అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం గ్రామంలో *భార్యను గోడకేసి కొట్టి కిరాతకంగా చంపిన భర్త బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం *భార్యను గోడకేసి కొట్టి కిరాతకంగా చంపిన భర్త* అన్నమయ్య జిల్లాలో భర్త తన భార్యను కిరాతకంగా కొట్టిచంపేసిన అమానుష ఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పీలేరు నియోజకవర్గం, వాల్మీకి పురానికి చెందిన జగదీష్ మౌనిక దంపతులు, స్థానికంగా టీషాపు నిర్వహించి కుటుంబాన్ని పోషించుకునే వారు. ఇటీవల షాపు నిలిపేసి ఉద్యోగం కోసం బెంగళూరుకి వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో ఏమో.. తిరిగే వాల్మీకిపురానికి ఆదివారం మధ్యాహ్నం వచ్చి భార్యను గడకేసి కొట్టి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే తాను తన భార్యను చంపేశానని నిందితుడు పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయినట్లు సమాచారం...
అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం గ్రామంలో *భార్యను గోడకేసి కొట్టి కిరాతకంగా చంపిన భర్త బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం *భార్యను గోడకేసి కొట్టి కిరాతకంగా చంపిన భర్త* అన్నమయ్య జిల్లాలో భర్త తన భార్యను కిరాతకంగా కొట్టిచంపేసిన అమానుష ఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పీలేరు నియోజకవర్గం, వాల్మీకి పురానికి చెందిన జగదీష్ మౌనిక దంపతులు, స్థానికంగా టీషాపు నిర్వహించి కుటుంబాన్ని పోషించుకునే వారు. ఇటీవల షాపు నిలిపేసి ఉద్యోగం కోసం బెంగళూరుకి వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో ఏమో.. తిరిగే వాల్మీకిపురానికి ఆదివారం మధ్యాహ్నం వచ్చి భార్యను గడకేసి కొట్టి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే తాను తన భార్యను చంపేశానని నిందితుడు పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయినట్లు సమాచారం...
- బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లా : మదనపల్లె *తట్టివారిపల్లి చెరువు కట్టపై దివ్యాంగున్ని హత్య చేసిన నిందితులు అరెస్ట్* అన్నమయ్య జిల్లా, మదనపల్లె కొత్తఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ (45) ను హత్య చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల అరెస్టుకు సంబంధించి డిఎస్పీ పావని ఆదివారం తాలూకా పోలీస్ స్టేషన్ లో మీడియాకు తెలిపిన వివరాలు.. ఈ నెల 11న రాత్రి స్థానిక సీటీఎం రోడ్డు, తట్టివారిపల్లి చెరువు కట్టపై, కొత్త ఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ దారుణ హత్యకు గురికావడం తెలిసిందే అన్నారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసిన సీఐ కళా వెంకటరమణ, కేసు దర్యాప్తు అనంతరం హత్యకు పాల్పడిన నిందితులకోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. 11రోజు రాత్రి శంకర్ ను ఆటోలో ఇద్దరు యువకులు ఆటోలో తీసుకెళ్లినట్లు నిర్ధారించి, రామారావు కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ షేక్ షాదిక్(25), వినయ్ కాంత్( 25) ల కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ క్రమంలో ఇసుక నూతిపల్లి వేణుగోపాల స్వామి గుడి వద్ద ఉండగా ఆదివారం నిందిరిని పట్టుకుని విచారించడంతో నేరం అంగీకరించారని చెప్పారు. శంకర్ ఎస్టేట్ దగ్గర ఓ పెళ్లికి వెళ్లి వచ్చి ఆటో ఎక్కి ఆటో డ్రైవర్లతో గొడవ పడడంతో తీసుకెళ్లి చెరువు కట్టపై బండరాతితో కొట్టి హత్యాచేసినట్లు నేరం అంగీకరించగా నిందితుల్ని అరెస్టు చేశామన్నారు..1
- గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబునాయుడు గారి 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి గారు పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది1
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం దివంగత మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి రాజకీయంగా ఆదర్శవంతమైన జీవితం గడిపారని, ఆయన సేవలు భావితరాలకు ఆదర్శమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో సన్మాన సభ నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, బండారు శ్రావణి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు.1
