Shuru
Apke Nagar Ki App…
కొత్తగూడ మండల రెయిన్చే తండా గ్రామంలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ 38 లీటర్ల గుడుంబా 120 కేజీల బెల్లం స్వాధీనం మహబూబాబాద్, కొత్తగూడ:: గౌరవ జిల్లా ఎస్పీ శ్రీ శబరీష్ sir సూచనల మేరకు,, డి.ఎస్.పి తిరుపతి రావు గారి ఆదేశాల ప్రకారం రేణ్య తండా గ్రామంలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం అయినది. దీనిలో భాగంగా 38 లీటర్ల గుడుంబా, 120 కేజీల బెల్లం, ఎనిమిది వందల లీటర్ల గుడుంబా పానకం, స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో గూడూరు సిఐ వినయ్ కుమార్ గారు, కొత్తగూడా గంగారం ఎస్సైలు రాజ్ కుమార్, కోటేశ్వరరావు తో పాటు స్పెషల్ పార్టీ, సివిల్,TGSP సిబ్బంది మొత్తం కలిపి 40 మంది పాల్గొన్నారు..
Mogulagani Mahendar Mogulagani Mahendar
కొత్తగూడ మండల రెయిన్చే తండా గ్రామంలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ 38 లీటర్ల గుడుంబా 120 కేజీల బెల్లం స్వాధీనం మహబూబాబాద్, కొత్తగూడ:: గౌరవ జిల్లా ఎస్పీ శ్రీ శబరీష్ sir సూచనల మేరకు,, డి.ఎస్.పి తిరుపతి రావు గారి ఆదేశాల ప్రకారం రేణ్య తండా గ్రామంలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం అయినది. దీనిలో భాగంగా 38 లీటర్ల గుడుంబా, 120 కేజీల బెల్లం, ఎనిమిది వందల లీటర్ల గుడుంబా పానకం, స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో గూడూరు సిఐ వినయ్ కుమార్ గారు, కొత్తగూడా గంగారం ఎస్సైలు రాజ్ కుమార్, కోటేశ్వరరావు తో పాటు స్పెషల్ పార్టీ, సివిల్,TGSP సిబ్బంది మొత్తం కలిపి 40 మంది పాల్గొన్నారు..
More news from తెలంగాణ and nearby areas
- కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం...!! ఈ ప్రజా ప్రభుత్వంలో దొరలు పేదలు ఒకటే బువ్వ తింటున్నారు..!! సన్న బియ్యం ఇదొక సంచల నిర్ణయం...!! జై సోనియమ్మ జై జై రాహుల్ అన్న జయహో రేవంతన్న *కొండా దంపతుల నాయకత్వం వర్ధిల్లాలి..!!* *మీ... సిలివేరు అనిల్* యువజన కాంగ్రెస్ కొండా యువసేన రాష్ట్ర నాయకులు1
- అశ్వారావుపేట బ్లాక్ మనీ మోసం గుట్టు రట్టు.. నిందితుడు అరెస్ట్ అశ్వారావుపేట బ్లాక్ మనీ మోసం గుట్టు రట్టు.. నిందితుడు అరెస్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో బ్లాక్ మనీ పేరుతో అమాయకులను లక్ష్యంగా చేసుకుని కోట్ల ఆశలు చూపిస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రసాయనాలతో నల్లటి కాగితాలను అసలు కరెన్సీ నోట్లుగా మారుస్తామని నమ్మించి లక్షల రూపాయలు కాజేసిన నిందితుడి బండారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. అంతేకాదు, నకిలీ నోట్ల దందా కోసం వాట్సాప్ గ్రూపుల్లో సెల్ఫీ వీడియోలు విడుదల చేసి తనను సంప్రదించాలని ప్రచారం చేసినట్లు కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు… అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టిపాటి ప్రేమ్‌చందు అనే వ్యక్తి బ్లాక్ మనీ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడనే ఫిర్యాదు అందడంతో పోలీసులు విచారణ చేపట్టారు.నిందితుడు మొదట రూ.500 అసలు నోటును ప్రత్యేక రసాయన ద్రావణంలో ముంచి, అదే విధంగా నల్లటి కాగితాలను కూడా అసలు నోట్లుగా మార్చవచ్చని బాధితుడిని నమ్మించాడు. ఈ మాయమాటలను నమ్మిన బాధితుడి నుంచి తొలుత రూ.11 లక్షలు, అనంతరం రసాయనాల కొనుగోలు పేరుతో మరో రూ.2 లక్షలు తీసుకుని మొత్తం రూ.13 లక్షలు కాజేసినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు వాట్సాప్ గ్రూపుల్లో వీడియోలు విడుదల చేస్తూ, “నకిలీ నోట్లు, బ్లాక్ మనీ మార్పిడి” పేరుతో తనను సంప్రదించాలని ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ఈ ప్రచారాన్ని నమ్మిన పలువురిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.