logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆగస్టు 11, 2026_ఆదిలాబాదు: *యూనిఫాంల తయారీని వేగవంతం చేయాలి: కలెక్టర్ రాజర్షి షా పత్రిక ప్రకటన * ఉట్నూర్ మండలంలోని పేర్కగూడ గ్రామంలోగల ఇందిరా మహిళా శక్తి కుట్టు మిషన్ కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షిషా సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పాఠశాల విద్యార్థుల యూనిఫాంల కుట్టు ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు అందజేసే యూనిఫాంల కుట్టు పనిని నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్ణీత గడువులోగా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, నిర్వాహకులను ఆదేశించారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఇందిరా మహిళా శక్తి కేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంలు రామారావు, రామారావు, సీసీలు లక్ష్మణ్, కిషన్ రావులతో పాటు కేంద్రం నిర్వాహకురాలు జ్యోతి, ఇతర దర్జీలు, సిబ్బంది పాల్గొన్నారు.

7 hrs ago
user_Musku Rajkiran Reddy
Musku Rajkiran Reddy
ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
7 hrs ago

ఆగస్టు 11, 2026_ఆదిలాబాదు: *యూనిఫాంల తయారీని వేగవంతం చేయాలి: కలెక్టర్ రాజర్షి షా పత్రిక ప్రకటన * ఉట్నూర్ మండలంలోని పేర్కగూడ గ్రామంలోగల ఇందిరా మహిళా శక్తి కుట్టు మిషన్ కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షిషా సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పాఠశాల విద్యార్థుల యూనిఫాంల కుట్టు ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు అందజేసే యూనిఫాంల కుట్టు పనిని నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్ణీత గడువులోగా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, నిర్వాహకులను ఆదేశించారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఇందిరా మహిళా శక్తి కేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంలు రామారావు, రామారావు, సీసీలు లక్ష్మణ్, కిషన్ రావులతో పాటు కేంద్రం నిర్వాహకురాలు జ్యోతి, ఇతర దర్జీలు, సిబ్బంది పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి బిక్కీ గంగన్నకు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘన సన్మానం కాంగ్రెస్ పార్టీ అదిలాబాద్ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శిగా నియమితులైన జైనథ్ మండలం కరంజి గ్రామానికి చెందిన బిక్కీ గంగన్నను జిల్లా దళిత సంఘాల నాయకులు మంగళవారం ఘనంగా సన్మానించారు. సోమవారం జరిగిన రాష్ట్ర విస్తృత స్థాయి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ సమావేశంలో ఈ నియామకం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా దళిత సంఘాల నాయకుడు మల్లెల మనోజ్ మాట్లాడుతూ, సామాన్య కార్యకర్త స్థాయి నుండి బిక్కీ గంగన్నను కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శిగా నియమించడం హర్షణీయమన్నారు. సాధారణ కార్యకర్తలకు గుర్తింపునిచ్చిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ కి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఎస్సీ సెల్ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సన్మాన కార్యక్రమంలో జిల్లా నాయకులు చందాల రాజన్న, దర్శనల నాగేష్, మల్యాల స్వామి, నక్క రాందాస్, మోతే బారికరావు, భీమ్రావు వాగ్మరే, సంపర్ల అడెలు, దాదా సాహెబ్, కోలం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సోని రావు, విలాస్ తదితరులు పాల్గొని గంగన్నకు శుభాకాంక్షలు తెలిపారు.
    1
    కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి బిక్కీ గంగన్నకు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘన సన్మానం
కాంగ్రెస్ పార్టీ అదిలాబాద్ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శిగా నియమితులైన జైనథ్ మండలం కరంజి గ్రామానికి చెందిన బిక్కీ గంగన్నను జిల్లా దళిత సంఘాల నాయకులు మంగళవారం ఘనంగా సన్మానించారు. సోమవారం జరిగిన రాష్ట్ర విస్తృత స్థాయి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ సమావేశంలో ఈ నియామకం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా దళిత సంఘాల నాయకుడు మల్లెల మనోజ్ మాట్లాడుతూ, సామాన్య కార్యకర్త స్థాయి నుండి బిక్కీ గంగన్నను కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శిగా నియమించడం హర్షణీయమన్నారు. సాధారణ కార్యకర్తలకు గుర్తింపునిచ్చిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ కి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఎస్సీ సెల్ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సన్మాన కార్యక్రమంలో జిల్లా నాయకులు చందాల రాజన్న, దర్శనల నాగేష్, మల్యాల స్వామి, నక్క రాందాస్, మోతే బారికరావు, భీమ్రావు వాగ్మరే, సంపర్ల అడెలు, దాదా సాహెబ్, కోలం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సోని రావు, విలాస్ తదితరులు పాల్గొని గంగన్నకు శుభాకాంక్షలు తెలిపారు.
    user_Jakkula Sujith
    Jakkula Sujith
    Local News Reporter Adilabad Urban, Telangana•
    1 hr ago
  • తాంసీలో సీపీఐ ప్రజా చైతన్య పాదయాత్ర.. ప్రభుత్వాల వైఫల్యాలపై నిరసన తాంసీ మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య పాదయాత్ర నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లయినా ప్రజలు ఇంకా దారిద్య్రంలోనే మగ్గుతున్నారన్నారు. కార్మికుల క్రమబద్ధీకరణ, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రమేష్, కుంటల రాముడు, షేక్ పాషా, గిడం సురేష్ తదితరులు పాల్గొన్నారు.
