Shuru
Apke Nagar Ki App…
జగిత్యాల లో కాంగ్రెస్ ప్లెక్సీలను తొలగించిన జీవన్ రెడ్డి అనుచరులు... కాంగ్రెస్ నేతల ఫొటోలు లేకుండా జీవన్ రెడ్డి ఫొటోలతో వెలసిన ప్లెక్సీలు. జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసం వద్ద కాంగ్రెస్ ఫ్లెక్సీల తొలగించారు. ఇంటి ముందు, ఇంట్లో ఉన్న ఫ్లెక్సీలను తొలగించారు. ఫ్లెక్సీలపై ఉన్న రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫోటోలను తొలగించిన కార్యకర్తలు, జీవన్ రెడ్డి ఫోటోతో కొత్త ఫ్లెక్సీల ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల తొలగింపుతో జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చేప్పడం ఖాయంగా కనిపిస్తోంది. ఈనెల 24 లేదా 25న కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేందుకు జీవన్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డి తదుపరి రాజకీయ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
K.V.REDDY
జగిత్యాల లో కాంగ్రెస్ ప్లెక్సీలను తొలగించిన జీవన్ రెడ్డి అనుచరులు... కాంగ్రెస్ నేతల ఫొటోలు లేకుండా జీవన్ రెడ్డి ఫొటోలతో వెలసిన ప్లెక్సీలు. జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసం వద్ద కాంగ్రెస్ ఫ్లెక్సీల తొలగించారు. ఇంటి ముందు, ఇంట్లో ఉన్న ఫ్లెక్సీలను తొలగించారు. ఫ్లెక్సీలపై ఉన్న రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫోటోలను తొలగించిన కార్యకర్తలు, జీవన్ రెడ్డి ఫోటోతో కొత్త ఫ్లెక్సీల ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల తొలగింపుతో జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చేప్పడం ఖాయంగా కనిపిస్తోంది. ఈనెల 24 లేదా 25న కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేందుకు జీవన్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డి తదుపరి రాజకీయ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
More news from తెలంగాణ and nearby areas
- జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసం వద్ద కాంగ్రెస్ ఫ్లెక్సీల తొలగించారు. ఇంటి ముందు, ఇంట్లో ఉన్న ఫ్లెక్సీలను తొలగించారు. ఫ్లెక్సీలపై ఉన్న రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫోటోలను తొలగించిన కార్యకర్తలు, జీవన్ రెడ్డి ఫోటోతో కొత్త ఫ్లెక్సీల ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల తొలగింపుతో జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చేప్పడం ఖాయంగా కనిపిస్తోంది. ఈనెల 24 లేదా 25న కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేందుకు జీవన్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డి తదుపరి రాజకీయ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.1
- తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. మరోవైపు వర్షాలు పడుతున్నాయి. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వడగండ్ల వానలు పడుతున్నాయి. పంటలు దెబ్బతింటుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా మరో రెండు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.1
- కరీంనగర్ జిల్లాలో విద్యార్థినుల సంక్షేమం, పాఠశాలల్లో సౌకర్యాల పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో తిమ్మాపూర్ మండలం మహాత్మ నగర్‌లోని జ్యోతిబాపూలే బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న కలెక్టర్, డార్మెంటరీ మరియు కిచెన్ హాల్‌ను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతను తెలుసుకునేందుకు వంట సామాగ్రిని కూడా పరిశీలించి, పాఠశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో లడ్డు ప్రసాద తయారీ కేంద్రాన్ని ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి గారు సోమవారం తనిఖీ చేశారు.లడ్డు ప్రసాదం తయారీ విధానం, బరువు, నాణ్యత ప్రమాణాలను ఆమె పరిశీలించారు. భక్తులకు అందించే ప్రసాదం శుభ్రతతో, నాణ్యతతో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.అలాగే వంటశాలలో పనిచేస్తున్న సిబ్బంది హెడ్ క్యాప్స్, శుభ్రత నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే ఫైర్ ఎక్స్టింగ్విషర్లు సరిగా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ తనిఖీల సమయంలో ఆలయ సిబ్బంది, ఉద్యోగులు ఈవో రమాదేవి గారి వెంట పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్లలో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు1
- జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ 8వ వార్డు గోత్రాల కాలనీలో డ్రైనేజ్ నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. సాధారణంగా కల్వర్టు కిందుగా వెళ్లాల్సిన డ్రైనేజ్ లైన్‌ను పైభాగంలో ఏర్పాటు చేయడంతో మురుగు నీరు కల్వర్టుపై నుంచి ప్రవహించే పరిస్థితి ఏర్పడింది. దీంతో వర్షాలు పడినప్పుడు లేదా చెత్త అడ్డం పడినప్పుడు మురుగు నీరు నిలిచిపోతూ కాలనీలో దుర్వాసన వ్యాపిస్తోంది. మురుగు నీరు సరిగా వెళ్లకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. చెత్త, మట్టి అడ్డం పడినప్పుడు నీరు నిలిచి చుట్టుపక్కల ప్రాంతాల్లో మురికి పేరుకుపోతుందని, దీని వల్ల దోమలు పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఆరోగ్య సమస్యలతో బాధపడే పరిస్థితి ఉందని కాలనీవాసులు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమీపంలోనే ఉన్న ఈ కాలనీలో ఇలాంటి నిర్లక్ష్య పనులు జరగడం ఆశ్చర్యకరమని ప్రజలు విమర్శిస్తున్నారు. పనులు చేపట్టే సమయంలో సరైన ప్రణాళిక లేకుండా డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించడంతో ఈ సమస్య తలెత్తిందని వారు అంటున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై వెంటనే స్పందించి డ్రైనేజ్ వ్యవస్థను సరిచేసి కాలనీవాసులకు ఉపశమనం కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 16 ఐ 3న్యూస్ అక్కారం పంప్ హౌజ్ నుంచి నీటి విడుదల *ఎవడ్రా కాలేశ్వరం కూలిపోయింది అన్న వెధవలు కాలేశ్వరంలో అంతర్భాగమైన ఆకారం పంప్ హౌస్ నుండి గోదావరి నీళ్లు పరుగులు తీస్తున్నాయి ఇది కేసీఆర్ అంటే* గజ్వేల్: గజ్వేల్ మండలం అక్కారం పంప్ హౌజ్ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. ఇటీవల బీఅర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జీ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు బీఆర్ఎస్ శ్రేణులతో కలసి అక్కారం పంప్ హౌజ్ వద్ద నీటిని విడుదల చేయాలని నిరసన తెలుపగా, స్పందించిన అధికారులు ఆదివారం నీటిని విడుదల చేశారు. ఈ మేరకు ఆ ప్రాంత రైతులు ప్రతాప్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.1
- పశ్చిమాసియా దేశాల్లో యుద్ద ప్రభావం వంటింట్లో మంటపుట్టిస్తుంది. గ్యాస్ కొరతతో పాటు ధర పెంచడాన్ని నిరసిస్తూ కరీంనగర్ లో సిపిఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తెలంగాణ చౌక్ లో ఖాళీ సిలిండర్ లు, కట్టెల పొయ్యి పెట్టి నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి తోపాటు మహిళలు పాల్గొని గ్యాస్ కొరత, ప్రభుత్వ తీరును నిరసించారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలతోనే గ్యాస్ కొరత ఏర్పడి ధర పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ కు మోడీ వత్తాసు పలకడంతోనే గ్యాస్ ఇబ్బందని ఏర్పడిందని ఆరోపించారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించి గ్యాస్ కొరతను నివారించాలని డిమాండ్ చేశారు.3