logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కామారెడ్డి జిల్లా : ఆర్యవైశ్య సంఘం ఆహ్వానం మేరకు కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకల్లో పాల్గొన్న కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి పట్టణంలో వాసవీ కన్యకాపరమేశ్వరి జయంతి వేడుకలు ఆదివారం నిర్వహించారు. శివపార్వతుల కళ్యాణ మహోత్సవం పురస్కరించుకొని శోభాయాత్ర చేపట్టారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆహ్వానం మేరకు ఆదివారం ఉదయం పట్టణంలోని వీక్లీ మార్కెట్ నుంచి ఏర్పాటు చేసిన శోభాయాత్రలో భక్తుల కోలాహలం మధ్య ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ఆధ్యాత్మికత పట్టణంలో వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

2 hrs ago
user_Narmala Swapna
Narmala Swapna
Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
2 hrs ago

కామారెడ్డి జిల్లా : ఆర్యవైశ్య సంఘం ఆహ్వానం మేరకు కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకల్లో పాల్గొన్న కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి పట్టణంలో వాసవీ కన్యకాపరమేశ్వరి జయంతి వేడుకలు ఆదివారం నిర్వహించారు. శివపార్వతుల కళ్యాణ మహోత్సవం పురస్కరించుకొని శోభాయాత్ర చేపట్టారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆహ్వానం మేరకు ఆదివారం ఉదయం పట్టణంలోని వీక్లీ మార్కెట్ నుంచి ఏర్పాటు చేసిన శోభాయాత్రలో భక్తుల కోలాహలం మధ్య ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ఆధ్యాత్మికత పట్టణంలో వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

More news from తెలంగాణ and nearby areas
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో సేవలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ ప్రవచనకర్త బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే అమెరికాలోని న్యూ జెర్సీలో శివ విష్ణు ఆలయం నిర్మాణంలో సేవలందించిన రఘు శర్మ సంస్కృత సోదరుడుకూడా ఆలయానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రధానమంత్రి సలహాదారులుగా ఉన్న ఆదిత్య దీక్షిత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని భక్తిపూర్వకంగా దర్శించుకున్నారు.పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం స్వామివారి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమం సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. భక్తులు శాంతియుతంగా దర్శనాలు చేసుకుని స్వామివారి కృపను పొందారు. ఆలయ వాతావరణం భక్తిరసంతో నిండిపోయి ఆధ్యాత్మికంగా మారింది
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో సేవలు సమర్పించారు.
ఈ సందర్భంగా ప్రసిద్ధ ప్రవచనకర్త బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే అమెరికాలోని న్యూ జెర్సీలో శివ విష్ణు ఆలయం నిర్మాణంలో సేవలందించిన రఘు శర్మ సంస్కృత సోదరుడుకూడా ఆలయానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రధానమంత్రి సలహాదారులుగా ఉన్న ఆదిత్య దీక్షిత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని భక్తిపూర్వకంగా దర్శించుకున్నారు.పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం స్వామివారి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమం సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. భక్తులు శాంతియుతంగా దర్శనాలు చేసుకుని స్వామివారి కృపను పొందారు. ఆలయ వాతావరణం భక్తిరసంతో నిండిపోయి ఆధ్యాత్మికంగా మారింది
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    5 hrs ago
  • గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో మాల సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవత పోచమ్మకు బోనమెత్తారు. బుధవారం గ్రామంలో ప్రతీ ఇంటి నుంచి బోనం తయారుచేసుకొని మహిళలు డబ్బు చప్పులతో,శివసత్తుల పూర్ణకలతో, తరలివెళ్లారు. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. యువకుల కేరింతలు మధ్య బోనాలు, ఊరేగింపు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిపించి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు
