logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

డీఎస్సీపై అసెంబ్లీలో చర్చిద్దాం రండి: రాంగోపాల్ రెడ్డి డీఎస్సీపై అసెంబ్లీకి వచ్చి చర్చించాలని, సోర్స్ కోటలో ఎక్కడ అక్రమం జరగలేదని, గత ప్రభుత్వం అవలంబించిన విధానాల ప్రకారం నియామకాలు జరిగాయని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం వైస్సార్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యాశాఖ మంత్రి లోకేశ్ చర్చకు రమ్మని పిలిస్తే రాకుండా దీక్షలు, నిరసనలు చేయడం ఏంటని ప్రశ్నించారు.

20 hrs ago
user_LAKKU SIVA SANKAR reddy
LAKKU SIVA SANKAR reddy
Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
20 hrs ago

డీఎస్సీపై అసెంబ్లీలో చర్చిద్దాం రండి: రాంగోపాల్ రెడ్డి డీఎస్సీపై అసెంబ్లీకి వచ్చి చర్చించాలని, సోర్స్ కోటలో ఎక్కడ అక్రమం జరగలేదని, గత ప్రభుత్వం అవలంబించిన విధానాల ప్రకారం నియామకాలు జరిగాయని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం వైస్సార్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యాశాఖ మంత్రి లోకేశ్ చర్చకు రమ్మని పిలిస్తే రాకుండా దీక్షలు, నిరసనలు చేయడం ఏంటని ప్రశ్నించారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • మిత్రమా కంపెనీ చాలా జెన్యూన్ గా ఉన్నది ఈ కివార్ కోడ్ స్కాన్ చేసి మీరు ఐడిని రిజిస్టర్ చేసుకోగలరు
    1
    మిత్రమా కంపెనీ చాలా జెన్యూన్ గా ఉన్నది ఈ కివార్ కోడ్ స్కాన్ చేసి మీరు ఐడిని రిజిస్టర్ చేసుకోగలరు
    user_Kadiri Anjaneyulu
    Kadiri Anjaneyulu
    గండ్లపెంట, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • పుంగనూరులో దగా డీఎస్సీపై వైసీపీ నిరసన ర్యాలీ..మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు భారీ ర్యాలీ. వైఎస్సార్ విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు కొనసాగిన నిరసన ర్యాలీ.. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని డీఎస్సీ అక్రమాలపై నిరసన.. పుంగనూరులో దగా డీఎస్సీపై వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు పోకల అశోక్ కుమార్,నాగభూషనం,షరీఫ్, చెంగరెడ్డి, యువజన రిజనల్ కో ఆర్డినేటర్ హేమంత్,జింక చలపతి,అలీం భాషా,రాజా శేఖర్ రెడ్డి,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు మా అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సూచనలతో డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని, లేనిపక్షంలో మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ...విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమేండ్ చేస్తున్నమన్నారు.గతం లో జరిగిన దగా డి ఎస్సి లో అవకతవకలను ద్రుష్టి లో ఉంచుకొని ఇప్పుడు నిర్వహించనున్న డి ఎస్సి లో అర్హులు అయిన వారికీ ఉపాధ్యాయులు గా నియమించాలని కోరారు. పుంగనూరులోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీగా నిరసన ర్యాలీ చేపట్టారు. డీఎస్సీ-2025లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు.
    3
    పుంగనూరులో దగా డీఎస్సీపై వైసీపీ నిరసన ర్యాలీ..మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు  వైసీపీ నాయకులు భారీ ర్యాలీ. వైఎస్సార్ విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు కొనసాగిన నిరసన ర్యాలీ..
వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని డీఎస్సీ అక్రమాలపై నిరసన..
పుంగనూరులో దగా డీఎస్సీపై వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు పోకల అశోక్ కుమార్,నాగభూషనం,షరీఫ్, చెంగరెడ్డి,
యువజన రిజనల్ కో ఆర్డినేటర్ హేమంత్,జింక చలపతి,అలీం భాషా,రాజా శేఖర్ రెడ్డి,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు మా అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సూచనలతో డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని, లేనిపక్షంలో మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ...విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమేండ్ చేస్తున్నమన్నారు.గతం లో జరిగిన దగా డి ఎస్సి లో అవకతవకలను ద్రుష్టి లో ఉంచుకొని ఇప్పుడు నిర్వహించనున్న డి ఎస్సి లో అర్హులు అయిన వారికీ ఉపాధ్యాయులు గా నియమించాలని కోరారు.
పుంగనూరులోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీగా నిరసన ర్యాలీ చేపట్టారు. డీఎస్సీ-2025లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    25 min ago
  • గాజుల పల్లెలో అపరిశుభ్రంగా ప్రభుత్వ కార్యాలయాలు. కార్యాలయాలకే పరిమితమైన అధికారులు మహానంది మండలం గాజులపల్లెలోని సచివాలయం 1, రైతు సేవా, విద్యుత్ కేంద్ర పరిసరాలు అపరిశుభ్రంగా మారి ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం స్వచ్ఛ భారత్ - స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ అధికారుల తీరు మారలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి తక్షణమే స్పందించి కార్యాలయాల పరిసరాలను శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    గాజుల పల్లెలో అపరిశుభ్రంగా ప్రభుత్వ కార్యాలయాలు. కార్యాలయాలకే పరిమితమైన అధికారులు 
మహానంది మండలం గాజులపల్లెలోని సచివాలయం 1, రైతు సేవా, విద్యుత్ కేంద్ర పరిసరాలు అపరిశుభ్రంగా మారి ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం స్వచ్ఛ భారత్ - స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ అధికారుల తీరు మారలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి తక్షణమే స్పందించి కార్యాలయాల పరిసరాలను శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    52 min ago
  • సినిమా అవకాశం చేజిక్కించుకున్న స్వస్తిక్ డాన్స్ అకాడమీ విద్యార్థులు. చిత్తూరు లో జరిగిన పోటీల్లో విజయకేతనం ఎగరేసిన పుంగనూరు విద్యార్థులు. కళాతరంగిణి 189 వ పోటీలలో అన్ని విభాగాలలో విజయకేతనం ఎగురవేసిన స్వస్తిక్ డాన్స్ అకాడమీ పుంగనూరు విద్యార్థులు చిత్తూరు PES పబ్లిక్ స్కూల్ ఆడిటోరియంలో జరిగిన పోటీల్లో స్వస్తిక్ డాన్స్ అకాడమీ విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు.ఇందుకు గాను వృషభ నిర్మాత, తను నిర్మించ నున్న విక్కి మూవీలో ఈ కార్యక్రమం లో పాల్గొన్న విద్యార్థులకు సినిమా అవకాశం కల్పిస్తామన్నారు,ఉమ శంకర్ రెడ్డి తెలిపినారు విద్యార్థుల ప్రతిభను చూసి,వారీ తల్లి తండ్రులను,డాన్స్ మాస్టర్లును ప్రముఖ డాన్స్ మాస్టర్లు,జడ్జిలు, ప్రముఖుల అభినందనలు తెలిపారు. 👏💐 🟣 వెస్ట్రన్ గ్రూప్ డాన్స్ 🟢 ఫోక్ డ్యూయెట్ 🟠 ఫోక్ సోలో విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ, వారికి మంచి వేదికలు కల్పించేందుకు స్వస్తిక్ డాన్స్ అకాడమీ ఎల్లప్పుడూ ముందుంటుంది.🙏 స్వస్తిక్ డాన్స్ అకాడమీ – (Swasthik Cultural Social Trust) పుంగనూరు President: K. రేవంత్ కుమార్ Trustee: P. జ్యోతిస్వర్ Member: K. సుగుణ Dance Masters: K. రేవంత్, విజయ్, బన్నీ 💐 విద్యార్థుల తల్లిదండ్రులకు, డాన్స్ మాస్టర్లకు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఫౌండర్ G. కృష్ణవేణి & శ్రీ పసుపుల లవకుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
    2
    సినిమా అవకాశం చేజిక్కించుకున్న స్వస్తిక్ డాన్స్ అకాడమీ విద్యార్థులు. చిత్తూరు లో జరిగిన పోటీల్లో విజయకేతనం ఎగరేసిన పుంగనూరు విద్యార్థులు.