- నెల్లూరు నగరంలోని నేటి సాయంత్రం స్థానిక స్టోన్ హౌస్ పెట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానము నందు అమ్మవారి జన్మదినం మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.అందులో భాగంగా లక్ష్మీదేవి అలంకారము లో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. ప్రత్యేకమైన పూలు అలంకరణ సేవా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా వ్యవహరించిన వారు వాసవి కిరాణా మర్చంట్ అసోసియేషన్ టౌన్ హోస్పేట నెల్లూరు అధ్యక్షులు మంచికంటి శ్రీనివాసులు సెక్రటరీ సుబ్బారావు కోశాధికారి నరసింహులు ఈసీ మెంబర్లు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు, వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కోటా గురుబ్రహ్మం కార్నిర్వహణ అధ్యక్షులు షేగు షణ్ముఖరావు ప్రధాన కార్యదర్శి నిచ్చెనమెట్ల చిరంజీవి కోశాధికారి ఓమ్మిన జనార్దన్ రావు ఉపాధ్యక్షులు వేముల ప్రసాద్ గౌరవ సలహదారులు ఎంపీ ఆంజనేయులు జాయింట్ సెక్రటరీ మునగ వెంకటేశ్వర్లు కమిటీ మెంబర్లు భక్తులు స్థానికులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.1
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే కాలువ తలపెట్టిన 10 రోజుల హోమాలు నేటితో ముగిసాయి. నేడు చంద్రబాబు జన్మదినం సందర్భంగా మహా చండీయాగం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు బాగుంటేనే రాష్ట్రం కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే దైవబలం ఆయనకు సమకూరాలని తాము యజ్ఞాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ప్రభుత్వ విప్ కాలువ శుభాకాంక్షలు తెలిపారు.1
- విడవలూరు వీపీఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ వద్ద ఘనంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు కేంద్రంలోని వీపిఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ వద్ద ఆదివారం జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలని మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించి కేక్ కటింగ్ చేశారు. చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేద ప్రజలకు వీ పీ ఆర్ ఫౌండేషన్ ద్వారా మినరల్ వాటర్ సరఫరా, వీపీఆర్ నేత్ర, వీపీఆర్ విద్య, వైద్యం,దివ్యాంగులకి ట్రై సైకిళ్లు, మహిళలకి కుట్టు మిషన్లు సేవ కార్యక్రమాలు ద్వారా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవచేసే మంచి మనసున్న నాయకుడు ఎంపీ వేమీరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని పేర్కొన్నారు. ఆయన ప్రజలకు మరిన్ని సేవలందించాలని ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన జన్మదిన కార్యక్రమాన్ని వీ పీ ఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ వద్ద జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ఇన్చార్జ్ కడపల శ్రీధర్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు చెముకుల చైతన్య, చెముకుల శ్రీనివాసులు, బెజవాడ గోవర్ధన్ రెడ్డి వాటర్ ప్లాంట్ నిర్వాహకులు గాంధీ, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.4
- వివాదాస్పద వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు.. ఒక టాపిక్ పై చేసిన చర్చలో నేను మాట్లాడిన వాటిలో కొన్నిటిని తీసుకుని దుష్ప్రచారం చేస్తున్నారని.. అన్ని ధర్మాలను నేను ప్రేమిస్తానని స్పష్టం చేసారు.. అవతార పురుషుడు శ్రీరాముడి గురించి నేను తప్పుగా ఎందుకు మాట్లాడతానని అన్నారు.. వివరణతో సెల్ఫ్ వీడియో విడుదల చేశారు..1
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు1
- మాజీ MLA దివంగత హనుమంతరాయ చౌదరి మృతిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సంతాపం తెలిపారు. కళ్యాణదుర్గంలో ఆదివారం జరిగిన సంస్మరణ సభలో హాజరై నివాళులర్పించారు. 'ప్రజల కోసం జీవించిన అసలైన ప్రజా నాయకుడని, ఉమ్మడి అనంత జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందారు. పార్టీ కోసం, కార్యకర్తల కోసం నిరంతరం శ్రమించిన నాయకుడిని కోల్పోయాం' అని సత్యకుమార్ యాదవ్ అన్నారు.1