    1
    గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో
మాల సంఘం  ఆధ్వర్యంలో   గ్రామ దేవత పోచమ్మకు  బోనమెత్తారు. బుధవారం గ్రామంలో ప్రతీ ఇంటి నుంచి బోనం తయారుచేసుకొని  మహిళలు డబ్బు చప్పులతో,శివసత్తుల పూర్ణకలతో, తరలివెళ్లారు.  అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు.  యువకుల కేరింతలు మధ్య బోనాలు, ఊరేగింపు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా  కురిపించి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • " *ఎవరు ఈ కాన్షీరామ్ ?? కాన్షీరామ్ ఎక్కడా విన్న ఈ పేరే????నాటి జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ నేటి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ కాన్షీరామ్ దాదాసాహెబ్ గురించి మాట్లాడటం ఏంటి మతలాబు బిసి ఎస్సీ ఎస్టీ మత మైనారిటీ అగ్రకులాల పేదల ఆయనను అర్థం చేసుకునేది ఎప్పుడో* ???? 🧭 కాన్షీరామ్ వారసత్వం: ఆలోచనల అసలు సారం Kanshi Ram గారు భారతదేశంలో దళిత, బహుజన రాజకీయ చైతన్యానికి కీలక వ్యక్తి. ఆయన ప్రధానంగా చెప్పినది: “రాజకీయ శక్తి లేకుండా సామాజిక మార్పు అసాధ్యం” బహుజన వర్గాలు (SC, ST, BC, మైనారిటీలు) కలిసినప్పుడు మాత్రమే పాలనలో భాగస్వామ్యం పెరుగుతుంది అంటే ఆయన ఆలోచనల అసలు ఉద్దేశ్యం—సంఖ్యాబలం ఉన్న వర్గాలు తమ రాజకీయ హక్కులను వినియోగించుకుని స్వయం ప్రతినిధిత్వాన్ని సాధించాలి. --- 🗳️ ఇతర పార్టీలు కాన్షీరామ్ పేరు వినియోగించడం — ఎందుకు? ఈరోజుల్లో అనేక రాజకీయ పార్టీలు (ప్రాంతీయమైనా, జాతీయమైనా) Kanshi Ram గారి పేరు లేదా సిద్ధాంతాలను ప్రస్తావిస్తుంటాయి. ఇందుకు కొన్ని కారణాలు: బహుజన ఓటు బ్యాంక్ ప్రభావం చాలా ఎక్కువగా ఉండటం సామాజిక న్యాయం అనే భావన ప్రజల్లో బలంగా ఉండటం చారిత్రక నాయకుల వారసత్వాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం ఇది రాజకీయాల్లో సాధారణ వ్యూహం. కానీ పేరు చెప్పడం వేరు, ఆలోచనలను అమలు చేయడం వేరు—ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. --- ⚖️ “మన ఓట్లు మనమే వేసుకుని పాలకులం కావాలి” — విశ్లేషణ ఈ నినాదం భావోద్వేగంగా బలంగా ఉన్నా, కొన్ని వాస్తవాలు గమనించాలి: ✔️ సానుకూల దృష్టికోణం ఓటు హక్కు మనకున్న అత్యంత శక్తివంతమైన సాధనం ఒకే వర్గం చైతన్యంగా ఉంటే రాజకీయ ప్రభావం పెరుగుతుంది స్వయం నాయకత్వం (self-representation) ద్వారా సమస్యలు బాగా ప్రతిబింబిస్తాయి ⚠️ సవాళ్లు సమాజం పూర్తిగా ఏకరీతి కాదు—SC, ST, BC, మైనారిటీల్లో కూడా విభజనలు ఉంటాయి కేవలం కులం లేదా వర్గం ఆధారంగా రాజకీయాలు చేస్తే విభజనలు మరింత పెరిగే ప్రమాదం మంచి పాలనకు సామర్థ్యం, విధానాలు, పారదర్శకత కూడా అవసరం—కేవలం గుర్తింపు (identity) సరిపోదు --- 🧠 ఓటర్ల బాధ్యత — భావోద్వేగం vs విశ్లేషణ ఓటు వేయడం అనేది కేవలం భావోద్వేగ నిర్ణయం కాకూడదు. పరిశీలించాల్సిన అంశాలు: అభ్యర్థి పనితీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు అవినీతి, పారదర్శకత విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి కీలక రంగాల్లో పాలసీలు --- 🔍 తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ సందర్భం ఈ రెండు రాష్ట్రాల్లో: బహుజన వర్గాల సంఖ్య ఎక్కువే అయినా రాజకీయంగా వారు విభజితంగా ఉంటారు ప్రధాన పార్టీల మధ్య పోటీ కారణంగా ఓట్లు విడిపోతాయి దీని వల్ల ఏకీకృత శక్తి తగ్గుతుంది—ఇది మీ ఆవేదనలో కనిపిస్తున్న ముఖ్యాంశం. --- 🧩 ముందుకు మార్గం ఏమిటి? 1. చైతన్యం పెరగాలి – ఓటు విలువపై అవగాహన 2. విభజనలు తగ్గాలి – వర్గాల మధ్య ఐక్యత 3. నాయకత్వ నాణ్యత పెరగాలి – కేవలం గుర్తింపు కాకుండా సామర్థ్యం 4. పాలసీ ఆధారిత రాజకీయాలు – దీర్ఘకాల అభివృద్ధి కోసం --- 📝 సారాంశం మీరు చెప్పిన “మన ఓట్లు మనమే వేసుకుని పాలకులం కావాలి” అనే భావనలో ఒక బలమైన స్వాభిమాన సందేశం ఉంది. కానీ అది సఫలమవ్వాలంటే: ఐక్యత + అవగాహన + సమర్థ నాయకత్వం మూడూ కలిసివస్తేనే సాధ్యం.