    1
    తాంసీలో సీపీఐ ప్రజా చైతన్య పాదయాత్ర.. ప్రభుత్వాల వైఫల్యాలపై నిరసన
తాంసీ మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య పాదయాత్ర నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లయినా ప్రజలు ఇంకా దారిద్య్రంలోనే మగ్గుతున్నారన్నారు. కార్మికుల క్రమబద్ధీకరణ, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రమేష్, కుంటల రాముడు, షేక్ పాషా, గిడం సురేష్ తదితరులు పాల్గొన్నారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • అర్హులైన ప్రతి ఒక్కరూ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలి ఆదిలాబాద్ : జిల్లాలోని అర్హులైన వికలాంగులు,వృద్ధులు,వితంతువులు,కిడ్నీ బాధితులు,ఒంటరి మహిళలు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కార్యదర్శి ఆరిఫా బేగం కోరారు. మంగళవారం విద్యానగర్‌లోని సుందరయ్య భవన్‌లో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. అన్ని గ్రామాలు,మండలాలు,నియోజకవర్గాల నుంచి అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో కమిటీ సభ్యులు అనసూయ,ప్రియాంక,ఎం.నగేష్,పొచ్చన్న తదితరులు పాల్గొన్నారు.
    1
    అర్హులైన ప్రతి ఒక్కరూ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలి
ఆదిలాబాద్ : జిల్లాలోని అర్హులైన వికలాంగులు,వృద్ధులు,వితంతువులు,కిడ్నీ బాధితులు,ఒంటరి మహిళలు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కార్యదర్శి ఆరిఫా బేగం కోరారు. మంగళవారం విద్యానగర్‌లోని సుందరయ్య భవన్‌లో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. అన్ని గ్రామాలు,మండలాలు,నియోజకవర్గాల నుంచి అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో కమిటీ సభ్యులు అనసూయ,ప్రియాంక,ఎం.నగేష్,పొచ్చన్న తదితరులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    6 hrs ago
  • ఆగస్టు 11, 2026_ఆదిలాబాదు: *యూనిఫాంల తయారీని వేగవంతం చేయాలి: కలెక్టర్ రాజర్షి షా పత్రిక ప్రకటన * ఉట్నూర్ మండలంలోని పేర్కగూడ గ్రామంలోగల ఇందిరా మహిళా శక్తి కుట్టు మిషన్ కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షిషా సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పాఠశాల విద్యార్థుల యూనిఫాంల కుట్టు ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు అందజేసే యూనిఫాంల కుట్టు పనిని నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్ణీత గడువులోగా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, నిర్వాహకులను ఆదేశించారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఇందిరా మహిళా శక్తి కేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంలు రామారావు, రామారావు, సీసీలు లక్ష్మణ్, కిషన్ రావులతో పాటు కేంద్రం నిర్వాహకురాలు జ్యోతి, ఇతర దర్జీలు, సిబ్బంది పాల్గొన్నారు.
    2
    ఆగస్టు 11, 2026_ఆదిలాబాదు:

*యూనిఫాంల తయారీని వేగవంతం చేయాలి: కలెక్టర్ రాజర్షి షా
పత్రిక ప్రకటన
*
ఉట్నూర్ మండలంలోని పేర్కగూడ గ్రామంలోగల ఇందిరా మహిళా శక్తి కుట్టు మిషన్ కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షిషా సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పాఠశాల విద్యార్థుల యూనిఫాంల కుట్టు ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు అందజేసే యూనిఫాంల కుట్టు పనిని నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్ణీత గడువులోగా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, నిర్వాహకులను ఆదేశించారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఇందిరా మహిళా శక్తి కేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎంలు రామారావు, రామారావు, సీసీలు లక్ష్మణ్, కిషన్ రావులతో పాటు కేంద్రం నిర్వాహకురాలు జ్యోతి, ఇతర దర్జీలు, సిబ్బంది పాల్గొన్నారు.
    user_Musku Rajkiran Reddy
    Musku Rajkiran Reddy
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • కాలనీలో పారిశుద్ధ్యం దోమల నివారణ సులభం... కాలనీలో అన్ని డ్రైనేజీలలో ముండ్ల పొదలపై పిచ్చి మొక్కలపై స్ప్రే తో దోమల నిర్మూలన కార్యక్రమం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలో సోమవారం మున్సిపల్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్యం పరిశుభ్రత పనులను చేపట్టారు ఈ సందర్భంగా కార్మికులతో కాలనీలోని అన్ని చోట్లల్లో గడ్డితో ఉన్న ముళ్ళ పొదలు, డ్రైనేజీలలో జామైన పూడికను తొలగించి పారిశుద్ధ్యం పనులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది మానాల శంకర్ కార్మికులు పాల్గొన్నారు
    1
    కాలనీలో పారిశుద్ధ్యం దోమల నివారణ సులభం...
