logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నలగొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీలో ఆరో వార్డు వినాయక దగ్గర మహిళలు డాన్స్ ఉత్సవాలు మంచిగా చేయడం జరుగుతుంది

2 hrs ago
user_M Swamy
M Swamy
చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
2 hrs ago

నలగొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీలో ఆరో వార్డు వినాయక దగ్గర మహిళలు డాన్స్ ఉత్సవాలు మంచిగా చేయడం జరుగుతుంది

More news from తెలంగాణ and nearby areas
  • నలగొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీలో ఆరో వార్డు వినాయక దగ్గర మహిళలు డాన్స్ ఉత్సవాలు మంచిగా చేయడం జరుగుతుంది
    1
    నలగొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీలో ఆరో వార్డు వినాయక దగ్గర మహిళలు డాన్స్ ఉత్సవాలు మంచిగా చేయడం జరుగుతుంది
    user_M Swamy
    M Swamy
    చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
    2 hrs ago
  • డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో న్యాయం చేయాలి అర్హులైన వారికి ఇళ్లు దక్కలేదని తక్కెడ్లపాడ్ గ్రామస్తుల ఆందోళన తహసీల్దార్‌, జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు.. సమస్యను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ శాలిగౌరారం: తక్కెడ్లపాడ్ గ్రామంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ విషయంలో అర్హులైన తమకు ఇళ్లు దక్కలేదని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గోదాల నరేందర్ రెడ్డి 2003–04 సంవత్సరంలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు పొందిన వారిని కలిసి, వారికి ఇళ్లు నిర్మించి ఇస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చి, “నాదే భరోసా” అని చెప్పారని గ్రామస్తులు తెలిపారు. అయితే ప్రస్తుతం జరిగిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో తమకు న్యాయం జరగలేదని వారు వాపోయారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో జరిగిన ప్రక్రియపై సమగ్రంగా విచారణ జరిపి, అర్హులైన లబ్ధిదారులను గుర్తించి తమకు న్యాయం చేయాలని కోరుతూ గ్రామస్తులు శాలిగౌరారం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. అదేవిధంగా నల్లగొండ జిల్లా కలెక్టర్‌కు కూడా వినతిపత్రం అందజేసి, తమ సమస్యను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మోదల రాంబాబు, తిరుపారి రామ్మూర్తితో పాటు పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియను పరిశీలించి, తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
    2
    డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో న్యాయం చేయాలి
అర్హులైన వారికి ఇళ్లు దక్కలేదని తక్కెడ్లపాడ్ గ్రామస్తుల ఆందోళన
తహసీల్దార్‌, జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు.. సమస్యను త్వరగా పరిష్కరించాలని డిమాండ్
శాలిగౌరారం: తక్కెడ్లపాడ్ గ్రామంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ విషయంలో అర్హులైన తమకు ఇళ్లు దక్కలేదని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు.
గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గోదాల నరేందర్ రెడ్డి 2003–04 సంవత్సరంలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు పొందిన వారిని కలిసి, వారికి ఇళ్లు నిర్మించి ఇస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చి, “నాదే భరోసా” అని చెప్పారని గ్రామస్తులు తెలిపారు. అయితే ప్రస్తుతం జరిగిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో తమకు న్యాయం జరగలేదని వారు వాపోయారు.
