Shuru
Apke Nagar Ki App…
3వ. ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి రెండవరోజు అత్యంత వైభవంగా జరుగుతుంది యువకులు చక్కని కవితలు పద్యాలు పాటలు పాడుతూ నృత్యం చేసిన కళాకారులు తో కళకళలాడుతూ తెలుగు భాష వైభవం వేదిక పెంచింది గజల్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ శ్రీ సుదర్శనపీఠం వ్యవస్థాపకులు శ్రీ మాన్ సుదర్శనాచార్య స్వామి తెలుగు మహాసభలు చూసి సంతోషించి ఒక ప్రకటనలో తెలిపారు
A.T.Sudarsanacharyulu
3వ. ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి రెండవరోజు అత్యంత వైభవంగా జరుగుతుంది యువకులు చక్కని కవితలు పద్యాలు పాటలు పాడుతూ నృత్యం చేసిన కళాకారులు తో కళకళలాడుతూ తెలుగు భాష వైభవం వేదిక పెంచింది గజల్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ శ్రీ సుదర్శనపీఠం వ్యవస్థాపకులు శ్రీ మాన్ సుదర్శనాచార్య స్వామి తెలుగు మహాసభలు చూసి సంతోషించి ఒక ప్రకటనలో తెలిపారు
More news from తెలంగాణ and nearby areas
- ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరావు, సీతక్క ఆదివారం పర్యటించి మహా జాతర ఏర్పాట్లను పరిశీలించారు. రోడ్ల నిర్మాణం, క్యూ లైన్లు, భక్తుల కోసం తాత్కాలిక వసతుల ఏర్పాట్లను తనిఖీ చేసి, లక్షలాది భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర జరగనుంది.1
- my life is full nasana1
- CMO సెక్యూరిటీపై చెయ్యి చేసుకున్న రేవంత్ రెడ్డి (వీడియో) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి CMO సెక్యూరిటీ సిబ్బందిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అంతా అహంకారమా అని ప్రశ్నిస్తున్నారు. అయితే గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేస్తూండగా.. ముందుకు వచ్చిన ప్రజలను కంట్రోల్ చేస్తున్న సిబ్బందిపై ఆయన చేయి చేసుకున్నాడు. దీంతో రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి., ఈ సంఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు1
- Post by Vankela.srinu1
- గజ్వెల్ సిద్దిపేట జిల్లా జనవరి 5 ఐ 3 న్యూస్ /* ఈరోజు గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మల్లన్నసాగర్ కొండపోచమ్మ సాగర్ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏటిగడ్డ కిష్టాపూర్ లో చేసిన దీక్షలో ఇచ్చిన హామీలు మరచారని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ముంపు గ్రామాల ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు గతంలో వర్గల్ ఇండస్ట్రియల్ లో భూ సేకరణలో వేసుకొని కూర్చునీ కెసిఆర్ ప్రభుత్వంలో పది లక్షల ఇస్తున్నారని మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రకారం ఎకరానికి 60 లక్షలు ఇస్తామని చెప్పిన ఇప్పటి కాంగ్రెస్ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉత్తంకుమార్ రెడ్డి , దామోదర్ రాజనర్సింహ గజ్వేల్ పర్యటనలకు వచ్చినప్పుడు వర్గల్ మండల రైతులతో పెద్ద ఎత్తున అడ్డుకొని నిరసన తెలుపుతామని హెచ్చరించారు గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు కెసిఆర్ ఫామ్ హౌస్ దగ్గర ధర్నా చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగం ఇస్తారని ముఖ్యమంత్రి మెప్పుకోసం రాజకీయ లబ్ధి కోసం గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు ధర్నా చేయడం చాలా విడ్డూరంగా హాస్యాస్పదంగా ఉందని గజ్వేల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ నిరుద్యోగులు ఖాళీగా ఉన్నారని ఎద్దేవ చేశారు గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పొద్దున లేచి రేవంత్ రెడ్డి దగ్గర మోకరిల్లితే ఆఫీసు బాయ్ నుంచి మొదలు పెడితే కార్పొరేషన్ చైర్మన్ ల వరకు చాలావరకు ఖాళీగా ఉన్నాయని అక్కడ వెళ్లి ధర్నాలు చేసి ఉద్యోగాలు చేయాలని ఎద్దేవా చేశారు పదవుల కోసం తాపత్రయపడే గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు కెసిఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులకు ఉద్యోగం మీద ఉన్న సోయి గజ్వేల్ అభివృద్ధి మీద లేదని మండిపడ్డారు మీరు చేసే ధర్నా ఎలా ఉందంటే ఆకాశానికి సున్నం వేసే విధంగా మీ వెర్రి వేషాలు ఉన్నాయని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్న మొన్నటి వర్షాలకు గజ్వేల్ నియోజకవర్గంలో రోడ్లకు పడిన గుంతలు కూడా పూడ్చలేదని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధిలో జీరోగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని అభివృద్ధి చేయడంలో పూర్తిగా కాంగ్రెస్ విఫలమయ్యారని మండిపడ్డారు అభివృద్ధి చేయడానికి చేతగాని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని మండిపడ్డారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వెంటనే ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత కెసిఆర్ ప్రభుత్వ హయాంలో గజ్వేల్ నియోజకవర్గంలో దాదాపు వేలాదికోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరగాయని, గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమంలో 50 సంవత్సరాలు ముందుకు వెళ్లిందని గజ్వేల్ నియోజకవర్గ రూపురేఖలు మారిపోయాయని తెలిపారు . కెసిఆర్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులకు కనిపియ్యకపోతే కంటి వెలుగు అద్దాలను మీ కండ్లకు పెట్టి చూపెడతామని తెలిపారు గజ్వేల్ నియోజకవర్గంలో కొండపోచమ్మ సాగర్ మల్లన్నసాగర్ ద్వారా మండుటల్లో సైతం రైతులకు సాగునీరు అందించిన నాయకుడు కేసీఆర్, ప్రతి ఇంటికి సురక్షితమైన గోదావరి నల్ల నీరు అందించిన మహా నాయకుడు కేసీఆర్ అన్నారు గజ్వేల్ కు రింగ్ రోడ్లు, ప్రతి గ్రామానికి డబుల్ రోడ్లు, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఫారెస్ట్ కళాశాల హార్టికల్చర్ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మహతి ఆడిటోరియం ఐఓసి బిల్డింగులు, ఎడ్యుకేషన్ హబ్ లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి,గ్రామాలలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామల పట్టణాల యొక్క రూపురేఖలను మార్చిన నాయకుడు కేసీఆర్ అన్నారు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అవినీతి లేకుండా నేరుగా ఇంటికి అందజేసిన మహా నాయకుడు కేసీఆర్ అన్నారు గత కెసిఆర్ ప్రభుత్వ హయాంలో వేలాదికోట్లతో అభివృద్ధి జరిగితే కనీసం ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక్క శాతం అభివృద్ధి అయిన ఇప్పటివరకు చేశారా అని ప్రశ్నించారు. మీకు కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు అన్నారు గత డెబ్బై సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలు బిందెలతో బోర్ల దగ్గర నుండి నీళ్లు మోసేవారని, కరెంటు లేక పంటలు పండేవి కావని, రైతులకు యూరియాలు విత్తనాలు దొరకలేదని, రైతు ఆత్మహత్యలు జరిగేవని గుర్తు చేశారు నేడు కూడామీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల కాలంలో ఒక్క రూపాయి అభివృద్ధి కార్యక్రమం చేపట్ట లేదని ఒక తట్టెడుడు మన్ను కూడా తీయలేదని గతంలోని కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన 180 కోట్ల రూపాయలను రద్దు చేశారని మండిపడ్డారు సిగ్గు లేకుండా గజ్వేల్ కాంగ్రెస్ నిరుద్యోగులు ధర్నా చేయడం సిగ్గుచేటని మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర మోకరిల్లి రద్దుచేసిన 180 కోట్ల రూపాయలను మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు రైతులకు సాగునీరు అందించాల్సింది పోయి, పోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ ప్రాజెక్టుల కింద కాలువలు తవ్వాల్సింది పోయి రద్దయిన నిధులు ముఖ్యమంత్రి చేత మంజూరు చేయించాల్సింది పోయి రైతులకు సకాలంలో యూరియా అందుబాటులో ఉంచాల్సింది పోయి సిగ్గు లేకుండా ఫామ్ హౌస్ దగ్గర ధర్నాలు చేయడం మీ చేతకాని తనానికి మీ అవివేకానికి నిదర్శనం అన్నారు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులు చేసే ధర్నాలకు ప్రజలు ఎవరూ కూడా విశ్వసించారని గజ్వేల్ ప్రజలే మీపై ఉమ్మి వేస్తారని ఇలాంటి చేతకాని పనులు చేస్తే ప్రజలు చీకొడతారని ఇప్పటికైనా పనికిమాలిన పనులు మానుకొని మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రద్దైన నిధులు వెంటనే తేవాలని కాంగ్రెస్ నిరుద్యోగులకు దమ్ముంటే కెసిఆర్ అభివృద్ధి చేసిన దాంట్లో 10 శాతమైన మీ అసమర్ధ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి నిధులు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు1
