logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రైతుల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు విద్యుత్, సాగునీరు సక్రమంగా అందించాలి: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నియోజకవర్గo:- నార్కెట్‌పల్లి మండలం కొండపానగూడెం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రైతులను కలిసి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కష్టాలు పెరిగాయని విమర్శించారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సక్రమంగా అందకపోవడం, సాగునీటి కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నార్కెట్‌పల్లి మండల పరిధిలోని భ్రమణవెల్లెం గ్రామాల వద్ద ఉన్న ఉదయ సముద్రం ప్రాజెక్టుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు కేటాయించి పనులు పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించామని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో పూర్తయిన పనులకు కొత్తగా ప్రారంభోత్సవాలు, రిబ్బన్ కటింగ్‌లు చేయడం తప్ప రైతులకు సాగునీరు అందించడంపై తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. రైతులకు రోజుకు 12 గంటల విద్యుత్ అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి, కనీసం 5 గంటలు కూడా సక్రమంగా విద్యుత్ అందించలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీల అమలుపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. రాజకీయ దాడులు, విమర్శల కంటే రైతులకు నిరంతరాయంగా విద్యుత్, సాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతగా ఉండాలని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, సాగునీరు మరియు విద్యుత్‌ను సక్రమంగా అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

12 hrs ago
user_Nagesh Kothapalli
Nagesh Kothapalli
Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
12 hrs ago

రైతుల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు విద్యుత్, సాగునీరు సక్రమంగా అందించాలి: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నియోజకవర్గo:- నార్కెట్‌పల్లి మండలం కొండపానగూడెం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రైతులను కలిసి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కష్టాలు పెరిగాయని విమర్శించారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సక్రమంగా అందకపోవడం, సాగునీటి కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నార్కెట్‌పల్లి మండల పరిధిలోని భ్రమణవెల్లెం గ్రామాల వద్ద ఉన్న ఉదయ సముద్రం ప్రాజెక్టుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు కేటాయించి పనులు పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించామని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో పూర్తయిన పనులకు కొత్తగా ప్రారంభోత్సవాలు, రిబ్బన్ కటింగ్‌లు చేయడం తప్ప రైతులకు సాగునీరు అందించడంపై తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. రైతులకు రోజుకు 12 గంటల విద్యుత్ అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి, కనీసం 5 గంటలు కూడా సక్రమంగా విద్యుత్ అందించలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీల అమలుపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. రాజకీయ దాడులు, విమర్శల కంటే రైతులకు నిరంతరాయంగా విద్యుత్, సాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతగా ఉండాలని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, సాగునీరు మరియు విద్యుత్‌ను సక్రమంగా అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • రైతుల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు విద్యుత్, సాగునీరు సక్రమంగా అందించాలి: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నియోజకవర్గo:- నార్కెట్‌పల్లి మండలం కొండపానగూడెం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రైతులను కలిసి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కష్టాలు పెరిగాయని విమర్శించారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సక్రమంగా అందకపోవడం, సాగునీటి కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నార్కెట్‌పల్లి మండల పరిధిలోని భ్రమణవెల్లెం గ్రామాల వద్ద ఉన్న ఉదయ సముద్రం ప్రాజెక్టుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు కేటాయించి పనులు పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించామని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో పూర్తయిన పనులకు కొత్తగా ప్రారంభోత్సవాలు, రిబ్బన్ కటింగ్‌లు చేయడం తప్ప రైతులకు సాగునీరు అందించడంపై తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. రైతులకు రోజుకు 12 గంటల విద్యుత్ అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి, కనీసం 5 గంటలు కూడా సక్రమంగా విద్యుత్ అందించలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీల అమలుపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. రాజకీయ దాడులు, విమర్శల కంటే రైతులకు నిరంతరాయంగా విద్యుత్, సాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతగా ఉండాలని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, సాగునీరు మరియు విద్యుత్‌ను సక్రమంగా అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
    1
    రైతుల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం
రైతులకు విద్యుత్, సాగునీరు సక్రమంగా అందించాలి: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నకిరేకల్ నియోజకవర్గo:-
నార్కెట్‌పల్లి మండలం కొండపానగూడెం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రైతులను కలిసి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కష్టాలు పెరిగాయని విమర్శించారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సక్రమంగా అందకపోవడం, సాగునీటి కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
నార్కెట్‌పల్లి మండల పరిధిలోని భ్రమణవెల్లెం గ్రామాల వద్ద ఉన్న ఉదయ సముద్రం ప్రాజెక్టుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు కేటాయించి పనులు పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించామని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో పూర్తయిన పనులకు కొత్తగా ప్రారంభోత్సవాలు, రిబ్బన్ కటింగ్‌లు చేయడం తప్ప రైతులకు సాగునీరు అందించడంపై తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
రైతులకు రోజుకు 12 గంటల విద్యుత్ అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి, కనీసం 5 గంటలు కూడా సక్రమంగా విద్యుత్ అందించలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీల అమలుపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. రాజకీయ దాడులు, విమర్శల కంటే రైతులకు నిరంతరాయంగా విద్యుత్, సాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతగా ఉండాలని అన్నారు.
రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, సాగునీరు మరియు విద్యుత్‌ను సక్రమంగా అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    12 hrs ago
  • కోదాడలో భారీ అగ్నిప్రమాదం. 4 ఎలక్ట్రిక్ స్కూటీలు దగ్ధం... సూర్యాపేట సిటీ' సెప్టెంబరు 21: కోదాడ పట్టణంలోని హుజూర్ నగర్ రోడ్డు టీచర్స్ కాలనీలోని తెల్లవారుజామున HR ఈవీ మోటార్స్ షోరూమ్ లో షార్ట్ సర్క్యూట్తో నాలుగు ఎలక్ట్రిక్ స్కూటీలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో రూ.3 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షోరూమ్లో వినాయకుడి విగ్రహం కూడా పూర్తిగా కాలిపోయింది.
    2
    కోదాడలో భారీ అగ్నిప్రమాదం.
4 ఎలక్ట్రిక్ స్కూటీలు దగ్ధం...
సూర్యాపేట సిటీ' సెప్టెంబరు 21:
కోదాడ పట్టణంలోని హుజూర్ నగర్ రోడ్డు టీచర్స్ కాలనీలోని తెల్లవారుజామున HR ఈవీ మోటార్స్ షోరూమ్ లో షార్ట్ సర్క్యూట్తో నాలుగు ఎలక్ట్రిక్ స్కూటీలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో రూ.3 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షోరూమ్లో వినాయకుడి విగ్రహం కూడా పూర్తిగా కాలిపోయింది.
    user_YADLA VENUDHAR
    YADLA VENUDHAR
    Local News Reporter Suryapet, Telangana•
    2 hrs ago
  • కనగల్ లో ఎండిన వరి పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నల్గొండ జిల్లా కనగల్ మండలం తెలకంటిగూడెంలో ఎండిన వరి పొలాలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి పరిశీలించారు. రైతులు భైరగోని పెద్ద లింగయ్య, యాదయ్యలతో కలిసి పొలంలోనే కూర్చొని పంట పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఘోరంగా ఉందని ఆయన మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి, రైతులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
    1
    కనగల్ లో ఎండిన వరి పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
నల్గొండ జిల్లా కనగల్ మండలం తెలకంటిగూడెంలో ఎండిన వరి పొలాలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి పరిశీలించారు. రైతులు భైరగోని పెద్ద లింగయ్య, యాదయ్యలతో కలిసి పొలంలోనే కూర్చొని పంట పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఘోరంగా ఉందని ఆయన మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి, రైతులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    జర్నలిస్ట్ Nalgonda, Telangana•
    18 hrs ago
  • సర్దార్ పటేల్ యొక్క రాజనీతితో 525 సంస్థానాలను అఖండ భారత్ లో తన రాజకీయ చతురతోని విలీనం చేసి సార్వభౌమాధికారం రాజ్యంగా తయారు చేసిండు : వంగవీటి
    1
    సర్దార్ పటేల్ యొక్క రాజనీతితో 525 సంస్థానాలను అఖండ భారత్ లో తన రాజకీయ చతురతోని విలీనం చేసి సార్వభౌమాధికారం రాజ్యంగా తయారు చేసిండు : వంగవీటి
    user_VANGAVEETI SRINIVASARAO
    VANGAVEETI SRINIVASARAO
    Electrician అనంతగిరి, సూర్యాపేట, తెలంగాణ•
    8 hrs ago
  • “హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్ ఎక్కిన వినాయకుడు... శ్రీశైలానికి భక్త బృందం ప్రయాణం!” * హైదరాబాద్ లో ఆర్టీసీ బస్ ఎక్కిన వినాయకుడు.. హైదరాబాద్ ; మహానగరంలో రామంతాపూర్ కు చెందిన భక్త బృందం గణపతి విగ్రహంతో నిమజ్జనం కొరకు ఆర్టీసీ బస్ లో శ్రీశైలం కు బయలుదేరి వెళ్లి అక్కడ గణనాధుని మనసారా స్మరించుకొని నిమజ్జనం చేయనున్నారు....
