logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గంగాధర మహాత్మా జ్యోతిబాపూలే గురుకులంలో విద్యార్థుల మధ్య ఘర్షణ....9వ తరగతి విద్యార్థులపై దాడి చేసిన పదవ తరగతి విద్యార్థులు... పేరెంట్స్ ఆందోళన కరీంనగర్ జిల్లా గంగాధర లోని మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల బాలుర పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ కలకలం సృష్టిస్తుంది. తొమ్మిదవ తరగతి విద్యార్థులపై పదవ తరగతి విద్యార్థులు దాడి చేయడంతో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ముగ్గురు విద్యార్థులను ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించినట్లు అధికారులు తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనతో పేరెంట్స్ ఆందోళనకు దిగారు. దాడికి పాల్పడ్డ విద్యార్థుల పై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రిన్సిపల్ ను, డ్యూటీలో ఉన్న ఉద్యోగులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పేరెంట్స్ ముందు విద్యార్థులు బోరున విలపిస్తూ తమ గోడును వెళ్ళబోసుకున్నారు. చిన్న చిన్న కారణాలతో దాడి చేసి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్ తీసుకొస్తే అనుమతించని అధికారులు, విద్యార్థులు చేతులకు కడాలు పెట్టుకుని లోనికి వస్తే ఎలా అనుమతిస్తారని పేరెంట్స్ నిలదీశారు. ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లే పిల్లలపై దాడి జరిగిందని విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్ తో పాటు ఉద్యోగులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే మండల విద్యాధికారి ప్రభాకర్ రావు, తహసిల్దార్ రజిత, ఎస్సై వంశీకృష్ణ గురుకుల పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు. విధి నిర్వాహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకునేలా కలెక్టర్ కు సిఫార్సు చేస్తున్నట్లు ప్రకటించారు. అధికారుల హామీతో ఆందోళన సద్దుమణిగింది.

3 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
3 hrs ago

గంగాధర మహాత్మా జ్యోతిబాపూలే గురుకులంలో విద్యార్థుల మధ్య ఘర్షణ....9వ తరగతి విద్యార్థులపై దాడి చేసిన పదవ తరగతి విద్యార్థులు... పేరెంట్స్ ఆందోళన కరీంనగర్ జిల్లా గంగాధర లోని మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల బాలుర పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ కలకలం సృష్టిస్తుంది. తొమ్మిదవ తరగతి విద్యార్థులపై పదవ తరగతి విద్యార్థులు దాడి చేయడంతో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ముగ్గురు విద్యార్థులను ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించినట్లు అధికారులు తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి

వచ్చిన ఘటనతో పేరెంట్స్ ఆందోళనకు దిగారు. దాడికి పాల్పడ్డ విద్యార్థుల పై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రిన్సిపల్ ను, డ్యూటీలో ఉన్న ఉద్యోగులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పేరెంట్స్ ముందు విద్యార్థులు బోరున విలపిస్తూ తమ గోడును వెళ్ళబోసుకున్నారు. చిన్న చిన్న కారణాలతో దాడి చేసి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్ తీసుకొస్తే అనుమతించని అధికారులు, విద్యార్థులు చేతులకు కడాలు పెట్టుకుని లోనికి వస్తే ఎలా

అనుమతిస్తారని పేరెంట్స్ నిలదీశారు. ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లే పిల్లలపై దాడి జరిగిందని విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్ తో పాటు ఉద్యోగులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే మండల విద్యాధికారి ప్రభాకర్ రావు, తహసిల్దార్ రజిత, ఎస్సై వంశీకృష్ణ గురుకుల పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు. విధి నిర్వాహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకునేలా కలెక్టర్ కు సిఫార్సు చేస్తున్నట్లు ప్రకటించారు. అధికారుల హామీతో ఆందోళన సద్దుమణిగింది.

