తుంగతుర్తి ఎమ్మెల్యే వేదమంత్రాలు మీద మాట్లాడిన బూతు మాటలకు తక్షణమే ముక్కు భూమికి రాసి క్షమాపణ చెప్పాలి..... ఈ ఎమ్మెల్యేకు ఎందుకు సనాతన ధర్మం మీద అంతా అక్కసు వేదమంత్రాలను ఎందుకు అవమానిస్తున్నాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే హిందూ సనాతన ధర్మాన్ని ఈ విధంగా అవమానిస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి హిందువులు ఏం చేస్తున్నారు ఎందుకు ప్రశ్నించడం లేదు రాజకీయాల కోసం మన ధర్మాన్ని కించపరిచిన, అవమానపరిచిన మూసుకొని ఉందామా.... తుంగతుర్తి ఎమ్మెల్యే వేదమంత్రాలు మీద మాట్లాడిన బూతు మాటలకు తక్షణమే ముక్కు భూమికి రాసి క్షమాపణ చెప్పాలి..... ఈ ఎమ్మెల్యేకు ఎందుకు సనాతన ధర్మం మీద అంతా అక్కసు వేదమంత్రాలను ఎందుకు అవమానిస్తున్నాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే హిందూ సనాతన ధర్మాన్ని ఈ విధంగా అవమానిస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి హిందువులు ఏం చేస్తున్నారు ఎందుకు ప్రశ్నించడం లేదు రాజకీయాల కోసం మన ధర్మాన్ని కించపరిచిన, అవమానపరిచిన మూసుకొని ఉందామా....
తుంగతుర్తి ఎమ్మెల్యే వేదమంత్రాలు మీద మాట్లాడిన బూతు మాటలకు తక్షణమే ముక్కు భూమికి రాసి క్షమాపణ చెప్పాలి..... ఈ ఎమ్మెల్యేకు ఎందుకు సనాతన ధర్మం మీద అంతా అక్కసు వేదమంత్రాలను ఎందుకు అవమానిస్తున్నాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే హిందూ సనాతన ధర్మాన్ని ఈ విధంగా అవమానిస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి హిందువులు ఏం చేస్తున్నారు ఎందుకు ప్రశ్నించడం లేదు రాజకీయాల కోసం మన ధర్మాన్ని కించపరిచిన, అవమానపరిచిన మూసుకొని ఉందామా.... తుంగతుర్తి ఎమ్మెల్యే వేదమంత్రాలు మీద మాట్లాడిన బూతు మాటలకు తక్షణమే ముక్కు భూమికి రాసి క్షమాపణ చెప్పాలి..... ఈ ఎమ్మెల్యేకు ఎందుకు సనాతన ధర్మం మీద అంతా అక్కసు వేదమంత్రాలను ఎందుకు అవమానిస్తున్నాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే హిందూ సనాతన ధర్మాన్ని ఈ విధంగా అవమానిస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి హిందువులు ఏం చేస్తున్నారు ఎందుకు ప్రశ్నించడం లేదు రాజకీయాల కోసం మన ధర్మాన్ని కించపరిచిన, అవమానపరిచిన మూసుకొని ఉందామా....
