Shuru
Apke Nagar Ki App…
హనుమాన్ జన్మదినోత్సవానికి బుట్టా రేణుకకు ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు ఎమ్మిగనూరు పట్టణంలోని హనుమాన్ నగర్ శ్రీ వజ్ర అభయ నవరూప ఆంజనేయస్వామి దేవాలయంలో నిర్వహించనున్న శ్రీ హనుమాన్ జన్మదినోత్సవ మహోత్సవాలకు మాజీ ఎంపీ బుట్టా రేణుకను ఆలయ మరియు ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. మే 12న ప్రత్యేక పూజలు, మహా అన్నదానం, శోభాయాత్ర కార్యక్రమాల్లో పాల్గొని భక్తులను ఆశీర్వదించాలని కోరారు. ఆలయ జీర్ణోద్ధారణ పనులను బుట్టా రేణుక అభినందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
K AMPAIAH ACHARI
హనుమాన్ జన్మదినోత్సవానికి బుట్టా రేణుకకు ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు ఎమ్మిగనూరు పట్టణంలోని హనుమాన్ నగర్ శ్రీ వజ్ర అభయ నవరూప ఆంజనేయస్వామి దేవాలయంలో నిర్వహించనున్న శ్రీ హనుమాన్ జన్మదినోత్సవ మహోత్సవాలకు మాజీ ఎంపీ బుట్టా రేణుకను ఆలయ మరియు ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. మే 12న ప్రత్యేక పూజలు, మహా అన్నదానం, శోభాయాత్ర కార్యక్రమాల్లో పాల్గొని భక్తులను ఆశీర్వదించాలని కోరారు. ఆలయ జీర్ణోద్ధారణ పనులను బుట్టా రేణుక అభినందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఆదోనిలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు అమాంతం పెరగడంతో హోటల్ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ధరల పెరుగుదల వల్ల చాలా మంది తిరిగి కట్టెల పొయ్యిలను వాడటం మొదలుపెట్టారు. పెరుగుతున్న ఇంధన ధరలు చిన్న హోటళ్ల మనుగడకు సవాలుగా మారాయని వారు వాపోతున్నారు.1
- సీఐటీయూ నాయకులు కర్నూలులో నిరసన ప్రదర్శన నిర్వహించి, కేంద్రం తీసుకొచ్చిన నాలుగు కొత్త కార్మిక కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కొత్త కోడ్‌లు కార్మికుల 8 గంటల పని విధానం, కనీస వేతనం, పీఎఫ్ వంటి ప్రాథమిక హక్కులను ప్రమాదంలో పడేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాత కార్మిక చట్టాలను కొనసాగించడం ద్వారా మాత్రమే కార్మిక హక్కులు పరిరక్షించబడతాయని స్పష్టం చేశారు.1
- రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధినేత మేడా శ్రీనివాస్ 2027 రాజమండ్రి పుష్కరాల ముహూర్తాన్ని పంచాంగం బదులు ఆగమ శాస్త్రం ప్రకారం మార్చాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. పవిత్ర గోదావరి జల ప్రయోజనాలు అందరికీ అందేలా చూడాలని, ఏర్పాట్లను సీతానగరం నుండి అంతర్వేది వరకు విస్తరించాలని ఆయన సూచించారు.1
- నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో రూ.4.89 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గిత్త జయసూర్య, పార్లమెంట్ ఇన్‌ఛార్జి మాండ్ర శివానందరెడ్డి ప్రారంభించారు. కొత్త సబ్‌స్టేషన్, రోడ్లు, తాగునీటి ప్రాజెక్టులతో గ్రామం రూపురేఖలు మారాయి. ఐకేపీ రుణాలతో భూమి కొనుగోలు చేసిన 81 మందికి సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భూమి పట్టాలు అందజేశారు.1
- తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్‌కర్నూల్ జిల్లా, కోడేరు మండలంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని ఆయన రైతులకు సూచించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.1
- రాయదుర్గం పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ధర్నా చేపట్టింది. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ముందస్తు అడ్మిషన్లు, పాఠ్యపుస్తకాలు అధిక ధరలకు అమ్ముతుండడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు బైఠాయించి నిరసన తెలిపారు.2
- కర్నూలు జిల్లాలోని హాలహర్వి గ్రామంలో శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో గ్రామం కిక్కిరిసిపోయింది. ఆధ్యాత్మిక శోభతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది.1
- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి వినతి పత్రం అందజేసిన కార్మికులు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె ఏడవ రోజుకు చేరుకుంది సత్య సాయి కార్మికులకు మద్దతుగా సంఘీభావం తెలపడానికి కళ్యాణదుర్గం ఎస్సీ ఎస్టీ జేఏసీ తాలూకా అధ్యక్షులు హెచ్ చెలిమప్ప మల్లెపల్లి మధు జేఏసీ కార్యకర్తలు వన్నూరు స్వామి మారెన్న వెంకటేశులు, చెన్నప్ప తదితరులు సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది అలాగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి వినతి పత్రం అందజేశారు.1
- ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయపు శుభాభివందనాలు తెలిపారు. మీ చేతి పనులకు ఎదురయ్యే ఆటంకాలు తొలగి, క్షేమకరమైన దీవెనలు పొందుకోవాలని ఆశీర్వదించారు. మీరు అనేకులకు వెలుగుగా, దీవెనగా ఉండాలని ప్రార్థన చేశారు.1