ఏప్రిల్ 2 తర్వాత పరిపాలన స్తంబింపజేస్తాం..! – ప్రజల జీవితాల్లో ఆర్డీటీ అనేది ఒక భాగం ప్రభుత్వాలకే స్ఫూర్తినిచ్చేలా ఆర్డీటీ సేవలు వైకాపా నేతలు కుందుర్పి, మార్చి 10 : ఆర్డీటీ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ చేయని పక్షంలో పరిపాలన స్తంభింపజేస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి హెచ్చరించారు. ఏప్రిల్ 2వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయని, అప్పటిలోగా ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ చేయాలన్నారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేస్తూ కళ్యాణదుర్గం వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్య ఆధ్వర్యంలో మంగళవారం కుందుర్పిలో లక్ష పోస్టుకార్డుల ఉద్యమం ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, సమన్వయకర్తలు సాకే శైలజానాథ్, విశ్వేశ్వర్ రెడ్డి, జెడ్పి చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, నియోజకవర్గ పరిశీలకులు మహేంద్రరెడ్డి, నాయకులు ఉమామహేశ్వరనాయుడు, తిప్పేస్వామి లు హాజరయ్యారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఆర్డీటీ సంస్థ తొలుత అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు ‘గో బ్యాక్ ఆర్డీటీ’ అంటూ కొందరు వ్యతిరేకించారని, అప్పట్లో తన తండ్రి అనంత వెంకటరెడ్డి ఆర్డీటీకి అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. ఈ రోజు ఆర్డీటీపై మతం ముద్ర వేసి దేశంలోనే లేకుండా చేయాలన్న కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం ఆర్డీటీ సంస్థ అహర్నిశలు కృషి చేసిందన్నారు. దళిత, గిరిజనులకు విద్యను చేరువ చేసిందని తెలిపారు. భూగర్భ జలాలు పెంపొందించడం కోసం తొలుత చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టింది ఆర్డీటీ సంస్థేనని తెలియజేశారు. ప్రభుత్వాలకు స్ఫూర్తినిచ్చేలా ఆర్డీటీ పని చేసిందని తెలిపారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ కోసం జిల్లాలో ఉద్యమాలు జరిగితే వాటిని కట్టడి చేసే ప్రయత్నాలను అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత్వంతో పనిచేస్తున్న సంస్థకు అందరూ అండగా ఉండాలని, ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు. ప్రస్తుతం పార్టమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని, ఏప్రిల్ 2వ తేదీలోగా ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో పరిపాలన స్తంబింపజేస్తామని.. ప్రజలు, కలిసొచ్చే పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి కలెక్టరేట్‌ను దిగ్బందిస్తామని స్పష్టం చేశారు. ఆర్డీటీ విషయంలో ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. చివరకు గ్రామాల్లో అడుగుపెట్టలేని పరిస్థితిని తెచ్చుకోవద్దని తెలిపారు. ఆర్డీటీ పరిరక్షణ కోసం గతంలోనే బైక్ ర్యాలీ, పాదయాత్రలు చేశామని.. ఇప్పుడు ప్రధాని మోదీకి లక్ష పోస్టుకార్డులు పంపుతున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీ వరకు ఈ కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. మన జీవితాల్లో ఆర్డీటీ ఒక భాగమని, అలాంటి సంస్థను అందరూ కలిసికట్టుగా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

- రాయదుర్గం పట్టణ శివారులోని చెత్త కంపోస్ట్ యార్డుకు గుర్తుతెలియని వ్యక్తులు మళ్లీ నిప్పు పెట్టారు.బుధవారం తెల్లవారుజాము నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ,విషవాయువులతో స్థానికులు ఊపిరాడక విలవిల్లాడుతున్నారు.వాల్మీకి నగర్,కేజీబీవీ పాఠశాల విద్యార్థులు,మల్లాపురం లేఅవుట్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.1