- हरियाणा में हाईवे पर लड़खड़ाते हुए एक युवक की मौत हो गई। 12वीं क्लास का मोइन (19) अपने दो दोस्तों के साथ दिल्ली-मुंबई हाईवे पर घूमने गया था। वे एक इंस्टा रील बनाना चाहते थे। जब वह एक दोस्त के साथ सड़क पर चल रहा था, तो किसी दूसरे आदमी ने इसे अपने फोन में रिकॉर्ड कर लिया। इसी बीच, एक लॉरी बेकाबू हो गई। गाड़ी ने मोइन को सीधी टक्कर मार दी, जिससे उसकी मौके पर ही मौत हो गई। यह वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है।1
- కరీంనగర్ లో ఆశా వర్కర్స్ 48 గంటల ధర్నా చేపట్టారు. రాత్రి కలెక్టరేట్ ముందు ధర్నా శిబిరంలోనే నిద్రించారు. ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఫిక్స్డ్ వేతనం రూ.18000 పై నిర్ణయం తీసుకోవాలని, ఇతర సమస్యలు సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. CITU ఆద్వర్యంలో చేపట్టిన ధర్నాలో జిల్లా కార్యదర్శి గీట్ల ముకుంద రెడ్డి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ళ శ్రీలత, CITU జిల్లా అధ్యక్షులు యు శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల రమేష్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కాల్వ సారిక పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి తమ మేనిఫెస్టో లో ఆశా వర్కర్స్ లకు ఫిక్స్డ్ వేతనం రూ.18000 చెల్లిస్తామని ఓట్లు వేయించుకొని మోసం చేసిందని ఆరోపించారు. ఆశాలకు రూ.50 లక్షల ఇన్సూరెన్స్, రూ.50వేలు మట్టి ఖర్చులు, ప్రమోషన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్రసూతి సెలవులు, ఆదివారం, పండగ సెలవులు నిర్ణయిస్తూ వెంటనే జి.ఓ లను జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఎ.ఎన్.సి., పి.ఎన్.సి టార్గెట్స్ ను రద్దు చేస్తూ వెంటనే జి.ఓ. లను జారీ చేయాలన్నారు. ఆశాలకు పెండింగ్ పారితోషికాలు, పి.ఆర్.సి ఏరియర్స్, లేప్రసి సర్వే, పల్స్ పోలియో, ఎలక్షన్ డ్యూటీ తదితర పెండింగ్ డబ్బులు తక్షణమే చెల్లించాలని కోరారు. ఆశాలతో ఎన్.సి.డి ఆన్లైన్ పని చేయించకూడదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఆందోళన ఉదృతం చేసి అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.2
- Post by KR NEWS 3691
- సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పదవ వార్డులో కోతుల బెడదను నివారించడానికి వినూత్న ఆలోచనతో కార్యక్రమాన్ని నిర్వహించారు. పదవ వార్డులోని ముష్టిపల్లి, భూపతి నగర్, చిన్న బోనాల లో కోతుల బెడద వల్ల స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారని తమ దృష్టికి తీసుకు వచ్చినట్లు వాటిని నివారించేందుకు స్థానిక యువకుడు మరియు మున్సిపల్ జవాన్ ఇద్దరి తో గొరిల్లా వేషధారణ వేయించడం జరిగిందని గొరిల్లా వేషధారణతో కోతులను పారద్రోలడానికి ప్రయత్నించడం జరుగుతుందని పదవ వార్డు కౌన్సిలర్ బోలగం వైష్ణవి నాగరాజు తెలిపారు.1
- సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో ఏర్పాటు చేసిన టీజి ఆయిల్ ఫెడ్ ఆయిల్ ఫామ్ పరిశ్రమను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మార్చి 22 ఆదివారం నాడు ప్రారంభించనున్న నేపథ్యంలో సోమవారం ఆయిల్ ఫామ్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, సిపి సాధన రష్మీ పెరుమాళ్ లు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పర్యటన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి హెలికాప్టర్ (చాపర్) ద్వారా పరిశ్రమ వద్దకు చేరుకుంటారని, అదే రోజు జిల్లా జైలు భవనాన్ని కూడా ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక తదితర శాఖలచే 120 స్టాళ్లను ఏర్పాటు చేసి మార్చి 20. 21, 22 తేదీలలో ఫ్యాక్టరీ ఆవరణలో రైతు మహోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రైతు మేళా కు ప్రతీ రోజు 3 వేల నుండి 5 వేల మంది రైతులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి తాగునీరు, భోజన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రాంగణాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని డీపీఓకు సూచించారు. వైద్య శాఖ ద్వారా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడంతో పాటు తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. హెలిప్యాడ్ ఏర్పాట్లు ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో నిబంధనలకు అనుగుణంగా చేయాలని