Shuru
Apke Nagar Ki App…
కామారెడ్డిలో రైతు బజార్ ను వినియోగంలోకి తీసుకురావాలని రైతులు వ్యాపారులు కోరుతున్నారు కామారెడ్డిలోని డైలీ మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగించే రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. రైతు బజార్ పూర్తిగా వినియోగంలోకి రాలేదన్నారు. మార్కెట్లో నిత్యం పబ్లిక్ ఎక్కువగా ఉండటం వల్ల వర్షాలు వచ్చినప్పుడు మొత్తం బురదమమంగా మారుతుందన్నారు. రోడ్డుపై విక్రయాలు చేయోద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారన్నారు. రైతు బజార్ వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.
Narmala Swapna
కామారెడ్డిలో రైతు బజార్ ను వినియోగంలోకి తీసుకురావాలని రైతులు వ్యాపారులు కోరుతున్నారు కామారెడ్డిలోని డైలీ మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగించే రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. రైతు బజార్ పూర్తిగా వినియోగంలోకి రాలేదన్నారు. మార్కెట్లో నిత్యం పబ్లిక్ ఎక్కువగా ఉండటం వల్ల వర్షాలు వచ్చినప్పుడు మొత్తం బురదమమంగా మారుతుందన్నారు. రోడ్డుపై విక్రయాలు చేయోద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారన్నారు. రైతు బజార్ వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- కామారెడ్డిలోని డైలీ మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగించే రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. రైతు బజార్ పూర్తిగా వినియోగంలోకి రాలేదన్నారు. మార్కెట్లో నిత్యం పబ్లిక్ ఎక్కువగా ఉండటం వల్ల వర్షాలు వచ్చినప్పుడు మొత్తం బురదమమంగా మారుతుందన్నారు. రోడ్డుపై విక్రయాలు చేయోద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారన్నారు. రైతు బజార్ వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.1
- ప్రజావాణి విజ్ఞప్తులను సత్వర పరిష్కారం చూపాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ వివిధ సమస్యలపై ప్రజల నుండి 98 దరఖాస్తుల స్వీకరణ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు, విజ్ఞప్తులకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ , జడ్పీ సీఈఓ ఎల్లయ్య, లతో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి వస్తున్న ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఫిర్యాదులను శాఖల వారీగా స్వీకరించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని, తిరస్కరించిన పక్షంలో అందుకు గల కారణాలను అర్జీదారుడికి తెలియజేస్తూ లిఖితపూర్వక వివరణ అందజేయాలన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 98 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు , తదితరులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను ఆలయ ఇన్చార్జ్ ఈవో అంజనా రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న లడ్డు తయారీ విభాగం, లడ్డు కౌంటర్, పులిహోర ప్రసాదం నాణ్యత, అలాగే అన్నదాన సత్రంలో భక్తులకు అందిస్తున్న వన్‌డే భోజన సదుపాయంను పరిశీలించారు. అంతే కాకుండా నిత్య కళ్యాణం నిర్వహణ, సంబంధిత రికార్డులు, భక్తులకు తాగునీరు అందించే చలివేంద్ర కేంద్రం వంటి సౌకర్యాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ఈ పర్యవేక్షణలో ఆలయ ఉద్యోగులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.1
- గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై దాడికి నిరసనగా ఈరోజు గజ్వేల్ బంద్‌కు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ, బంద్‌లో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుట బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బైఠాయించిన గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మరియు పార్టీ శ్రేణులు....1
- గజ్వేల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మరియు గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి4
- జగిత్యాల: లయన్స్ క్లబ్ ఆఫ్ జగిత్యాల ఆధ్వర్యంలో పెగడపెల్లి గ్రామ పంచాయతీ సమీపంలో రేకుర్తి కంటి ఆసుపత్రి, లయన్ చిదుర సురేష్ (PDG) సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ లయన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ప్రోగ్రామ్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. పెగడపెల్లి లో మా అమ్మమ్మ పుట్టిన ఊరని, ఇక్కడ సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్ సదుపాయం కల్పించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇది ఉపయోగకరమైంది.4
- మాజీ CM కెసిఆర్ గారి మీద చేసిన అనుచ్చిటతవాక్యాలకు వెంటనే క్షమాపణ చెప్పాలంటూ గాజ్వెల్ ఈ రోజు బందుకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమం గాజ్వెల్ అసెంబ్లీ ఇంచార్జ్ వట్టేరు ప్రతాపన్న గారి ఆధ్వర్యంలో భారీ రైలీ తీయడం జరిగింది2
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్లో ఎన్ఆర్ఆజీఎస్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి సర్పంచ్ అందే రమేశ్ కుమార్ సోమవారం భూమి పూజ నిర్వహించారు. గ్రామ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సాజిద్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, వార్డ్ మెంబర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.1