Shuru
Apke Nagar Ki App…
ఇంజనీరింగ్ విద్యార్థి పై కత్తులతో దాడి.. తిరుపతి కరకంబాడి రోడ్డులోని ఎస్ వి సి ఇంజనీరింగ్ కళాశాలలో బి టెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న తరుణ్ అనే విద్యార్థి పై తిరుపతి ఎంఆర్ పల్లికు చెందిన బయట వ్యక్తులు కాలేజీ ఎదుట కత్తులతో దాడికి తెగబడ్డారు... తీవ్రంగా గాయపడిన తరుణ్ నీ సహ విద్యార్థులు 108 ద్వారా తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
RAVI KUMAR
ఇంజనీరింగ్ విద్యార్థి పై కత్తులతో దాడి.. తిరుపతి కరకంబాడి రోడ్డులోని ఎస్ వి సి ఇంజనీరింగ్ కళాశాలలో బి టెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న తరుణ్ అనే విద్యార్థి పై తిరుపతి ఎంఆర్ పల్లికు చెందిన బయట వ్యక్తులు కాలేజీ ఎదుట కత్తులతో దాడికి తెగబడ్డారు... తీవ్రంగా గాయపడిన తరుణ్ నీ సహ విద్యార్థులు 108 ద్వారా తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- *తిరుపతి...* *దేశాభివృద్ధి కోసం మోదీ... రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు పని చేస్తున్నారు.* *నగరంలో ఘనంగా సేవా జ్యోతి యాత్ర.* *యాంకర్...* దేశాభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిద్రాహారాలు మాని పని చేస్తున్నారని తిరుపతి నియోజకవర్గం తెదేపా ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా జ్యోతి యాత్ర (బైక్ ర్యాలీ)ని తిరుపతి నియోజకవర్గం ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎం.ఆర్ పల్లి కూడలి నుంచి పాత మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారమో లేదా పది రోజులు పని చేస్తే ఎంతో కొంత విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటాము, అలాంటిది 25 ఏళ్ల పాటు నిర్విరామంగా దేశం దేశం అంటూ పని చేస్తున్న వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆయన నుంచి నేటి యువత ప్రేరణ పొందాలి. తిరుపతి అభివృద్ధిలో ప్రధాని చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నామన్నారు. *తిరుపతి...* *దేశాభివృద్ధి కోసం మోదీ... రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు పని చేస్తున్నారు.* *నగరంలో ఘనంగా సేవా జ్యోతి యాత్ర.* *యాంకర్...* దేశాభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిద్రాహారాలు మాని పని చేస్తున్నారని తిరుపతి నియోజకవర్గం తెదేపా ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా జ్యోతి యాత్ర (బైక్ ర్యాలీ)ని తిరుపతి నియోజకవర్గం ఇన్చార్జి జేబీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎం.ఆర్ పల్లి కూడలి నుంచి పాత మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారమో లేదా పది రోజులు పని చేస్తే ఎంతో కొంత విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటాము, అలాంటిది 25 ఏళ్ల పాటు నిర్విరామంగా దేశం దేశం అంటూ పని చేస్తున్న వ్యక్తి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆయన నుంచి నేటి యువత ప్రేరణ పొందాలి. తిరుపతి అభివృద్ధిలో ప్రధాని చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నామన్నారు.1
- ఇంజనీరింగ్ విద్యార్థి పై కత్తులతో దాడి.. తిరుపతి కరకంబాడి రోడ్డులోని ఎస్ వి సి ఇంజనీరింగ్ కళాశాలలో బి టెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న తరుణ్ అనే విద్యార్థి పై తిరుపతి ఎంఆర్ పల్లికు చెందిన బయట వ్యక్తులు కాలేజీ ఎదుట కత్తులతో దాడికి తెగబడ్డారు... తీవ్రంగా గాయపడిన తరుణ్ నీ సహ విద్యార్థులు 108 ద్వారా తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.1
- డిమాండ్ల సాధనకు మదనపల్లికి వెళ్లి కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా పుంగనూరు లో హెల్త్ అండ్ మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల స్టేట్ జేఏసీ పిలుపు మేరకు బుధవారం నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులు పూర్తిస్థాయిలో విధులను బహిష్కరించారు. పుంగనూరు ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ విధులకు దూరంగా ఉండి, మదనపల్లె జీజీహెచ్ ఆసుపత్రిలో అన్నమయ్య జిల్లా ఏపీహెచ్‌ఎంసీ జేఏసీ, ఏపీఎన్‌జీవో, ఏఐటీయూసీ, సీఐటీయూ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు.కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగులకు 100 శాతం గ్రాస్ జీతం చెల్లించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేశారు. తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు.2
- పలమనేరులో మొట్టమొదటిసారిగా,, నార్త్ ఇండియాలో జరిగేలా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. *పలమనేరు పట్టణంలో దసరా ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. నార్త్ ఇండియాలో జరిగే దసరా వేడుకల తరహాలో నయా ట్రెండ్‌కు తెరలేపుతూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ దసరా ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.*1
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం URPI పార్టీ భవిష్యత్ ఇలా ఉంటుంది.జై భీమ్ ✊ కె. సూర్య నారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు యునైటెడ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (URPI)1
- తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు 1.MLA అమర్నాథ్ రెడ్డి 2.తలసాని శ్రీనివాస్ యాదవ్ 3. హీరో హర్ష రోషన్ 4. హీరోయిన్ నక్షత్ర 5. డైరెక్టర్ రమేష్ బన్నీ రెడ్డి వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు 1.MLA అమర్నాథ్ రెడ్డి 2.తలసాని శ్రీనివాస్ యాదవ్ 3. హీరో హర్ష రోషన్ 4. హీరోయిన్ నక్షత్ర 5. డైరెక్టర్ రమేష్ బన్నీ రెడ్డి వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు2
- బైరెడ్డిపల్లి మండలం కమ్మనపల్లి వద్ద గోర రోడ్డు ప్రమాదం, అదుపుతప్పిన కారు చెట్టుకి ఢీకొనింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి నలుగురికి తీవ్ర గాయాలు బైరెడ్డిపల్లి మండలం కమ్మనపల్లి వద్ద గోర రోడ్డు ప్రమాదం, అదుపుతప్పిన కారు చెట్టుకి ఢీకొనింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి నలుగురికి తీవ్ర గాయాలు4
- *మదనపల్లె కోళ్ల బైలులో భార్యను నరికి చంపిన భర్త అరెస్ట్* బ్రేకింగ్ న్యూస్ *భార్యను నరికి చంపిన భర్త అరెస్ట్* దండామని హత్య కేసులో ప్రధాన నిందితుడు మధుకర్ రెడ్డిని మదనపల్లె తాలూకా పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. కోళ్లబైలు బయ్యారెడ్డి కాలనీ-1లో అద్దె ఇంట్లో ఉంటున్న భార్య దండామని (29)ని ఆగస్టు 29న కొడవలితో నరికి హత్య చేసిన ఆమె భర్త మధుకర్ రెడ్డి పరారయ్యాడు. నిందితుడు తంబళ్లపల్లె మండలం, దిగువపల్లికి చెందిన మధుకర్ రెడ్డిపై ఇప్పటికే 6 హత్యాయత్న కేసులు ఉన్నాయని సీఐ మహమ్మద్ రఫీ, ఎస్సై రామకృష్ణారెడ్డి తెలిపారు. నిందితుడిని రిమాండ్ కు తరలించామన్నారు.1