క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పల్నాడు జిల్లా నరసరావుపేట టు టౌన్ పరిధిలో పలువురు క్రికెట్ బుకీలు మంగళవారం అరెస్ట్ చేశారు. క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ఆరుగురిని నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం పది మందిపై నరసరావుపేట టు టౌన్ పోలీసులు నమోదు చేశామని డిఎస్పి హనుమంతరావు తెలిపారు. నరసరావుపేటకి చెందిన ఖాసీంషా,మస్తాన్ వలి,పసుపులేటి నాగరాజు, శిఖా చక్రవర్తి,వెంకటేశ్వరరావు,రఫీలు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న జానీ,కృష్ణా రెడ్డి, పులి బాబు రెడ్డి, గుజ్జుల ప్రభాకర్ రెడ్డిలను త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. పట్టుబడిన బుకీల నుండి 4 లక్షల 58 వేల నగదు, 6 సెల్ ఫోన్లు, ఒక లాప్టాప్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నరసరావుపేట టు టౌన్ పిఎస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో నరసరావుపేట ఇంచార్జి డిఎస్పి హనుమంతరావు వివరాలు వెల్లడించారు .
క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పల్నాడు జిల్లా నరసరావుపేట టు టౌన్ పరిధిలో పలువురు క్రికెట్ బుకీలు మంగళవారం అరెస్ట్ చేశారు. క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ఆరుగురిని నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం పది మందిపై నరసరావుపేట టు టౌన్ పోలీసులు నమోదు చేశామని డిఎస్పి హనుమంతరావు తెలిపారు. నరసరావుపేటకి చెందిన ఖాసీంషా,మస్తాన్ వలి,పసుపులేటి నాగరాజు, శిఖా చక్రవర్తి,వెంకటేశ్వరరావు,రఫీలు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న జానీ,కృష్ణా రెడ్డి, పులి బాబు రెడ్డి, గుజ్జుల ప్రభాకర్ రెడ్డిలను త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. పట్టుబడిన బుకీల నుండి 4 లక్షల 58 వేల నగదు, 6 సెల్ ఫోన్లు, ఒక లాప్టాప్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నరసరావుపేట టు టౌన్ పిఎస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో నరసరావుపేట ఇంచార్జి డిఎస్పి హనుమంతరావు వివరాలు వెల్లడించారు .
- పల్నాడు జిల్లా నరసరావుపేట టు టౌన్ పరిధిలో పలువురు క్రికెట్ బుకీలు మంగళవారం అరెస్ట్ చేశారు. క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ఆరుగురిని నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం పది మందిపై నరసరావుపేట టు టౌన్ పోలీసులు నమోదు చేశామని డిఎస్పి హనుమంతరావు తెలిపారు. నరసరావుపేటకి చెందిన ఖాసీంషా,మస్తాన్ వలి,పసుపులేటి నాగరాజు, శిఖా చక్రవర్తి,వెంకటేశ్వరరావు,రఫీలు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న జానీ,కృష్ణా రెడ్డి, పులి బాబు రెడ్డి, గుజ్జుల ప్రభాకర్ రెడ్డిలను త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. పట్టుబడిన బుకీల నుండి 4 లక్షల 58 వేల నగదు, 6 సెల్ ఫోన్లు, ఒక లాప్టాప్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నరసరావుపేట టు టౌన్ పిఎస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో నరసరావుపేట ఇంచార్జి డిఎస్పి హనుమంతరావు వివరాలు వెల్లడించారు .1
- Post by వేముల నాగరాజు1
- సమస్యల పరిష్కారంఎమ్మెల్యే నసీర్ వార్డుల బాట గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తున్నామని MLA మొహ్మద్ నసీర్ అహ్మద్ అన్నారు. బొంగరాలబీడు, డొంకరోడ్డు ప్రాంతాల్లో సోమవారం నసీర్ పర్యటించారు. స్థానిక సమస్యలతో పాటూ ప్రజలకు అందుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. పారిశుద్ధ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.1
- Post by పొనుగుమటి. శ్రీనివాస్1
- మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణ హత్య కేసులో నిందితుడైన రౌడీ షీటర్ అంగోత్ హరీష్‌కు గౌరవ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ కీలక తీర్పు వెలువరించింది. 2020 సంవత్సరం ఆగస్టు నెల 23వ తేదీ అర్థరాత్రి సమయంలో, కేసముద్రం మండలం గిర్నీతండాకు చెందిన అంగోత్ హరీష్ (30) అనే వ్యక్తి ప్రజలను భయపెట్టడం ద్వారా రౌడీగా ఎదగాలనే ఉద్దేశంతో, అనంతపురం జిల్లాకు చెందిన అమాయకుడైన బిచ్చగాడు వెంకన్న (40)ను లక్ష్యంగా ఎంచుకున్నాడు. కేసముద్రం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో పారా తో దాడి చేసి హత్య చేసి, అనంతరం కత్తితో తలను మొండెం నుండి వేరు చేసి ఘోరంగా హత్య చేశాడు. హత్య అనంతరం మొండెంను ఖాళీ స్థలంలో, తలను కూరగాయలు అమ్మే లక్ష్మి ఇంటి పక్కన పడేసి పరారయ్యాడు. ఈ ఘటనపై అప్పటి కేసముద్రం ఎస్సై శ్రీ బి. సతీష్ , వీఆర్‌ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అప్పటి మహబూబాబాద్ రూరల్ సీఐలుగా పనిచేసిన జే. వెంకటరత్నం మరియు పి. రవికుమార్ ఆధారాలు సేకరించి నిందితుడిని అరెస్ట్ చేసి, చార్జ్‌షీట్‌ను గౌరవ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టులో దాఖలు చేశారు. తదుపరి, ఈ కేసు విచారణ దశలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్. పి, ఐపీఎస్ ఆదేశాల మేరకు, డీఎస్పీ తిరుపతి రావు పర్యవేక్షణలో కేసముద్రం సీఐ సత్యనారాయణ మరియు ఎస్సైలు క్రాంతి కిరణ్, నరేష్ కేసును ప్రత్యేకంగా పరిగణించి ప్రతి సాక్షిని విచారణకు ముందు సమగ్రంగా బ్రీఫ్ చేశారు. కోర్టు సీడీఓ అశోక్ రెడ్డి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి, సాక్ష్యాలను సమర్పించగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపెల్లి వెంకటయ్య బలమైన వాదనలు వినిపించారు. గౌరవ కోర్టు సమగ్ర సాక్ష్యాధారాలను పరిశీలించి, నిందితుడు అంగోత్ హరీష్‌ను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.30,000/- జరిమానా విధించింది. ఇది మాత్రమే కాకుండా, నిందితుడైన అంగోత్ హరీష్‌పై అక్రమ వసూళ్లు, హత్యాయత్నం, గాయపరిచిన కేసులు, దొంగతనం మరియు మహిళలను వేధించిన కేసులు కలిపి మొత్తం 18 కేసులు నమోదై ఉన్నాయి. కేసముద్రం ప్రాంతంలో తాను రౌడీ అని ప్రజలను బెదిరిస్తూ వ్యాపారుల నుండి డబ్బులు వసూలు చేయడం, ఇవ్వనివారిపై దాడులు చేయడం వంటి చర్యలతో ప్రజల్లో భయాందోళనలకు కారణమయ్యాడు. అతనిపై ఫిర్యాదు చేయడానికి కూడా ప్రజలు భయపడేవారు. కానీ కేసముద్రం సీఐ సత్యనారాయణ , ఎస్సై క్రాంతి కిరణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకొని కఠినంగా వ్యవహరించి, రౌడీ షీటర్ నుండి ప్రజలకు, వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడేలా కృషి చేశారు. ఈ సందర్భంగా కేసముద్రం ప్రాంత ప్రజలు పోలీసు శాఖ కృషిని అభినందిస్తూ, తమకు భద్రత కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.1
- గోపాలపురం ప్రాంతంలో భవిష్యత్తులో ముంపు, వరద సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు తెలిపారు. చెరువు గట్టు వద్ద బలమైన రిటైనింగ్ వాల్ నిర్మాణం ద్వారా కాలనీల్లోకి వరద నీరు చేరకుండా నివారిస్తామని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముంపు ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక వసతులను బలోపేతం చేసి ప్రజలకు భద్రత కల్పిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే చెరువు అక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటూ, అక్కడ వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసేలా కృషి చేస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన జరగనుందని, తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ. 512 కోట్ల నిధులు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.1
- Post by Chikku srinivas1
- Post by పొనుగుమటి. శ్రీనివాస్1