    1
    " *ఎవరు ఈ కాన్షీరామ్ ?? కాన్షీరామ్ ఎక్కడా విన్న ఈ పేరే????నాటి జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ నేటి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ కాన్షీరామ్ దాదాసాహెబ్ గురించి మాట్లాడటం ఏంటి మతలాబు బిసి ఎస్సీ ఎస్టీ మత మైనారిటీ అగ్రకులాల పేదల ఆయనను అర్థం చేసుకునేది ఎప్పుడో* ????
🧭 కాన్షీరామ్ వారసత్వం: ఆలోచనల అసలు సారం
Kanshi Ram గారు భారతదేశంలో దళిత, బహుజన రాజకీయ చైతన్యానికి కీలక వ్యక్తి. ఆయన ప్రధానంగా చెప్పినది:
“రాజకీయ శక్తి లేకుండా సామాజిక మార్పు అసాధ్యం”
బహుజన వర్గాలు (SC, ST, BC, మైనారిటీలు) కలిసినప్పుడు మాత్రమే పాలనలో భాగస్వామ్యం పెరుగుతుంది
అంటే ఆయన ఆలోచనల అసలు ఉద్దేశ్యం—సంఖ్యాబలం ఉన్న వర్గాలు తమ రాజకీయ హక్కులను వినియోగించుకుని స్వయం ప్రతినిధిత్వాన్ని సాధించాలి.
---
🗳️ ఇతర పార్టీలు కాన్షీరామ్ పేరు వినియోగించడం — ఎందుకు?
ఈరోజుల్లో అనేక రాజకీయ పార్టీలు (ప్రాంతీయమైనా, జాతీయమైనా) Kanshi Ram గారి పేరు లేదా సిద్ధాంతాలను ప్రస్తావిస్తుంటాయి. ఇందుకు కొన్ని కారణాలు:
బహుజన ఓటు బ్యాంక్ ప్రభావం చాలా ఎక్కువగా ఉండటం
సామాజిక న్యాయం అనే భావన ప్రజల్లో బలంగా ఉండటం
చారిత్రక నాయకుల వారసత్వాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం
ఇది రాజకీయాల్లో సాధారణ వ్యూహం. కానీ పేరు చెప్పడం వేరు, ఆలోచనలను అమలు చేయడం వేరు—ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది.
---
⚖️ “మన ఓట్లు మనమే వేసుకుని పాలకులం కావాలి” — విశ్లేషణ
ఈ నినాదం భావోద్వేగంగా బలంగా ఉన్నా, కొన్ని వాస్తవాలు గమనించాలి:
✔️ సానుకూల దృష్టికోణం
ఓటు హక్కు మనకున్న అత్యంత శక్తివంతమైన సాధనం
ఒకే వర్గం చైతన్యంగా ఉంటే రాజకీయ ప్రభావం పెరుగుతుంది
స్వయం నాయకత్వం (self-representation) ద్వారా సమస్యలు బాగా ప్రతిబింబిస్తాయి
⚠️ సవాళ్లు
సమాజం పూర్తిగా ఏకరీతి కాదు—SC, ST, BC, మైనారిటీల్లో కూడా విభజనలు ఉంటాయి
కేవలం కులం లేదా వర్గం ఆధారంగా రాజకీయాలు చేస్తే విభజనలు మరింత పెరిగే ప్రమాదం
మంచి పాలనకు సామర్థ్యం, విధానాలు, పారదర్శకత కూడా అవసరం—కేవలం గుర్తింపు (identity) సరిపోదు
---
🧠 ఓటర్ల బాధ్యత — భావోద్వేగం vs విశ్లేషణ
ఓటు వేయడం అనేది కేవలం భావోద్వేగ నిర్ణయం కాకూడదు. పరిశీలించాల్సిన అంశాలు:
అభ్యర్థి పనితీరు
ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు
అవినీతి, పారదర్శకత
విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి కీలక రంగాల్లో పాలసీలు
---
🔍 తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ సందర్భం
ఈ రెండు రాష్ట్రాల్లో:
బహుజన వర్గాల సంఖ్య ఎక్కువే అయినా
రాజకీయంగా వారు విభజితంగా ఉంటారు
ప్రధాన పార్టీల మధ్య పోటీ కారణంగా ఓట్లు విడిపోతాయి
దీని వల్ల ఏకీకృత శక్తి తగ్గుతుంది—ఇది మీ ఆవేదనలో కనిపిస్తున్న ముఖ్యాంశం.
