logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం URPI పార్టీ భవిష్యత్ ఇలా ఉంటుంది.జై భీమ్ ✊ కె. సూర్య నారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు యునైటెడ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (URPI)

15 hrs ago
user_కొప్పాల సూర్యనారాయణ
కొప్పాల సూర్యనారాయణ
Political party office పొదలకూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
15 hrs ago

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం URPI పార్టీ భవిష్యత్ ఇలా ఉంటుంది.జై భీమ్ ✊ కె. సూర్య నారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు యునైటెడ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (URPI)

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం URPI పార్టీ భవిష్యత్ ఇలా ఉంటుంది.జై భీమ్ ✊ కె. సూర్య నారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు యునైటెడ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (URPI)
    1
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం URPI పార్టీ భవిష్యత్ ఇలా ఉంటుంది.జై భీమ్ ✊
కె. సూర్య నారాయణ 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు 
యునైటెడ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా 
(URPI)
    user_కొప్పాల సూర్యనారాయణ
    కొప్పాల సూర్యనారాయణ
    Political party office పొదలకూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • హాస్టల్ వార్డెన్ అక్రమాలకు లాయర్, బావమరిది, అనుచరుల వత్తాసా? ఫోర్జరీ సంతకాలతో భూమి ఆక్రమణపై బాధితుడు జండాల కాసిం పీరా ధ్వజం బద్వేలు/మైదుకూరు, అక్టోబర్ 07:మైదుకూరు మండలంలో ప్రభుత్వ హాస్టల్ వార్డెన్‌గా బాధ్యతాయుత పదవిలో ఉంటూ అధికార బలంతో ప్రభుత్వ రికార్డులను, నెంబర్లను ఫోర్జరీ చేసి అక్రమంగా ఇల్లు నిర్మించారంటూ భారీ భూ అక్రమ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమాలను ప్రశ్నించినందుకు పత్రికలపై లాయర్ల ద్వారా బెదిరింపు నోటీసులు పంపడం ఏ రకమైన న్యాయమని బాధితుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సావిశెట్టిపల్లె గ్రామానికి చెందిన జండాల కాసిం పీరా తెలిపిన వివరాల ప్రకారం - మైదుకూరు మండలంలో హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తున్న పుట్ట నాగకుమార్ విలువైన భూమికి సంబంధించిన 83, 89, 2261 లాంటి కీలక నెంబర్ల పరిధిలోని పత్రాలపై సంతకాలను ఫోర్జరీ చేశారు. ఆ ఫోర్జరీ సంతకాలతో దొంగ రికార్డులను సృష్టించి భూమిని అక్రమంగా తన స్వాధీనంలోకి తెచ్చుకుని, ఎలాంటి అనుమతులు లేకుండా ఇల్లు నిర్మించారని ఆరోపించారు. ఈ భూ ఆక్రమణ వ్యవహారంలో వార్డెన్ బావమరిది గురు ప్రసాద్, అనుచరుడు తుపాకుల శ్రీనివాస్ కూడా భాగస్వాములై అన్ని విధాలా అండదండలు అందిస్తున్నారని, వీరంతా ఒక ముఠాగా ఏర్పడి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని బాధితుడు ఆరోపించారు. ఈ అక్రమాలపై పత్రికల్లో కథనాలు రావడంతో తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి, లాయర్ సుధీర్ ద్వారా పత్రికా ప్రతినిధులకు బెదిరింపు నోటీసులు పంపడం సమంజసం కాదని కాసిం పీరా ప్రశ్నించారు. చట్టాన్ని కాపాడాల్సిన లాయర్ వృత్తిలో ఉండి అక్రమార్కులకు మద్దతు పలకడం శోచనీయమన్నారు. ప్రభుత్వ రికార్డులను ఫోర్జరీ చేసి భూమిని ఆక్రమించిన పుట్ట నాగకుమార్, అతనికి సహకరిస్తున్న గురు ప్రసాద్, తుపాకుల శ్రీనివాస్‌లపై జిల్లా ఉన్నతాధికారులు, విజిలెన్స్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తామని, లాయర్ సుధీర్ వైఖరిని రాష్ట్ర బార్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తామని కాసిం పీరా తెలిపారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ, పోలీస్ ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, అక్రమ కట్టడాలను కూల్చివేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    1
    హాస్టల్ వార్డెన్ అక్రమాలకు లాయర్, బావమరిది, అనుచరుల వత్తాసా? ఫోర్జరీ సంతకాలతో భూమి ఆక్రమణపై బాధితుడు జండాల కాసిం పీరా ధ్వజం
బద్వేలు/మైదుకూరు, అక్టోబర్ 07:మైదుకూరు మండలంలో ప్రభుత్వ హాస్టల్ వార్డెన్‌గా బాధ్యతాయుత పదవిలో ఉంటూ అధికార బలంతో ప్రభుత్వ రికార్డులను, నెంబర్లను ఫోర్జరీ చేసి అక్రమంగా ఇల్లు నిర్మించారంటూ భారీ భూ అక్రమ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమాలను ప్రశ్నించినందుకు పత్రికలపై లాయర్ల ద్వారా బెదిరింపు నోటీసులు పంపడం ఏ రకమైన న్యాయమని బాధితుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సావిశెట్టిపల్లె గ్రామానికి చెందిన జండాల కాసిం పీరా తెలిపిన వివరాల ప్రకారం - మైదుకూరు మండలంలో హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తున్న పుట్ట నాగకుమార్ విలువైన భూమికి సంబంధించిన 83, 89, 2261 లాంటి కీలక నెంబర్ల పరిధిలోని పత్రాలపై సంతకాలను ఫోర్జరీ చేశారు. ఆ ఫోర్జరీ సంతకాలతో దొంగ రికార్డులను సృష్టించి భూమిని అక్రమంగా తన స్వాధీనంలోకి తెచ్చుకుని, ఎలాంటి అనుమతులు లేకుండా ఇల్లు నిర్మించారని ఆరోపించారు.
ఈ భూ ఆక్రమణ వ్యవహారంలో వార్డెన్ బావమరిది గురు ప్రసాద్, అనుచరుడు తుపాకుల శ్రీనివాస్ కూడా భాగస్వాములై అన్ని విధాలా అండదండలు అందిస్తున్నారని, వీరంతా ఒక ముఠాగా ఏర్పడి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని బాధితుడు ఆరోపించారు.
ఈ అక్రమాలపై పత్రికల్లో కథనాలు రావడంతో తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి, లాయర్ సుధీర్ ద్వారా పత్రికా ప్రతినిధులకు బెదిరింపు నోటీసులు పంపడం సమంజసం కాదని కాసిం పీరా ప్రశ్నించారు. చట్టాన్ని కాపాడాల్సిన లాయర్ వృత్తిలో ఉండి అక్రమార్కులకు మద్దతు పలకడం శోచనీయమన్నారు.
ప్రభుత్వ రికార్డులను ఫోర్జరీ చేసి భూమిని ఆక్రమించిన పుట్ట నాగకుమార్, అతనికి సహకరిస్తున్న గురు ప్రసాద్, తుపాకుల శ్రీనివాస్‌లపై జిల్లా ఉన్నతాధికారులు, విజిలెన్స్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తామని, లాయర్ సుధీర్ వైఖరిని రాష్ట్ర బార్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తామని కాసిం పీరా తెలిపారు.
ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ, పోలీస్ ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, అక్రమ కట్టడాలను కూల్చివేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • *తిరుపతి...* *దేశాభివృద్ధి కోసం మోదీ... రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు పని చేస్తున్నారు.* *నగరంలో ఘనంగా సేవా జ్యోతి యాత్ర.* *యాంకర్...* దేశాభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిద్రాహారాలు మాని పని చేస్తున్నారని తిరుపతి నియోజకవర్గం తెదేపా ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా జ్యోతి యాత్ర (బైక్ ర్యాలీ)ని తిరుపతి నియోజకవర్గం ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎం.ఆర్ పల్లి కూడలి నుంచి పాత మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారమో లేదా పది రోజులు పని చేస్తే ఎంతో కొంత విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటాము, అలాంటిది 25 ఏళ్ల పాటు నిర్విరామంగా దేశం దేశం అంటూ పని చేస్తున్న వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆయన నుంచి నేటి యువత ప్రేరణ పొందాలి. తిరుపతి అభివృద్ధిలో ప్రధాని చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నామన్నారు. *తిరుపతి...* *దేశాభివృద్ధి కోసం మోదీ... రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు పని చేస్తున్నారు.* *నగరంలో ఘనంగా సేవా జ్యోతి యాత్ర.* *యాంకర్...* దేశాభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిద్రాహారాలు మాని పని చేస్తున్నారని తిరుపతి నియోజకవర్గం తెదేపా ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా జ్యోతి యాత్ర (బైక్ ర్యాలీ)ని తిరుపతి నియోజకవర్గం ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎం.ఆర్ పల్లి కూడలి నుంచి పాత మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారమో లేదా పది రోజులు పని చేస్తే ఎంతో కొంత విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటాము, అలాంటిది 25 ఏళ్ల పాటు నిర్విరామంగా దేశం దేశం అంటూ పని చేస్తున్న వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆయన నుంచి నేటి యువత ప్రేరణ పొందాలి. తిరుపతి అభివృద్ధిలో ప్రధాని చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నామన్నారు.
    1
    *తిరుపతి...*

*దేశాభివృద్ధి కోసం మోదీ... రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు పని చేస్తున్నారు.*
*నగరంలో ఘనంగా సేవా జ్యోతి యాత్ర.*

*యాంకర్...*
దేశాభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిద్రాహారాలు మాని పని చేస్తున్నారని తిరుపతి నియోజకవర్గం తెదేపా ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా జ్యోతి యాత్ర (బైక్ ర్యాలీ)ని తిరుపతి నియోజకవర్గం ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎం.ఆర్ పల్లి కూడలి నుంచి పాత మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారమో లేదా పది రోజులు పని చేస్తే ఎంతో కొంత విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటాము, అలాంటిది 25 ఏళ్ల పాటు నిర్విరామంగా దేశం దేశం అంటూ పని చేస్తున్న వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆయన నుంచి నేటి యువత ప్రేరణ పొందాలి. తిరుపతి అభివృద్ధిలో ప్రధాని చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నామన్నారు.
*తిరుపతి...*
*దేశాభివృద్ధి కోసం మోదీ... రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు పని చేస్తున్నారు.*
*నగరంలో ఘనంగా సేవా జ్యోతి యాత్ర.*
*యాంకర్...*
దేశాభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిద్రాహారాలు మాని పని చేస్తున్నారని తిరుపతి నియోజకవర్గం తెదేపా ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా జ్యోతి యాత్ర (బైక్ ర్యాలీ)ని తిరుపతి నియోజకవర్గం ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎం.ఆర్ పల్లి కూడలి నుంచి పాత మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారమో లేదా పది రోజులు పని చేస్తే ఎంతో కొంత విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటాము, అలాంటిది 25 ఏళ్ల పాటు నిర్విరామంగా దేశం దేశం అంటూ పని చేస్తున్న వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆయన నుంచి నేటి యువత ప్రేరణ పొందాలి. తిరుపతి అభివృద్ధిలో ప్రధాని చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నామన్నారు.
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    9 min ago
  • ఇంజనీరింగ్ విద్యార్థి పై కత్తులతో దాడి.. తిరుపతి కరకంబాడి రోడ్డులోని ఎస్ వి సి ఇంజనీరింగ్ కళాశాలలో బి టెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న తరుణ్ అనే విద్యార్థి పై తిరుపతి ఎంఆర్ పల్లికు చెందిన బయట వ్యక్తులు కాలేజీ ఎదుట కత్తులతో దాడికి తెగబడ్డారు... తీవ్రంగా గాయపడిన తరుణ్ నీ సహ విద్యార్థులు 108 ద్వారా తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
    1
    ఇంజనీరింగ్ విద్యార్థి పై కత్తులతో దాడి..