- *ఎర్రవల్లిలోని*... *కెసిఆర్ ఫాoహౌజ్ వద్ద కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన* *డిసిసి అధ్యక్షులు అంక్షారెడ్డి ఆధ్వర్యంలో మెరుపు ధర్నా* 👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 5 ప్రజా తెలంగాణ న్యూస్/ *ముంపు బాధితులకు ఇచ్చిన హామీలు అసెంబ్లీలో నిలదీసి సాధించాలని డిమాండ్* *గజ్వేల్ ఎమ్మెల్యేగా సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు అందుబాటులో ఉండాలని నినాదాలు* *ప్రతిపక్షనేతగా సకల వసతులు పొందుతున్న కెసిఆర్ రాజీనామా చేయాలని డిమాండ్* సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవల్లి కెసిఆర్ ఫాoహౌజ్ వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆదివారం మెరుపు ధర్నాకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. డిసిసి అధ్యక్షులు తూoకుంట అంక్షారెడ్డి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో వందలాదిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా పోలీసుల కన్నుగప్పి ఎర్రవల్లి కేసీఆర్ ఫాoహౌజ్ వద్దకు చేరుకున్నారు. అనంతరం గేటు ముందు ఎర్ర తివాచి పరిచి పూలు చల్లుతూ కెసిఆర్ బయటకు రావాలని డిమాండ్ చేశారు. గజ్వేల్ సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లాలని, సర్వం కోల్పోయిన నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, గజ్వేల్ ఎమ్మెల్యేగా ఇక్కడి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని డిమాండ్ చేస్తూ రెండు గంటలకు పైగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఫాoహౌజ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. కెసిఆర్ వద్దకు వెళ్లి వినతి పత్రం అందిస్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేసినప్పటికీ పోలీసులు అంగీకరించకపోవడంతో వారిమధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. కెసిఆర్ నుండి అనుమతి లేనిదే కాంగ్రెస్ నేతలను లోనికి అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆందోళన తీవ్ర రూపం దాల్చుతుండడంతో గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను శాంతింపజేశారు. అయితే గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రజల సొమ్మును వేతనం, ఇతర సదుపాయాలు పొందడం సిగ్గుచేటని డిసిసి అధ్యక్షులు అoక్షారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజల సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, విజయ మోహన్, నాచగిరి ఆలయ కమిటీ చైర్మన్ రవీందర్ గుప్త, వైస్ చైర్మన్లు సర్దార్ ఖాన్, ప్రభాకర్ గుప్త, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.4
- సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాసవిభవన్లో వాసవి మాత డైరీలను వాసవి క్లబ్ సభ్యులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.1
- హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల శివారులో మహారాష్ట్రకు చెందిన ముఠా, పూజలు చేస్తే డబ్బులు రెట్టింపు అవుతాయని నమ్మించి తండ్రి–కొడుకులను మోసం చేసి 50 లక్షల రూపాయలతో పరారైంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా ధర్మసాగర్ సీఐ శ్రీధర్ రావు మాట్లాడుతూ, ప్రజలు మూఢనమ్మకాలు మరియు మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని, సైబర్ మోసాలు మరియు అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేయాలని తెలిపారు.2
- बात मे दम है1