---
🧩 ముందుకు మార్గం ఏమిటి?
1. చైతన్యం పెరగాలి – ఓటు విలువపై అవగాహన
2. విభజనలు తగ్గాలి – వర్గాల మధ్య ఐక్యత
3. నాయకత్వ నాణ్యత పెరగాలి – కేవలం గుర్తింపు కాకుండా సామర్థ్యం
4. పాలసీ ఆధారిత రాజకీయాలు – దీర్ఘకాల అభివృద్ధి కోసం
---
📝 సారాంశం
మీరు చెప్పిన “మన ఓట్లు మనమే వేసుకుని పాలకులం కావాలి” అనే భావనలో ఒక బలమైన స్వాభిమాన సందేశం ఉంది. కానీ అది సఫలమవ్వాలంటే:
ఐక్యత + అవగాహన + సమర్థ నాయకత్వం
మూడూ కలిసివస్తేనే సాధ్యం.
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    10 hrs ago
  • జగిత్యాల తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ ను మర మనిషి అనే మాట సరైంది కాదనీ.. ఆ మాటను ఉప సంహరించుకుంటే మీకు గౌరవం ఉంటుంది అని కవితకు బీ ఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిజీవన్ రెడ్డి హితవు పలికారు. జగిత్యాల పట్టణంలో మాజీ మంత్రి, బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి  జీవన్ రెడ్డి ఆయన తన స్వగృహంలో శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో  రాజకీయ పార్టీ ఎవరైనా ఏర్పాటు చేయవచ్చన్నారు. కానీ, మాజీ ఎమ్మెల్సీ కవిత తన రాజకీయ పార్టీ ఏర్పాటు సందర్భంగా...కేసీఆర్ తో ఉన్న అనుబంధం, ఆత్మీయతను మరిచి, కుటుంబ సభ్యురాలిగాన్నే కాకుండా, ఉద్యమ నేత అయిన కెసిఆర్ ను మర మనిషి అనటం సరికాదన్నారు .బీ ఆర్ ఎస్ తో విభేదాలు రావొచ్చు..కానీ గత వాస్తవాలను విస్మరించడం సరైంది కాదు. కెసిఆర్ వంటి గొప్పమనసున్న మనిషిని మర మనిషిగా పేర్కొనడం సరి కాదన్నారు. కేసీఆర్ తో మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైంది. కవిత కూడా తెలంగాణ ఉద్యమ బలోపేతానికి జాగృతి ద్వారా, ప్రజలను జాగృతం చేశారు. కేసీఆర్ కు హృదయం లేకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం లేదనీ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అధికార పార్టీ పై తన  లక్ష్యం ఉండాల్సి ఉండగా..పక్క పార్టీ పై లక్ష్యం ఉంటుందా..అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు
    1
    జగిత్యాల 
తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ ను మర మనిషి అనే మాట సరైంది కాదనీ.. ఆ మాటను ఉప సంహరించుకుంటే మీకు గౌరవం ఉంటుంది అని  కవితకు బీ ఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిజీవన్ రెడ్డి హితవు పలికారు.
జగిత్యాల పట్టణంలో మాజీ మంత్రి, బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి  జీవన్ రెడ్డి ఆయన తన స్వగృహంలో శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
ప్రజాస్వామ్యంలో  రాజకీయ పార్టీ ఎవరైనా ఏర్పాటు చేయవచ్చన్నారు. కానీ, మాజీ ఎమ్మెల్సీ కవిత తన రాజకీయ పార్టీ ఏర్పాటు సందర్భంగా...కేసీఆర్ తో ఉన్న అనుబంధం, ఆత్మీయతను మరిచి, కుటుంబ సభ్యురాలిగాన్నే కాకుండా, ఉద్యమ నేత అయిన కెసిఆర్ ను మర మనిషి అనటం సరికాదన్నారు .బీ ఆర్ ఎస్ తో విభేదాలు రావొచ్చు..కానీ గత వాస్తవాలను విస్మరించడం సరైంది కాదు.