 తిరుపతి కరకంబాడి రోడ్డులోని ఎస్ వి సి ఇంజనీరింగ్ కళాశాలలో బి టెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న తరుణ్ అనే విద్యార్థి పై తిరుపతి ఎంఆర్ పల్లికు చెందిన బయట వ్యక్తులు కాలేజీ ఎదుట కత్తులతో దాడికి తెగబడ్డారు...

తీవ్రంగా గాయపడిన తరుణ్ నీ సహ విద్యార్థులు 108 ద్వారా తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Salesperson తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • *హాస్టల్ వార్డెన్ అక్రమాలకు లాయర్, బావమరిది, అనుచరుల వత్తాసా? ఫోర్జరీ సంతకాలతో భూమి ఆక్రమణపై బాధితుడు జండాల కాసిం పీరా ధ్వజం! మైదుకూరు, అక్టోబర్ 7: కడప జిల్లా మైదుకూరు మండలంలో ఒక ప్రభుత్వ హాస్టల్ వార్డెన్‌గా బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ, అధికార బలంతో ప్రభుత్వ రికార్డులను, నెంబర్లను ఫోర్జరీ చేసి అక్రమంగా ఇల్లు నిర్మించారంటూ ఒక భారీ భూ అక్రమ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమాలను ప్రశ్నించినందుకు, సమాజంలో నిజాలను నిర్భయంగా ప్రచురించిన పత్రికలపై లాయర్ల ద్వారా బెదిరింపు నోటీసులు పంపడం ఏ రకమైన న్యాయమని బాధితుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సావిశెట్టిపల్లె గ్రామానికి చెందిన జండాల కాసిం పీరా అనే వ్యక్తి, మైదుకూరు మండల హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తున్న పుట్ట నాగకుమార్, అతనికి వత్తాసు పలుకుతున్న బావమరిది గురు ప్రసాద్, అనుచరుడు తుపాకుల శ్రీనివాస్ మరియు లాయర్ సుధీర్ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసలేం జరిగింది? వివాదం నేపథ్యం ఇదే.. బాధితుడు జండాల కాసిం పీరా తెలిపిన వివరాల ప్రకారం.. మైదుకూరు మండలంలో హాస్టల్ వార్డెన్‌గా విధులు నిర్వహిస్తున్న పుట్ట నాగకుమార్ అనే వ్యక్తి పూర్తి అక్రమాలకు తెరలేపారు. విలువైన భూమికి సంబంధించిన 83, 89, 2261, లాంటి కీలకమైన నెంబర్ల పరిధిలోని పత్రాలపై ప్రభుత్వ అధికారుల లేదా సంబంధిత వ్యక్తుల సంతకాలను ఫోర్జరీ చేశారు. ఆ ఫోర్జరీ సంతకాలతో దొంగ రికార్డులను సృష్టించి, సదరు భూమిని అక్రమంగా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. అంతటితో ఆగకుండా, చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న ఆ స్థలంలోనే ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఇల్లు కూడా నిర్మించారని కాసిం పీరా ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ఇలాంటి క్రిమినల్ చర్యకు పాల్పడడం తీవ్ర విచారకరమని ఆయన పేర్కొన్నారు. అక్రమాల్లో భాగస్వామిగా బావమరిది గురు ప్రసాద్, తుపాకుల శ్రీనివాస్! ఈ భూ ఆక్రమణ, ఫోర్జరీ వ్యవహారంలో కేవలం హాస్టల్ వార్డెన్ పుట్ట నాగకుమార్ ఒక్కడే కాకుండా, అతని కుటుంబ సభ్యులు, లాలూచీ పడిన వ్యక్తులు సైతం భాగస్వామ్యులయ్యారని బాధితుడు బహిరంగపరిచారు. ఈ క్రమంలోనే పుట్ట నాగకుమార్ బావమరిది అయిన గురు ప్రసాద్ కూడా ఈ అక్రమాల్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయి, తప్పును వెనకేసుకొస్తూ బహిరంగంగానే ప్రోత్సహిస్తున్నాడని కాసిం పీరా ఆరోపించారు. అదేవిధంగా తుపాకుల శ్రీనివాస్ అనే మరో వ్యక్తి కూడా ఈ అక్రమాలకు పూర్తిగా మద్దతు ఇస్తూ వెనకుండి చక్రం తిప్పుతున్నాడని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను, ఇతరుల భూములను అక్రమ పద్ధతుల్లో ఆక్రమించుకునేందుకు పుట్ట నాగకుమార్‌కు