logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తెలంగాణలో ఇంటింటికి ఉద్యోగాల హామీ ఏమైంది? బీఆర్ఎస్‌ను ప్రశ్నించిన మంత్రి సీతక్క మహబూబాబాద్ జిల్లా: కొత్తగూడ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సీతక్క బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఏర్పడితే ఇంటింటికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ వాగ్దానాన్ని ఎంతవరకు అమలు చేసిందో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఉద్యోగ నియామకాల అపాయింట్‌మెంట్ లేఖల వివరాలు తమ వద్ద ఉన్నాయని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు, మాయమాటలను నమ్మవద్దని నిరుద్యోగ యువతకు సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆమె పేర్కొన్నారు.

9 hrs ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
9 hrs ago

తెలంగాణలో ఇంటింటికి ఉద్యోగాల హామీ ఏమైంది? బీఆర్ఎస్‌ను ప్రశ్నించిన మంత్రి సీతక్క మహబూబాబాద్ జిల్లా: కొత్తగూడ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సీతక్క బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఏర్పడితే ఇంటింటికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ వాగ్దానాన్ని ఎంతవరకు అమలు చేసిందో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఉద్యోగ నియామకాల అపాయింట్‌మెంట్ లేఖల వివరాలు తమ వద్ద ఉన్నాయని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు, మాయమాటలను నమ్మవద్దని నిరుద్యోగ యువతకు సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆమె పేర్కొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • వరంగల్‌లో పోలీస్ బైక్‌పై ర్యాపిడో నడిపిన గుర్తుతెలియని వ్యక్తి వరంగల్‌లో పోలీస్ బైక్‌పై ర్యాపిడో నడిపిన వ్యక్తి. పోలీస్ బైక్‌పై ర్యాపిడో బిజినెస్ చేస్తూ కనిపించిన వ్యక్తి.తన బైక్‌ను ఫ్రెండ్ తీసుకెళ్లడంతో పోలీస్ బైక్ వాడినట్లు వివరణ.ప్రభుత్వ వాహనాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించడంపై ప్రజల ఆగ్రహం.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్.
    1
    వరంగల్‌లో పోలీస్ బైక్‌పై ర్యాపిడో నడిపిన గుర్తుతెలియని వ్యక్తి
వరంగల్‌లో పోలీస్ బైక్‌పై ర్యాపిడో నడిపిన వ్యక్తి. పోలీస్ బైక్‌పై ర్యాపిడో బిజినెస్ చేస్తూ కనిపించిన వ్యక్తి.తన బైక్‌ను ఫ్రెండ్ తీసుకెళ్లడంతో పోలీస్ బైక్ వాడినట్లు వివరణ.ప్రభుత్వ వాహనాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించడంపై ప్రజల ఆగ్రహం.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    54 min ago
  • నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బీపీ పరీక్ష కోసం రోగులు తీవ్ర ఇబ్బందులు... నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బీపీ పరీక్ష కోసం రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్ద దవాఖానలో రూమ్ నంబర్‌ 25లో ఒక్క బీపీ పరీక్ష యంత్రం మాత్రమే అందుబాటులో ఉండటంతో 30-40 మంది వరకు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. వృద్ధులు నిలబడలేక కింద కూర్చొని తమ వంతు కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. మరిన్ని యంత్రాలు ఏర్పాటు చేసి ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.
    1
    నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బీపీ పరీక్ష కోసం రోగులు తీవ్ర ఇబ్బందులు...
నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బీపీ పరీక్ష కోసం రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్ద దవాఖానలో రూమ్ నంబర్‌ 25లో ఒక్క బీపీ పరీక్ష యంత్రం మాత్రమే అందుబాటులో ఉండటంతో 30-40 మంది వరకు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. వృద్ధులు నిలబడలేక కింద కూర్చొని తమ వంతు కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. మరిన్ని యంత్రాలు ఏర్పాటు చేసి ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    9 hrs ago
  • మహబూబాబాద్ లో గౌడభవనం కోసం స్థలం కేటాయింపు జరిగేలా సహకరించండి జిల్లా ఐక్య గౌడసంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు కి వినతి పత్రం మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 3: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గౌడభవన నిర్మాణం కోసం పట్టణ పరిధిలో 2 ఎకరాల భూమిని కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు కు ఐక్యగౌడసంఘాల ఆధ్వర్యంలో గౌడ కులప్రముఖులు వినతి పత్రం సమర్పించా రు వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు అత్యంత సానుకూలంగా స్పందించారు ప్రభుత్వం దృష్టికి తీసుకవెల్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్య క్రమంలో జిల్లా గౌడ సంఘం నాయకులు తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు జెర్రిపోతుల వెంకన్నగౌడ్ టియుడబ్ల్యూజే (ఐజేయు) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ కౌన్సిలర్ లు ముత్యం వెంకన్నగౌడ్ గాడిపెళ్లి చరణ్ గౌడ్ గోపా రాష్ట్రనాయకులు బిక్కి వెంకటేశ్వర్లుగౌడ్ మోకుదెబ్బ జిల్లాఅధ్యక్షులు ముంజాల రాజేందర్ గౌడ్ గౌడసంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గండి వీరేందర్ గౌడ్ గౌడసంఘం జిల్లాబాద్యులు పెద్ది వెంకన్న గౌడ్ గోపా జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ శ్రీనివాస్ గౌడ్ జై గౌడ్ జిల్లా అధ్యక్షుడు గుదె వీరన్నగౌడ్ జర్నలిస్ట్ సంఘాల బాధ్యులు ఉమ్మగాని మధుగౌడ్ బాలగాని నవీన్ గౌడ్ చిర్రగోని ఉదయ్ ధీర్ గౌడ్ గౌడ యువజనసంఘం జిల్లా గౌరవఅధ్యక్షులు నలమాస సాయిగౌడ్ ఉపాధ్యక్షులు గుదే యుగంధర్ గౌడ్ జై గౌడ్ జిల్లా యూత్ అధ్యక్షులు కాంచాని శంకర్ గౌడ్ నెల్లికుదరు మండలం అధ్యక్షులు తండ నర్సయ్య గౌడ్ జై గౌడ్ జిల్లా నాయకులు మూల సురేష్ గౌడ్ గాడిపల్లి అనిల్ గౌడ్ గండి రాజేష్ గౌడ్ గౌడ సంఘాల ముఖ్యనాయకులు పాల్గొన్నారు
    1
    మహబూబాబాద్ లో గౌడభవనం కోసం స్థలం కేటాయింపు జరిగేలా సహకరించండి

జిల్లా  ఐక్య గౌడసంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు కి వినతి పత్రం 
మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 3: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గౌడభవన నిర్మాణం కోసం పట్టణ పరిధిలో 2 ఎకరాల భూమిని కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు కు ఐక్యగౌడసంఘాల ఆధ్వర్యంలో గౌడ కులప్రముఖులు  వినతి పత్రం సమర్పించా రు వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు అత్యంత సానుకూలంగా స్పందించారు ప్రభుత్వం దృష్టికి తీసుకవెల్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్య క్రమంలో జిల్లా గౌడ సంఘం నాయకులు తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు జెర్రిపోతుల వెంకన్నగౌడ్ టియుడబ్ల్యూజే (ఐజేయు) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ కౌన్సిలర్ లు ముత్యం వెంకన్నగౌడ్ గాడిపెళ్లి చరణ్ గౌడ్ గోపా రాష్ట్రనాయకులు బిక్కి వెంకటేశ్వర్లుగౌడ్ మోకుదెబ్బ జిల్లాఅధ్యక్షులు ముంజాల రాజేందర్ గౌడ్ గౌడసంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గండి వీరేందర్ గౌడ్ గౌడసంఘం జిల్లాబాద్యులు పెద్ది వెంకన్న గౌడ్ గోపా జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ శ్రీనివాస్ గౌడ్ జై గౌడ్ జిల్లా అధ్యక్షుడు గుదె వీరన్నగౌడ్ జర్నలిస్ట్ సంఘాల బాధ్యులు ఉమ్మగాని మధుగౌడ్ బాలగాని నవీన్ గౌడ్ చిర్రగోని ఉదయ్ ధీర్ గౌడ్ గౌడ యువజనసంఘం జిల్లా గౌరవఅధ్యక్షులు నలమాస సాయిగౌడ్ ఉపాధ్యక్షులు గుదే యుగంధర్ గౌడ్ జై గౌడ్ జిల్లా యూత్ అధ్యక్షులు కాంచాని శంకర్ గౌడ్ నెల్లికుదరు మండలం అధ్యక్షులు తండ నర్సయ్య గౌడ్ జై గౌడ్ జిల్లా నాయకులు మూల సురేష్ గౌడ్ గాడిపల్లి అనిల్ గౌడ్ గండి రాజేష్ గౌడ్ గౌడ సంఘాల ముఖ్యనాయకులు పాల్గొన్నారు
    user_ఆంగోత్ లక్ష్మణ్
    ఆంగోత్ లక్ష్మణ్
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • రాష్ట్రంలో అసలు క్రిమినల్ వేస్ట్ ఎవరంటే అది మన ముఖ్యమంత్రి:డా. పాల్వాయి హరీష్ బాబు MLA సిర్పూర్ *రాష్ట్రంలో అసలైన క్రిమినల్ వేస్ట్ ఎవరంటే అది మన ముఖ్యమంత్రే! తన దగ్గర ఉన్న శాఖలను కూడా సరిగ్గా నిర్వహించలేని చేతకానితనంతో ముఖ్యమంత్రి గారు కాలయాపన చేస్తున్నారు.* నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేదు, నిరుద్యోగ భృతి లేదు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చే ఉద్దేశమే లేదు కానీ ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని మభ్యపెడుతున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని చూస్తే సిగ్గేస్తోంది. రేపు విద్యార్థులు కనుక రోడ్డెక్కి తిరగబడితే ఈ ప్రభుత్వానికి పుట్టగతులుండవు. *డా.పాల్వాయి హరీష్ బాబు గారు,* సిర్పూర్ శాసనసభ సభ్యులు
    1
    రాష్ట్రంలో అసలు క్రిమినల్ వేస్ట్ ఎవరంటే అది మన ముఖ్యమంత్రి:డా. పాల్వాయి హరీష్ బాబు MLA  సిర్పూర్ 
*రాష్ట్రంలో అసలైన క్రిమినల్ వేస్ట్ ఎవరంటే అది మన ముఖ్యమంత్రే! తన దగ్గర ఉన్న శాఖలను కూడా సరిగ్గా నిర్వహించలేని చేతకానితనంతో ముఖ్యమంత్రి గారు కాలయాపన చేస్తున్నారు.*
నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేదు, నిరుద్యోగ భృతి లేదు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చే ఉద్దేశమే లేదు కానీ ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని మభ్యపెడుతున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని చూస్తే సిగ్గేస్తోంది. రేపు విద్యార్థులు కనుక రోడ్డెక్కి తిరగబడితే ఈ ప్రభుత్వానికి పుట్టగతులుండవు.
