logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నేపాల్ వరద బాధితులని భారత ప్రభుత్వం ఆదుకుంటుంది : కేంద్రమంత్రి రామ్మోహన్ శ్రీకాకుళం : నేపాల్‌లో అనూహ్యంగా వచ్చిన వరదలలో చిక్కుకున్న భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు శుక్రవారం శ్రీకాకుళం కలెక్టరేట్లో వెల్లడించారు.అక్కడి పరిస్థితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి, నేపాల్ ఎంబసీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు. రోడ్డు, నెట్‌వర్క్ వ్యవస్థ పునరుద్ధరణ కాగానే సహాయక చర్యలు మరింత వేగవంతం చేసి, బాధితులను సురక్షితంగా స్వస్థలాలకు రప్పిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండ్యా, సీపీవో ప్రసన్నలక్ష్మి పాల్గొన్నారు.

1 hr ago
user_Venkata Ramana Murthy K
Venkata Ramana Murthy K
Yoga instructor శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
1 hr ago

నేపాల్ వరద బాధితులని భారత ప్రభుత్వం ఆదుకుంటుంది : కేంద్రమంత్రి రామ్మోహన్ శ్రీకాకుళం : నేపాల్‌లో అనూహ్యంగా వచ్చిన వరదలలో చిక్కుకున్న భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు శుక్రవారం శ్రీకాకుళం కలెక్టరేట్లో వెల్లడించారు.అక్కడి పరిస్థితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి, నేపాల్ ఎంబసీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు. రోడ్డు, నెట్‌వర్క్ వ్యవస్థ పునరుద్ధరణ కాగానే సహాయక చర్యలు మరింత వేగవంతం చేసి, బాధితులను సురక్షితంగా స్వస్థలాలకు రప్పిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండ్యా, సీపీవో ప్రసన్నలక్ష్మి పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • నేపాల్ వరద బాధితులని భారత ప్రభుత్వం ఆదుకుంటుంది : కేంద్రమంత్రి రామ్మోహన్ శ్రీకాకుళం : నేపాల్‌లో అనూహ్యంగా వచ్చిన వరదలలో చిక్కుకున్న భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు శుక్రవారం శ్రీకాకుళం కలెక్టరేట్లో వెల్లడించారు.అక్కడి పరిస్థితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి, నేపాల్ ఎంబసీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు. రోడ్డు, నెట్‌వర్క్ వ్యవస్థ పునరుద్ధరణ కాగానే సహాయక చర్యలు మరింత వేగవంతం చేసి, బాధితులను సురక్షితంగా స్వస్థలాలకు రప్పిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండ్యా, సీపీవో ప్రసన్నలక్ష్మి పాల్గొన్నారు.
    1
    నేపాల్ వరద బాధితులని భారత ప్రభుత్వం ఆదుకుంటుంది : కేంద్రమంత్రి రామ్మోహన్
శ్రీకాకుళం : నేపాల్‌లో అనూహ్యంగా వచ్చిన వరదలలో చిక్కుకున్న భారత ప్రభుత్వం సిద్ధంగా  ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు శుక్రవారం శ్రీకాకుళం కలెక్టరేట్లో వెల్లడించారు.అక్కడి పరిస్థితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి, నేపాల్ ఎంబసీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు. రోడ్డు, నెట్‌వర్క్ వ్యవస్థ పునరుద్ధరణ కాగానే సహాయక చర్యలు మరింత వేగవంతం చేసి, బాధితులను సురక్షితంగా స్వస్థలాలకు రప్పిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్  జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండ్యా, సీపీవో ప్రసన్నలక్ష్మి పాల్గొన్నారు.