ఇక నిందితుడిపై గతంలో కూడా నకిలీ కరెన్సీ, మోటార్‌సైకిల్ దొంగతనాలు తదితర కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. బాచుపల్లి, రామచంద్రపురం, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్లలో కూడా అతనిపై పలు కేసులు ఉన్నట్లు వెల్లడించారు. పోలీసులు నిందితుడి వద్ద నుంచి రూ.500 నోట్ల పరిమాణంలో కట్ చేసిన 20 వేల బ్లాక్ పేపర్లు,నోట్లుగా మారుస్తామని చెప్పేందుకు ఉపయోగించిన రెండు రసాయన ద్రావణాల సీసాలను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న వస్తువులను సీజ్ చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.బ్లాక్ మనీ, నకిలీ నోట్లు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని చెప్పే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని పోలీసులు ప్రజలకు హెచ్చరించారు. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. బైట్: ఆర్. సతీష్ కుమార్, డీఎస్పీ, పాల్వంచ.3
- ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వరంగల్:వర్ధన్నపేట మండలంలోని కట్ర్యాల గ్రామంలో సహృదయ సేవా ట్రస్ట్, లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ ట్రైసిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు బుధవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని ఆయన అన్నారు. ఆరోగ్య శిబిరాల ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స అందించవచ్చని పేర్కొన్నారు. అనంతరం రోగులకు మందులు పంపిణీ చేసి, రక్తదాతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, లయన్స్ క్లబ్ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.1
- కూసుమంచి పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 330 కేజీల గంజాయిని పట్టుకున్నారు ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 330 కేజీల గంజాయిని పట్టుకున్నారు.కూసుమంచి పోలీసులు జీళ్ళ చెరువు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదం గా ఉన్న బొలెరో వాహనం తో పాటు కారు ను తనిఖీ చేశారు.వాటిలో ఒడిశా నుంచి కర్ణాటక కు అక్రమంగా తరలిస్తున్న330 కేజీల గంజాయిని పట్టుకుని ఎనిమిది మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు.పట్టుకున్న గంజాయి విలువ కోటీ యాబై లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు.1
- కొత్తగూడ మండల రెయిన్చే తండా గ్రామంలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ 38 లీటర్ల గుడుంబా 120 కేజీల బెల్లం స్వాధీనం మహబూబాబాద్, కొత్తగూడ:: గౌరవ జిల్లా ఎస్పీ శ్రీ శబరీష్ sir సూచనల మేరకు,, డి.ఎస్.పి తిరుపతి రావు గారి ఆదేశాల ప్రకారం రేణ్య తండా గ్రామంలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం అయినది. దీనిలో భాగంగా 38 లీటర్ల గుడుంబా, 120 కేజీల బెల్లం, ఎనిమిది వందల లీటర్ల గుడుంబా పానకం, స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో గూడూరు సిఐ వినయ్ కుమార్ గారు, కొత్తగూడా గంగారం ఎస్సైలు రాజ్ కుమార్, కోటేశ్వరరావు తో పాటు స్పెషల్ పార్టీ, సివిల్,TGSP సిబ్బంది మొత్తం కలిపి 40 మంది పాల్గొన్నారు..1
- మహబూబాబాద్ రేగడి తండాలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు అగ్నికి ఆహుతి రూ.6 లక్షల మేర ఆస్తి నష్టం. మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ మండలం రేగడి తండాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. మంటలు వేగంగా వ్యాపించడంతో ఇంట్లో ఉన్న నగదు, వెండి, బంగారు ఆభరణాలు, గృహోపకరణాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.6 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. సమాచారం అందుకున్న స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే ఇల్లు పూర్తిగా కాలిపోయింది...1