logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జ్వరం, బీపీ, శ్వాసకోశ వ్యాధులకు ఉచిత వైద్య సేవలు.. స్టార్ హెల్త్ కొత్త ముందడుగు ఖమ్మం నగర ప్రజలకు అందుబాటులో ఉచిత వైద్య సేవలు అందించేందుకు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ మరో ముందడుగు వేసింది. పిరమిడ్ స్వస్థ్య సహకారంతో వైరా రోడ్‌లోని నిజాంపేట ప్రాంతంలో ఆరోగ్య సేవా కేంద్రాన్ని ప్రారంభించింది. జ్వరం, బీపీ, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్య పరీక్షలు, డాక్టర్ కన్సల్టేషన్, ల్యాబ్ పరీక్షలు, అవసరమైన మందులను ఎలాంటి రుసుము లేకుండా అందించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. దేశవ్యాప్తంగా 32 కేంద్రాల్లో ఈ సేవలు ప్రారంభించగా, ఖమ్మంతో పాటు వరంగల్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ నగరాల్లో కూడా ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. వారంలో ఆరు రోజుల పాటు ఈ ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయని ఆంధ్రప్రదేశ్–తెలంగాణ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ కేబీబీ శ్రీనివాస్ వెల్లడించారు. కార్యక్రమంలో సంస్థ జోనల్ అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.

11 hrs ago
user_ఖమ్మం రిపోర్టర్
ఖమ్మం రిపోర్టర్
ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
11 hrs ago

జ్వరం, బీపీ, శ్వాసకోశ వ్యాధులకు ఉచిత వైద్య సేవలు.. స్టార్ హెల్త్ కొత్త ముందడుగు ఖమ్మం నగర ప్రజలకు అందుబాటులో ఉచిత వైద్య సేవలు అందించేందుకు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ మరో ముందడుగు వేసింది. పిరమిడ్ స్వస్థ్య సహకారంతో వైరా రోడ్‌లోని నిజాంపేట ప్రాంతంలో ఆరోగ్య సేవా కేంద్రాన్ని ప్రారంభించింది. జ్వరం, బీపీ, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్య పరీక్షలు, డాక్టర్ కన్సల్టేషన్, ల్యాబ్ పరీక్షలు, అవసరమైన మందులను

ఎలాంటి రుసుము లేకుండా అందించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. దేశవ్యాప్తంగా 32 కేంద్రాల్లో ఈ సేవలు ప్రారంభించగా, ఖమ్మంతో పాటు వరంగల్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ నగరాల్లో కూడా ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. వారంలో ఆరు రోజుల పాటు ఈ ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయని ఆంధ్రప్రదేశ్–తెలంగాణ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ కేబీబీ శ్రీనివాస్ వెల్లడించారు. కార్యక్రమంలో సంస్థ జోనల్ అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • పాఠశాల సమస్యలు పరిష్కరించకపోతే విద్యార్థులతో కలిసి ఉద్యమం చేస్తామని పీడీఎస్‌యూ హెచ్చరిక తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్‌లో విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించడం లేదని ఆరోపిస్తూ పీడీఎస్‌యూ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనంతరం, పాఠశాల సమస్యల పరిష్కారం కోరుతూ మండల విద్యాశాఖ అధికారి రాంబాబుకు వినతిపత్రం అందజేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే విద్యార్థులతో కలిసి ఉద్యమాలు చేపడతామని పీడీఎస్‌యూ హెచ్చరించింది
    4
    పాఠశాల సమస్యలు పరిష్కరించకపోతే విద్యార్థులతో కలిసి ఉద్యమం చేస్తామని పీడీఎస్‌యూ హెచ్చరిక
తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్‌లో విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించడం లేదని ఆరోపిస్తూ పీడీఎస్‌యూ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనంతరం, పాఠశాల సమస్యల పరిష్కారం కోరుతూ మండల విద్యాశాఖ అధికారి రాంబాబుకు వినతిపత్రం అందజేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే విద్యార్థులతో కలిసి ఉద్యమాలు చేపడతామని పీడీఎస్‌యూ హెచ్చరించింది
    user_ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
    9 hrs ago
  • నేలకొండపల్లిలో అర్ధరాత్రి సుమారు గంటకు పైగా భారీ వర్షం.. రైతుల హర్షం! నేలకొండపల్లి మండలంలో అర్ధరాత్రి సుమారు గంటకు పైగా భారీ వర్షం కురిసింది. మండల పరిధిలోని పైనంపల్లి, కొత్త కొత్తూరు, అనంతనగర్, నేలకొండపల్లి, చెరువు మాదారం, తిరుమలాపురం తదితర గ్రామాల్లో వర్షపాతం నమోదైంది. అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షంతో పంటలకు మేలు జరుగుతుందని భావించిన ప్రాంతీయ రైతన్నలు తీవ్ర ఆనందం వ్యక్తం చేశారు.