    user_Venkata Ramana Murthy K
    Venkata Ramana Murthy K
    Yoga instructor శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • రేగిడి ఆమదాలవలస సంకిలి షుగర్ ఫ్యాక్టరీ దగ్గర రైతుల ఆందోళన
    1
    రేగిడి ఆమదాలవలస  సంకిలి షుగర్ ఫ్యాక్టరీ 
దగ్గర రైతుల ఆందోళన
    user_రమేష్  లావేటి
    రమేష్ లావేటి
    రేగిడి ఆమదాలవలస, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • నెల్లిమర్ల: కందర్ప కాలనీ స్కూల్ పిల్లలు ఘనంగా రాఖీ పండగ నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి కందర్ప కాలనీ శ్రీ సరస్వతి విద్యాపీట్ పిల్లలు ఘనంగా రాఖీ పౌర్ణమి పండగ శుక్రవారం జరిపారు. స్కూల్ పిల్లలు నేను నీకు రక్ష,నువ్వు నాకు రక్ష ,మనము దేశానికి రక్ష అనే నినాదంతో ఒకరికి ఒకరు రాఖీలు కట్టుకొని ఆనందంగా గడిపారు. కందర్ప, గాంధీ నగర్ కాలనీలు తదితర ప్రాంతాలకి పిల్లలు వెళ్లి స్థానికులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు
    1
    నెల్లిమర్ల: కందర్ప కాలనీ స్కూల్ పిల్లలు ఘనంగా రాఖీ పండగ
నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి కందర్ప కాలనీ శ్రీ సరస్వతి విద్యాపీట్ పిల్లలు ఘనంగా రాఖీ పౌర్ణమి పండగ శుక్రవారం జరిపారు. స్కూల్ పిల్లలు నేను నీకు రక్ష,నువ్వు నాకు రక్ష ,మనము దేశానికి రక్ష అనే నినాదంతో ఒకరికి ఒకరు రాఖీలు కట్టుకొని ఆనందంగా గడిపారు. కందర్ప, గాంధీ నగర్ కాలనీలు తదితర ప్రాంతాలకి పిల్లలు వెళ్లి స్థానికులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు
    user_Vijay Bhaskar
    Vijay Bhaskar
    Local News Reporter నెల్లిమర్ల, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • విజయనగరం: శ్రీ పైడితల్లి అమ్మవారి సినిమాను సంబరం, విజయనగరం ఉత్సవాలను అత్యంత వైభవవేత్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామ సుందర్ రెడ్డి అధికారులకు ఆదేశాలు.. శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి సిరిమాను సంబ‌రం, విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాల‌ను అత్యంత వైభ‌వోపేతంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అక్టోబ‌రు 25,26 తేదీల్లో విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాలు, 27న సిరిమానోత్స‌వం నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. అమ్మ‌వారి పండుగ ఏర్పాట్ల‌పై వివిధ శాఖ‌ల అధికారులతో క‌లెక్ట‌రేట్‌లో శుక్ర‌వారం స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఆయా శాఖ‌ల‌న్నీ త‌మ‌కు కేటాయించిన విధుల‌ను, ప‌ర‌స్ప‌రం స‌మ‌న్వ‌యంతో ఏర్పాట్లు చేయాల‌న...నిర్ణీత స‌మ‌యానికే సిరిమానోత్స‌వం మొద‌ల‌య్యేలా ఏర్పాట్లు చేయాల‌న్నారు. . పారిశుధ్య ఏర్పాట్లు గ‌త ఏడాదికంటే మెరుగ్గా చేయాల‌న్నారు.క్యూలైన్ల‌లో భ‌క్తులు ఎక్క‌డా ఇబ్బంది ప‌డ‌కుండా చూడాల‌ని,.గ‌తం కంటే మెరుగైన ఏర్పాట్లు చేయాల‌ని, ఎక్క‌డా ఎటువంటి లోటుపాట్లూ త‌లెత్త‌కూడ‌ద‌ని క‌లెక్ట‌ర్‌ ఆదేశించారు. విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాల ఏర్పాట్ల‌పై త్వ‌ర‌లో మ‌రో స‌మావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఎస్‌పి ఏఆర్ దామోద‌ర్ మాట్లాడుతూ, ఈ ఏడాది అమ్మ‌వారి పండుగ‌కు సుమారు 3.5 లక్ష‌ల మంది భ‌క్తులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగా బారికేడింగ్ అత్యంత ప‌టిష్టంగా ఉండేలా చూడాల‌న్నారు. . అలాగే భ‌క్తులు ఇబ్బంది ప‌డ‌కుండా ఏర్పాట్లు చేస్తున్న మన్నారు పైడిత‌ల్లి అమ్మ‌వారి ఆల‌య అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ శిరీష‌, ఆల‌య సిరిమాను పూజారి బంటుప‌ల్లి వెంక‌ట‌రావు, ఆల‌య క‌మిటీ స‌భ్య‌లు, అధికారులు పాల్గొన్నారు.
