Shuru
Apke Nagar Ki App…
పురాతన దేవరకోట దేవస్థానము నిర్మల్ పట్టణము
Nirmal KR NEWS 369
పురాతన దేవరకోట దేవస్థానము నిర్మల్ పట్టణము
More news from తెలంగాణ and nearby areas
- ఘనంగా వైకుంఠ ఏకాదశి జన్నారం మండలంలోని పలు గ్రామాలలో వైకుంఠ ఏకాదశి పర్వదిన పూజలు ఘనంగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని జన్నారం మండల కేంద్రంలోని రామాలయంలో ఉన్న స్వామివారిని మంగళవారం ఉదయం వేద పండితులు ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు ఉత్తరం ద్వారం గుండా దేవాలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. హనుమాన్ భక్తులు దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నారు.1
- కాగజ్నగర్ పట్టణంలో మున్సిపల్ కార్మికుల సమ్మె జరుగుతుంది వారికి వేతనాలు రావడం లేదు అని వారు సమ్మె చేయడం జరుగుతుంది. వారు చేసే సమ్మె వల్ల టౌన్ లోని దుర్గంధ వాసనతో కూడిన చెత్తాచెదారం నాలిళ్లలో చెత్త పేరుకపోవడం జరిగింది ఇట్టి విషయాన్ని గౌరవనీయులు ఉన్నతాధికారులకు తెలియజేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు1
- ఉత్తర పల్లి తండాలో మోతిమాత జాతర ఉత్సవాలపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆర్డిఓ దేవుజా1
- ఆడ పిల్లలకు మన హిందూ సనాతన ధర్మం మన సాంప్రదాయం మన సంస్కృతి గురించి నేర్పించండి1
- హైదరాబాదులోని దుర్గం చెరువు సమీపంలో ఉన్న ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా మంగళవారం నేలమట్టం చేసింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులను అభ్యర్థి చేస్తే సహించేది లేదని హైడ్రాక్ కమిషనర్ ఏవి రంగనాథ్ హెచ్చరించారు. ఇందులో భాగంగానే ఐదు ఎకరాలలో ఈరోజు కూల్చివేతలను ముమ్మరం చేశారు.1
- Post by 𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊.. నేటి భారత్..1
- పురాతన దేవరకోట దేవస్థానము నిర్మల్ పట్టణము1
- *_కొత్త సరసాల గ్రామ పంచాయతీలో BRS జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి భారీ సమావేశం జరిగింది. బీజేపీ నుండి భారీ సంఖ్యలో గ్రామస్తులు BRS పార్టీలో చేరిక_* •బీజేపీ నుంచి BRSలోకి మారిన తెలంగాణ ఉద్యమకారులు దహగం రాజు గారు మరియు ఇతర గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. •దహగం రాజు గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, కవ్వింపు చర్యలకు పాల్పడితే ఊరుకోబోమని, గతంలోకి వెళ్తే మీకే నష్టమని హెచ్చరించారు. తాను ప్రేమతో, మానవత్వంతో సిర్పూర్‌ను మార్చాలని వచ్చానని, కొబ్బరికాయలు కొట్టి మోసం చేయడానికి రాలేదని స్పష్టం చేశారు. •రైతుల బాధలు తీర్చలేని ఎమ్మెల్యే ఎందుకు? •పత్తి పంట అమ్ముకోవడానికి వెళ్తే అధికారులు కొనకపోవడం, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం వంటి సమస్యలను లేవనెత్తారు. •దమ్ముంటే పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య అందించండి, రైతుల బాధలు తీర్చండి, ఫారెస్ట్ అధికారుల ఆగడాలపై కోట్లాడండి అని సవాల్ విసిరారు. •40 ఏళ్లలో సిర్పూర్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెచ్చారో చర్చకు సిద్ధమా? 3 లక్షల కోట్ల బడ్జెట్‌లో 30 కోట్లైనా తెచ్చారా? అని ప్రశ్నించారు. •కిడ్నీ బాధతో చనిపోయే వారిని ఆదుకోండి, రోడ్లు బాగుచేసి ప్రమాదాలు ఆపండి అని డిమాండ్ చేశారు. •వ్యతిరేక అభ్యర్థులపై దాడులు చేస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. •అడా ప్రాజెక్ట్, జగన్నాథపూర్ ప్రాజెక్ట్‌లను ఎందుకు ఆపారు? ఇసుక దందాల కోసమేనా? అని ప్రశ్నించారు. ప్రవీణ్ కుమార్ వచ్చాక సిర్పూర్‌లో భయం పోయిందని, అక్రమ కేసులు బనాయించి బెదిరించే రోజులు పోయాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో BRS ముఖ్య నాయకులు లెండుగురే శ్యామ్ రావు, కొంగ సత్యనారాయణ, ఏం ఏ సలీం, తన్నీరు పోచం, కాగజ్‌నగర్ మండల కన్వీనర్ పార్వతీ అంజన్న, మాజీ కౌన్సిలర్ నక్క మనోహర్, దహెగాం మండల కన్వీనర్ షాకీర్, తైదాల రవి, దేవాజీ, బొమ్మెల రాజన్న, మహేష్ తదితరులు పాల్గొన్నారు. సరసాల గ్రామ నాయకులు బొడ్డు రాకేష్, దహగం శ్రీవల్లి-రాజు, పూజారి సత్యాన్న, పూజారి వెంకన్న, రుకుం సతీష్, సకినాల సతీష్, నాయిని సంతోష్, వాసాల హర్ష వర్ధన్ మధుకర్ తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొని BRS బలోపేతానికి తమ వంతు సహకారం అందించారు.1
- సంగారెడ్డి నుండి బీదర్ కు అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ వాహనం సీజ్ కేసు నమోదు చేసిన వట్టిపల్లి ఎస్సై1