logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శ్రీరామ నవమి సందర్భంగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామ హనుమాన్ ఆలయంలో నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

21 hrs ago
user_Jtv9 News Network
Jtv9 News Network
బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
21 hrs ago

శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శ్రీరామ నవమి సందర్భంగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామ హనుమాన్ ఆలయంలో నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

More news from తెలంగాణ and nearby areas
  • శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శ్రీరామ నవమి సందర్భంగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామ హనుమాన్ ఆలయంలో నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
    1
    శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
శ్రీరామ నవమి సందర్భంగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామ హనుమాన్ ఆలయంలో నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    21 hrs ago
  • కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామ హనుమాన్ దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు, మంత్రోచ్ఛరణల మధ్య కళ్యాణం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
    1
    కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామ హనుమాన్ దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు, మంత్రోచ్ఛరణల మధ్య కళ్యాణం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
    user_S M S R R
    S M S R R
    కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    23 hrs ago
  • సదాశివపేటలో శ్రీరామనవమి వేడుకలలో పాల్గొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
    1
    సదాశివపేటలో శ్రీరామనవమి వేడుకలలో పాల్గొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    19 hrs ago
  • *రిమ్మనగూడలో వైభవంగా గోలోకాశ్రమం 51వ వార్షికోత్సవ వేడుకలు.* ౼ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం ౼ భారీగా తరలివచ్చిన భక్తులు, గ్రామస్తులు ౼ కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు గజ్వేల్ నియోజకవర్గం 27 శుక్రవారం మార్చి 2026 సిద్దిపేట జిల్లా : గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. గ్రామంలోని ప్రసిద్ధ గోలోకాశ్రమం 51వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా, అంగరంగ వైభవంగా ఖమ్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు, అలాగే నిర్వాహకులు రాము మాట్లాడుతూ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య, మంగళ వాయిద్యాల మోతతో సీతారాముల వివాహ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాల సమర్పణతో కళ్యాణ వేదిక శోభాయమానంగా మారింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి రిమ్మనగూడ గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన మహా అన్నప్రసాద వితరణలో వేలాది మంది భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. గోలోకాశ్రమం వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
    4
    *రిమ్మనగూడలో వైభవంగా గోలోకాశ్రమం 51వ వార్షికోత్సవ వేడుకలు.*
౼  భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం
౼  భారీగా తరలివచ్చిన భక్తులు, గ్రామస్తులు
౼ కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు
గజ్వేల్ నియోజకవర్గం 27 శుక్రవారం మార్చి 2026 
సిద్దిపేట జిల్లా : గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. గ్రామంలోని ప్రసిద్ధ గోలోకాశ్రమం 51వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా, అంగరంగ వైభవంగా ఖమ్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు, అలాగే నిర్వాహకులు రాము మాట్లాడుతూ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య, మంగళ వాయిద్యాల మోతతో సీతారాముల వివాహ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాల సమర్పణతో కళ్యాణ వేదిక శోభాయమానంగా మారింది. 
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి రిమ్మనగూడ గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన మహా అన్నప్రసాద వితరణలో వేలాది మంది భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. గోలోకాశ్రమం వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
    user_PITLA KANAKA RAJU PRAJA PILUPU
    PITLA KANAKA RAJU PRAJA PILUPU
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    21 hrs ago
  • అలిరాజాపేట లోని హనుమాన్ దేవాలయాలంలో గ్రామప్రజలదరు కలసి సీతారాములకళ్యాణం లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో అలిరాజపేట్ నిర్మల్ నగర్ గ్రామప్రజలు పాల్గొన్నారు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది.. అందరు కలసి అందరికి శ్రీతారాములా ఆశీస్సులు అందరిపై ఉండాలని పాడిపంటలు బాగా పండాలని కోరుకున్నారు
    2
    అలిరాజాపేట లోని హనుమాన్    
దేవాలయాలంలో గ్రామప్రజలదరు కలసి సీతారాములకళ్యాణం లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో  అలిరాజపేట్ నిర్మల్ నగర్ గ్రామప్రజలు  పాల్గొన్నారు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది.. అందరు కలసి అందరికి శ్రీతారాములా ఆశీస్సులు అందరిపై ఉండాలని పాడిపంటలు  బాగా పండాలని కోరుకున్నారు
    user_KingstarAshok KSR
    KingstarAshok KSR
    జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    22 hrs ago
