logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు నేటి సాయంత్రం హరివిల్లు క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల 2026 కార్యక్రమం అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినీ నటుడు బాలాజీ హాజరయి జ్యోతి ప్రద్యులన కార్యక్రమాన్ని గావించారు. చిన్నపిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటాలు పండర భజన తదితర సాంప్రదాయ నృత్యాలను వచ్చిన ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథిగా 25 కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి హాజరవ్వటం జరిగింది. కార్యక్రమంలో రాజకీయ ప్రతినిధులు అధికారులు తదితరులు హాజరయ్యి విజయవంతంగా కొనసాగించారు. పుష్కారాలతో ఘనంగా సన్మానించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా కొనసాగించిన సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు ప్రత్యేకంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 25 కళా సంఘాల కన్వీనర్లు అమీర్జాన్ భాస్కర్ కోసూరు రత్నం అదే క్రమంలో సిఆర్ రియల్ ఎస్టేట్ అధినేత బాబు అగస్టస్ పేరూరి ప్రదీప్ రంగారావు స్థానికులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఉగాది ముందస్తు వేడుకలు అంబరాన్ని అంటాయని వచ్చిన ప్రతి ఒక్కరూ అభినందించారు.

11 hrs ago
user_SRIHARI POONDLA
SRIHARI POONDLA
నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
11 hrs ago

నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు నేటి సాయంత్రం హరివిల్లు క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల 2026 కార్యక్రమం అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినీ నటుడు బాలాజీ హాజరయి జ్యోతి ప్రద్యులన కార్యక్రమాన్ని గావించారు. చిన్నపిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటాలు పండర భజన తదితర సాంప్రదాయ నృత్యాలను వచ్చిన ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథిగా 25 కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి హాజరవ్వటం జరిగింది. కార్యక్రమంలో రాజకీయ ప్రతినిధులు అధికారులు తదితరులు హాజరయ్యి విజయవంతంగా కొనసాగించారు. పుష్కారాలతో ఘనంగా సన్మానించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా కొనసాగించిన సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు ప్రత్యేకంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 25 కళా సంఘాల కన్వీనర్లు అమీర్జాన్ భాస్కర్ కోసూరు రత్నం అదే క్రమంలో సిఆర్ రియల్ ఎస్టేట్ అధినేత బాబు అగస్టస్ పేరూరి ప్రదీప్ రంగారావు స్థానికులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఉగాది ముందస్తు వేడుకలు అంబరాన్ని అంటాయని వచ్చిన ప్రతి ఒక్కరూ అభినందించారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కోవూరు చౌదరి పెట్రోల్ బంకు జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం కోవూరు మండలం లో చౌదరి పెట్రోల్ బంక్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆగి ఉన్న లారీ ను ఆటో డీ కొట్టడం అలాగే ఎల్లయ్యపాలెం కి చెందిన గర్భిణీ స్త్రీ నెల్లూరుకు వెళ్లి ఆస్పత్రిలో చూపించుకొని ఆటోలో ఇంటికి వెళ్లే తరుణంలో ముందుఆగి ఉన్న లారీని ఢీకొట్టడం జరిగింది వాళ్లల్లో డైవర్ కి గర్భిణీ స్త్రీ కి గాయాలు స్థానికుల సమాచారం మేరకు 108 అంబులెన్స్ లో నెల్లూరుకు తీసుకెళ్లడం జరిగింది.
    4
    కోవూరు చౌదరి పెట్రోల్ బంకు జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం కోవూరు మండలం లో చౌదరి పెట్రోల్ బంక్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆగి ఉన్న లారీ ను ఆటో డీ కొట్టడం అలాగే ఎల్లయ్యపాలెం కి చెందిన గర్భిణీ స్త్రీ  నెల్లూరుకు వెళ్లి ఆస్పత్రిలో చూపించుకొని ఆటోలో ఇంటికి వెళ్లే తరుణంలో ముందుఆగి ఉన్న లారీని ఢీకొట్టడం జరిగింది వాళ్లల్లో డైవర్ కి గర్భిణీ స్త్రీ కి గాయాలు స్థానికుల సమాచారం మేరకు 108 అంబులెన్స్ లో నెల్లూరుకు తీసుకెళ్లడం జరిగింది.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • పుట్టింది కమ్మ కులంలో… కానీ రాజకీయాల కోసం కాపు అని చెప్పుకోవడం సిగ్గు లేదా, దొండకాయ కిరణ్ రాయల్?
    1
    పుట్టింది కమ్మ కులంలో… కానీ రాజకీయాల కోసం కాపు అని చెప్పుకోవడం సిగ్గు లేదా, దొండకాయ కిరణ్ రాయల్?