More news from తెలంగాణ and nearby areas
  • ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం ఘటనలో గాయపడ్డ బాలుడిని హన్మకొండలోని ప్రైవేట్ ఆసుపత్రిలో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, బీఆర్ఎస్ నాయకురాలు బడే నాగజ్యోతి పరామర్శించారు. ఈ సందర్భంగా ఘటనకు మంత్రులు బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. బాలుడి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించి రూ.కోటి నష్టపరిహారం ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
    1
    ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం ఘటనలో గాయపడ్డ బాలుడిని హన్మకొండలోని ప్రైవేట్ ఆసుపత్రిలో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, బీఆర్ఎస్ నాయకురాలు బడే నాగజ్యోతి పరామర్శించారు. ఈ సందర్భంగా ఘటనకు మంత్రులు బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. బాలుడి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించి రూ.కోటి నష్టపరిహారం ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    5 hrs ago
  • Post by Tagore
    3
    Post by Tagore
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    7 hrs ago
  • కాకతీయుల కాలం నాటి నర్సంపేట శివారు మాదన్నపేట చెరువు వేసవికాలంలోనూ నిండుగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రకృతి సౌందర్యంతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ చెరువు టూరిస్టులకు ఆకర్షణగా మారుతోంది. అయితే బోటు ప్రయాణం వంటి సదుపాయాలు లేకపోవడంతో సందర్శకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరుస సెలవు దినాల్లో పెద్ద సంఖ్యలో వచ్చే టూరిస్టుల కోసం అభివృద్ధి పనులు చేపట్టి, బోటింగ్ ఏర్పాటు చేయాలని టూరిస్టులు కోరుతున్నారు.
    1
    కాకతీయుల కాలం నాటి నర్సంపేట శివారు మాదన్నపేట చెరువు వేసవికాలంలోనూ నిండుగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రకృతి సౌందర్యంతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ చెరువు టూరిస్టులకు ఆకర్షణగా మారుతోంది. అయితే బోటు ప్రయాణం వంటి సదుపాయాలు లేకపోవడంతో సందర్శకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరుస సెలవు దినాల్లో పెద్ద సంఖ్యలో వచ్చే టూరిస్టుల కోసం అభివృద్ధి పనులు చేపట్టి, బోటింగ్ ఏర్పాటు చేయాలని  టూరిస్టులు కోరుతున్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    14 hrs ago
  • పత్రిక ప్రకటన తేది :04.04.2026 కామారెడ్డి జిల్లా శనివారం రబీ యాసంగి 2025-26 వరి ధాన్యం కొనుగోలు పై సమీక్ష సమావేశం రబీ యాసంగి 2025-26 సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రైతుల నుండి వరి ధాన్యాన్ని సమర్థవంతంగా కొనుగోలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలను ముందస్తుగా చేపట్టాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP) ప్రకారం: గ్రేడ్-1 వరికి క్వింటాలుకు రూ. 2389 సాధారణ రకం వరికి క్వింటాలుకు రూ. 2369 అని తెలియజేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, వేగం కోసం ఫ్యాక్స్, ఐకేపీ సిబ్బంది, ఇతర సంబంధిత సిబ్బందికి ప్రోక్యూర్మెంట్ యాప్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు యాప్ వినియోగం, నమోదు విధానం, ధాన్యం రికార్డింగ్, చెల్లింపుల ప్రక్రియలపై వివరమైన శిక్షణ పొందారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలలో తగిన సదుపాయాలు కల్పించాలని, ధాన్యం తూకం, నిల్వ, రవాణా ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా చూడాలని, ముఖ్యంగా ఎండాకాలం దృష్ట్యా అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, ఐకేపీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
    1
    పత్రిక ప్రకటన 
తేది :04.04.2026
కామారెడ్డి జిల్లా శనివారం 
రబీ యాసంగి 2025-26 వరి ధాన్యం కొనుగోలు పై సమీక్ష సమావేశం
రబీ యాసంగి 2025-26 సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రైతుల నుండి వరి ధాన్యాన్ని సమర్థవంతంగా కొనుగోలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలను ముందస్తుగా చేపట్టాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP) ప్రకారం:
గ్రేడ్-1 వరికి క్వింటాలుకు రూ. 2389
సాధారణ రకం వరికి క్వింటాలుకు రూ. 2369
అని తెలియజేశారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, వేగం కోసం ఫ్యాక్స్, ఐకేపీ సిబ్బంది, ఇతర సంబంధిత సిబ్బందికి ప్రోక్యూర్మెంట్ యాప్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు యాప్ వినియోగం, నమోదు విధానం, ధాన్యం రికార్డింగ్,  చెల్లింపుల ప్రక్రియలపై వివరమైన శిక్షణ పొందారు.
రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలలో తగిన సదుపాయాలు కల్పించాలని, ధాన్యం తూకం, నిల్వ, రవాణా ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా చూడాలని, ముఖ్యంగా ఎండాకాలం దృష్ట్యా అన్ని సౌకర్యాలు   కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, ఐకేపీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • bellampallii mandal akenapalli.bhuchiyapalli.@narige.rajkumar my youtube channel no sbcribe chesukondi shorts full video s vuntayi chusi anadinchandi
    5
    bellampallii mandal akenapalli.bhuchiyapalli.@narige.rajkumar my youtube channel no sbcribe chesukondi shorts full video s vuntayi chusi anadinchandi
    user_Narige Rajkumar
    Narige Rajkumar
    Actor బెల్లంపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    9 hrs ago
  • లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డులో స్థానిక కౌన్సిలర్ బోడ రాజు తాత్కాలిక డ్రైనేజీని ఏర్పాటు చేయించారు. ఆ వార్డులో డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో మురికి నీటి ప్రవాహంతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన కౌన్సిలర్ రాజు శనివారం జెసిపి సహాయంతో రోడ్డు పక్కన కాలువను తవ్వించి తాత్కాలిక డ్రైనేజీని ఏర్పాటు చేయించారు. ఇరిగేషన్ కెనాల్లో పూడికను తీయించారు. దీంతో స్థానికులు కౌన్సిలర్ రాజును అభినందించారు.
    1
    లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డులో స్థానిక కౌన్సిలర్ బోడ రాజు తాత్కాలిక డ్రైనేజీని ఏర్పాటు చేయించారు. ఆ వార్డులో డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో మురికి నీటి ప్రవాహంతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన కౌన్సిలర్ రాజు శనివారం జెసిపి సహాయంతో రోడ్డు పక్కన కాలువను తవ్వించి తాత్కాలిక డ్రైనేజీని ఏర్పాటు చేయించారు. ఇరిగేషన్ కెనాల్లో పూడికను తీయించారు. దీంతో స్థానికులు కౌన్సిలర్ రాజును అభినందించారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    13 hrs ago
  • కరీంనగర్ జిల్లా గంగాధర లోని మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల బాలుర పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ కలకలం సృష్టిస్తుంది. తొమ్మిదవ తరగతి విద్యార్థులపై పదవ తరగతి విద్యార్థులు దాడి చేయడంతో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ముగ్గురు విద్యార్థులను ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించినట్లు అధికారులు తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనతో పేరెంట్స్ ఆందోళనకు దిగారు. దాడికి పాల్పడ్డ విద్యార్థుల పై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రిన్సిపల్ ను, డ్యూటీలో ఉన్న ఉద్యోగులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పేరెంట్స్ ముందు విద్యార్థులు బోరున విలపిస్తూ తమ గోడును వెళ్ళబోసుకున్నారు. చిన్న చిన్న కారణాలతో దాడి చేసి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్ తీసుకొస్తే అనుమతించని అధికారులు, విద్యార్థులు చేతులకు కడాలు పెట్టుకుని లోనికి వస్తే ఎలా అనుమతిస్తారని పేరెంట్స్ నిలదీశారు. ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లే పిల్లలపై దాడి జరిగిందని విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్ తో పాటు ఉద్యోగులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే మండల విద్యాధికారి ప్రభాకర్ రావు, తహసిల్దార్ రజిత, ఎస్సై వంశీకృష్ణ గురుకుల పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు. విధి నిర్వాహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకునేలా కలెక్టర్ కు సిఫార్సు చేస్తున్నట్లు ప్రకటించారు. అధికారుల హామీతో ఆందోళన సద్దుమణిగింది.
    3
    కరీంనగర్ జిల్లా గంగాధర లోని మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల బాలుర పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ కలకలం సృష్టిస్తుంది. తొమ్మిదవ తరగతి విద్యార్థులపై పదవ తరగతి విద్యార్థులు దాడి చేయడంతో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ముగ్గురు విద్యార్థులను ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించినట్లు అధికారులు తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనతో పేరెంట్స్ ఆందోళనకు దిగారు.  దాడికి పాల్పడ్డ విద్యార్థుల పై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రిన్సిపల్ ను, డ్యూటీలో ఉన్న ఉద్యోగులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పేరెంట్స్ ముందు విద్యార్థులు బోరున విలపిస్తూ తమ గోడును వెళ్ళబోసుకున్నారు. చిన్న చిన్న కారణాలతో దాడి చేసి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్ తీసుకొస్తే అనుమతించని అధికారులు, విద్యార్థులు చేతులకు కడాలు పెట్టుకుని లోనికి వస్తే ఎలా అనుమతిస్తారని పేరెంట్స్ నిలదీశారు. ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లే పిల్లలపై దాడి జరిగిందని విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్ తో పాటు ఉద్యోగులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే మండల విద్యాధికారి ప్రభాకర్ రావు, తహసిల్దార్ రజిత, ఎస్సై వంశీకృష్ణ గురుకుల పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు. విధి నిర్వాహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకునేలా కలెక్టర్ కు సిఫార్సు చేస్తున్నట్లు ప్రకటించారు. అధికారుల హామీతో ఆందోళన సద్దుమణిగింది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • జనగాం జిల్లా: జనగామ మండలం మరిగడిలో TG-BNRKS జిల్లా 2వ మహాసభకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. సంఘం నాయకులు తాండ్ర రామన్న, గణిపాక లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈనెల 7న జిల్లా కేంద్రంలోని భ్రమరాంబ కన్వెన్షన్ హాల్లో మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్మికులందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యలపై సభలో విస్తృతంగా చర్చించనున్నట్లు వెల్లడించారు.
    1
    జనగాం జిల్లా: జనగామ మండలం మరిగడిలో TG-BNRKS జిల్లా 2వ మహాసభకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. సంఘం నాయకులు తాండ్ర రామన్న, గణిపాక లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈనెల 7న జిల్లా కేంద్రంలోని భ్రమరాంబ కన్వెన్షన్ హాల్లో మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్మికులందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యలపై సభలో విస్తృతంగా చర్చించనున్నట్లు వెల్లడించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    5 hrs ago
  • Post by Tagore
    1
    Post by Tagore
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.