కళాతరంగిణి 189 వ పోటీలలో అన్ని విభాగాలలో విజయకేతనం ఎగురవేసిన స్వస్తిక్ డాన్స్ అకాడమీ పుంగనూరు విద్యార్థులు 
చిత్తూరు PES పబ్లిక్ స్కూల్ ఆడిటోరియంలో జరిగిన పోటీల్లో స్వస్తిక్ డాన్స్ అకాడమీ విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు.ఇందుకు గాను వృషభ నిర్మాత,  తను నిర్మించ నున్న  విక్కి మూవీలో ఈ కార్యక్రమం లో పాల్గొన్న విద్యార్థులకు సినిమా అవకాశం కల్పిస్తామన్నారు,ఉమ శంకర్ రెడ్డి తెలిపినారు
విద్యార్థుల ప్రతిభను చూసి,వారీ తల్లి తండ్రులను,డాన్స్ మాస్టర్లును ప్రముఖ డాన్స్ మాస్టర్లు,జడ్జిలు, ప్రముఖుల అభినందనలు తెలిపారు. 👏💐
🟣 వెస్ట్రన్ గ్రూప్ డాన్స్
🟢 ఫోక్ డ్యూయెట్
🟠 ఫోక్  సోలో
విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ, వారికి మంచి వేదికలు కల్పించేందుకు స్వస్తిక్ డాన్స్ అకాడమీ ఎల్లప్పుడూ ముందుంటుంది.🙏 
స్వస్తిక్ డాన్స్ అకాడమీ – (Swasthik Cultural Social Trust)
పుంగనూరు
President: K. రేవంత్ కుమార్
Trustee: P. జ్యోతిస్వర్
Member: K. సుగుణ
Dance Masters: K. రేవంత్, విజయ్, బన్నీ
💐 విద్యార్థుల తల్లిదండ్రులకు, డాన్స్ మాస్టర్లకు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఫౌండర్ G. కృష్ణవేణి & శ్రీ పసుపుల లవకుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభమైతే.. ఇలా ఉంటుందా....?AI వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ మార్కాపురం జిల్లా దోర్నాల మండలం సమీపంలోని వెలిగొండ ప్రాజెక్టు పూర్తి దశకు చేరుకుంటున్న వేళ.. ప్రాజెక్టు ప్రారంభమైతే నల్లమల సాగర్ ఎలా కనిపిస్తుందో చూపిస్తూ రూపొందించిన ఓ AI వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నల్లమల సాగర్ కాలువల్లో కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ ప్రవహించడం.. చుట్టూ పచ్చని పంట పొలాలు కళకళలాడుతున్న దృశ్యాలు వీడియోలో ఆకట్టుకుంటున్నాయి. దీంతో వెలిగొండ నీటి కోసం ఎదురుచూస్తున్న రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అయితే ఈ వీడియో AI సాంకేతికతతో రూపొందించిన ఊహాత్మక వీడియో మాత్రమే.. వాస్తవ దృశ్యాలు కావు. వెలిగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి నీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఇప్పటికే అధికారులు, ప్రజాప్రతినిధులు వెల్లడించారు. వెలిగొండ నీరు.. పచ్చని పొలాలు.. రైతుల చిరకాల కల సాకారం కావాలని ఆశిద్దాం.
    1
    వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభమైతే.. ఇలా ఉంటుందా....?AI వీడియో సోషల్ మీడియాలో వైరల్‌

మార్కాపురం జిల్లా దోర్నాల మండలం సమీపంలోని వెలిగొండ ప్రాజెక్టు పూర్తి దశకు చేరుకుంటున్న వేళ.. ప్రాజెక్టు ప్రారంభమైతే నల్లమల సాగర్ ఎలా కనిపిస్తుందో చూపిస్తూ రూపొందించిన ఓ AI వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నల్లమల సాగర్ కాలువల్లో కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ ప్రవహించడం.. చుట్టూ పచ్చని పంట పొలాలు కళకళలాడుతున్న దృశ్యాలు వీడియోలో ఆకట్టుకుంటున్నాయి. దీంతో వెలిగొండ నీటి కోసం ఎదురుచూస్తున్న రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
అయితే ఈ వీడియో AI సాంకేతికతతో రూపొందించిన ఊహాత్మక వీడియో మాత్రమే.. వాస్తవ దృశ్యాలు కావు. వెలిగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి నీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఇప్పటికే అధికారులు, ప్రజాప్రతినిధులు వెల్లడించారు.
వెలిగొండ నీరు.. పచ్చని పొలాలు.. రైతుల చిరకాల కల సాకారం కావాలని ఆశిద్దాం.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • వేముల మండలం వి. కొత్తపల్లిలో ఘనంగా అమ్మవారి బోనాల పండుగ వేముల మండలం వి.కొత్తపల్లిలో ఆదివారం బోనాల పండుగను గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు పసుపు,కుంకుమలతో అలంకరించిన బోనాలను తలపై పెట్టుకుని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకల్లో గ్రామ పెద్దలు, మహిళలు, యువతీయువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    వేముల మండలం వి. కొత్తపల్లిలో ఘనంగా అమ్మవారి బోనాల పండుగ
వేముల మండలం వి.కొత్తపల్లిలో ఆదివారం
బోనాల పండుగను గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో
ఘనంగా నిర్వహించారు. మహిళలు పసుపు,కుంకుమలతో అలంకరించిన బోనాలను తలపై పెట్టుకుని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా
వెళ్లి అమ్మవారికి సమర్పించారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకల్లో
గ్రామ పెద్దలు, మహిళలు, యువతీయువకులు పెద్ద
సంఖ్యలో పాల్గొన్నారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.