అతని బావమరిది గురు ప్రసాద్, మరియు తుపాకుల శ్రీనివాస్ అన్ని విధాలా అండదండలు అందిస్తున్నారని, వీరంతా ఒక ముఠాగా ఏర్పడి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని గ్రామస్తులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేస్తున్న వ్యక్తిని వారించాల్సిన సొంత కుటుంబ సభ్యులే ఇలాంటి అక్రమాలకు తోడు నిలవడం సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని మండిపడ్డారు. న్యూస్ ప్రచురిస్తే నోటీసులా?’వార్తపై లాయర్ సుధీర్ వత్తాసు! ఈ భూ ఆక్రమణ, ఫోర్జరీ వ్యవహారం సావిశెట్టిపల్లె గ్రామంలో తీవ్ర చర్చనీయాంశం కావడంతో, సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ న్యూస్ పేపర్ ఈ అక్రమాలపై సమగ్రమైన కథనాన్ని ప్రచురించింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి, అతనికి సహకరిస్తున్న వ్యక్తులు చేసిన తప్పును ఎండగట్టడం పత్రికల కనీస బాధ్యత కాగా, ఆ వార్తను చూసి తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి.. సదరు వార్డెన్‌కు మరియు అతని వెనక ఉన్న గురు ప్రసాద్, తుపాకుల శ్రీనివాస్ లాంటి వారికి మద్దతుగా లాయర్ సుధీర్ రంగంలోకి దిగడంపై కాసిం పీరా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సమజంలో చట్టాన్ని, న్యాయాన్ని కాపాడాల్సిన లాయర్ వృత్తిలో ఉండి, ఫోర్జరీ సంతకాలు చేసి ఇల్లు కట్టిన పుట్ట నాగకుమార్, దానికి తోడ్పడిన గురు ప్రసాద్, తుపాకుల శ్రీనివాస్ లాంటి అక్రమార్కులకు లాయర్ సుధీర్ మద్దతు పలకడం అత్యంత శోచనీయమని దుయ్యబట్టారు. తప్పును ప్రోత్సహిస్తూ, అక్రమాలను ప్రశ్నించిన వారికి, పత్రికా ప్రతినిధులకు లాయర్ సుధీర్ ద్వారా నోటీసులు పంపించడం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు. లాయర్లు బాధితుల పక్షాన నిలబడాలి కానీ, ఇలాంటి దగాకోరుల వెనుక ఉండి బెదిరింపులకు పాల్పడడం సమాజానికి ఏ విధమైన సందేశాన్ని ఇస్తుందని ప్రశ్నించారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదు: జండాల కాసిం పీరా ప్రభుత్వ నెంబర్లను, రికార్డులను ఫోర్జరీ చేసి భూమిని ఆక్రమించిన పుట్ట నాగకుమార్, అతనికి సహకరిస్తున్న బావమరిది గురు ప్రసాద్, తుపాకుల శ్రీనివాస్ వంటి అవినీతి శక్తులపై జిల్లా ఉన్నతాధికారులు, విజిలెన్స్ విభాగానికి మరియు రెవెన్యూ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు కాసిం పీరా స్పష్టం చేశారు. అలాగే తప్పును వెనకేసుకొస్తూ, చట్టాన్ని తప్పుదోవ పట్టిస్తూ బెదిరింపు నోటీసులు పంపుతున్న లాయర్ సుధీర్ వైఖరిని కూడా రాష్ట్ర బార్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. బాధ్యతాయుతమైన హాస్టల్ వార్డెన్ పదవిలో ఉండి సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తులు ఇలాంటి భూకబ్జాలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ ఫోర్జరీ ఇల్లు, ఆక్రమణలపై తక్షణమే జిల్లా కలెక్టర్, రెవెన్యూ మరియు పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి విచారణ జరిపించాలని, బాధ్యులైన పుట్ట నాగకుమార్, గురు ప్రసాద్, తుపాకుల శ్రీనివాస్‌లపై కఠిన చట్టపరమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అలాగే అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేయాలని సావిశెట్టిపల్లె గ్రామ ప్రజలు మరియు బాధితుడు జండాల కాసిం పీరా తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.
