చౌడేపల్లి మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల సహకారంతో మహిళా దినోత్సవo. *ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని స్థానిక ఎం ఆర్ సి ప్రాంగణంలో చౌడేపల్లి మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల సహకారంతో మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడమైనది. మండల విద్యాశాఖ అధికారులు శ్రీ కేశవరెడ్డి గారు మాట్లాడుతూ మహిళా విద్యాభివృద్ధి కోసం కృషిచేసి భారతదేశంలోని మొట్టమొదటి మహిపాధ్యాయురాలు అయిన శ్రీమతి సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని మహిళా ఉపాధ్యాయులకు తెలియచేసారు. ఎంఈఓ 2 శ్రీమతి తిరుమలమ్మ గారు మాట్లాడుతూ మహిళల పైన జరుగుతున్న దాడులను అణచివేయుటకు చట్టాలు ఇంకా కట్టిన తరం చేయాలని సమాజంలో ఎదురయ్యే సమస్యలను ప్రతిఘటించే స్థాయికి మహిళలు ఎదగాలని చెప్పారు. ఉపాధ్యాయ సంఘం నాయకులు లింగమూర్తి, శ్రీనివాసులు మరియు వసంతమ్మ, సూర్య ప్రకాష్, వినోద్ కుమార్, గిరి మాట్లాడుతూ నేటి మహిళలు భూమి నుండి ఆకాశం వరకు అన్ని రంగాలలోనూ ముందున్నప్పటికి ఇంకా పూర్తిస్థాయిలో మహిళా సాధికారత సాధించాలని అందుకు అందరూ కృషి చేయాలని తెలియజేశారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి తిరుమలమ్మ , సీనియర్ మహిళా ఉపాధ్యాయిని స్వరూపారాణి గార్లను సత్కరించడమైనది.* *ఈ కార్యక్రమంలో ఎస్టి యు జిల్లా అసోసియేట్ అధ్యక్షులు లింగమూర్తి, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి సహదేవ, నాయకులు బాబు రమేష్, సుధాకర్ నాయుడు, మురళీమోహన్, నాగరత్నమ్మ, సుమిత్ర, స్రవంతి , గణేష్, కృష్ణవేణి, మురళి, జగన్నాథ రాజు, సబ్బీర్ అహమద్, అంజలి, శంకర ,రమేష్, తులసి రామ్ మరియు అధిక సంఖ్యలో మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు*

- దారుణం.. భార్యను చంపిన భర్త...* ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలం పెద్దాపూర్లో దారుణం జరిగింది. భర్త గోదారి రాజ సమ్మయ్య తన భార్య సంధ్యను హత్య చేశాడు. అనంతరం వెంకటాపూర్ పోలీసులకు లొంగిపోయాడు. సమాచారం అందుకున్న ములుగు సీఐ సురేశ్, ఎస్ఐ చల్ల రాజు ఘటనా స్థలానికి చేరుకొని క్లూజ్ టీమ్ సహాయంతో వివరాలు సేకరిస్తున్నారు. కోయ జ్యోతిషం మాటలు విని హత్య చేశాడని స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.1
- రాజశేఖర్ రెడ్డిగారు 2009 లో తెచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మారుమూల ప్రాంతాలలోని ప్రతి ఇంటికీ చేరింది. విభజిత రాష్ట్రంలోనే సుమారు 11 లక్షల మంది ఉచితంగా చదువుకుంటున్నారు. శాసనమండలిలో ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మేము అడిగిన ప్రశ్నలకు ఈ ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు చూస్తే త్వరలో పథకాన్ని నిలిపి వేస్తుందేమో అనిపించేలా ఉంది. -పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ1
- లేపాక్షి మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించారు. మండల సీనియర్ నాయకుడు లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ అభివృద్ధి, ప్రజా సేవలో ముందుకు సాగాలని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.1
- *రాజంపేటలో దారుణం భార్య ఉరి వేసుకుంటుండగా వారించకుండా వీడియో తీసిన భర్త బోయినపల్లిలోని రైల్వే లోకో పైలట్ శ్రీనివాసులు భార్య కృష్ణవేణి ఉరివేసుకుని మృతి దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు ఉరి వేసుకుంటానని బెదిరిస్తే ఎలా ఉరివేసుకోవాలో చెప్పిన భర్త తప్పించుకునేందుకు ప్రయత్నించే క్రమంలో చీర మెడకు చుట్టుకుని ఉరి పడి మరణించిన కృష్ణవేణి శ్రీనివాసులుకు కృష్ణవేణి రెండో భార్యగా చెబుతున్న బంధువులు కృష్ణవేణి ఆత్మహత్యకు భర్త శ్రీనివాసులే కారణమని ఆగ్రహించిన బంధువులు..దాడికి యత్నం కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టిన రాజంపేట రూరల్ పోలీసులు.1