కాలనీలో అన్ని డ్రైనేజీలలో ముండ్ల పొదలపై పిచ్చి మొక్కలపై స్ప్రే తో దోమల నిర్మూలన కార్యక్రమం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలో సోమవారం మున్సిపల్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్యం పరిశుభ్రత పనులను చేపట్టారు ఈ సందర్భంగా కార్మికులతో కాలనీలోని అన్ని చోట్లల్లో గడ్డితో ఉన్న ముళ్ళ పొదలు, డ్రైనేజీలలో జామైన పూడికను తొలగించి పారిశుద్ధ్యం పనులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది మానాల శంకర్ కార్మికులు పాల్గొన్నారు
    user_Dasari krishna murthy
    Dasari krishna murthy
    ఖానాపూర్, నిర్మల్, తెలంగాణ•
    12 hrs ago
  • ఖానాపూర్ మున్సిపాలిటీ నిర్లక్ష్యం శ్రీరామ్ నగర్ లో పేరుకుపోయిన చెత్త ఖానాపూర్ మున్సిపాలిటీ శ్రీరామ్ నగర్ లో గత 45 రోజులుగా చెత్త పేరుకుపోయి ఉంటే మునిసిపాలిటీ చెత్త బండి చూసి చూడనట్టు వెళ్తుందని శ్రీరామ్ నగర్ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు చెత్త పేరుకుపోయి దుర్వాసన రావడంతో కాలనీవాసులు చిన్నపిల్లలు ఇబ్బంది పడుతూ వెళ్తున్నారని కాలనీవాసులు తెలియజేశారు ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి చెత్తను వెంటనే తొలగించాలని కాలని వాసులు తెలియజేశారు
    1
    ఖానాపూర్ మున్సిపాలిటీ నిర్లక్ష్యం శ్రీరామ్ నగర్ లో  పేరుకుపోయిన చెత్త 
ఖానాపూర్ మున్సిపాలిటీ   శ్రీరామ్ నగర్  లో గత 45 రోజులుగా  చెత్త పేరుకుపోయి ఉంటే  మునిసిపాలిటీ చెత్త బండి చూసి చూడనట్టు వెళ్తుందని  శ్రీరామ్ నగర్ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు చెత్త పేరుకుపోయి దుర్వాసన రావడంతో  కాలనీవాసులు చిన్నపిల్లలు ఇబ్బంది పడుతూ వెళ్తున్నారని  కాలనీవాసులు తెలియజేశారు ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి చెత్తను వెంటనే తొలగించాలని కాలని వాసులు తెలియజేశారు
    user_ఆకుల  శ్రీనివాస్
    ఆకుల శ్రీనివాస్
    Farmer ఖానాపూర్, నిర్మల్, తెలంగాణ•
    15 hrs ago
  • మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో ఆషాడ వనభోజనాలు, హాజరైన కులస్తులు జన్నారం మండల కేంద్రంలోని మహేంద్ర సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆషాడమాస వనభోజనాలను నిర్వహించారు. ఆషాడ మాసం బోనాల ముగింపు సందర్భంగా మహేంద్ర సంఘం నాయకులు, కులస్తులు మంగళవారం సాయంత్రం పట్టణ శివారులోని శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయం ఆవరణలో వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంతకుముందు వారు తమ కులదైవం కేతికి సంగమేశ్వరున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అందరూ కలిసి సామూహిక భోజనాలు చేశారు.
    1
    మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో ఆషాడ వనభోజనాలు, హాజరైన కులస్తులు
జన్నారం మండల కేంద్రంలోని మహేంద్ర సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆషాడమాస వనభోజనాలను నిర్వహించారు. ఆషాడ మాసం బోనాల ముగింపు సందర్భంగా మహేంద్ర సంఘం నాయకులు, కులస్తులు మంగళవారం సాయంత్రం పట్టణ శివారులోని శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయం ఆవరణలో వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంతకుముందు వారు తమ కులదైవం కేతికి సంగమేశ్వరున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అందరూ కలిసి సామూహిక భోజనాలు చేశారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • US Republican lawmaker Riley Moore labelled the FCRA legislation an “attack on religious minorities”. However, India’s top diplomat in Washington quickly dismantled the narrative, making it clear that the Bill is about regulatory oversight, not targeting any community. Know the facts here. Watch this report.
    1
    US Republican lawmaker Riley Moore labelled the FCRA legislation an “attack on religious minorities”.
However, India’s top diplomat in Washington quickly dismantled the narrative, making it clear that the Bill is about regulatory oversight, not targeting any community.
Know the facts here. Watch this report.
    user_Musku Rajkiran Reddy
    Musku Rajkiran Reddy
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.