*డా.పాల్వాయి హరీష్ బాబు గారు,* సిర్పూర్ శాసనసభ సభ్యులు
    user_Bachannapet, Jangoan, Telangan
    Bachannapet, Jangoan, Telangan
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    7 hrs ago
  • వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం... 55 శాతం పనులు పూర్తయినట్లు ఆది శ్రీనివాస్ వెల్లడి దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయి. పనుల ప్రగతిని రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఆలయ విస్తరణ, తూర్పు గోపుర నిర్మాణం, అన్విటి మండపం తదితర పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇప్పటికే 55 శాతం పనులు పూర్తయినట్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రతిపాదనలు, జిల్లా మంత్రులు సహకారంతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు రూ.150 కోట్లకు అదనంగా ఇటీవల రూ.99.40 కోట్లు విడుదల కావడంతో పనులను మరింత వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు. తూర్పు గోపురాన్ని సుమారు 95 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నామని, ఇందుకు అవసరమైన కృష్ణశిలలను దశలవారీగా సమీకరిస్తున్నామని చెప్పారు. అన్విటి మండపం విస్తరణ పనులను కూడా ప్రణాళిక ప్రకారం కొనసాగిస్తున్నామని, ఆలయానికి వచ్చే భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
    2
    వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం... 55 శాతం పనులు పూర్తయినట్లు ఆది శ్రీనివాస్ వెల్లడి
దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయి. పనుల ప్రగతిని రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఆలయ విస్తరణ, తూర్పు గోపుర నిర్మాణం, అన్విటి మండపం తదితర పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇప్పటికే 55 శాతం పనులు పూర్తయినట్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రతిపాదనలు, జిల్లా మంత్రులు సహకారంతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు రూ.150 కోట్లకు అదనంగా ఇటీవల రూ.99.40 కోట్లు విడుదల కావడంతో పనులను మరింత వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు. తూర్పు గోపురాన్ని సుమారు 95 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నామని, ఇందుకు అవసరమైన కృష్ణశిలలను దశలవారీగా సమీకరిస్తున్నామని చెప్పారు. అన్విటి మండపం విస్తరణ పనులను కూడా ప్రణాళిక ప్రకారం కొనసాగిస్తున్నామని, ఆలయానికి వచ్చే భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • తెలంగాణలో ఇంటింటికి ఉద్యోగాల హామీ ఏమైంది? బీఆర్ఎస్‌ను ప్రశ్నించిన మంత్రి సీతక్క మహబూబాబాద్ జిల్లా: కొత్తగూడ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సీతక్క బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఏర్పడితే ఇంటింటికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ వాగ్దానాన్ని ఎంతవరకు అమలు చేసిందో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఉద్యోగ నియామకాల అపాయింట్‌మెంట్ లేఖల వివరాలు తమ వద్ద ఉన్నాయని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు, మాయమాటలను నమ్మవద్దని నిరుద్యోగ యువతకు సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆమె పేర్కొన్నారు.
    1
    తెలంగాణలో ఇంటింటికి ఉద్యోగాల హామీ ఏమైంది? బీఆర్ఎస్‌ను ప్రశ్నించిన మంత్రి సీతక్క
మహబూబాబాద్ జిల్లా: కొత్తగూడ మండల కేంద్రంలో  నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సీతక్క బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఏర్పడితే ఇంటింటికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ వాగ్దానాన్ని ఎంతవరకు అమలు చేసిందో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఉద్యోగ నియామకాల అపాయింట్‌మెంట్ లేఖల వివరాలు తమ వద్ద ఉన్నాయని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు, మాయమాటలను నమ్మవద్దని నిరుద్యోగ యువతకు సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆమె పేర్కొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    9 hrs ago
  • పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తే దూషించిన ఎస్సై బాధితుల ఆవేదన మేము బాత్రూమ్‌కు వెళ్తున్న వీడియోలు తీసి వేధిస్తున్నాడు.నరేష్ అనే వ్యక్తి గత మూడేళ్లుగా మేము స్కూల్లో పని చేస్తున్న సమయంలో మా పర్సనల్ వీడియోలు, బాత్రూమ్‌కు వెళ్లే వీడియోలు తీసి వేధిస్తున్నాడని దంతాలపల్లి ఎస్ఐ రవికుమార్‌కు ఈ నెల 1న ఫిర్యాదు చేశాము.ఎస్ఐ మాకు న్యాయం చేస్తానని నమ్మించి, మమ్మల్ని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, మేము ఫిర్యాదు చేసిన వ్యక్తి ముందే మమ్మల్ని ఘోరంగా దూషిస్తూ అవమానపరిచాడు. మమ్మల్ని అవమానించిన ఎస్ఐపైన, మమ్మల్ని వేధించిన నరేష్ అనే వ్యక్తిపైన కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్న బాధితులు.
