Shuru
Apke Nagar Ki App…
కాకినాడ జిల్లా జగ్గంపేట బాలికలపై అఘాయిత్యాలు, అత్యా చారాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్ యూ (విజృం భణ) రాష్ట్ర కార్యదర్శి కడితి సతీష్ అన్నారు. మదనపల్లెలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అకృత్యానికి నిరసనగా డా. అంబేడ్కర్ గురుకుల పాఠశా లలో గురువారం సాయంత్రం కొవ్వొత్తులతో నిరసన చేపట్టి నివాళులర్పిం చారు. బాధిత కుటుంబానికి రూ. 50 లక్షలు ఆర్థికసాయం అందించాలని డిమాండ్ చేశారు. నీలపల్లి అప్పారావు, రైతుకూలీ సంఘం నాయకులు రామలింగేశ్వరరావు, బత్తిన శ్రీను, విద్యార్థినులు పాల్గొన్నారు.
Srinivas Y

More news from Andhra Pradesh and nearby areas
- మూడు పూటలా అన్నం కోసం మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి 🙏1
- Post by Srinivas Y1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కాలిపోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏1
- అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె విగత జీవిగా మారడాన్ని చూసి ఆమె కుటుంబం తల్లడిల్లింది. 10వ తరగతి విద్యార్థిని కుడిపూడి కరుణ (15) ముంగండ చెరువులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం విధితమే. దీంతో ఆమె తండ్రి శ్రీనివాస్, తల్లి నాగలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. నానమ్మ ఇంటికి వెళ్లి వస్తానని చెప్పిన కొద్ది క్షణాలకే కరుణ మృతి చెందడం మిస్టరీగా మారింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు.1
- Post by Shyam1
- విద్యుత్ వైర్లకు JCB తగలడంతో మంటలు వ్యాపించి డ్రైవర్ అక్కడికక్కడే సజీవ దహనమైన ఘటన చింతపల్లి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని చెరువూరులో జరుగుతున్న వంతెన నిర్మాణ పనులకు విశాఖకి చెందిన శ్రీనివాసరాజు JCBని తీసుకువెళ్తుండగా ఇటుక దిబ్బలు గ్రామానికి వచ్చేసరికి విద్యుత్ వైర్లకు JCB తగిలి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో డ్రైవర్ శ్రీనివాసరాజుకు మంటలు అంటుకొని సజీవదహనం అయ్యారు.1
- గత 4 సంవత్సరాలుగా మమ్మల్ని నమ్మినందుకు విజయనగరంలోని ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీ దంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కొనసాగించాలని మేము ఎదురుచూస్తున్నాము. Thank you to everyone in Vizianagaram for trusting us over the past 4 years. We look forward to continuing to care for your dental health. Dr. Kiran Vungarala, ఎత్తు వంకర పళ్ళు చికిత్స నిపుణులు Dr. Priyanka Majji, చిగుళ్ల చికిత్స మరియు దంత ఇంప్లాంట్లు నిపుణులు Kiran Dental Clinic, Vizianagaram1
- q🙏1