    1
    *హాస్టల్ వార్డెన్ అక్రమాలకు లాయర్, బావమరిది, అనుచరుల వత్తాసా? ఫోర్జరీ సంతకాలతో భూమి ఆక్రమణపై బాధితుడు జండాల కాసిం పీరా ధ్వజం!
మైదుకూరు, అక్టోబర్ 7:
కడప జిల్లా మైదుకూరు మండలంలో ఒక ప్రభుత్వ హాస్టల్ వార్డెన్‌గా బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ, అధికార బలంతో ప్రభుత్వ రికార్డులను, నెంబర్లను ఫోర్జరీ చేసి అక్రమంగా ఇల్లు నిర్మించారంటూ ఒక భారీ భూ అక్రమ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమాలను ప్రశ్నించినందుకు, సమాజంలో నిజాలను నిర్భయంగా ప్రచురించిన పత్రికలపై లాయర్ల ద్వారా బెదిరింపు నోటీసులు పంపడం ఏ రకమైన న్యాయమని బాధితుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సావిశెట్టిపల్లె గ్రామానికి చెందిన జండాల కాసిం పీరా అనే వ్యక్తి, మైదుకూరు మండల హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తున్న పుట్ట నాగకుమార్, అతనికి వత్తాసు పలుకుతున్న బావమరిది గురు ప్రసాద్, అనుచరుడు తుపాకుల శ్రీనివాస్ మరియు లాయర్ సుధీర్ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అసలేం జరిగింది? వివాదం నేపథ్యం ఇదే..
బాధితుడు జండాల కాసిం పీరా తెలిపిన వివరాల ప్రకారం.. మైదుకూరు మండలంలో హాస్టల్ వార్డెన్‌గా విధులు నిర్వహిస్తున్న పుట్ట నాగకుమార్ అనే వ్యక్తి పూర్తి అక్రమాలకు తెరలేపారు. విలువైన భూమికి సంబంధించిన 83, 89, 2261, లాంటి కీలకమైన నెంబర్ల పరిధిలోని పత్రాలపై ప్రభుత్వ అధికారుల లేదా సంబంధిత వ్యక్తుల సంతకాలను ఫోర్జరీ చేశారు. ఆ ఫోర్జరీ సంతకాలతో దొంగ రికార్డులను సృష్టించి, సదరు భూమిని అక్రమంగా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. అంతటితో ఆగకుండా, చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న ఆ స్థలంలోనే ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఇల్లు కూడా నిర్మించారని కాసిం పీరా ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ఇలాంటి క్రిమినల్ చర్యకు పాల్పడడం తీవ్ర విచారకరమని ఆయన పేర్కొన్నారు.
అక్రమాల్లో భాగస్వామిగా బావమరిది గురు ప్రసాద్, తుపాకుల శ్రీనివాస్!
ఈ భూ ఆక్రమణ, ఫోర్జరీ వ్యవహారంలో కేవలం హాస్టల్ వార్డెన్ పుట్ట నాగకుమార్ ఒక్కడే కాకుండా, అతని కుటుంబ సభ్యులు, లాలూచీ పడిన వ్యక్తులు సైతం భాగస్వామ్యులయ్యారని బాధితుడు బహిరంగపరిచారు. ఈ క్రమంలోనే పుట్ట నాగకుమార్ బావమరిది అయిన గురు ప్రసాద్ కూడా ఈ అక్రమాల్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయి, తప్పును వెనకేసుకొస్తూ బహిరంగంగానే ప్రోత్సహిస్తున్నాడని కాసిం పీరా ఆరోపించారు.