    1
    నేలకొండపల్లిలో అర్ధరాత్రి సుమారు గంటకు పైగా  భారీ వర్షం.. రైతుల హర్షం!
నేలకొండపల్లి మండలంలో అర్ధరాత్రి సుమారు గంటకు పైగా భారీ వర్షం కురిసింది. మండల పరిధిలోని పైనంపల్లి, కొత్త కొత్తూరు, అనంతనగర్, నేలకొండపల్లి, చెరువు మాదారం, తిరుమలాపురం తదితర గ్రామాల్లో వర్షపాతం నమోదైంది. అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షంతో పంటలకు మేలు జరుగుతుందని భావించిన ప్రాంతీయ రైతన్నలు తీవ్ర ఆనందం వ్యక్తం చేశారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    16 hrs ago
  • అశ్వారావుపేట బ్లాక్ మనీ మోసం గుట్టు రట్టు.. నిందితుడు అరెస్ట్ అశ్వారావుపేట బ్లాక్ మనీ మోసం గుట్టు రట్టు.. నిందితుడు అరెస్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో బ్లాక్ మనీ పేరుతో అమాయకులను లక్ష్యంగా చేసుకుని కోట్ల ఆశలు చూపిస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రసాయనాలతో నల్లటి కాగితాలను అసలు కరెన్సీ నోట్లుగా మారుస్తామని నమ్మించి లక్షల రూపాయలు కాజేసిన నిందితుడి బండారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. అంతేకాదు, నకిలీ నోట్ల దందా కోసం వాట్సాప్ గ్రూపుల్లో సెల్ఫీ వీడియోలు విడుదల చేసి తనను సంప్రదించాలని ప్రచారం చేసినట్లు కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు… అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టిపాటి ప్రేమ్‌చందు అనే వ్యక్తి బ్లాక్ మనీ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడనే ఫిర్యాదు అందడంతో పోలీసులు విచారణ చేపట్టారు.నిందితుడు మొదట రూ.500 అసలు నోటును ప్రత్యేక రసాయన ద్రావణంలో ముంచి, అదే విధంగా నల్లటి కాగితాలను కూడా అసలు నోట్లుగా మార్చవచ్చని బాధితుడిని నమ్మించాడు. ఈ మాయమాటలను నమ్మిన బాధితుడి నుంచి తొలుత రూ.11 లక్షలు, అనంతరం రసాయనాల కొనుగోలు పేరుతో మరో రూ.2 లక్షలు తీసుకుని మొత్తం రూ.13 లక్షలు కాజేసినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు వాట్సాప్ గ్రూపుల్లో వీడియోలు విడుదల చేస్తూ, “నకిలీ నోట్లు, బ్లాక్ మనీ మార్పిడి” పేరుతో తనను సంప్రదించాలని ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ఈ ప్రచారాన్ని నమ్మిన పలువురిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.ఇక నిందితుడిపై గతంలో కూడా నకిలీ కరెన్సీ, మోటార్‌సైకిల్ దొంగతనాలు తదితర కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. బాచుపల్లి, రామచంద్రపురం, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్లలో కూడా అతనిపై పలు కేసులు ఉన్నట్లు వెల్లడించారు. పోలీసులు నిందితుడి వద్ద నుంచి రూ.500 నోట్ల పరిమాణంలో కట్ చేసిన 20 వేల బ్లాక్ పేపర్లు,నోట్లుగా మారుస్తామని చెప్పేందుకు ఉపయోగించిన రెండు రసాయన ద్రావణాల సీసాలను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న వస్తువులను సీజ్ చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.బ్లాక్ మనీ, నకిలీ నోట్లు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని చెప్పే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని పోలీసులు ప్రజలకు హెచ్చరించారు. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. బైట్: ఆర్. సతీష్ కుమార్, డీఎస్పీ, పాల్వంచ.
