logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అంబటి రాంబాబును అడ్డుకున్న పోలీసులు రాజమండ్రి నుంచి గుంటూరు బయలుదేరిన మాజీ మంత్రి అంబటి రాంబాబును గురువారం పోలీసులు అడ్డుకున్నారు. కేవలం మూడు వాహనాలకే అనుమతి ఉందని ఆంక్షలు విధించడంతో ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్లకు అనుమతి నిరాకరిస్తే పాదయాత్ర చేస్తానని స్పష్టం చేశారు. నగరంలో 30 యాక్ట్ అమల్లో ఉందని పోలీసులు చెప్పగా.. గతంలో తన ఇల్లు ధ్వంసం చేసినప్పుడు ఈ చట్టం ఏమైందని అంబటి నిలదీశారు.

14 hrs ago
user_Alluri DurgaPrasad
Alluri DurgaPrasad
జర్నలిస్ట్ నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
14 hrs ago

అంబటి రాంబాబును అడ్డుకున్న పోలీసులు రాజమండ్రి నుంచి గుంటూరు బయలుదేరిన మాజీ మంత్రి అంబటి రాంబాబును గురువారం పోలీసులు అడ్డుకున్నారు. కేవలం మూడు వాహనాలకే అనుమతి ఉందని ఆంక్షలు విధించడంతో ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్లకు అనుమతి నిరాకరిస్తే పాదయాత్ర చేస్తానని స్పష్టం చేశారు. నగరంలో 30 యాక్ట్ అమల్లో ఉందని పోలీసులు చెప్పగా.. గతంలో తన ఇల్లు ధ్వంసం చేసినప్పుడు ఈ చట్టం ఏమైందని అంబటి నిలదీశారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె విగత జీవిగా మారడాన్ని చూసి ఆమె కుటుంబం తల్లడిల్లింది. 10వ తరగతి విద్యార్థిని కుడిపూడి కరుణ (15) ముంగండ చెరువులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం విధితమే. దీంతో ఆమె తండ్రి శ్రీనివాస్, తల్లి నాగలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. నానమ్మ ఇంటికి వెళ్లి వస్తానని చెప్పిన కొద్ది క్షణాలకే కరుణ మృతి చెందడం మిస్టరీగా మారింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు.
    1
    అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె విగత జీవిగా మారడాన్ని చూసి ఆమె కుటుంబం తల్లడిల్లింది. 10వ తరగతి విద్యార్థిని కుడిపూడి కరుణ (15) ముంగండ చెరువులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం విధితమే. దీంతో ఆమె తండ్రి శ్రీనివాస్, తల్లి నాగలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. నానమ్మ ఇంటికి వెళ్లి వస్తానని చెప్పిన కొద్ది క్షణాలకే కరుణ మృతి చెందడం మిస్టరీగా మారింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు.
    user_Alluri DurgaPrasad
    Alluri DurgaPrasad
    జర్నలిస్ట్ నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    35 min ago
  • పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కాలిపోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏
    1
    పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కాలిపోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    22 min ago
  • మూడు పూటలా అన్నం కోసం మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి 🙏
    1
    మూడు పూటలా అన్నం కోసం మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి 🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    4 hrs ago
  • Post by Srinivas Y
    1
    Post by Srinivas Y
    user_Srinivas Y
    Srinivas Y
    జగ్గంపేట, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • *ఇబ్రహీంపట్నం ఆధార్ అప్డేట్ కోసం తప్పని తిప్పలు* *ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 20,* *ఇబ్రహీంపట్నం ఏ కాలనీ సమీపంలోని విజయవాడ ధర్మల్ పవర్ స్టేషన్ పోస్ట్ ఆఫీస్లో ఆధార్ అప్డేట్ కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సర్వర్ పనిచేయకపోవడంతో తిప్పలు తప్పడంలేదని ప్రజలు వాపోతున్నారు. చిన్న పిల్లలను చేత పట్టుకుని గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.*
    1
    *ఇబ్రహీంపట్నం ఆధార్ అప్డేట్ కోసం తప్పని తిప్పలు*
*ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 20,*
*ఇబ్రహీంపట్నం ఏ కాలనీ సమీపంలోని విజయవాడ ధర్మల్ పవర్ స్టేషన్ పోస్ట్ ఆఫీస్లో ఆధార్ అప్డేట్ కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సర్వర్ పనిచేయకపోవడంతో తిప్పలు తప్పడంలేదని ప్రజలు వాపోతున్నారు. చిన్న పిల్లలను చేత పట్టుకుని గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.*
    user_వేముల నాగరాజు
    వేముల నాగరాజు
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    17 min ago
  • ఖమ్మం:పెనుబల్లి మండల కేంద్రంలో విషాదం... స్నేహితుడి దశదిన కర్మకు వచ్చి వెళ్తుండగా పెనుబల్లి శివారు వైంజంక్షన్ వద్ద డివైడర్ ను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న బర్రె వంశీ(24) కి తలభాగంలో తీవ్ర గాయాలు అయి అక్కడికక్కడే మృతి. మృతుడు వంశీ సత్తుపల్లి డిపోలో ప్రైవేటు బస్సు డ్రైవర్ గా విధులు నిర్వహణ తోటి ప్రైవేటు బస్సు డ్రైవర్ రాయల ప్రకాశ్ దశదిశ కార్యక్రమానికి వచ్చి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వంశీ.. 10రోజుల వ్యవధిలో ఇద్దరు ఆర్టీసీ ప్రైవేట్ బస్ డ్రైవర్లు వేరు వేరు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందటంతో నెలకొన్న విషాదం
    3
    ఖమ్మం:పెనుబల్లి మండల కేంద్రంలో విషాదం...