    1
    “హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్ ఎక్కిన వినాయకుడు... శ్రీశైలానికి భక్త బృందం ప్రయాణం!”
* హైదరాబాద్ లో ఆర్టీసీ బస్ ఎక్కిన వినాయకుడు..
హైదరాబాద్ ; మహానగరంలో  రామంతాపూర్ కు చెందిన భక్త బృందం గణపతి విగ్రహంతో నిమజ్జనం కొరకు ఆర్టీసీ బస్ లో శ్రీశైలం కు బయలుదేరి వెళ్లి అక్కడ గణనాధుని మనసారా స్మరించుకొని నిమజ్జనం చేయనున్నారు....
    user_ఓలాద్రి వెంకన్న
    ఓలాద్రి వెంకన్న
    దంతాలపల్లె, మహబూబాబాద్, తెలంగాణ•
    20 hrs ago
  • #BRS #HarishRao #BuddhaBhikshamaiahGoud #GongidiSunitha #MalleshYadav #Motakondur #YadadriBhuvanagiri #Aleru #BRSParty #BRSLeaders #BRSKaryakarthalu #Telangana #TelanganaPolitics #PoliticalJoining #BRSJoinings
    1
    #BRS #HarishRao #BuddhaBhikshamaiahGoud #GongidiSunitha #MalleshYadav #Motakondur #YadadriBhuvanagiri #Aleru #BRSParty #BRSLeaders #BRSKaryakarthalu #Telangana #TelanganaPolitics #PoliticalJoining #BRSJoinings
    user_@ANUNEWS143
    @ANUNEWS143
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    11 hrs ago
  • ఘనంగా గణపయ్య పూజలు... ఆటపాటలతో మహిళలు సందడి, సంస్కృతి సాంప్రదాయాలు, ఉట్టి పడేలా ఘనంగా పూజలు. తండాలో ఘనంగా గణపయ్య పూజలు.. నేలకొండపల్లి మండల కేంద్రంలోని మంగాపురంలో, నాయక్ యూత్ వారి ఆధ్వర్యంలో, ఘనంగా ఆటపాటలతో, మహిళలు పలు సంస్కృతి సాంప్రదాయాల పాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో దిరావత్ బాలాజీ నాయక్, గడ్డ వెంకటేష్, రామలాల్ నాయక్, గిరి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
    1
    ఘనంగా గణపయ్య పూజలు...

 ఆటపాటలతో మహిళలు సందడి, సంస్కృతి సాంప్రదాయాలు, ఉట్టి పడేలా ఘనంగా పూజలు.
తండాలో ఘనంగా గణపయ్య పూజలు..
నేలకొండపల్లి మండల కేంద్రంలోని మంగాపురంలో, నాయక్ యూత్ వారి ఆధ్వర్యంలో, ఘనంగా ఆటపాటలతో, మహిళలు పలు సంస్కృతి సాంప్రదాయాల పాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో దిరావత్ బాలాజీ నాయక్, గడ్డ వెంకటేష్, రామలాల్ నాయక్, గిరి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
    user_తేజవత్ గిరిబాబు
    తేజవత్ గిరిబాబు
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    13 hrs ago
  • యూపీఐ పేమెంట్ ల మీద 2000 రూపాయల లోపు ట్రాన్సాక్షన్ మీద ఎటువంటి పన్నులు లేవని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినది: వంగవీటి
    1
    యూపీఐ పేమెంట్ ల మీద 2000 రూపాయల లోపు ట్రాన్సాక్షన్ మీద ఎటువంటి పన్నులు లేవని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినది: వంగవీటి
    user_VANGAVEETI SRINIVASARAO
    VANGAVEETI SRINIVASARAO
    Electrician అనంతగిరి, సూర్యాపేట, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.