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో జరిగిన ప్రక్రియపై సమగ్రంగా విచారణ జరిపి, అర్హులైన లబ్ధిదారులను గుర్తించి తమకు న్యాయం చేయాలని కోరుతూ గ్రామస్తులు శాలిగౌరారం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
అదేవిధంగా నల్లగొండ జిల్లా కలెక్టర్‌కు కూడా వినతిపత్రం అందజేసి, తమ సమస్యను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మోదల రాంబాబు, తిరుపారి రామ్మూర్తితో పాటు పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియను పరిశీలించి, తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
    user_CHERUKU RAMESH
    CHERUKU RAMESH
    Occupational therapist శాలిగౌరారం, నల్గొండ, తెలంగాణ•
    1 hr ago
  • యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి హుండీ ఆదాయం రూ.2.59 కోట్లు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి 33 రోజుల హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. భక్తుల కానుకల రూపంలో రూ.2,59,03,628 నగదు సమకూరినట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. అలాగే 32 గ్రాముల మిశ్రమ బంగారం, 3 కిలోల 950 గ్రాముల మిశ్రమ వెండి లభించినట్లు తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
    1
    యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి హుండీ ఆదాయం రూ.2.59 కోట్లు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి
33 రోజుల హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. భక్తుల కానుకల రూపంలో రూ.2,59,03,628 నగదు సమకూరినట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. అలాగే 32 గ్రాముల మిశ్రమ బంగారం, 3 కిలోల 950 గ్రాముల మిశ్రమ
వెండి లభించినట్లు తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    2 hrs ago
  • హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాల్లోకి చేరిన వరద నీరు HYD: హైదరాబాద్ నగరవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతుండటంతో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
    1
    హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాల్లోకి చేరిన వరద నీరు
HYD: హైదరాబాద్ నగరవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతుండటంతో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
    user_Ram Thotapally
    Ram Thotapally
    Local News Reporter Chandampeta, Nalgonda•
    3 hrs ago
  • నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా గణపతి హోమంలో పాల్గొన్న టిపిసిసి ఉపాధ్యక్షురాలు జనగామ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు మహా గణపతి హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అత్తగారు టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి.
    1
    నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా గణపతి హోమంలో పాల్గొన్న టిపిసిసి ఉపాధ్యక్షురాలు
జనగామ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు మహా గణపతి హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అత్తగారు టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    11 hrs ago
  • ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రాయగిరి వెంకటేశ్వర స్వామి గిరిప్రదక్షిణ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుట్టపై స్వయంభుగా కొలువైన పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి గిరి పరీక్ష కార్యక్రమం మంగళవారం కన్నుల పండుగగా జరిగింది ఈ సందర్భంగా కొండపైన గల ఆలయము వద్దకు రాయగిరి గ్రామం నుంచి శ్రీరామ భక్త భజన మండలి ఆధ్వర్యంలో భక్తులు కీర్తనలు భజనలు చేస్తూ ఆలయానికి చేరుకొని స్వామివారికి ధూప దీప నైవేద్యాలను చేపట్టారు అనంతరం తీర్థప్రసాద వితరణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్త భజన మండలి సభ్యులు గడ్డమీది చంద్రయ్య గౌడ్. తుమ్మల బుచ్చి రాములు సామల శ్రీరాములు పెద్దగాని శ్రీనివాస్ ముధం కమలాకర్ నర రమేష్ మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
