logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కనగల్ లో ఎండిన వరి పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నల్గొండ జిల్లా కనగల్ మండలం తెలకంటిగూడెంలో ఎండిన వరి పొలాలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి పరిశీలించారు. రైతులు భైరగోని పెద్ద లింగయ్య, యాదయ్యలతో కలిసి పొలంలోనే కూర్చొని పంట పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఘోరంగా ఉందని ఆయన మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి, రైతులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

18 hrs ago
user_జిల్లపల్లి ఇంద్ర
జిల్లపల్లి ఇంద్ర
జర్నలిస్ట్ Nalgonda, Telangana•
18 hrs ago

కనగల్ లో ఎండిన వరి పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నల్గొండ జిల్లా కనగల్ మండలం తెలకంటిగూడెంలో ఎండిన వరి పొలాలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి పరిశీలించారు. రైతులు భైరగోని పెద్ద లింగయ్య, యాదయ్యలతో కలిసి పొలంలోనే కూర్చొని పంట పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఘోరంగా ఉందని ఆయన మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి, రైతులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • కనగల్ లో ఎండిన వరి పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నల్గొండ జిల్లా కనగల్ మండలం తెలకంటిగూడెంలో ఎండిన వరి పొలాలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి పరిశీలించారు. రైతులు భైరగోని పెద్ద లింగయ్య, యాదయ్యలతో కలిసి పొలంలోనే కూర్చొని పంట పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఘోరంగా ఉందని ఆయన మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి, రైతులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
    1
    కనగల్ లో ఎండిన వరి పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
నల్గొండ జిల్లా కనగల్ మండలం తెలకంటిగూడెంలో ఎండిన వరి పొలాలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి పరిశీలించారు. రైతులు భైరగోని పెద్ద లింగయ్య, యాదయ్యలతో కలిసి పొలంలోనే కూర్చొని పంట పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఘోరంగా ఉందని ఆయన మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి, రైతులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    జర్నలిస్ట్ Nalgonda, Telangana•
    18 hrs ago
  • రైతుల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు విద్యుత్, సాగునీరు సక్రమంగా అందించాలి: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నియోజకవర్గo:- నార్కెట్‌పల్లి మండలం కొండపానగూడెం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రైతులను కలిసి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కష్టాలు పెరిగాయని విమర్శించారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సక్రమంగా అందకపోవడం, సాగునీటి కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నార్కెట్‌పల్లి మండల పరిధిలోని భ్రమణవెల్లెం గ్రామాల వద్ద ఉన్న ఉదయ సముద్రం ప్రాజెక్టుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు కేటాయించి పనులు పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించామని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో పూర్తయిన పనులకు కొత్తగా ప్రారంభోత్సవాలు, రిబ్బన్ కటింగ్‌లు చేయడం తప్ప రైతులకు సాగునీరు అందించడంపై తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. రైతులకు రోజుకు 12 గంటల విద్యుత్ అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి, కనీసం 5 గంటలు కూడా సక్రమంగా విద్యుత్ అందించలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీల అమలుపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. రాజకీయ దాడులు, విమర్శల కంటే రైతులకు నిరంతరాయంగా విద్యుత్, సాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతగా ఉండాలని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, సాగునీరు మరియు విద్యుత్‌ను సక్రమంగా అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
    1
    రైతుల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం
రైతులకు విద్యుత్, సాగునీరు సక్రమంగా అందించాలి: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నకిరేకల్ నియోజకవర్గo:-
నార్కెట్‌పల్లి మండలం కొండపానగూడెం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రైతులను కలిసి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కష్టాలు పెరిగాయని విమర్శించారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సక్రమంగా అందకపోవడం, సాగునీటి కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
నార్కెట్‌పల్లి మండల పరిధిలోని భ్రమణవెల్లెం గ్రామాల వద్ద ఉన్న ఉదయ సముద్రం ప్రాజెక్టుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు కేటాయించి పనులు పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించామని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో పూర్తయిన పనులకు కొత్తగా ప్రారంభోత్సవాలు, రిబ్బన్ కటింగ్‌లు చేయడం తప్ప రైతులకు సాగునీరు అందించడంపై తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
రైతులకు రోజుకు 12 గంటల విద్యుత్ అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి, కనీసం 5 గంటలు కూడా సక్రమంగా విద్యుత్ అందించలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీల అమలుపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. రాజకీయ దాడులు, విమర్శల కంటే రైతులకు నిరంతరాయంగా విద్యుత్, సాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతగా ఉండాలని అన్నారు.
రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, సాగునీరు మరియు విద్యుత్‌ను సక్రమంగా అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    12 hrs ago
  • కోదాడలో భారీ అగ్నిప్రమాదం. 4 ఎలక్ట్రిక్ స్కూటీలు దగ్ధం... సూర్యాపేట సిటీ' సెప్టెంబరు 21: కోదాడ పట్టణంలోని హుజూర్ నగర్ రోడ్డు టీచర్స్ కాలనీలోని తెల్లవారుజామున HR ఈవీ మోటార్స్ షోరూమ్ లో షార్ట్ సర్క్యూట్తో నాలుగు ఎలక్ట్రిక్ స్కూటీలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో రూ.3 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షోరూమ్లో వినాయకుడి విగ్రహం కూడా పూర్తిగా కాలిపోయింది.
    2
    కోదాడలో భారీ అగ్నిప్రమాదం.
4 ఎలక్ట్రిక్ స్కూటీలు దగ్ధం...
సూర్యాపేట సిటీ' సెప్టెంబరు 21:
కోదాడ పట్టణంలోని హుజూర్ నగర్ రోడ్డు టీచర్స్ కాలనీలోని తెల్లవారుజామున HR ఈవీ మోటార్స్ షోరూమ్ లో షార్ట్ సర్క్యూట్తో నాలుగు ఎలక్ట్రిక్ స్కూటీలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో రూ.3 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షోరూమ్లో వినాయకుడి విగ్రహం కూడా పూర్తిగా కాలిపోయింది.
    user_YADLA VENUDHAR
    YADLA VENUDHAR
    Local News Reporter Suryapet, Telangana•
    2 hrs ago
  • చంచల్‌గూడలో బీజేపీ నేతలు, హిందూ సంఘాల వ్యక్తులు నిరసన దిగారు చంచల్‌గూడలో బీజేపీ నేతలు, హిందూ సంఘాలు నిరసన చేపట్టాయి. గణేశ్‌ ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ప్రయత్నం జరిగిందని ఆరోపిస్తూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. మత విశ్వాసాలను దెబ్బతీసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
    1
    చంచల్‌గూడలో బీజేపీ నేతలు, హిందూ సంఘాల వ్యక్తులు నిరసన దిగారు
చంచల్‌గూడలో బీజేపీ నేతలు, హిందూ సంఘాలు నిరసన చేపట్టాయి. గణేశ్‌ ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ప్రయత్నం జరిగిందని ఆరోపిస్తూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. మత విశ్వాసాలను దెబ్బతీసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
    user_Ram Thotapally
    Ram Thotapally
    Local News Reporter Chandampeta, Nalgonda•
    14 min ago
  • #BRS #HarishRao #BuddhaBhikshamaiahGoud #GongidiSunitha #MalleshYadav #Motakondur #YadadriBhuvanagiri #Aleru #BRSParty #BRSLeaders #BRSKaryakarthalu #Telangana #TelanganaPolitics #PoliticalJoining #BRSJoinings
    1
    #BRS #HarishRao #BuddhaBhikshamaiahGoud #GongidiSunitha #MalleshYadav #Motakondur #YadadriBhuvanagiri #Aleru #BRSParty #BRSLeaders #BRSKaryakarthalu #Telangana #TelanganaPolitics #PoliticalJoining #BRSJoinings
    user_@ANUNEWS143
    @ANUNEWS143
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    11 hrs ago
  • యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆదివారం ఆదాయ వివరాలు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు ఆదివారం రూ.30,06,857 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్ రూ.1,53,200, బ్రేక్ దర్శనం రూ.2,07,600, VIP దర్శనం రూ.3,37,350, కార్ పార్కింగ్ రూ.5 లక్షలు, ప్రసాదాలు రూ.11,00,150, వ్రతాలు రూ.1 లక్ష, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.
    1
    యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆదివారం ఆదాయ వివరాలు 
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు ఆదివారం రూ.30,06,857 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్ రూ.1,53,200, బ్రేక్ దర్శనం రూ.2,07,600, VIP దర్శనం రూ.3,37,350, కార్ పార్కింగ్ రూ.5 లక్షలు, ప్రసాదాలు రూ.11,00,150, వ్రతాలు రూ.1 లక్ష, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    13 hrs ago
  • ఆదివారం సువర్ణ శివలింగానికి భక్తుల తాకిడి.. ప్రత్యేక దర్శనంతో పులకించిన భక్తులు
    1
    ఆదివారం సువర్ణ శివలింగానికి భక్తుల తాకిడి.. ప్రత్యేక దర్శనంతో పులకించిన భక్తులు
    user_Karanam Suresh
    Karanam Suresh
    భువనగిరి, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    15 hrs ago
  • రమణేశ్వరంలో ఆధ్యాత్మిక సందడి.. సువర్ణ శివలింగం వద్ద భక్తుల రద్దీ
    1
    రమణేశ్వరంలో ఆధ్యాత్మిక సందడి.. సువర్ణ శివలింగం వద్ద భక్తుల రద్దీ
    user_Karanam Suresh
    Karanam Suresh
    భువనగిరి, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.