    1
    విజయనగరం: శ్రీ పైడితల్లి అమ్మవారి సినిమాను  సంబరం, విజయనగరం ఉత్సవాలను అత్యంత వైభవవేత్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామ సుందర్ రెడ్డి అధికారులకు ఆదేశాలు..

శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి సిరిమాను సంబ‌రం, విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాల‌ను అత్యంత వైభ‌వోపేతంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అక్టోబ‌రు 25,26 తేదీల్లో విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాలు, 27న సిరిమానోత్స‌వం నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. అమ్మ‌వారి పండుగ ఏర్పాట్ల‌పై వివిధ శాఖ‌ల అధికారులతో క‌లెక్ట‌రేట్‌లో శుక్ర‌వారం స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఆయా శాఖ‌ల‌న్నీ త‌మ‌కు కేటాయించిన విధుల‌ను, ప‌ర‌స్ప‌రం స‌మ‌న్వ‌యంతో ఏర్పాట్లు చేయాల‌న...నిర్ణీత స‌మ‌యానికే సిరిమానోత్స‌వం మొద‌ల‌య్యేలా ఏర్పాట్లు చేయాల‌న్నారు. . పారిశుధ్య ఏర్పాట్లు గ‌త ఏడాదికంటే మెరుగ్గా చేయాల‌న్నారు.క్యూలైన్ల‌లో భ‌క్తులు ఎక్క‌డా ఇబ్బంది ప‌డ‌కుండా చూడాల‌ని,.గ‌తం కంటే మెరుగైన ఏర్పాట్లు చేయాల‌ని, ఎక్క‌డా ఎటువంటి లోటుపాట్లూ త‌లెత్త‌కూడ‌ద‌ని క‌లెక్ట‌ర్‌ ఆదేశించారు. విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాల ఏర్పాట్ల‌పై త్వ‌ర‌లో మ‌రో స‌మావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఎస్‌పి ఏఆర్ దామోద‌ర్ మాట్లాడుతూ, ఈ ఏడాది అమ్మ‌వారి పండుగ‌కు సుమారు 3.5 లక్ష‌ల మంది భ‌క్తులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగా బారికేడింగ్ అత్యంత ప‌టిష్టంగా ఉండేలా చూడాల‌న్నారు. . అలాగే భ‌క్తులు ఇబ్బంది ప‌డ‌కుండా ఏర్పాట్లు చేస్తున్న మన్నారు పైడిత‌ల్లి అమ్మ‌వారి ఆల‌య అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ శిరీష‌, ఆల‌య సిరిమాను పూజారి బంటుప‌ల్లి వెంక‌ట‌రావు, ఆల‌య క‌మిటీ స‌భ్య‌లు, అధికారులు పాల్గొన్నారు.
    user_Sativada Venkatarao
    Sativada Venkatarao
    గజపతినగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    55 min ago
  • విశాఖపట్నం: రాఖీ పౌర్ణమి ఎఫెక్ట్ సుమారు మూడు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న అన్నదమ్ములు అక్క చెల్లెళ్లకు రాఖీలు కట్టి ప్రేమానుబంధాలు వ్యక్తం చేయుటకు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్తున్న క్రమము లో కొమ్మాది జంక్షన్ లో సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది అయినప్పటికీ వాహన చోదకులు సహనంతో ట్రాఫిక్ పోలీసులకు సహకరిస్తూ ముందుకు సాగారు.
