Shuru
Apke Nagar Ki App…
సెల్ఫీ వీడియోతో వివాదాస్పద వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు.. వివాదాస్పద వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు.. ఒక టాపిక్ పై చేసిన చర్చలో నేను మాట్లాడిన వాటిలో కొన్నిటిని తీసుకుని దుష్ప్రచారం చేస్తున్నారని.. అన్ని ధర్మాలను నేను ప్రేమిస్తానని స్పష్టం చేసారు.. అవతార పురుషుడు శ్రీరాముడి గురించి నేను తప్పుగా ఎందుకు మాట్లాడతానని అన్నారు.. వివరణతో సెల్ఫ్ వీడియో విడుదల చేశారు..
Kumar
సెల్ఫీ వీడియోతో వివాదాస్పద వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు.. వివాదాస్పద వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు.. ఒక టాపిక్ పై చేసిన చర్చలో నేను మాట్లాడిన వాటిలో కొన్నిటిని తీసుకుని దుష్ప్రచారం చేస్తున్నారని.. అన్ని ధర్మాలను నేను ప్రేమిస్తానని స్పష్టం చేసారు.. అవతార పురుషుడు శ్రీరాముడి గురించి నేను తప్పుగా ఎందుకు మాట్లాడతానని అన్నారు.. వివరణతో సెల్ఫ్ వీడియో విడుదల చేశారు..
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- తిరుపతి భాకరపేట ఘాట్ రోడ్డులో ప్రమాదం ఘాట్ రోడ్డులో లోయలోకి దూసుకెళ్లిన లారీ లోయలోకి దూసుకెళ్లడంతో బయటకు దూకేసిన డ్రైవర్ లారీలోని క్లీనర్ కు స్వల్ప గాయాలు1
- ప్రజలు అప్రమత్తంగా ఉంటే అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని ఇన్చార్జి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సురేష్ బాబు తెలిపారు. పుంగనూరు అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా శనివారం గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం, డెలివరీ బాయ్స్, పెట్రోల్ బంక్ యాజమాన్యానికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.1
- పశ్చిమబెంగాల్ ఆదివారం పశ్చిమ బెంగాల్ లో పర్యటించిన భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నాలుగు ర్యాలీలలో పాల్గొన్నారు.మధ్యలో ఝర్‌గ్రామ్‌లో రుచికరమైన ఝల్మూరిని ఒక దుకాణంలో తీసుకొని తినడం జరిగింది. ఇది చూసిన ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు.1
- Post by RAVI KUMAR1
- ధర్మవరం పట్టణంలోని తేరు బజార్ నందు నివాసం ఉంటున్నాను. నా పేరు కోటి మహాలక్ష్మి నాపేరు మీదవున్నా ధర్మవరం పట్టణంలోని జోగోనుకుంటలో సర్వే/నం 534/1 లోని 14 సెంట్లు ఖాళీ స్థలాన్ని 1999 వ సంవత్సరంలో దానవిక్రయంగా ధర్మవరం సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు రిజిస్టర్ చేయబడి ఉంది. (ఈ ఆస్తి నా భర్త కోటి మల్లికార్జున మరియు కుటుంబీకులకు అనంతపురం జిల్లా కోర్టు ఆదేశాల మేరకు సంక్రమించిన పూర్వికుల ఆస్తి) ఆర్థిక ఇబ్బందులతో నా స్థలానికి కంచ వేసుకోలేక ఖాళీగానే ఉంచుకోవలసి వచ్చింది.కొద్దిరోజుల క్రిందట హద్దులు వేయటానికి వెళ్లగా నా స్థలాన్ని తప్పుడు పత్రాలతో కబ్జా చేసిన వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి చిగిచెర్ల బుడ్డప్ప@మధు అడ్డుకొన్నారు. బుడ్డప్ప@మధు చెప్పిన 2001 సంవత్సరంలో వ్రాయించుకున్న తప్పుడు రిజిస్టర్ పత్రాన్ని నకలు తీసుకొని వచ్చి నాకు చూపించడం ద్వారా కోటి మహాలక్ష్మి మరియు సంబంధీకుల ప్రమేయం లేకుండా మా అందరి సంతకాలను ఫోర్జరీ చేసి నాకు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేశారు అని తెలుసుకున్నాను.1
- అందరికి నమస్కారం 🙏 జై జనసేన! జై పవన్ కళ్యాణ్! జనసేన పార్టీ అధినేత, కోట్లాది ప్రజల గుండె చప్పుడు, ప్రజానాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య క్షేమం కోసం ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా 20-04-2026 తేదీన ఉదయం 10.00 గంటలకు మదనపల్లి పట్టణం సిటియం రోడ్డులో ఉన్న శివాలయం నందు పవన్ కళ్యాణ్ గారి గోత్ర నామాలతో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించబడును. కావున జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు అందరూ సమయానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి దారం అనిత రాయలసీమ రీజనల్ కో ఆర్డినేటర్, జనసేన పార్టీ1
- Good Morning1
- వివాదాస్పద వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు.. ఒక టాపిక్ పై చేసిన చర్చలో నేను మాట్లాడిన వాటిలో కొన్నిటిని తీసుకుని దుష్ప్రచారం చేస్తున్నారని.. అన్ని ధర్మాలను నేను ప్రేమిస్తానని స్పష్టం చేసారు.. అవతార పురుషుడు శ్రీరాముడి గురించి నేను తప్పుగా ఎందుకు మాట్లాడతానని అన్నారు.. వివరణతో సెల్ఫ్ వీడియో విడుదల చేశారు..1