సూచించారు. ఫ్యాక్టరీ ప్రారంభం సందర్బంగా భారీ బహిరంగ సభకు దాదాపు 6 వందల బస్సుల ద్వారా సుమారు 30 వేల మంది కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి తగిన తాగునీరు సరఫరా చేయడంతో పాటు, తాత్కాలిక మరుగుదొడ్లు, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే సమగ్రంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా సీపీ సాధన రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ, కార్యక్రమానికి హాజరయ్యే వారందరికీ ముందుగానే తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కళాజాత ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రతా దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, కార్యక్రమానికి విధులు నిర్వహించే సిబ్బంది అందరూ పోలీస్ శాఖ ద్వారా జారీ చేసే ఐడీ కార్డులు తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. మీడియా ప్రతినిధుల కోసం కూడా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. పార్కింగ్ స్థలాల్లో మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని లైవ్ సపోర్ట్‌తో పాటు అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు తలెత్తకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం హెలిప్యాడ్, హెలిప్యాడ్ నుండి సభాస్థలికి ఇతర ఏర్పాట్లను, ఆర్టీసీ బస్సులు, అధికారులు, విఐపీ ల పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపిలు కుశాల్కర్, సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఆర్డీవో సదానందం, వ్యవసాయ, ఉత్యానవాన, పశుసంవర్ధక, పంచాయతీ, మిషన్ భగీరథ, ఆర్ అండ్ బి, సమాచార పౌర సంబంధాలశాఖ, ఆయిల్ ఫెడ్, ఫైర్ సేఫ్టీ, విధ్యుత్, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల మధ్య కీలక సముద్ర మార్గమైన Strait of Hormuz ను విజయవంతంగా దాటి భారతదేశానికి చెందిన LPG ట్యాంకర్ Shivalik సురక్షితంగా గుజరాత్‌లోని Mundra Port కు చేరుకుంది. ఈ నౌక సుమారు 45 వేల మెట్రిక్ టన్నుల LPG ను తీసుకువచ్చింది. � The Economic Times +1 పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఈ సముద్ర మార్గంలో నౌకాయానానికి ప్రమాదం ఉన్నప్పటికీ, భారతదేశం చేసిన దౌత్య ప్రయత్నాల ఫలితంగా ఈ నౌక సురక్షితంగా ప్రయాణం పూర్తి చేసింది. � Reuters ఈ LPG సరుకు దేశంలోని గృహ వినియోగానికి ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. ఈ విజయవంతమైన ప్రయాణంతో గ్యాస్ సరఫరాపై ఉన్న ఆందోళనలు కొంతవరకు తగ్గినట్లు అధికారులు తెలిపారు. � The Economic Times ప్రధానమంత్రి Narendra Modi నాయకత్వంలో భారతదేశం దౌత్యపరంగా కీలక చర్యలు తీసుకుని ఇంధన సరఫరాను భద్రపరచిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మీకు కావాలంటే ఇదే వార్తను మరింత చిన్నగా (వాట్సాప్/సోషల్ మీడియా పోస్టు స్టైల్) కూడా తయారు చేసి ఇస్తాను.1
- Post by KR NEWS 3691
- జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసం వద్ద కాంగ్రెస్ ఫ్లెక్సీల తొలగించారు. ఇంటి ముందు, ఇంట్లో ఉన్న ఫ్లెక్సీలను తొలగించారు. ఫ్లెక్సీలపై ఉన్న రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫోటోలను తొలగించిన కార్యకర్తలు, జీవన్ రెడ్డి ఫోటోతో కొత్త ఫ్లెక్సీల ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల తొలగింపుతో జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చేప్పడం ఖాయంగా కనిపిస్తోంది. ఈనెల 24 లేదా 25న కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేందుకు జీవన్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డి తదుపరి రాజకీయ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో లడ్డు ప్రసాద తయారీ కేంద్రాన్ని ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి గారు సోమవారం తనిఖీ చేశారు.లడ్డు ప్రసాదం తయారీ విధానం, బరువు, నాణ్యత ప్రమాణాలను ఆమె పరిశీలించారు. భక్తులకు అందించే ప్రసాదం శుభ్రతతో, నాణ్యతతో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.అలాగే వంటశాలలో పనిచేస్తున్న సిబ్బంది హెడ్ క్యాప్స్, శుభ్రత నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే ఫైర్ ఎక్స్టింగ్విషర్లు సరిగా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ తనిఖీల సమయంలో ఆలయ సిబ్బంది, ఉద్యోగులు ఈవో రమాదేవి గారి వెంట పాల్గొన్నారు.1