అదేవిధంగా తుపాకుల శ్రీనివాస్ అనే మరో వ్యక్తి కూడా ఈ అక్రమాలకు పూర్తిగా మద్దతు ఇస్తూ వెనకుండి చక్రం తిప్పుతున్నాడని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను, ఇతరుల భూములను అక్రమ పద్ధతుల్లో ఆక్రమించుకునేందుకు పుట్ట నాగకుమార్‌కు అతని బావమరిది గురు ప్రసాద్, మరియు తుపాకుల శ్రీనివాస్ అన్ని విధాలా అండదండలు అందిస్తున్నారని, వీరంతా ఒక ముఠాగా ఏర్పడి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని గ్రామస్తులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేస్తున్న వ్యక్తిని వారించాల్సిన సొంత కుటుంబ సభ్యులే ఇలాంటి అక్రమాలకు తోడు నిలవడం సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని మండిపడ్డారు.
న్యూస్ ప్రచురిస్తే నోటీసులా?’వార్తపై లాయర్ సుధీర్ వత్తాసు!
ఈ భూ ఆక్రమణ, ఫోర్జరీ వ్యవహారం సావిశెట్టిపల్లె గ్రామంలో తీవ్ర చర్చనీయాంశం కావడంతో, సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ న్యూస్ పేపర్ ఈ అక్రమాలపై సమగ్రమైన కథనాన్ని ప్రచురించింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి, అతనికి సహకరిస్తున్న వ్యక్తులు చేసిన తప్పును ఎండగట్టడం పత్రికల కనీస బాధ్యత కాగా, ఆ వార్తను చూసి తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి.. సదరు వార్డెన్‌కు మరియు అతని వెనక ఉన్న గురు ప్రసాద్, తుపాకుల శ్రీనివాస్ లాంటి వారికి మద్దతుగా లాయర్ సుధీర్ రంగంలోకి దిగడంపై కాసిం పీరా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
సమజంలో చట్టాన్ని, న్యాయాన్ని కాపాడాల్సిన లాయర్ వృత్తిలో ఉండి, ఫోర్జరీ సంతకాలు చేసి ఇల్లు కట్టిన పుట్ట నాగకుమార్, దానికి తోడ్పడిన గురు ప్రసాద్, తుపాకుల శ్రీనివాస్ లాంటి అక్రమార్కులకు లాయర్ సుధీర్ మద్దతు పలకడం అత్యంత శోచనీయమని దుయ్యబట్టారు. తప్పును ప్రోత్సహిస్తూ, అక్రమాలను ప్రశ్నించిన వారికి, పత్రికా ప్రతినిధులకు లాయర్ సుధీర్ ద్వారా నోటీసులు పంపించడం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు. లాయర్లు బాధితుల పక్షాన నిలబడాలి కానీ, ఇలాంటి దగాకోరుల వెనుక ఉండి బెదిరింపులకు పాల్పడడం సమాజానికి ఏ విధమైన సందేశాన్ని ఇస్తుందని ప్రశ్నించారు.
న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదు: జండాల కాసిం పీరా
ప్రభుత్వ నెంబర్లను, రికార్డులను ఫోర్జరీ చేసి భూమిని ఆక్రమించిన పుట్ట నాగకుమార్, అతనికి సహకరిస్తున్న బావమరిది గురు ప్రసాద్, తుపాకుల శ్రీనివాస్ వంటి అవినీతి శక్తులపై జిల్లా ఉన్నతాధికారులు, విజిలెన్స్ విభాగానికి మరియు రెవెన్యూ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు కాసిం పీరా స్పష్టం చేశారు. అలాగే తప్పును వెనకేసుకొస్తూ, చట్టాన్ని తప్పుదోవ పట్టిస్తూ బెదిరింపు నోటీసులు పంపుతున్న లాయర్ సుధీర్ వైఖరిని కూడా రాష్ట్ర బార్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
బాధ్యతాయుతమైన హాస్టల్ వార్డెన్ పదవిలో ఉండి సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తులు ఇలాంటి భూకబ్జాలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ ఫోర్జరీ ఇల్లు, ఆక్రమణలపై తక్షణమే జిల్లా కలెక్టర్, రెవెన్యూ మరియు పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి విచారణ జరిపించాలని, బాధ్యులైన పుట్ట నాగకుమార్, గురు ప్రసాద్, తుపాకుల శ్రీనివాస్‌లపై కఠిన చట్టపరమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అలాగే అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేయాలని సావిశెట్టిపల్లె గ్రామ ప్రజలు మరియు బాధితుడు జండాల కాసిం పీరా తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిర్బంధంతో నిరసన తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు నిర్బంధించడాన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ మహబూబ్ వలి తీవ్రంగా ఖండించారు.మార్కాపురం గడియార స్తంభం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మహబూబ్ వలి మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు అన్నారు.