    3
    అశ్వారావుపేట  బ్లాక్ మనీ మోసం గుట్టు రట్టు.. నిందితుడు అరెస్ట్
అశ్వారావుపేట  బ్లాక్ మనీ మోసం గుట్టు రట్టు.. నిందితుడు అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో బ్లాక్ మనీ పేరుతో అమాయకులను లక్ష్యంగా చేసుకుని కోట్ల ఆశలు చూపిస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రసాయనాలతో నల్లటి కాగితాలను అసలు కరెన్సీ నోట్లుగా మారుస్తామని నమ్మించి లక్షల రూపాయలు కాజేసిన నిందితుడి బండారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. అంతేకాదు, నకిలీ నోట్ల దందా కోసం వాట్సాప్ గ్రూపుల్లో సెల్ఫీ వీడియోలు విడుదల చేసి తనను సంప్రదించాలని ప్రచారం చేసినట్లు కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు…
అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టిపాటి ప్రేమ్‌చందు అనే వ్యక్తి బ్లాక్ మనీ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడనే ఫిర్యాదు అందడంతో పోలీసులు విచారణ చేపట్టారు.నిందితుడు మొదట రూ.500 అసలు నోటును ప్రత్యేక రసాయన ద్రావణంలో ముంచి, అదే విధంగా నల్లటి కాగితాలను కూడా అసలు నోట్లుగా మార్చవచ్చని బాధితుడిని నమ్మించాడు. ఈ మాయమాటలను నమ్మిన బాధితుడి నుంచి తొలుత రూ.11 లక్షలు, అనంతరం రసాయనాల కొనుగోలు పేరుతో మరో రూ.2 లక్షలు తీసుకుని మొత్తం రూ.13 లక్షలు కాజేసినట్లు పోలీసులు వెల్లడించారు.
విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు వాట్సాప్ గ్రూపుల్లో వీడియోలు విడుదల చేస్తూ, “నకిలీ నోట్లు, బ్లాక్ మనీ మార్పిడి” పేరుతో తనను సంప్రదించాలని ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ఈ ప్రచారాన్ని నమ్మిన పలువురిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.ఇక నిందితుడిపై గతంలో కూడా నకిలీ కరెన్సీ, మోటార్‌సైకిల్ దొంగతనాలు తదితర కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. బాచుపల్లి, రామచంద్రపురం, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్లలో కూడా అతనిపై పలు కేసులు ఉన్నట్లు వెల్లడించారు.
పోలీసులు నిందితుడి వద్ద నుంచి రూ.500 నోట్ల పరిమాణంలో కట్ చేసిన 20 వేల బ్లాక్ పేపర్లు,నోట్లుగా మారుస్తామని చెప్పేందుకు ఉపయోగించిన రెండు రసాయన ద్రావణాల సీసాలను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న వస్తువులను సీజ్ చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.బ్లాక్ మనీ, నకిలీ నోట్లు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని చెప్పే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని పోలీసులు ప్రజలకు హెచ్చరించారు. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
బైట్:
ఆర్. సతీష్ కుమార్, డీఎస్పీ, పాల్వంచ.
    user_Shekar Thaduri
    Shekar Thaduri
    ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    6 hrs ago
  • ఒక ధైర్యవంతురాలైన అమ్మాయి రాహుల్ గాంధీ బండారం బయటపెట్టింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జంతర్ మంతర్ వరకు వెళ్లి తన గళం వినిపించగలిగిన ఆయన, ఇప్పుడు అక్కడ అధికారంలో ఉండి కూడా విద్యార్థులకు అండగా నిలబడటానికి ఝార్ఖండ్‌కు ఎందుకు రావడం లేదు?