- బద్వేలు :పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల విరమణ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముస్లింలకు శుక్రవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. బద్వేలు పట్టణం ఫాతిమా మసీద్ లో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. “ఈద్ ముబారక్” అంటూ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్షించారు. అల్లా చల్లని ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకున్నారు. టోపీ, కండువా ధరించి నమాజ్ ముస్లిం సంప్రదాయం ప్రకారం టోపీ పవిత్ర కండువా ధరించిన మంచూరు సూర్యనారాయణ రెడ్డి ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. అనంతరం వారితో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. ఉప్పొంగిన అభిమానం. బద్వేలు లో ఇఫ్తార్ విందుకు హాజరైన మంచూరు సూర్యనారాయణ రెడ్డి కి ముస్లింలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. తమ అభిమాన నేతను చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. సాయంత్రం 5 గంటలకే ఫాతిమా మసీద్ ఉండే బద్వేల్ సిద్దపట్టం రోడ్డు , వీధులు అభిమానులతో కిక్కిరిశాయి. ఫాతిమా మసీద్ పూర్తిగా నిండిపోవడంతో గేట్లు మూసివేయాల్సి వచ్చింది. జై సూర్య బాయ్ అంటూ బద్వేల్ ప్రజలు అభివాదం చేయగానే డీసీసీ బ్యాంక్ చైర్మన్ నియోజకవర్గానికి కాబోయే ఇన్చార్జ్ అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. జై సూర్యనారాయణ రెడ్డి అంటూ ప్రజలు కేరింతలు కొట్టారు. ఊహించనంతగా ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది.3
- రాష్ట్రీయ గోకుల్ మిషన్,జిల్లా పశుగణన అభివృద్ధి అసోసియేషన్,పశుసంవర్ధక శాఖ సంయుక్తంగా రాయదుర్గం మండలం డి. కొండాపురంలో ఏర్పాటు చేసిన మేలు జాతి దూడల ప్రదర్శన రైతులను ఆకట్టుకుంది. మండలంలోని వివిధ గ్రామాల పాడిరైతులు, పశుపోషకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఉత్తమ జాతి దూడలను ప్రదర్శించారు. కె.మురడప్పకు చెందిన గిర్ జాతి ఆవుదూడ మొదటి బహుమతిని సాధించింది.రెండో బహుమతిని సంకర జాతి దూడ పొందిందని ప్రదర్శకులు తెలిపారు.1
- రామాయణ కావ్య రసధుని కవయిత్రి మొల్ల: ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు వినుకొండ: రామాయణం వంటి పరమ పవిత్ర కావ్యాన్ని తెలుగు ప్రజలందరికీ అర్థమయ్యే సరళ శైలిలో అందించిన మహా కవయిత్రి మొల్లమాంబ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కొనియాడారు. శుక్రవారం వినుకొండలోని తన కార్యాలయంలో మొల్లమాంబ 586వ జయంతి వేడుకలను ఆయన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. 15వ శతాబ్దంలో మహిళా విద్యకు ఆదరణ లేని కాలంలోనే, తన జ్ఞానాన్ని రచనల ద్వారా లోకానికి చాటిచెప్పిన మహా జ్ఞాని మొల్ల అని ప్రశంసించారు. నిరుపేద కుమ్మరి కుటుంబంలో జన్మించిన ఆమె, తన కవిత్వంతో సమాజంలోని అంటరానితనాన్ని, వివక్షను రూపుమాపారని గుర్తుచేశారు. అటువంటి ధీరవనిత జయంతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పండుగగా గుర్తించడం అత్యంత అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు. గతంలోనే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మొల్లమాంబ ఖ్యాతిని గుర్తించి హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించారని, నేడు చంద్రన్న ప్రభుత్వం ఆమె గౌరవార్థం జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఆమె పేరిట పోస్టల్ స్టాంపును విడుదల చేయడం, పాఠ్యాంశాల్లో ఆమె చరిత్రను బోధించడం మనందరికీ గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో వినుకొండ పట్టణ టీడీపీ అధ్యక్షులు బొంకూరి రోశయ్య, మాతృశ్రీ మొల్లమాంబ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పారెళ్ల మల్లికార్జునరావు, పల్నాడు జిల్లా శాలివాహన సంఘం గౌరవ అధ్యక్షులు పారెళ్ల రమేష్, వినుకొండ కుమ్మర సంఘం అధ్యక్షులు పత్తేపురం గాలయ్య పాల్గొన్నారు. ఇంకా ఏపీ శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పిడతల నేమలయ్య, ప్రధాన కార్యదర్శి పారేళ్ళ సుబ్రహ్మణ్యం, ట్రెజరర్ సంగెపు వెంకటేశ్వర్లు, పారెళ్ల లక్ష్మయ్య, జీడిమల్ల మోహన్, పారెళ్ల కమలాకర్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.2
- రాజంపేటలో *ఇంత శాడిస్ట్ గానికి ఈ సమాజం లో బతికే అర్హత లేదు* *మన పోలీసులు వీన్ని కూడా గంగమ్మ ఒడికి చేర్చాలి* *భార్య ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే అడ్డుకోవాల్సిన భర్తే ఆ దారుణాన్ని వీడియో తీయడం అత్యంత దారుణం* *కుటుంబ గొడవ ల కారణంగా భార్య కృష్ణవేణి ఆత్మహత్యకు సిద్ధపడగా, ఆమెను అడ్డుకోవాల్సిన శాడిస్ట్ భర్త శ్రీనివాసులు వీడియో తీస్తూ ఆమెను ఉరి వేసుకునేటట్టు ప్రోత్సహించినట్లు తెలుస్తోంది* *శ్రీనివాసులు రైల్వే లోకో పైలట్ ( బోయినపల్లి) గా పని చేస్తున్నాడు* *ఈ శాడిస్ట్ గాని వేధింపులు తట్టుకోలేక భార్య ఆత్మహత్య కు పాల్పడింది* ఈ శాడిస్ట్ గాడు కూడా రేపిస్టులు ఏ విదంగా అయితే వంకలో, నదులల్లో దూకి చనిపోయారో ఆ విదంగా వీడు కూడా చావాలి1