*మా రాముడిచ్చిన రామయ్య విగ్రహానికి... అయోధ్య రాముణ్ణి ప్రతిష్టించిన మోదీజీ పూజలు.* *నారా ఫ్యామ్లీలోని 3 తరాలకు మరిచిపోలేని తీపి ఙాపకం* *ప్రధాని మోదీతో ఆత్మీయ సమావేశంపై ఎక్స్ వేదికగా స్పందించిన నారా భువనేశ్వరి భాతర ప్రధాని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ రోజు మా ఇంటికి అతిథిగా వచ్చారు. ఆయనకు నారా కుటుంబంలోని మూడు తరాల వాళ్లు ఆత్మీయ స్వాగతం పలికారు. ఇంటికి వచ్చి ఎంతో ప్రేమ, ఆప్యాయత పంచిన మోదీ గారికి మా కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. మోదీగారి రాక మాకు ఎన్నో అనుభూతులను పంచింది. మా తండ్రి తారక రాముడు గారు ఇచ్చిన శ్రీరామ చంద్ర మూర్తి విగ్రహాలకు....అయోధ్యలో రాముడిని ప్రతిష్టించిన నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా నేడు పూజలు చేశాం. ప్రజలకు, దేశానికి మంచి జరగాలని ప్రార్థించాం. ఆప్యాయత, ఆతిథ్యం, ఆధ్యాత్మికత కలబోతగా సాగిన ప్రధాని మోదీ గారి పర్యటన నారా కుటుంబంలోని మూడు తరాల వారికి మరిచిపోలేని జ్ఝాపకాలను అందించింది.

- ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసిందని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. జగన్‌ను విమర్శించడం, వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం తప్ప రాష్ట్రానికి చేసింది శూన్యమని, పాలనలో విఫలమై రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆయన ఆరోపించారు.1
- చేపలకు మేత వేస్తుండగా అదుపు తప్పి పడవ బోల్తా.. ఇద్దరు కూలీల దుర్మరణం పల్నాడు జిల్లా నరసరావుపేట (మండలంలోని) కాకాని సమీపంలో సోమవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. చేపల చెరువులో మేత వేసేందుకు పడవపై వెళ్లిన ముగ్గురు కూలీలలో ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందారు. మరొకరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.2
- about yesterday's double header between rcb vs mi and csk vs lsg1
- ry the okay okay okay no problem at good time to time hi gh er white colour and colour1
- అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం పంప పంచాయతీ తుమ్మల వంద ఉపాధి హామీ పని1
- Post by N Nagaraju2
- ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో బస్తాల కొరతతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 22 లక్షల బస్తాలకు బదులుగా కేవలం 5 లక్షలు మాత్రమే అందడంతో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ అన్నదాతలు ఆందోళనకు దిగారు.1
- తమిళనాడులో విజయ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా పెదకూరపాడులో సంబరాలు. పెదకూరపాడు:తమిళనాడులో జోసఫ్ విజయ్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు కై ప్రమాణ స్వీకారం చేశారు. పెదకూరపాడు ఆనందపేట నందు అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ప్రజా సంక్షేమ కోసం అభివృద్ధి బాటలో ముందుకు నడిపేందుకు విజయ్ ముందుంటారని ఆనందపేట వాసులు అన్నారు. తమిళనాడు చరిత్ర ను తిరగరాసి మొదటి ఎన్నికల్లోనే విజయం సాధించి సీఎం అయ్యారని వారన్నారు. హనుమంతరావు,యోహాను, ఖాసిం,దావీదు, యువత పాల్గొన్నారు.1