    1
    ఒక ధైర్యవంతురాలైన అమ్మాయి రాహుల్ గాంధీ బండారం బయటపెట్టింది.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జంతర్ మంతర్ వరకు వెళ్లి తన గళం వినిపించగలిగిన ఆయన,

ఇప్పుడు అక్కడ అధికారంలో ఉండి కూడా విద్యార్థులకు అండగా నిలబడటానికి ఝార్ఖండ్‌కు ఎందుకు రావడం లేదు?
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Taxi Driver కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    7 hrs ago
  • గీతన్నల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్.. కురవిలో నిర్వహించిన గీతన్నల చైతన్యయాత్ర సభలో కేజికేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. రమణ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు గౌడ కులస్తులకు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని, కొత్తగా ఎలాంటి డిమాండ్లు చేయడం లేదన్నారు. గీతన్నల హక్కుల సాధన కోసం పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ నెల 18న ట్యాంక్‌బండ్‌పై సర్ధార్ సర్వాయిపాపన్న గౌడ్ విగ్రహాన్ని ప్రభుత్వం ఆవిష్కరించాలని, లేకుంటే గౌడబిడ్డలే స్వయంగా విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కేజికేఎస్ రాష్ట్ర, జిల్లా నాయకులు, గౌడ సంఘాల ప్రతినిధులు, యువజన నాయకులు పాల్గొన్నారు.
    1
    గీతన్నల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్..
కురవిలో నిర్వహించిన గీతన్నల చైతన్యయాత్ర సభలో కేజికేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. రమణ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు గౌడ కులస్తులకు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని, కొత్తగా ఎలాంటి డిమాండ్లు చేయడం లేదన్నారు. గీతన్నల హక్కుల సాధన కోసం పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ నెల 18న ట్యాంక్‌బండ్‌పై సర్ధార్ సర్వాయిపాపన్న గౌడ్ విగ్రహాన్ని ప్రభుత్వం ఆవిష్కరించాలని, లేకుంటే గౌడబిడ్డలే స్వయంగా విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కేజికేఎస్ రాష్ట్ర, జిల్లా నాయకులు, గౌడ సంఘాల ప్రతినిధులు, యువజన నాయకులు పాల్గొన్నారు.
    user_మానుకోట వార్తలు
    మానుకోట వార్తలు
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    14 hrs ago
  • డ్రైనేజీ వాటర్ తో ఇబ్బందులు పడుతున్న కృషి రోడ్ పక్క వీధిలో ఉన్న రోడ్డు లో గల డ్రైనేజీ వాటర్ పట్టించుకోని అధికారులు... ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్తుపల్లి నియోజకవర్గం లో కృషి రోడ్ లో గల పక్క వీధిలో డ్రైనేజ్ వాటర్ ప్రవహిస్తుంది చెత్తాచెదారం మురుగునీరు ప్రవాహాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు అధికారులు చూస్తూ ఉండిపోయారు మురుగునీరు ప్రవహిస్తున్న అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు దోమలు బారిన పడి మలేరియా జ్వరాలు డెంగ్యూ జ్వరాలతో బాధపడే ప్రమాదం ఉంది పిల్లలు పెద్దలు చిన్నపిల్లలు రోగాల బారిన పడుతున్న అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు వెంటనే అధికారులు స్పందించి డ్రైనేజీ ఏర్పాట్లు చేయాలి రోడ్లు ఏర్పాట్లు నిర్మాణాలు చేయాలని ప్రజలు ఆవేదన చెందుతున్నారు...