  • Post by Akhil kumar
    1
    Post by Akhil kumar
    user_Akhil kumar
    Akhil kumar
    Farmer Pudur, Vikarabad•
    23 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 27 ప్రజా తెలంగాణ న్యూస్ / యాదగిరి గుట్ట భువనగిరి జిల్లా తూర్పు గూడెం రాజరాజేశ్వరి ఆలయంలో సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ అర్చకులు సుధాగాని సూర్యం శ్రీవాణి,ఐ వీ ఎఫ్ రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్,భక్తి రత్న అవార్డు గ్రహీత డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి మాట్లాడుతూ అందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు, సీతారాముల కళ్యాణం కనుల పండుగ నిర్వహించిన కార్యక్రమానికి సహకరించినప్పుడు ప్రతి ఒక్కరికి స్వామివారి కరుణాకటాక్షాలు ఉండాలని తెలిపారు, ఈ కార్యక్రమంలో నరేందర్ గౌడ్ మంజుల, చంద్రమౌళి, సుమలత,శ్యామల,గోపికృష్ణ లావణ్య కుటుంబ సభ్యులు,భువనగిరి భక్త బృందం,పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు
    4
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 27 ప్రజా తెలంగాణ న్యూస్ /
యాదగిరి గుట్ట భువనగిరి జిల్లా తూర్పు గూడెం రాజరాజేశ్వరి ఆలయంలో సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ అర్చకులు సుధాగాని సూర్యం శ్రీవాణి,ఐ వీ ఎఫ్ రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్,భక్తి రత్న అవార్డు గ్రహీత డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి మాట్లాడుతూ అందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు, సీతారాముల కళ్యాణం కనుల పండుగ నిర్వహించిన కార్యక్రమానికి సహకరించినప్పుడు ప్రతి ఒక్కరికి స్వామివారి కరుణాకటాక్షాలు ఉండాలని తెలిపారు, ఈ కార్యక్రమంలో నరేందర్ గౌడ్ మంజుల, చంద్రమౌళి, సుమలత,శ్యామల,గోపికృష్ణ లావణ్య కుటుంబ సభ్యులు,భువనగిరి భక్త బృందం,పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    17 hrs ago
  • మొగిలిచర్ల కెనాల్‌లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం! వరంగల్ జిల్లా పరిధిలోని మొగిలిచర్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని కెనాల్ (కాలువ)లో ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకువచ్చింది. కాలువలో మృతదేహం తేలడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న ఏనుమాముల పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.దర్యాప్తు ప్రారంభించారు. మృతుడికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    1
    మొగిలిచర్ల కెనాల్‌లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం!
వరంగల్ జిల్లా పరిధిలోని మొగిలిచర్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని కెనాల్ (కాలువ)లో  ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకువచ్చింది. కాలువలో మృతదేహం తేలడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న ఏనుమాముల పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.దర్యాప్తు ప్రారంభించారు. మృతుడికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    21 hrs ago
  • వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్ ప్రాంతాలలో ఖరీదైన సెల్ఫోన్ లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను వికారాబాద్ జిల్లా సిసిఎస్ పోలీసులు చాకచకంగా పట్టుకున్నారు. జిల్లాలో సెల్ఫోన్ దొంగతనం నివారించడానికి ఎస్పీ స్నేహ మెహర ఆదేశాల మేరకు Stomach ఇన్స్పెక్టర్ బలవంతురాయ్ వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ రఘుకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. దయఎత్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ అంశాల ఆధారంగా దర్యాప్తు చేపట్టగా నిందితుల కదలికలను గుర్తించి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను గుర్తించి రవి అలియాస్ గౌరీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిధి బొమ్రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లాలో రద్దీ ప్రాంతాలలో దొంగతనాలు చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. రద్దీప్ ప్రదేశాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖరీదైన మొబైల్ ఫోన్లో జాగ్రత్తగా ఉంచుకోవాలని సిసిఎస్ ఇన్స్పెక్టర్ బలవంతరాయి హెచ్చరించారు.
    1
    వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్ ప్రాంతాలలో ఖరీదైన సెల్ఫోన్ లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను వికారాబాద్ జిల్లా సిసిఎస్ పోలీసులు చాకచకంగా పట్టుకున్నారు. జిల్లాలో సెల్ఫోన్ దొంగతనం నివారించడానికి ఎస్పీ స్నేహ మెహర ఆదేశాల మేరకు Stomach ఇన్స్పెక్టర్ బలవంతురాయ్ వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ రఘుకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. దయఎత్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ అంశాల ఆధారంగా దర్యాప్తు చేపట్టగా నిందితుల కదలికలను గుర్తించి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను గుర్తించి రవి అలియాస్ గౌరీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిధి బొమ్రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లాలో రద్దీ ప్రాంతాలలో దొంగతనాలు చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. రద్దీప్ ప్రదేశాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖరీదైన మొబైల్ ఫోన్లో జాగ్రత్తగా ఉంచుకోవాలని సిసిఎస్ ఇన్స్పెక్టర్ బలవంతరాయి హెచ్చరించారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.