Shuru
Apke Nagar Ki App…
దివాన్ చెరువులో 'పులి' సంచారం నిజం.. వీడియో వైరల్.! తూ.గో జిల్లా రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువులో పెద్దపులి సంచారం కలకలం రేపింది. మంగళవారం రాత్రి స్థానిక కల్యాణ మండపం వద్ద పులి రోడ్డు దాటుతున్న వీడియో వైరల్గా మారింది. గత 5రోజులుగా పులి భయంతో స్థానికులు అల్లాడిపోతున్నారు. అటవీశాఖ అధికారులు పులిని పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేసి, బోన్లు ఏర్పాటు చేస్తున్నారు. బీజాపూర్ సిటీ వైపు వెళ్లినట్లు గుర్తించిన అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Alluri DurgaPrasad

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- తూ.గో జిల్లా రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువులో పెద్దపులి సంచారం కలకలం రేపింది. మంగళవారం రాత్రి స్థానిక కల్యాణ మండపం వద్ద పులి రోడ్డు దాటుతున్న వీడియో వైరల్గా మారింది. గత 5రోజులుగా పులి భయంతో స్థానికులు అల్లాడిపోతున్నారు. అటవీశాఖ అధికారులు పులిని పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేసి, బోన్లు ఏర్పాటు చేస్తున్నారు. బీజాపూర్ సిటీ వైపు వెళ్లినట్లు గుర్తించిన అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.1
- బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామంలో ఉన్న గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు.వంటశాలను సందర్శించి, భోజనం తయారు చేసే విధానం, ఉపయోగిస్తున్న నాణ్యత గల పదార్థాలను అడిగి తెలుసుకున్నారు.పాఠశాలలోని మౌలిక సదుపాయాలు, విద్యార్థుల వసతి సౌకర్యాలు, విద్యా నాణ్యత, అభివృద్ధికి అవసరమైన అంశాలపై చర్చించారు.1
- 🙏1
- 🙏🙏1
- ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో మెడికల్ విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొని క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చన్నారు. ప్రత్యేక బస్సుల ద్వారా 2,000 మందికి పరీక్షలు చేసి 110 మందిలో లక్షణాలు గుర్తించామని తెలిపారు. ప్రజలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.1
- పోలీస్ వ్యవస్థను పక్కన పెట్టి రండి :మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్1
- గుంటూరు నగరం: జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు నోటీసులు ఇవ్వడంపై మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని, బుధవారం తెల్లవారుజామునే తన ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే కేసులు ఈ ప్రభుత్వంలో ఎక్కువ అయ్యాయన్నారు.1
- మాజీ మంత్రి అంబటి రాంబాబును అక్రమంగా అరెస్టు చేసి, ఆస్తులను ధ్వంసం చేయడం దారుణమని మాజీ హోంమంత్రి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించినందుకే ఇలా చేశారన్నారు. మంగళవారం గోపాలపురం వైసీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసులు టీడీపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడైనా హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించి లా& ఆర్డర్ సక్రమంగా అమలు చేయాలని సూచించారు1