    4
    డ్రైనేజీ వాటర్ తో ఇబ్బందులు పడుతున్న కృషి రోడ్ పక్క వీధిలో ఉన్న రోడ్డు లో గల డ్రైనేజీ వాటర్ పట్టించుకోని అధికారులు...
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్తుపల్లి నియోజకవర్గం లో కృషి రోడ్ లో గల పక్క వీధిలో డ్రైనేజ్ వాటర్ ప్రవహిస్తుంది చెత్తాచెదారం మురుగునీరు ప్రవాహాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు అధికారులు చూస్తూ ఉండిపోయారు 
మురుగునీరు ప్రవహిస్తున్న అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు దోమలు బారిన పడి మలేరియా జ్వరాలు డెంగ్యూ జ్వరాలతో బాధపడే ప్రమాదం ఉంది పిల్లలు పెద్దలు చిన్నపిల్లలు రోగాల బారిన పడుతున్న అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు వెంటనే అధికారులు స్పందించి డ్రైనేజీ ఏర్పాట్లు చేయాలి రోడ్లు ఏర్పాట్లు నిర్మాణాలు చేయాలని ప్రజలు ఆవేదన చెందుతున్నారు...
    user_K Y RAJU
    K Y RAJU
    Tour Guide పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    14 hrs ago
  • జ్వరం, బీపీ, శ్వాసకోశ వ్యాధులకు ఉచిత వైద్య సేవలు.. స్టార్ హెల్త్ కొత్త ముందడుగు ఖమ్మం నగర ప్రజలకు అందుబాటులో ఉచిత వైద్య సేవలు అందించేందుకు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ మరో ముందడుగు వేసింది. పిరమిడ్ స్వస్థ్య సహకారంతో వైరా రోడ్‌లోని నిజాంపేట ప్రాంతంలో ఆరోగ్య సేవా కేంద్రాన్ని ప్రారంభించింది. జ్వరం, బీపీ, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్య పరీక్షలు, డాక్టర్ కన్సల్టేషన్, ల్యాబ్ పరీక్షలు, అవసరమైన మందులను ఎలాంటి రుసుము లేకుండా అందించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. దేశవ్యాప్తంగా 32 కేంద్రాల్లో ఈ సేవలు ప్రారంభించగా, ఖమ్మంతో పాటు వరంగల్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ నగరాల్లో కూడా ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. వారంలో ఆరు రోజుల పాటు ఈ ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయని ఆంధ్రప్రదేశ్–తెలంగాణ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ కేబీబీ శ్రీనివాస్ వెల్లడించారు. కార్యక్రమంలో సంస్థ జోనల్ అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.
    2
    జ్వరం, బీపీ, శ్వాసకోశ వ్యాధులకు ఉచిత వైద్య సేవలు.. స్టార్ హెల్త్ కొత్త ముందడుగు
ఖమ్మం నగర ప్రజలకు అందుబాటులో ఉచిత వైద్య సేవలు అందించేందుకు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ మరో ముందడుగు వేసింది. పిరమిడ్ స్వస్థ్య సహకారంతో వైరా రోడ్‌లోని నిజాంపేట ప్రాంతంలో ఆరోగ్య సేవా కేంద్రాన్ని ప్రారంభించింది. జ్వరం, బీపీ, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్య పరీక్షలు, డాక్టర్ కన్సల్టేషన్, ల్యాబ్ పరీక్షలు, అవసరమైన మందులను ఎలాంటి రుసుము లేకుండా అందించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. దేశవ్యాప్తంగా 32 కేంద్రాల్లో ఈ సేవలు ప్రారంభించగా, ఖమ్మంతో పాటు వరంగల్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ నగరాల్లో కూడా ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. వారంలో ఆరు రోజుల పాటు ఈ ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయని ఆంధ్రప్రదేశ్–తెలంగాణ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ కేబీబీ శ్రీనివాస్ వెల్లడించారు. కార్యక్రమంలో సంస్థ జోనల్ అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.