కెసిఆర్ వంటి గొప్పమనసున్న మనిషిని మర మనిషిగా పేర్కొనడం సరి కాదన్నారు.
కేసీఆర్ తో మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైంది.
కవిత కూడా తెలంగాణ ఉద్యమ బలోపేతానికి జాగృతి ద్వారా, ప్రజలను జాగృతం చేశారు.
కేసీఆర్ కు హృదయం లేకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం లేదనీ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అధికార పార్టీ పై తన  లక్ష్యం ఉండాల్సి ఉండగా..పక్క పార్టీ పై లక్ష్యం ఉంటుందా..అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    19 hrs ago
  • రాష్ట్ర ప్రభుత్వం వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందని టిజిఐఐసి చైర్ పర్సన్ నిర్మాణ రెడ్డి అన్నారు. సంగారెడ్డి లోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను ఆదివారం సమర్పించారు. ఆమె మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇస్తుందని చెప్పారు. కార్యక్రమంలో వాసవి మహా సంస్థ చైర్మన్ తోపాజి అనంత కిషన్ ఉన్నారు.
    3
    రాష్ట్ర ప్రభుత్వం వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందని టిజిఐఐసి చైర్ పర్సన్ నిర్మాణ రెడ్డి అన్నారు. సంగారెడ్డి లోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను ఆదివారం సమర్పించారు. ఆమె మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇస్తుందని చెప్పారు. కార్యక్రమంలో వాసవి మహా సంస్థ చైర్మన్ తోపాజి అనంత కిషన్ ఉన్నారు.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడు హరిహరన్ సాయి వివాహము నేడు హైదరాబాదులో జరగగా ఈ వివాహ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
    1
    మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడు హరిహరన్ సాయి  వివాహము నేడు హైదరాబాదులో  జరగగా ఈ వివాహ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    5 hrs ago
  • కామారెడ్డి జిల్లా, 26-04-2026 దేశవ్యాప్తంగా చేపట్టనున్న సెన్సస్ ఆఫ్ ఇండియా 2027 కార్యక్రమానికి సంబంధించి స్వీయ నమోదు (Self Enumeration) ప్రక్రియపై అవగాహన కల్పించే భాగంగా డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అదరపు కలెక్టర్ అధ్యక్షతన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొనీ మీడియా ప్రతినిధుల కోసం ఓరియంటేషన్ సెషన్ నిర్వహించబడింది. ఈ సమావేశంలో కులగణన స్వీయ నమోదు విధానం, దాని ప్రాముఖ్యతపై సమగ్ర వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు పాల్గొని, జిల్లాలో తొలి వ్యక్తిగా స్వీయ నమోదు ప్రక్రియను పూర్తి చేసి ఆదర్శంగా నిలిచారు. అనంతరం మీడియాతో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు మాట్లాడారు ఆయన, సెన్సస్ ప్రక్రియ దేశ అభివృద్ధికి ఎంతో కీలకమని పేర్కొన్నారు. “నేను వ్యక్తిగతంగా నా వివరాలను సమర్పించి కులగణనలో స్వీయ నమోదు చేసుకున్నాను. ప్రజలు ఎలాంటి అపోహలు, అనుమానాలు లేకుండా ముందుకు వచ్చి తమ వివరాలను నిజాయితీగా నమోదు చేయాలి. ఇది కేవలం గణాంకాల కోసం మాత్రమే కాదు, భవిష్యత్తులో ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలు సరైన లబ్ధిదారులకు చేరేందుకు కీలకంగా ఉపయోగపడుతుంది అని షబ్బీర్ అలీ గారు తెలిపారు. కులగణన ద్వారా ప్రతి వర్గానికి సంబంధించిన వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వస్తాయని, అందువల్ల సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోగలదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి కుటుంబం బాధ్యతగా భావించి సెన్సస్‌లో పాల్గొనాలని, స్వీయ నమోదు ప్రక్రియను సులభంగా పూర్తి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డిజిటల్ విధానంలో జరుగుతున్న ఈ నమోదు ప్రక్రియ పారదర్శకంగా, సులభంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్,మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమా శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు పండ్లరాజు, ఐరేని సందీప్, మసూద్, కాళ్ళ గణేష్, కారంగుల అశోక్ రెడ్డి, షేరు, జిల్లా అధికార యంత్రాంగం, మీడియా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
    1
    కామారెడ్డి జిల్లా, 26-04-2026
దేశవ్యాప్తంగా చేపట్టనున్న సెన్సస్ ఆఫ్ ఇండియా 2027 కార్యక్రమానికి సంబంధించి స్వీయ నమోదు (Self Enumeration) ప్రక్రియపై అవగాహన కల్పించే భాగంగా డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అదరపు కలెక్టర్ అధ్యక్షతన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొనీ మీడియా ప్రతినిధుల కోసం ఓరియంటేషన్ సెషన్ నిర్వహించబడింది.