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • మచిలీపట్నం సుకర్లాబాద్‌లోని ఇండియన్ గ్యాస్ గోడౌన్ వద్ద గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు భారీగా బారులు తీరారు. మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో చేరుకుని గంటల తరబడి క్యూలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ బండలను వరుసగా పెట్టి తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. సరఫరా ఆలస్యం కారణంగా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    మచిలీపట్నం సుకర్లాబాద్‌లోని ఇండియన్ గ్యాస్ గోడౌన్ వద్ద గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు భారీగా బారులు తీరారు. మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో చేరుకుని గంటల తరబడి క్యూలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ బండలను వరుసగా పెట్టి తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. సరఫరా ఆలస్యం కారణంగా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    Local News Reporter మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    57 min ago
  • అయ్యో ఎంత ఘోరం...దైవ దర్శనం కి వెళ్లి వస్తూ... దారి మధ్యలో లారీ వచ్చి డీ కొట్టగా... అక్కడికక్కడే ముగ్గురు మృతి.. కొందరి పరిస్థితి విషమం!* ఆంద్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో తిప్పాయపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరటికాయల లోడుతో వెళ్తున్న లారీ, శ్రీశైలం దర్శనం చేసుకుని తిరిగి వెళ్తున్న జీపును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో జీపు పూర్తిగా నుజ్జునుజ్జు అవ్వగా, ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    1
    అయ్యో ఎంత ఘోరం...దైవ దర్శనం కి వెళ్లి వస్తూ... దారి మధ్యలో లారీ వచ్చి డీ కొట్టగా... అక్కడికక్కడే ముగ్గురు మృతి.. కొందరి పరిస్థితి విషమం!*
ఆంద్రప్రదేశ్ ప్రకాశం జిల్లా
మార్కాపురం సమీపంలో తిప్పాయపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 
అరటికాయల లోడుతో వెళ్తున్న లారీ, శ్రీశైలం దర్శనం చేసుకుని తిరిగి వెళ్తున్న జీపును ఢీకొట్టింది. 
ఈ దుర్ఘటనలో జీపు పూర్తిగా నుజ్జునుజ్జు అవ్వగా, ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు.
పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    11 min ago
  • ఈనెల 22న రైతు భరోసా డేట్ ఫిక్స్ అని తెలిసింది, ఈ కార్యక్రమంలో రైతులకు రైతు భరోసా పథకం కింద చెల్లింపులు జరుగుతాయి. రైతు భరోసా పథకం గురించి తెలుసుకోవాలనుకుంటున్న రైతులు, ఈ వీడియోను చూడటం ద్వారా రైతు భరోసా లేటెస్ట్ న్యూస్, రైతు భరోసా లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేపట్టిన రైతు భరోసా పథకం, రైతులకు భరోసా కల్పిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, రాజేందర్ రెడ్డి వంటి నాయకులు రైతు భరోసా పథకానికి సంబంధించి ఇచ్చిన ప్రకటనలు కూడా ఈ వీడియోలో చూడవచ్చు. కాబట్టి, రైతు భరోసా పథకం గురించి మరింత సమాచారం కోసం, మా ఛానెల్ను సబ్ప్రైబ్ చేయండి, మరియు మా వీడియోలను వీక్షించండి. మేము మీకు తెలుగులో ఉత్తమ వ్యవసాయ సమాచారాన్ని అందిస్తాము
    1
    ఈనెల 22న రైతు భరోసా డేట్ ఫిక్స్ అని తెలిసింది, ఈ కార్యక్రమంలో రైతులకు రైతు భరోసా పథకం కింద చెల్లింపులు జరుగుతాయి. రైతు భరోసా పథకం గురించి తెలుసుకోవాలనుకుంటున్న రైతులు, ఈ వీడియోను చూడటం ద్వారా రైతు భరోసా లేటెస్ట్ న్యూస్, రైతు భరోసా లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేపట్టిన రైతు భరోసా పథకం, రైతులకు భరోసా కల్పిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, రాజేందర్ రెడ్డి వంటి నాయకులు రైతు భరోసా పథకానికి సంబంధించి ఇచ్చిన ప్రకటనలు కూడా ఈ వీడియోలో చూడవచ్చు. కాబట్టి, రైతు భరోసా పథకం గురించి మరింత సమాచారం కోసం, మా ఛానెల్ను సబ్ప్రైబ్ చేయండి, మరియు మా వీడియోలను వీక్షించండి. మేము మీకు తెలుగులో ఉత్తమ వ్యవసాయ సమాచారాన్ని అందిస్తాము
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    4 hrs ago
  • పాము
    1
    పాము
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • * ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు.. * పరీక్ష నిర్వహణకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు.. విడవలూరు మండలం లో పదవ తరగతి పరీక్షలు మొదటిరోజు ప్రశాంతంగా మొదలయ్యాయి. విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకున్నారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా హాల్ టికెట్లు సరి చూసుకునేందుకు బయట బోర్డులు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించారు. 9 గంటలకు విద్యార్థులను కేంద్రాలలోకి అనుమతించారు. పరీక్ష ఉదయం తొమ్మిదిన్నర నుండి మధ్యాహ్నం 12:45 వరకు జరగనుంది. పరీక్షా కేంద్రాలను ఫ్లైయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ లు పర్యవేక్షించున్నారు.