స్నేహితుడి దశదిన కర్మకు వచ్చి వెళ్తుండగా పెనుబల్లి శివారు వైంజంక్షన్ వద్ద డివైడర్ ను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం
ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న బర్రె వంశీ(24) కి తలభాగంలో తీవ్ర గాయాలు అయి అక్కడికక్కడే మృతి.
మృతుడు వంశీ సత్తుపల్లి డిపోలో ప్రైవేటు బస్సు డ్రైవర్ గా విధులు నిర్వహణ
తోటి ప్రైవేటు బస్సు డ్రైవర్ రాయల ప్రకాశ్ దశదిశ కార్యక్రమానికి వచ్చి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వంశీ..
10రోజుల వ్యవధిలో  ఇద్దరు ఆర్టీసీ ప్రైవేట్ బస్ డ్రైవర్లు వేరు వేరు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందటంతో నెలకొన్న విషాదం
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    19 hrs ago
  • గుంటూరు నగరం: గుంటూరు మార్కెట్ సెంటర్లో చెత్త కుప్పలు పేరుకుపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. మున్సిపల్ కార్యాలయం సమీపంలోనే ఈ వ్యర్థాలు ఉండటం వల్ల దుర్వాసన వస్తోందని, దీనివల్ల మార్కెట్‌కు రావడానికి ఇబ్బందిగా ఉందని వారు పేర్కొంటున్నారు. ఈ దుర్గంధం వల్ల అనారోగ్యం కలిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే చెత్తను తొలగించి, ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు.
    1
    గుంటూరు నగరం:
గుంటూరు మార్కెట్ సెంటర్లో చెత్త కుప్పలు పేరుకుపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. మున్సిపల్ కార్యాలయం సమీపంలోనే ఈ వ్యర్థాలు ఉండటం వల్ల దుర్వాసన వస్తోందని, దీనివల్ల మార్కెట్‌కు రావడానికి ఇబ్బందిగా ఉందని వారు పేర్కొంటున్నారు. ఈ దుర్గంధం వల్ల అనారోగ్యం కలిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే చెత్తను తొలగించి, ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు.
    user_SIVA
    SIVA
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • రాజమండ్రి మోరంపూడి ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభించి ఏడాది దాటినా.. నేటికీ అక్కడ సర్వీస్ రోడ్లు నోచుకోలేదు. వీటి నిర్మాణం కోసం నిధులు మంజూరు అయ్యాయంటూ ప్రజా ప్రతినిధులు ప్రకటించినా.. పనులు మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోడ్లు అద్వానంగా ఉండడంతో ప్రయాణికులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సర్వీస్ రోడ్లు వేయాలని ప్రజల కోరుతున్నారు.
    1
    రాజమండ్రి మోరంపూడి ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభించి ఏడాది దాటినా.. నేటికీ అక్కడ సర్వీస్ రోడ్లు నోచుకోలేదు. వీటి నిర్మాణం కోసం నిధులు మంజూరు అయ్యాయంటూ ప్రజా ప్రతినిధులు ప్రకటించినా.. పనులు మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోడ్లు అద్వానంగా ఉండడంతో ప్రయాణికులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సర్వీస్ రోడ్లు వేయాలని ప్రజల కోరుతున్నారు.
    user_Alluri DurgaPrasad
    Alluri DurgaPrasad
    జర్నలిస్ట్ నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    36 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.