    1
    పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తే దూషించిన ఎస్సై బాధితుల ఆవేదన 
మేము బాత్రూమ్‌కు వెళ్తున్న వీడియోలు తీసి వేధిస్తున్నాడు.నరేష్ అనే వ్యక్తి గత మూడేళ్లుగా మేము స్కూల్లో పని చేస్తున్న సమయంలో మా పర్సనల్ వీడియోలు, బాత్రూమ్‌కు వెళ్లే వీడియోలు తీసి వేధిస్తున్నాడని దంతాలపల్లి ఎస్ఐ రవికుమార్‌కు ఈ నెల 1న ఫిర్యాదు చేశాము.ఎస్ఐ మాకు న్యాయం చేస్తానని నమ్మించి, మమ్మల్ని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, మేము ఫిర్యాదు చేసిన వ్యక్తి ముందే మమ్మల్ని ఘోరంగా దూషిస్తూ అవమానపరిచాడు. మమ్మల్ని అవమానించిన ఎస్ఐపైన, మమ్మల్ని వేధించిన నరేష్ అనే వ్యక్తిపైన కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్న బాధితులు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    10 hrs ago
  • జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని దేశాయి బీడీ కంపెనీ బచ్చన్నపేట మండలం నుంచి తరలించొద్దు : దేశాయి బీడీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి బచ్చన్నపేట మండల కేంద్రంలోని దేశాయి బీడీ కంపెనీ యజమానము దుద్దెడకు తరలిస్తున్న కంపెనీ యజమానాన్ని విరమించుకోవాలని దేశాయి బీడీ కార్మికుల రిలే నిరాహార దీక్ష చేపట్టారు గత 30 సంవత్సరాల క్రితం ఇందులో ఉపాధి పొందుతున్న కార్మికులు ఉపాధి కోల్పోతున్న సందర్భంగా రిలే నిరాహార దీక్షని కంటిన్యూ చేస్తూ అవసరం అయితే ఆమరణ నిరాహార దీక్ష చేయడం కూడా సిద్ధమని కార్మికులు తెలిపారు ఇందులో మినిమం 1000 కుటుంబాలు ఉన్నాయి దేశాయి బీడీ కంపెనీ తీసివేయడం వల్ల వేల కుటుంబాలు రోడ్డుపాలయ్యే పరిస్థితికి వచ్చింది యజమాన్యం ఇప్పటికైనా స్పందించి సరైన నిర్ణయం తీసుకోకుంటే మంచిదని లేకుంటే ఆమరణ నిరాహార దీక్షచేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు తెలిపారు
    2
    జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని  దేశాయి బీడీ కంపెనీ బచ్చన్నపేట మండలం నుంచి తరలించొద్దు : దేశాయి బీడీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి
బచ్చన్నపేట మండల కేంద్రంలోని దేశాయి బీడీ కంపెనీ యజమానము దుద్దెడకు తరలిస్తున్న కంపెనీ యజమానాన్ని విరమించుకోవాలని దేశాయి బీడీ కార్మికుల రిలే నిరాహార దీక్ష చేపట్టారు గత 30 సంవత్సరాల క్రితం ఇందులో ఉపాధి పొందుతున్న కార్మికులు ఉపాధి కోల్పోతున్న సందర్భంగా రిలే నిరాహార దీక్షని కంటిన్యూ చేస్తూ అవసరం అయితే ఆమరణ నిరాహార దీక్ష చేయడం కూడా సిద్ధమని కార్మికులు తెలిపారు ఇందులో మినిమం 1000 కుటుంబాలు ఉన్నాయి దేశాయి బీడీ  కంపెనీ తీసివేయడం వల్ల వేల కుటుంబాలు రోడ్డుపాలయ్యే పరిస్థితికి వచ్చింది యజమాన్యం ఇప్పటికైనా స్పందించి సరైన నిర్ణయం తీసుకోకుంటే మంచిదని లేకుంటే ఆమరణ నిరాహార దీక్షచేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు తెలిపారు
    user_Bachannapet, Jangoan, Telangan
    Bachannapet, Jangoan, Telangan
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    10 hrs ago
  • రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య – వైద్య సేవలపై తీవ్ర అసంతృప్తి, సౌకర్యాల కల్పనకు ప్రభుత్వాన్ని డిమాండ్ రామన్నపేట: రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మంగళవారం సందర్శించి అక్కడి వైద్య సేవలను పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ, ఆసుపత్రిలో ప్రతిరోజూ నలుగురు వైద్యులు విధుల్లో ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఒక్క డాక్టర్ మాత్రమే అందుబాటులో ఉన్నారని ఆరోపించారు. ఉదయం ఓపీ సమయం పూర్తయిన తర్వాత వైద్యులు తమ ప్రైవేట్ క్లినిక్‌లకు వెళ్లిపోతుండటంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పాము కాటు, కుక్క కాటు బాధితులు, గర్భిణీ స్త్రీలు వంటి అత్యవసర కేసులకు కూడా సరైన మందులు, సౌకర్యాలు లేవనే కారణంతో నల్గొండ, హైదరాబాద్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారని విమర్శించారు. దీంతో పేద ప్రజలు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వసతులు కల్పించి, వైద్యులను నియమించి, గర్భిణీ స్త్రీలకు స్థానికంగానే ప్రసవాలు నిర్వహించడంతో పాటు కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, రూ.13 వేల ఆర్థిక సాయం అందించి ఇంటి వరకు చేర్చే ఏర్పాట్లు చేసేవారని గుర్తు చేశారు. అలాగే రూ.11 కోట్లతో ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 33 నెలలు గడిచినా రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై ఎమ్మెల్యే వేముల వీరేశం దృష్టి పెట్టలేదని ఆరోపించారు. ఇటీవల రామన్నపేట పర్యటన సందర్భంగా జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మూడు నెలల్లో ఆసుపత్రి భవన నిర్మాణాన్ని పూర్తి చేసి ఫొటోలను హరీష్ రావుకు పంపిస్తానని హామీ ఇచ్చారని, ఆ గడువులో ఇప్పటికే ఒక నెల పూర్తయిందని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు మిగిలిన రెండు నెలల్లో ఆసుపత్రి భవన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చిరుమర్తి లింగయ్య కోరారు.
    3
    రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య – వైద్య సేవలపై తీవ్ర అసంతృప్తి, సౌకర్యాల కల్పనకు ప్రభుత్వాన్ని డిమాండ్
రామన్నపేట:
రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మంగళవారం సందర్శించి అక్కడి వైద్య సేవలను పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ, ఆసుపత్రిలో ప్రతిరోజూ నలుగురు వైద్యులు విధుల్లో ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఒక్క డాక్టర్ మాత్రమే అందుబాటులో ఉన్నారని ఆరోపించారు. ఉదయం ఓపీ సమయం పూర్తయిన తర్వాత వైద్యులు తమ ప్రైవేట్ క్లినిక్‌లకు వెళ్లిపోతుండటంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
పాము కాటు, కుక్క కాటు బాధితులు, గర్భిణీ స్త్రీలు వంటి అత్యవసర కేసులకు కూడా సరైన మందులు, సౌకర్యాలు లేవనే కారణంతో నల్గొండ, హైదరాబాద్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారని విమర్శించారు. దీంతో పేద ప్రజలు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వసతులు కల్పించి, వైద్యులను నియమించి, గర్భిణీ స్త్రీలకు స్థానికంగానే ప్రసవాలు నిర్వహించడంతో పాటు కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, రూ.13 వేల ఆర్థిక సాయం అందించి ఇంటి వరకు చేర్చే ఏర్పాట్లు చేసేవారని గుర్తు చేశారు. అలాగే రూ.11 కోట్లతో ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 33 నెలలు గడిచినా రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై ఎమ్మెల్యే వేముల వీరేశం దృష్టి పెట్టలేదని ఆరోపించారు.
ఇటీవల రామన్నపేట పర్యటన సందర్భంగా జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మూడు నెలల్లో ఆసుపత్రి భవన నిర్మాణాన్ని పూర్తి చేసి ఫొటోలను హరీష్ రావుకు పంపిస్తానని హామీ ఇచ్చారని, ఆ గడువులో ఇప్పటికే ఒక నెల పూర్తయిందని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు మిగిలిన రెండు నెలల్లో ఆసుపత్రి భవన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చిరుమర్తి లింగయ్య కోరారు.
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.