    4
    * ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు..
* పరీక్ష నిర్వహణకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు..
విడవలూరు మండలం లో పదవ తరగతి పరీక్షలు  మొదటిరోజు ప్రశాంతంగా మొదలయ్యాయి. విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకున్నారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా హాల్ టికెట్లు సరి చూసుకునేందుకు బయట బోర్డులు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించారు. 9 గంటలకు విద్యార్థులను కేంద్రాలలోకి అనుమతించారు. పరీక్ష ఉదయం తొమ్మిదిన్నర నుండి మధ్యాహ్నం 12:45 వరకు జరగనుంది. పరీక్షా కేంద్రాలను ఫ్లైయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ లు పర్యవేక్షించున్నారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కావడంతో లంకమ్మ అమ్మవారి ఆలయం విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. పరీక్షలకు వెళ్లే ముందు విద్యార్థులు తమ హాల్ టికెట్లను అమ్మవారి పాదాల చెంత ఉంచి “మేము చదివాం… నువ్వే రాయాలి అమ్మ” అంటూ భక్తితో ప్రార్థనలు చేశారు. పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలు సాధించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ ప్రాంగణం విద్యార్థుల సందడితో కళకళలాడింది.
    1
    పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కావడంతో  లంకమ్మ అమ్మవారి ఆలయం విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. పరీక్షలకు వెళ్లే ముందు విద్యార్థులు తమ హాల్ టికెట్లను అమ్మవారి పాదాల చెంత ఉంచి “మేము చదివాం… నువ్వే రాయాలి అమ్మ” అంటూ భక్తితో ప్రార్థనలు చేశారు. పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలు సాధించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ ప్రాంగణం విద్యార్థుల సందడితో కళకళలాడింది.
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    Local News Reporter మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • మత్తు మాయ ... చర్యలు ఎక్కడ అయ్యా అనంతపురం. జిల్లా న్యమత్తు మాయ ... చర్యలు ఎక్కడ అయ్యా *అనంతపురం:* నగరంలో మందు బాబుల హల్ చల్. మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న మందుబాబులు. మందుబాబులు వీరంగం పై అక్కడి ప్రజలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని శాంతినగర్ బోర్డులో మద్యం మత్తులో వీరంగం సృష్టించిన మందుబాబులు మందు తాగి రోడ్డుపై హల్చల్ ... వాహనదారులు తీవ్ర ఇబ్బందులు. ఎన్నో సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోరు అంటు చుట్టుప్రక్కల ప్రజలు ఆగ్రహం.* నగరంలో మందు బాబుల హల్ చల్. మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న మందుబాబులు. మందుబాబులు వీరంగం పై అక్కడి ప్రజలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని శాంతినగర్ బోర్డులో మద్యం మత్తులో వీరంగం సృష్టించిన మందుబాబులు మందు తాగి రోడ్డుపై హల్చల్ ... వాహనదారులు తీవ్ర ఇబ్బందులు. ఎన్నో సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోరు అంటు చుట్టుప్రక్కల ప్రజలు ఆగ్రహం.*
    1
    మత్తు మాయ ... చర్యలు ఎక్కడ అయ్యా 
అనంతపురం. జిల్లా న్యమత్తు మాయ ... చర్యలు ఎక్కడ అయ్యా 
*అనంతపురం:*
నగరంలో మందు బాబుల హల్ చల్.
మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న మందుబాబులు.
మందుబాబులు వీరంగం పై అక్కడి ప్రజలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నగరంలోని శాంతినగర్ బోర్డులో మద్యం మత్తులో వీరంగం సృష్టించిన మందుబాబులు 
మందు తాగి రోడ్డుపై హల్చల్ ... వాహనదారులు తీవ్ర ఇబ్బందులు.
ఎన్నో సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోరు అంటు చుట్టుప్రక్కల ప్రజలు ఆగ్రహం.*
నగరంలో మందు బాబుల హల్ చల్.
మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న మందుబాబులు.
మందుబాబులు వీరంగం పై అక్కడి ప్రజలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నగరంలోని శాంతినగర్ బోర్డులో మద్యం మత్తులో వీరంగం సృష్టించిన మందుబాబులు 
మందు తాగి రోడ్డుపై హల్చల్ ... వాహనదారులు తీవ్ర ఇబ్బందులు.
ఎన్నో సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోరు అంటు చుట్టుప్రక్కల ప్రజలు ఆగ్రహం.*
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.