    2
    విశాఖపట్నం: రాఖీ పౌర్ణమి ఎఫెక్ట్ సుమారు మూడు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్
ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న అన్నదమ్ములు అక్క చెల్లెళ్లకు రాఖీలు కట్టి ప్రేమానుబంధాలు వ్యక్తం చేయుటకు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్తున్న క్రమము లో కొమ్మాది జంక్షన్ లో సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది అయినప్పటికీ వాహన చోదకులు సహనంతో ట్రాఫిక్ పోలీసులకు సహకరిస్తూ ముందుకు సాగారు.
    user_Anand Anakapalli
    Anand Anakapalli
    Baptist church భోగాపురం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • A small thread. ❤️ A lifelong bond. 🪢 Wishing all brothers and sisters a very Happy Raksha Bandhan! May your bond always be filled with love, care and happiness. MGM Vests — Crafted for Comfort. #RakshaBandhan #HappyRakshaBandhan #BrotherSisterLove #SiblingLove #MGMVests #IndianFestivals
    1
    A small thread. ❤️
A lifelong bond. 🪢
Wishing all brothers and sisters a very Happy Raksha Bandhan!
May your bond always be filled with love, care and happiness.
MGM Vests — Crafted for Comfort.
#RakshaBandhan #HappyRakshaBandhan #BrotherSisterLove #SiblingLove #MGMVests #IndianFestivals
    user_M G M Hosiery Works.
    M G M Hosiery Works.
    Entrepreneur విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • రాజాంలో బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడిన రౌడీషీటర్ సహా ముగ్గురు నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గోపాలపురానికి చెందిన శేఖర్ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయం వద్దకు రాగా రౌడీషీటర్ సిరిపురపు దేవరాజు, దుర్గాప్రసాద్, దిలీప్ కలిసి నగదు, బైక్ ఇవ్వాలని బెదిరించారు. భయపడిన అతడు వాటిని ఇచ్చేశారు. అనంతరం ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ నవీన్ కుమార్ తెలిపారు. బలవంతపు వసూళ్లకు పాల్పడిన రౌడీషీటర్ అరెస్ట్: సీఐ
    1
    రాజాంలో బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడిన రౌడీషీటర్ సహా ముగ్గురు నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గోపాలపురానికి చెందిన శేఖర్ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయం వద్దకు రాగా రౌడీషీటర్ సిరిపురపు దేవరాజు, దుర్గాప్రసాద్, దిలీప్ కలిసి నగదు, బైక్ ఇవ్వాలని బెదిరించారు. భయపడిన అతడు వాటిని ఇచ్చేశారు. అనంతరం ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ నవీన్ కుమార్ తెలిపారు.
బలవంతపు వసూళ్లకు పాల్పడిన రౌడీషీటర్ అరెస్ట్: సీఐ
    user_B.RAJESH
    B.RAJESH
    Media company బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • పి4 కార్యక్రమంపై సి. ఎం. సమీక్ష : పాల్గొన్న కేంద్రమంత్రి, జిల్లా అధికారులు శ్రీకాకుళం : రాష్ట్ర రాజధాని అమరావతి నుండి పి4 కార్యక్రమంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి వర్చువల్ గా ఈ సమీక్షలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. జిల్లాలో పి4 కార్యక్రమం అమలుతీరును ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ. ఫర్మోన్ అహ్మద్ ఖాన్ కేంద్రమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
    1
    పి4 కార్యక్రమంపై సి. ఎం. సమీక్ష : పాల్గొన్న కేంద్రమంత్రి, జిల్లా అధికారులు
శ్రీకాకుళం : రాష్ట్ర రాజధాని అమరావతి నుండి పి4 కార్యక్రమంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి వర్చువల్ గా ఈ సమీక్షలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. జిల్లాలో పి4 కార్యక్రమం అమలుతీరును ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ. ఫర్మోన్ అహ్మద్ ఖాన్ కేంద్రమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
    user_Venkata Ramana Murthy K
    Venkata Ramana Murthy K
    Yoga instructor శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.