ఈ సమావేశంలో కులగణన స్వీయ నమోదు విధానం, దాని ప్రాముఖ్యతపై సమగ్ర వివరణ ఇచ్చారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు పాల్గొని, జిల్లాలో తొలి వ్యక్తిగా స్వీయ నమోదు ప్రక్రియను పూర్తి చేసి ఆదర్శంగా నిలిచారు. 
అనంతరం మీడియాతో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు మాట్లాడారు 
ఆయన, సెన్సస్ ప్రక్రియ దేశ అభివృద్ధికి ఎంతో కీలకమని పేర్కొన్నారు.
“నేను వ్యక్తిగతంగా నా వివరాలను సమర్పించి కులగణనలో స్వీయ నమోదు చేసుకున్నాను.
ప్రజలు ఎలాంటి అపోహలు, అనుమానాలు లేకుండా ముందుకు వచ్చి తమ వివరాలను నిజాయితీగా నమోదు చేయాలి. 
ఇది కేవలం గణాంకాల కోసం మాత్రమే కాదు, భవిష్యత్తులో ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలు సరైన లబ్ధిదారులకు చేరేందుకు కీలకంగా ఉపయోగపడుతుంది
అని షబ్బీర్ అలీ గారు తెలిపారు.
కులగణన ద్వారా ప్రతి వర్గానికి సంబంధించిన వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వస్తాయని, అందువల్ల సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోగలదని ఆయన స్పష్టం చేశారు.
ప్రతి కుటుంబం బాధ్యతగా భావించి సెన్సస్‌లో పాల్గొనాలని, స్వీయ నమోదు ప్రక్రియను సులభంగా పూర్తి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డిజిటల్ విధానంలో జరుగుతున్న ఈ నమోదు ప్రక్రియ పారదర్శకంగా, సులభంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్,మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమా శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు పండ్లరాజు, ఐరేని సందీప్, మసూద్, కాళ్ళ గణేష్, కారంగుల అశోక్ రెడ్డి, షేరు, జిల్లా అధికార యంత్రాంగం, మీడియా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని గ్రామస్థులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పగించిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి రాత్రి సమయంలో లింగన్నపేట ఎల్లమ్మ ఆలయ తాళాలు పగలగొట్టాడు. అనంతరం లోపలికి ప్రవేశించి ఆలయంలోని హుండీని దోచుకునేందుకు ప్రయత్నించాడు. ఆలయ పరిసరాల్లోని సీసీ కెమెరా దృశ్యాలను గమనించిన గౌడ కులస్తులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆలయం వద్దకు చేరుకుని దొంగతనం చేస్తున్న అట్టి వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
    1
    ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని గ్రామస్థులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పగించిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి రాత్రి సమయంలో లింగన్నపేట ఎల్లమ్మ ఆలయ తాళాలు పగలగొట్టాడు. అనంతరం లోపలికి ప్రవేశించి ఆలయంలోని హుండీని దోచుకునేందుకు ప్రయత్నించాడు. ఆలయ పరిసరాల్లోని సీసీ కెమెరా దృశ్యాలను గమనించిన గౌడ కులస్తులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆలయం వద్దకు చేరుకుని దొంగతనం చేస్తున్న అట్టి వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    20 hrs ago
  • *హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో నేషనల్ యూనియన్ జర్నలిస్ట్ జాతీయ మహాసభలకు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన......!!* * *DSFI జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ గారు* *మహాసభ సందర్భంగా ఆత్మీయ కలయికలో DSFI జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ గారిని సాల్వతో సత్కరించిన బిర్ల ఐలయ్య ఆలేరు గారు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్*
    1
    *హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో నేషనల్ యూనియన్ జర్నలిస్ట్ జాతీయ మహాసభలకు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన......!!*
*  *DSFI జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ గారు*
*మహాసభ  సందర్భంగా ఆత్మీయ కలయికలో DSFI జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ గారిని సాల్వతో సత్కరించిన బిర్ల ఐలయ్య  ఆలేరు గారు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్*
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.