భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఒక దురదృష్టకరమైన రోజు. . అచ్చంపేట మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ కల్పించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో,లోక్‌సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం, ప్రతిపక్షాల మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు దేశెట్టి అనంత నాయుడు అన్నారు. ఇది కేవలం ఒక బిల్లు మాత్రమే కాదు,దేశంలోని మహిళలను గౌరవించి,వారికి వారి హక్కులను కల్పించే ఒక అవకాశం అన్నారు. పార్టీ రాజకీయాలకు అతీతంగా ఎదగాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజ్ఞప్తిని తిరస్కరించి, ప్రతిపక్షం తన సంకుచిత మనస్తత్వంతో మన మహిళల నమ్మకాన్ని, ఆశలను తుంచేసింది. ప్రతిపక్షాల ఈ మహిళా వ్యతిరేక ఆలోచనా విధానానికి భవిష్యత్తులో దేశ ప్రజలు తప్పకుండా ప్రతిస్పందిస్తారు. మహిళల గౌరవం, సాధికారత కోసం ఈ పోరాటం కొనసాగుతుంది. మహిళల హక్కులను బలోపేతం చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని అన్నారు.

- అచ్చంపేట మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ కల్పించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో,లోక్‌సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం, ప్రతిపక్షాల మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు దేశెట్టి అనంత నాయుడు అన్నారు. ఇది కేవలం ఒక బిల్లు మాత్రమే కాదు,దేశంలోని మహిళలను గౌరవించి,వారికి వారి హక్కులను కల్పించే ఒక అవకాశం అన్నారు. పార్టీ రాజకీయాలకు అతీతంగా ఎదగాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజ్ఞప్తిని తిరస్కరించి, ప్రతిపక్షం తన సంకుచిత మనస్తత్వంతో మన మహిళల నమ్మకాన్ని, ఆశలను తుంచేసింది. ప్రతిపక్షాల ఈ మహిళా వ్యతిరేక ఆలోచనా విధానానికి భవిష్యత్తులో దేశ ప్రజలు తప్పకుండా ప్రతిస్పందిస్తారు. మహిళల గౌరవం, సాధికారత కోసం ఈ పోరాటం కొనసాగుతుంది. మహిళల హక్కులను బలోపేతం చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని అన్నారు.1
- Post by Yekula lakshmanarao Yekula1
- MATTUPALLI APPLIANCES nanu1
- నేడు అంబటి ధర్నా గుంటూరు: తనపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాల్సిందిగా గుంటూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేస్తున్నారని నూరి ఫాతిమా తెలియజేశారు. కావున వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని తెలియజేశారు1
- Post by Syyed taher1
- నల్లగొండ బ్రేకింగ్: నకిరేకల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనం చేసి బీజేపీ శ్రేణుల నిరసన.. మహిళల రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి బయటపడిందని మండిపడ్డ బీజేపీ నేతలు.. మహిళలకు న్యాయం చేయని పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందని విమర్శలు.. మహిళల సాధికారతకు అడ్డుగా నిలిచే కాంగ్రెస్ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు.. బీజేపీ ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకువస్తోందని స్పష్టం.. మహిళల రిజర్వేషన్ అమలుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ నేతల ధీమా.. కాంగ్రెస్ పార్టీకి మహిళల ఓట్లు కావాలి గానీ హక్కులు ఇవ్వాలనే మనసు లేదని ఆరోపణలు.. కాంగ్రెస్ మహిళా వ్యతిరేక రాజకీయాలకు ప్రజలే త్వరలో బుద్ధి చెబుతారని హెచ్చరిక.. మహిళల హక్కుల కోసం బీజేపీ పోరాటం మరింత ఉధృతం చేస్తామని ప్రకటన.. *నల్లగొండ జిల్లా బిజెపి అధ్యక్షులు - నాగం వర్షిత్ రెడ్డి..*☝️ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు, యువ మోర్చా నేతలు భారీగా పాల్గొన్నారు.1
- ఉమ్మడి వరంగల్ జిల్లా BRS పార్టీ ప్రతినిధులతో కలిసి మేడిగడ్డ బ్యారేజినీ సందర్శించిన. మహబూబాబాద్ మాజీ ఎంపీ. మాలోత్ కవిత మేడి గడ్డ మరమ్మత్తు పనులను పూర్తి చేసి రైతులకు సాగు తాగు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు జగిత్యాలలో కేసీఆర్ సభ నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన చేపట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు1
- పెదకూరపాడు : వేసవి తాపానికి ప్రధాన వీధులు రోడ్లన్నీ నిర్మానుషంగా దర్శనమిస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం కి 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీ వరకు ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండ తీవ్రత పెరిగే కొద్దీ వాహనదారులు ప్రయాణాలు కొనసాగించలేకపోయారు. వ్యవసాయ కూలీలు 12 గంటలకి తమ పనుల ముగించుకొని ఇంటి బాట పట్టారు.1