    1
    లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిర్బంధంతో నిరసన తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు 
కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు నిర్బంధించడాన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ మహబూబ్ వలి తీవ్రంగా ఖండించారు.మార్కాపురం గడియార స్తంభం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మహబూబ్ వలి మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు అన్నారు.
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    51 min ago
  • డిమాండ్ల సాధనకు మదనపల్లికి వెళ్లి కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా పుంగనూరు లో హెల్త్‌ అండ్‌ మెడికల్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల స్టేట్‌ జేఏసీ పిలుపు మేరకు బుధవారం నుంచి కాంట్రాక్ట్‌ ఉద్యోగులు పూర్తిస్థాయిలో విధులను బహిష్కరించారు. పుంగనూరు ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులందరూ విధులకు దూరంగా ఉండి, మదనపల్లె జీజీహెచ్‌ ఆసుపత్రిలో అన్నమయ్య జిల్లా ఏపీహెచ్‌ఎంసీ జేఏసీ, ఏపీఎన్‌జీవో, ఏఐటీయూసీ, సీఐటీయూ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు.కాంట్రాక్ట్‌ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని, ఉద్యోగులకు 100 శాతం గ్రాస్‌ జీతం చెల్లించాలని వారు ప్రధానంగా డిమాండ్‌ చేశారు. తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు.
    2
    డిమాండ్ల సాధనకు మదనపల్లికి వెళ్లి కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా
పుంగనూరు లో హెల్త్‌ అండ్‌ మెడికల్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల స్టేట్‌ జేఏసీ పిలుపు మేరకు బుధవారం నుంచి కాంట్రాక్ట్‌ ఉద్యోగులు పూర్తిస్థాయిలో విధులను బహిష్కరించారు. పుంగనూరు ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులందరూ విధులకు దూరంగా ఉండి, మదనపల్లె జీజీహెచ్‌ ఆసుపత్రిలో అన్నమయ్య జిల్లా ఏపీహెచ్‌ఎంసీ జేఏసీ, ఏపీఎన్‌జీవో, ఏఐటీయూసీ, సీఐటీయూ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు.కాంట్రాక్ట్‌ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని, ఉద్యోగులకు 100 శాతం గ్రాస్‌ జీతం చెల్లించాలని వారు ప్రధానంగా డిమాండ్‌ చేశారు. తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు 1.MLA అమర్నాథ్ రెడ్డి 2.తలసాని శ్రీనివాస్ యాదవ్ 3. హీరో హర్ష రోషన్ 4. హీరోయిన్ నక్షత్ర 5. డైరెక్టర్ రమేష్ బన్నీ రెడ్డి వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు 1.MLA అమర్నాథ్ రెడ్డి 2.తలసాని శ్రీనివాస్ యాదవ్ 3. హీరో హర్ష రోషన్ 4. హీరోయిన్ నక్షత్ర 5. డైరెక్టర్ రమేష్ బన్నీ రెడ్డి వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు
    2
    తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు 


1.MLA అమర్నాథ్ రెడ్డి 
2.తలసాని శ్రీనివాస్ యాదవ్ 
3. హీరో హర్ష రోషన్ 
4. హీరోయిన్ నక్షత్ర 
5. డైరెక్టర్ రమేష్ బన్నీ రెడ్డి
వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు
తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు 
1.MLA అమర్నాథ్ రెడ్డి 
2.తలసాని శ్రీనివాస్ యాదవ్ 
3. హీరో హర్ష రోషన్ 
4. హీరోయిన్ నక్షత్ర 
5. డైరెక్టర్ రమేష్ బన్నీ రెడ్డి
వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    47 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.