    user_ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
    11 hrs ago
  • బాధితుల కథనం ప్రకారం, ఫిర్యాదు స్వీకరించాల్సిన స్థానంలో ఎస్ఐ తన ఛాంబర్‌లోకి పిలిచి తమను, తమ *ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన అంగన్‌వాడీ టీచర్లతో ఎస్ఐ దురుసు ప్రవర్తన..? స్పృహ కోల్పోయిన టీచర్.* మహబూబాబాద్, ఆగస్టు 4 (షురూ న్యూస్): మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని దొనకొండ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న అంగన్‌వాడీ టీచర్ ఆవుల మంజుల, హెల్పర్ వెంకటలక్ష్మి తమను వేధిస్తున్న వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు దంతాలపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, అక్కడ ఎస్ఐ రవికుమార్ తమతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. బాధితుల కథనం ప్రకారం, ఫిర్యాదు స్వీకరించాల్సిన స్థానంలో ఎస్ఐ తన ఛాంబర్‌లోకి పిలిచి తమను, తమ భర్తలను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు "తొక్కి చంపుతాం" అంటూ బెదిరించారని పేర్కొన్నారు. మహిళలమనే కనీస గౌరవం కూడా ఇవ్వకుండా అవమానకరంగా ప్రవర్తించారని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన అంగన్‌వాడీ టీచర్ ఆవుల మంజుల పోలీస్ స్టేషన్‌లోనే స్పృహ కోల్పోయి కిందపడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పాటు తొర్రూరు సీఐ గణేష్‌కు కూడా పిటిషన్ అందజేశారు. తమను అవమానించిన ఎస్ఐపై వెంటనే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని, లేదంటే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. *గమనిక:* ఈ కథనం బాధితులు చేసిన ఆరోపణల ఆధారంగా రూపొందించబడింది. ఘటనపై పోలీసుల అధికారిక స్పందన రావాల్సి ఉంది. *— నిమ్మనగంటి అనిల్ బాబు* *షురూ న్యూస్*
    1
    బాధితుల కథనం ప్రకారం, ఫిర్యాదు స్వీకరించాల్సిన స్థానంలో ఎస్ఐ తన ఛాంబర్‌లోకి పిలిచి తమను, తమ
*ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన అంగన్‌వాడీ టీచర్లతో ఎస్ఐ దురుసు ప్రవర్తన..? స్పృహ కోల్పోయిన టీచర్.* 
మహబూబాబాద్, ఆగస్టు 4 (షురూ న్యూస్):
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని దొనకొండ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న అంగన్‌వాడీ టీచర్ ఆవుల మంజుల, హెల్పర్ వెంకటలక్ష్మి తమను వేధిస్తున్న వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు దంతాలపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, అక్కడ ఎస్ఐ రవికుమార్ తమతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు.
బాధితుల కథనం ప్రకారం, ఫిర్యాదు స్వీకరించాల్సిన స్థానంలో ఎస్ఐ తన ఛాంబర్‌లోకి పిలిచి తమను, తమ భర్తలను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు "తొక్కి చంపుతాం" అంటూ బెదిరించారని పేర్కొన్నారు. మహిళలమనే కనీస గౌరవం కూడా ఇవ్వకుండా అవమానకరంగా ప్రవర్తించారని వారు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన అంగన్‌వాడీ టీచర్ ఆవుల మంజుల పోలీస్ స్టేషన్‌లోనే స్పృహ కోల్పోయి కిందపడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై బాధితులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పాటు తొర్రూరు సీఐ గణేష్‌కు కూడా పిటిషన్ అందజేశారు. తమను అవమానించిన ఎస్ఐపై వెంటనే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని, లేదంటే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.
*గమనిక:* ఈ కథనం బాధితులు చేసిన ఆరోపణల ఆధారంగా రూపొందించబడింది. ఘటనపై పోలీసుల అధికారిక స్పందన రావాల్సి ఉంది.
*— నిమ్మనగంటి అనిల్ బాబు* 
*షురూ న్యూస్*
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.