- బద్వేలు : బద్వేలు మున్సిపాలిటీలో మరియు ముఖ్యంగా మైనార్టీ వార్డు అయినటువంటి 13వ వార్డులో రంజాన్ మాసం అయినా కూడా మున్సిపాలిటీ అధికారులు గానీ ,మున్సిపాలిటీలో ఉన్న శానిటైజర్ అధికారులు గానీ రంజాన్ మాసం స్టార్ట్ అయ్యి 21 రోజులు అయిపోయిన గాని ఎటువంటి క్లీనింగ్ చేయలేదు అని ముఖ్యంగా బద్వేలు మున్సిపాలిటీ కమిషనర్ నరసింహారెడ్డి కి ఎన్నోసార్లు చెప్పిన గాని పట్టించుకోవడం లేదు అని స్థానికులు పోతున్నారు. ఇప్పటికైనా కాలువలను శుభ్రం చేయాలని విన్నవిస్తున్నారు.1
- కర్నూలు జిల్లా ఆదోనిలో సివిల్ సప్లై అధికారులు హోటళ్లపై ఆకస్మిక దాడులు.. చేసి 107 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు.4
- తిరుపతి న్యూస్. తిరుపతిలో టీటీడీ చైర్మన్ డియర్ నాయుడు కనిపించడం లేదంటూ ఫెక్సీ ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల నుండి టీటీడీ చైర్మన్ కనిపించడం లేదంటూ వైఎస్ఆర్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే అజయ్ కుమార్. కనిపించలేదని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పసుపులేటి సురేష్, వాసు యాదవ్, అరుణ్ యాదవ్ తదితరులు పాల్గొని నినాదాలు చేశారు1
- ఎవరి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందో మీరే చూడండి!1
- तिरुमाला जाते समय घी से भरा टैंकर पलट गया कडप्पा: तिरुमाला मंदिर में घी ले जा रहा एक टैंकर कोंडापुरम मंडल के पास राष्ट्रीय राजमार्ग 67 पर पलट गया रविवार शाम को कडपा जिले में घी फैल गया, जिसके चलते ग्रामीणों ने गिरे हुए घी को डिब्बों में इकट्ठा करना शुरू कर दिया। पुलिस ने बताया कि वाहन में इंदापुर की एक डेयरी इकाई से तिरुमाला तक लगभग 21,000 लीटर घी ले जाया जा रहा था। यह दुर्घटना एतुरु गांव के पास चित्रावती नदी के पुल के नजदीक हुई, जब कथित तौर पर गलत दिशा से एक कार आ रही थी। वाहन से बचने की कोशिश में चालक ने नियंत्रण खो दिया और टैंकर पलट गया। कुछ घी सड़क पर गिर गया जबकि टैंकर से और घी रिसने लगा, जिसे देखकर ग्रामीण इकट्ठा हो गए और उसे बाल्टियों और डिब्बों में भर लिया। कोंडापुरम पुलिस मौके पर पहुंची और भीड़ को तितर-बितर किया। ड्राइवर और सफाईकर्मी को मामूली चोटें आईं। मामला दर्ज कर लिया गया है और पुलिस ने कहा है कि दुर्घटना के कारणों का पता लगाने के लिए जांच चल रही है।1
- ఆదోని నియోజకవర్గం లో ఎమ్మెల్యే పార్థసారధిని నిలదీసిన తెలుగుదేశం పార్టీ నాయకులు... అవాక్కైనా ఎమ్మెల్యే పార్థసారథి..1
- అనంతపురం టీడీపీలో ' అలర్ట్ ' అలర్ట్ ' ... " ఆల్ ఔట్ " తాగిన టీడీపి కార్యకర్త *అనంతపురం జిల్లా:* అనంత టీడీపీలో పెరిగిపోతున్న టీడీపి కార్యకర్తల ఆత్మహత్యలు ... టీడీపి పార్టీలో అలజడి.* టీడీపీ కార్యకర్త ఆత్మహత్య ప్రయత్నం. టీడీపీ కార్యకర్త సెల్ఫీ వీడియో వైరల్.* నన్ను లోకల్ టీడీపీ నేత మధు రాయల్ ఇబ్బంది పెడుతున్నారు అంటూ వీడియో విడుదల.* ఏకంగా జిల్లా ఎస్పీ గారికి విన్నపం అంటు కన్నీరు పెడుతు వీడియో విడుదల.* టీడీపీ కార్యకర్తలు టీడీపీ కార్యక్రమాలు చేయాలి అంటే కచ్చితంగా నా పర్మిషన్ కావాలి అంటు బెదిరింపులు...? ఇప్తార్ విందులో గొడవ, నన్ను వేధిస్తున్నారు అంటు టీడీపీ కార్యకర్త సెల్ఫీ వీడియో వైరల్ కావడంతో జిల్లా టీడీపీ పార్టీలో అలజడి. టీడీపీ కార్యకర్త ఆత్మహత్య ప్రయత్నం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ పూర్తి విడియో లింక్ లో.1
- అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు.. అంతా పరనింద.. ఆత్మస్తుతి చంద్రబాబు ఏమో తన కొడుకుకు జాకీలేసి లేపుతాడు.. నారా లోకేష్ తన తండ్రికి జాకీలేసి లేపుతాడు ఆ ఇద్దరిని కలిపి పవన్ కళ్యాణ్ జాకీలేసి లేపుతాడు.. అంసెబ్లీలో మొత్తం జరిగింది ఇదే -వైయస్ జగన్ గారు, వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు1