logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అంబటిని అక్రమంగా అరెస్ట్ చేశారు: మాజీ హోంమంత్రి తానేటి వనిత. మాజీ మంత్రి అంబటి రాంబాబును అక్రమంగా అరెస్టు చేసి, ఆస్తులను ధ్వంసం చేయడం దారుణమని మాజీ హోంమంత్రి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించినందుకే ఇలా చేశారన్నారు. మంగళవారం గోపాలపురం వైసీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసులు టీడీపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడైనా హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించి లా& ఆర్డర్ సక్రమంగా అమలు చేయాలని సూచించారు

22 hrs ago
user_Alluri DurgaPrasad
Alluri DurgaPrasad
జర్నలిస్ట్ నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
22 hrs ago

అంబటిని అక్రమంగా అరెస్ట్ చేశారు: మాజీ హోంమంత్రి తానేటి వనిత. మాజీ మంత్రి అంబటి రాంబాబును అక్రమంగా అరెస్టు చేసి, ఆస్తులను ధ్వంసం చేయడం దారుణమని మాజీ హోంమంత్రి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించినందుకే ఇలా చేశారన్నారు. మంగళవారం గోపాలపురం వైసీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసులు టీడీపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడైనా హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించి లా& ఆర్డర్ సక్రమంగా అమలు చేయాలని సూచించారు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • తూ.గో జిల్లా రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువులో పెద్దపులి సంచారం కలకలం రేపింది. మంగళవారం రాత్రి స్థానిక కల్యాణ మండపం వద్ద పులి రోడ్డు దాటుతున్న వీడియో వైరల్గా మారింది. గత 5రోజులుగా పులి భయంతో స్థానికులు అల్లాడిపోతున్నారు. అటవీశాఖ అధికారులు పులిని పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేసి, బోన్లు ఏర్పాటు చేస్తున్నారు. బీజాపూర్ సిటీ వైపు వెళ్లినట్లు గుర్తించిన అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
    1
    తూ.గో జిల్లా రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువులో పెద్దపులి సంచారం కలకలం రేపింది. మంగళవారం రాత్రి స్థానిక కల్యాణ మండపం వద్ద పులి రోడ్డు దాటుతున్న వీడియో వైరల్గా మారింది.
గత 5రోజులుగా పులి భయంతో స్థానికులు అల్లాడిపోతున్నారు. అటవీశాఖ అధికారులు పులిని పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేసి, బోన్లు ఏర్పాటు చేస్తున్నారు. బీజాపూర్ సిటీ వైపు వెళ్లినట్లు గుర్తించిన అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
    user_Alluri DurgaPrasad
    Alluri DurgaPrasad
    జర్నలిస్ట్ నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన నిధులు కేటాయించడంలో జాప్యం జరుగుతుందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు విమర్శించారు. బుధవారం నాడు జంగారెడ్డిగూడెం ప్రజా సంఘాల కార్యాలయం నుండీ ఉపాధి హామీ పరిరక్షణ యాత్రను ప్రారంభించారు.గ్రామీణ ప్రాంతంలో వంద రోజులు పనులు కల్పించి పేదలకు పని హక్కు ఇవ్వాలన్నారు.
    1
    జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన నిధులు కేటాయించడంలో జాప్యం జరుగుతుందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు విమర్శించారు. బుధవారం నాడు జంగారెడ్డిగూడెం ప్రజా సంఘాల కార్యాలయం నుండీ ఉపాధి హామీ పరిరక్షణ యాత్రను ప్రారంభించారు.గ్రామీణ ప్రాంతంలో వంద రోజులు పనులు కల్పించి పేదలకు పని హక్కు ఇవ్వాలన్నారు.
    user_Ram
    Ram
    చింతలపూడి, ఏలూరు, ఆంధ్రప్రదేశ్•
    12 min ago
  • 🙏
    1
    🙏
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    7 hrs ago
  • ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో మెడికల్ విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొని క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చన్నారు. ప్రత్యేక బస్సుల ద్వారా 2,000 మందికి పరీక్షలు చేసి 110 మందిలో లక్షణాలు గుర్తించామని తెలిపారు. ప్రజలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
    1
    ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో మెడికల్ విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొని క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చన్నారు. ప్రత్యేక బస్సుల ద్వారా 2,000 మందికి పరీక్షలు చేసి 110 మందిలో లక్షణాలు గుర్తించామని తెలిపారు. ప్రజలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • పోలీస్ వ్యవస్థను పక్కన పెట్టి రండి :మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
    1
    పోలీస్ వ్యవస్థను పక్కన పెట్టి రండి :మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
    user_వేముల నాగరాజు
    వేముల నాగరాజు
    జర్నలిస్ట్ ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని రాఘవపురం, రుద్రవరం ఆటో స్టాండ్ల వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు కె. గోపాల్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్, ఎంవీ యాక్ట్ సవరణలు, జీవో నెం.21 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో ఉపాధిని దెబ్బతీసే విదేశీ ప్రైవేట్ కంపెనీలకు అనుమతులు రద్దు చేసి, తక్కువ వడ్డీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఆటో కార్మికులు పాల్గొన్నారు.
    10
    ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని రాఘవపురం, రుద్రవరం ఆటో స్టాండ్ల వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు కె. గోపాల్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్, ఎంవీ యాక్ట్ సవరణలు, జీవో నెం.21 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో ఉపాధిని దెబ్బతీసే విదేశీ ప్రైవేట్ కంపెనీలకు అనుమతులు రద్దు చేసి, తక్కువ వడ్డీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఆటో కార్మికులు పాల్గొన్నారు.
    user_V. sureh
    V. sureh
    నందిగామ, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    24 min ago
  • మాజీ మంత్రి అంబటి రాంబాబును అక్రమంగా అరెస్టు చేసి, ఆస్తులను ధ్వంసం చేయడం దారుణమని మాజీ హోంమంత్రి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించినందుకే ఇలా చేశారన్నారు. మంగళవారం గోపాలపురం వైసీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసులు టీడీపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడైనా హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించి లా& ఆర్డర్ సక్రమంగా అమలు చేయాలని సూచించారు
    1
    మాజీ మంత్రి అంబటి రాంబాబును అక్రమంగా అరెస్టు చేసి, ఆస్తులను ధ్వంసం చేయడం దారుణమని మాజీ హోంమంత్రి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించినందుకే ఇలా చేశారన్నారు. మంగళవారం గోపాలపురం వైసీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసులు టీడీపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడైనా హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించి లా& ఆర్డర్ సక్రమంగా అమలు చేయాలని సూచించారు
    user_Alluri DurgaPrasad
    Alluri DurgaPrasad
    జర్నలిస్ట్ నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.