Shuru
Apke Nagar Ki App…
ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశానికి హాజరైన మాజీ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి తలమడుగు మండలం రుయ్యడి గ్రామంలో సర్పంచ్ ఉడుకు రకేష్ తో కలిసి.నిట్టెడి నగేష్,దొంతుల రామన్న,పిల్లి మహేందర్,సుంకిడి గ్రామంలో కుమ్మరి మహేందర్ లకు చెందిన నూతన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశంలో ముఖ్యఅతిథిగా తలమడుగు మాజీ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి హాజరై గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వెంకన్న,సొసైటీ సీఈవో ఎం.శ్రీనివాస్,గోనెలగంగన్న,వార్డు సభ్యులు న్.అశోక్, డి.రమాకాంత్,నాయకులు ఎన్. గంగాధర్,ఎల్ ప్రవీణ్ రెడ్డి,జి.వెంకట్ రెడ్డి,ఎం. వెంకటరెడ్డి,జి రామ్ రెడ్డి,ఈ.గంగన్న, బి.రమాకాంత్,బాలాజీ,విలాస్,కె నడిపెన్న,గణేష్.తదితరులు పాల్గొన్నారు
AlluriMahesh
ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశానికి హాజరైన మాజీ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి తలమడుగు మండలం రుయ్యడి గ్రామంలో సర్పంచ్ ఉడుకు రకేష్ తో కలిసి.నిట్టెడి నగేష్,దొంతుల రామన్న,పిల్లి మహేందర్,సుంకిడి గ్రామంలో కుమ్మరి మహేందర్ లకు చెందిన నూతన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశంలో ముఖ్యఅతిథిగా తలమడుగు మాజీ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి హాజరై గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వెంకన్న,సొసైటీ సీఈవో ఎం.శ్రీనివాస్,గోనెలగంగన్న,వార్డు సభ్యులు న్.అశోక్, డి.రమాకాంత్,నాయకులు ఎన్. గంగాధర్,ఎల్ ప్రవీణ్ రెడ్డి,జి.వెంకట్ రెడ్డి,ఎం. వెంకటరెడ్డి,జి రామ్ రెడ్డి,ఈ.గంగన్న, బి.రమాకాంత్,బాలాజీ,విలాస్,కె నడిపెన్న,గణేష్.తదితరులు పాల్గొన్నారు
More news from తెలంగాణ and nearby areas
- తలమడుగు మండలం రుయ్యడి గ్రామంలో సర్పంచ్ ఉడుకు రకేష్ తో కలిసి.నిట్టెడి నగేష్,దొంతుల రామన్న,పిల్లి మహేందర్,సుంకిడి గ్రామంలో కుమ్మరి మహేందర్ లకు చెందిన నూతన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశంలో ముఖ్యఅతిథిగా తలమడుగు మాజీ జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి హాజరై గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వెంకన్న,సొసైటీ సీఈవో ఎం.శ్రీనివాస్,గోనెలగంగన్న,వార్డు సభ్యులు న్.అశోక్, డి.రమాకాంత్,నాయకులు ఎన్. గంగాధర్,ఎల్ ప్రవీణ్ రెడ్డి,జి.వెంకట్ రెడ్డి,ఎం. వెంకటరెడ్డి,జి రామ్ రెడ్డి,ఈ.గంగన్న, బి.రమాకాంత్,బాలాజీ,విలాస్,కె నడిపెన్న,గణేష్.తదితరులు పాల్గొన్నారు1
- Post by Solanke Ravi1
- ప్రభావశీలురైన నిందితులకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారా? ప్రాణభయంలో బాధితుడి కుటుంబం. మంచిర్యాల/జన్నారం: చట్టం ముందు అందరూ సమానులే అని పాలకులు చెప్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం రాజకీయ ప్రభావం, ధనబలం బాధితులకు న్యాయం జరగకుండా అడ్డుపడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఒక ఎస్సీ బాధితుడిపై జరిగిన దాడి విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఘటన నేపథ్యం: ఫిర్యాదు చేసినా తప్పించుకున్న పోలీసులు ఫిబ్రవరి 16, 2026 రాత్రి సుమారు 9 గంటల సమయంలో నస్పూర్ మోషే అనే వ్యక్తిపై కులం పేరుతో దాడి జరిగింది. బాధితుడి కుమారుడు అభినయ్ వెంటనే '100' కు నాలుగు సార్లు కాల్ చేసినా పోలీసులు స్పందించకపోవడం గమనార్హం. మరుసటి రోజు (ఫిబ్రవరి 17) బాధితుడి భార్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ, జన్నారం ఎస్హెచ్ఓ గొల్లపెల్లి అనూష ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. పైగా, నిందితుల ఒత్తిడితో బాధితుడిపైనే ఎదురు కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల చుట్టూ తిరిగినా అందని న్యాయం న్యాయం కోసం బాధితురాలు ఫిబ్రవరి 23న మంచిర్యాల డీసీపీని ఆశ్రయించారు. డీసీపీ ఆదేశాల మేరకు ఏసీపీ విచారణకు రావడానికి మరో 12 రోజుల సమయం పట్టింది. చివరకు దాడి జరిగిన 18 రోజుల తర్వాత (మార్చి 6, 2026) ఎఫ్ఐఆర్ (క్రైమ్ నెం. 49/2026) నమోదైంది. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం తక్షణమే స్పందించాల్సి ఉన్నా, ఈ స్థాయిలో ఆలస్యం జరగడం పోలీసుల అలసత్వానికి నిదర్శనమని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. నిందితుడి నేర చరిత్ర – రాజకీయ రక్షణ ఈ కేసులో ప్రధాన నిందితుడు అల్లం రవి, ప్రస్తుత సర్పంచ్ భర్త మరియు మాజీ ఎంపీటీసీ. ఇతనిపై గతంలోనే పలు తీవ్రమైన కేసులు ఉన్నాయి: SC Spl. 25/2022: ఆదిలాబాద్ ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టులో ప్రస్తుతం విచారణలో ఉన్న కేసు. SC Spl. 19/2018 (FIR 128/2017): గతంలో జరిగిన ఒక అత్యాచార కేసులో నిందితుడు రాజీ కుదుర్చుకున్నట్లు సమాచారం. నేర చరిత్ర కలిగి ఉన్నప్పటికీ, తనకున్న రాజకీయ మరియు ధన బలంతో నిందితుడు ఇప్పటివరకు అరెస్ట్ కాకుండా తప్పించుకుంటున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రాణభయంలో బాధితుడి కుటుంబం మార్చి 11న రామగుండం పోలీస్ కమిషనర్‌ను కలిసిన బాధితురాలు, నిందితులు తమను రాజీ పడాలని బెదిరిస్తున్నారని, తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని వాపోయారు. ఎఫ్ఐఆర్ నమోదై ఇన్ని రోజులైనా నిందితుడు అల్లం రవి, అల్లం సూరిలు బహిరంగంగానే తిరుగుతున్నారని, ఇది బాధితులను మరింత భయాందోళనలకు గురి చేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్: "ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి. బాధితుడి కుటుంబానికి తగిన రక్షణ కల్పించి, విచారణలో జాప్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి."2
- हरियाणा में हाईवे पर लड़खड़ाते हुए एक युवक की मौत हो गई। 12वीं क्लास का मोइन (19) अपने दो दोस्तों के साथ दिल्ली-मुंबई हाईवे पर घूमने गया था। वे एक इंस्टा रील बनाना चाहते थे। जब वह एक दोस्त के साथ सड़क पर चल रहा था, तो किसी दूसरे आदमी ने इसे अपने फोन में रिकॉर्ड कर लिया। इसी बीच, एक लॉरी बेकाबू हो गई। गाड़ी ने मोइन को सीधी टक्कर मार दी, जिससे उसकी मौके पर ही मौत हो गई। यह वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है।1
- రెబ్బెన మండలం ఇందిరానగర్‌లోని శ్రీ కనకదుర్గాదేవి–శ్రీ మహంకాళి దేవస్థానంలో ఏప్రిల్ 2, 3 తేదీలలో మహంకాళి జాతర నిర్వహించనున్నారు. తొలి రోజు పట్టువస్త్రాల సమర్పణ, రెండో రోజు బోనాలు, మహాభోగ నైవేద్యం, రథోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని కోరారు.1
- జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ 8వ వార్డు గోత్రాల కాలనీలో డ్రైనేజ్ నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. సాధారణంగా కల్వర్టు కిందుగా వెళ్లాల్సిన డ్రైనేజ్ లైన్‌ను పైభాగంలో ఏర్పాటు చేయడంతో మురుగు నీరు కల్వర్టుపై నుంచి ప్రవహించే పరిస్థితి ఏర్పడింది. దీంతో వర్షాలు పడినప్పుడు లేదా చెత్త అడ్డం పడినప్పుడు మురుగు నీరు నిలిచిపోతూ కాలనీలో దుర్వాసన వ్యాపిస్తోంది. మురుగు నీరు సరిగా వెళ్లకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. చెత్త, మట్టి అడ్డం పడినప్పుడు నీరు నిలిచి చుట్టుపక్కల ప్రాంతాల్లో మురికి పేరుకుపోతుందని, దీని వల్ల దోమలు పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఆరోగ్య సమస్యలతో బాధపడే పరిస్థితి ఉందని కాలనీవాసులు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సమీపంలోనే ఉన్న ఈ కాలనీలో ఇలాంటి నిర్లక్ష్య పనులు జరగడం ఆశ్చర్యకరమని ప్రజలు విమర్శిస్తున్నారు. పనులు చేపట్టే సమయంలో సరైన ప్రణాళిక లేకుండా డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించడంతో ఈ సమస్య తలెత్తిందని వారు అంటున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై వెంటనే స్పందించి డ్రైనేజ్ వ్యవస్థను సరిచేసి కాలనీవాసులకు ఉపశమనం కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.1
- Post by Venu Gopal1
- ఆదిలాబాద్ జిల్లా : గుడిహాత్నూర్ మండలంలోని శాంతపూర్ గ్రామానికి చెందిన బస్సి థన్ సింగ్ కూతురు వివాహానికి,ఇచ్చోడా మండలంలోని కొకస్ మన్నూర్ గ్రామానికి చెందిన నరాల రమణ కూమారుని వివాహానికి,బోథ్ మండలంలోని కూచులాపూర్ గ్రామానికి చెందిన అడ్మా ప్రణయ్ రెడ్డి వివాహానికి,నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన లక్ష్మిదేవుళ్ళ రాజు కూమారుని వివాహానికి, జాదవ్ పవన్ కళ్యాణ్ వివాహానికి,దర్భ గ్రామానికి చెందిన బదుకు అశోక్ ల వివాహానికి హాజరై నూతన వదు వరులని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. వీరితో పాటు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1