ణ  సహకారంతో  బద్వేలు పట్టణంలోని మైదుకూరు రోడ్డు మంచినీటి చలివేంద్రం వద్ద పలువురు పాదచాచారులకు, నిరుపేద ప్రజలకు రుచికరమైన భోజనం, మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య వర్తక సంఘo మాజీ అధ్యక్షులు కెవి సుబ్బారావు, వార్త జర్నలిస్ట్ రమణ సి,వి నాగేశ్వరరావు, జొన్నలగడ్డ సుధాకర్ కొలిశెట్టి సుబ్బారావు మరియు పలువురు ఆర్యవైశ్యులు చేతుల మీదుగా అన్న ప్రసాదo కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • మాజీ MLA దివంగత హనుమంతరాయ చౌదరి మృతిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సంతాపం తెలిపారు. కళ్యాణదుర్గంలో ఆదివారం జరిగిన సంస్మరణ సభలో హాజరై నివాళులర్పించారు. 'ప్రజల కోసం జీవించిన అసలైన ప్రజా నాయకుడని, ఉమ్మడి అనంత జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందారు. పార్టీ కోసం, కార్యకర్తల కోసం నిరంతరం శ్రమించిన నాయకుడిని కోల్పోయాం' అని సత్యకుమార్ యాదవ్ అన్నారు.
    1
    మాజీ MLA దివంగత హనుమంతరాయ చౌదరి మృతిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సంతాపం తెలిపారు. కళ్యాణదుర్గంలో ఆదివారం జరిగిన సంస్మరణ సభలో హాజరై నివాళులర్పించారు. 'ప్రజల కోసం జీవించిన అసలైన ప్రజా నాయకుడని, ఉమ్మడి అనంత జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందారు. పార్టీ కోసం, కార్యకర్తల కోసం నిరంతరం శ్రమించిన నాయకుడిని కోల్పోయాం' అని సత్యకుమార్ యాదవ్ అన్నారు.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.