    1
    ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రాయగిరి వెంకటేశ్వర స్వామి గిరిప్రదక్షిణ 
ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుట్టపై స్వయంభుగా కొలువైన పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి గిరి పరీక్ష కార్యక్రమం మంగళవారం కన్నుల పండుగగా జరిగింది ఈ సందర్భంగా కొండపైన గల ఆలయము వద్దకు రాయగిరి గ్రామం నుంచి శ్రీరామ భక్త భజన మండలి ఆధ్వర్యంలో భక్తులు కీర్తనలు భజనలు చేస్తూ ఆలయానికి చేరుకొని స్వామివారికి ధూప దీప నైవేద్యాలను చేపట్టారు అనంతరం తీర్థప్రసాద వితరణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్త భజన మండలి సభ్యులు గడ్డమీది చంద్రయ్య గౌడ్. తుమ్మల బుచ్చి రాములు సామల శ్రీరాములు పెద్దగాని శ్రీనివాస్ ముధం కమలాకర్ నర రమేష్ మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
    user_గడ్డమీది చంద్రయ్య
    గడ్డమీది చంద్రయ్య
    Bhongir, Yadadri Bhuvanagiri•
    16 hrs ago
  • UPI చెల్లింపులపై టాక్స్ దోపిడీ సరికాదు. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి... తొర్రూరు మహబూబాబాద్ జిల్లా సెప్టెంబర్ 22... బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అని తెచ్చిన GST, UPI చెల్లింపుల మీద పన్ను ప్రజల పై భారం వేసిన, వేస్తున్న విధానాన్ని ఖండిస్తున్నామని Cpi (ml ) మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి* అన్నారు .తొర్రూర్ బస్టాండ్ వద్ద నేడు నిరసన తెలియజేశారు.ఫోన్ పే గూగుల్ పే ద్వారా చెల్లింపు 2000 దాటితే సరికాదని సిపిఐ ఎంల్ మాస్ లైన్ నిరసన కార్యక్రమానికి పిలుపు నిచ్చినది. ఈసందర్బంగా రవి మాట్లాడుతు GST పేరుతో ఇప్పటికే ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారు. నేడు సాధారణ ప్రజలనందరిని upi చెల్లింపులకు అలవాటు చేసి నేడు టాక్స్ వేసే యత్నం అత్యంత మోసపూరిత చర్య అని అన్నారు. అమెరికా, వీసా, మాస్టర్ కార్డ్ ల వత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించిందని తమ లావాదేవీలకు ఇవి నష్టం తెస్తున్నాయని అమెరికా ఆగ్రహిస్తున్నదని భయంతో, దాని ప్రభావంతో మోడీ ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించిటం అన్యాయం అన్నారు.ఇది ప్రజావ్యతిరేక చర్య దీని పై ప్రజలు ఉద్యమబాట పట్టాలన్నారు. అమెరికా ఒత్తిడికి లాగిపోయి కోట్లాదిమంది upi వినియోగదారులపై కేంద్ర ప్రభుత్వం భారం వేసే విధానాలకు అన్ని వర్గాల ప్రజల పై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. దేశ ప్రజల కష్టo వచ్చిన డబ్బులను విదేశీ కంపెనీలకు అప్పచెప్పడం సరికాదన్నారు. దేశభక్తి స్వదేశీ విధానం అంటే మోడీ ప్రభుత్వం ట్రంప్ లొంగిపోవడం ఈ దేశ సార్వభౌమాధికారానికి గుడ్డలు పెట్టు అని అన్నారు. మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ తొర్రూరు డివిజన్ నాయకులు ముంజంపల్లి వీరన్న, ఉడుగుల రాములు జక్కుల యాకయ్య ఇరుగు అనిల్ దొడ్డ కేశవులు బిక్షం వెంకన్న తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
    1
    UPI చెల్లింపులపై టాక్స్ దోపిడీ సరికాదు. 
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి...
తొర్రూరు మహబూబాబాద్ జిల్లా సెప్టెంబర్ 22... 
బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అని తెచ్చిన GST, UPI చెల్లింపుల మీద పన్ను ప్రజల పై భారం వేసిన, వేస్తున్న విధానాన్ని ఖండిస్తున్నామని Cpi (ml ) మాస్ లైన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి*  అన్నారు .తొర్రూర్ బస్టాండ్ వద్ద నేడు నిరసన తెలియజేశారు.ఫోన్ పే గూగుల్ పే ద్వారా చెల్లింపు 2000 దాటితే సరికాదని సిపిఐ ఎంల్ మాస్ లైన్ నిరసన కార్యక్రమానికి పిలుపు నిచ్చినది. ఈసందర్బంగా రవి మాట్లాడుతు GST పేరుతో ఇప్పటికే ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారు. నేడు సాధారణ ప్రజలనందరిని upi చెల్లింపులకు అలవాటు చేసి నేడు టాక్స్ వేసే యత్నం అత్యంత మోసపూరిత చర్య అని అన్నారు. అమెరికా, వీసా, మాస్టర్ కార్డ్ ల వత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించిందని తమ లావాదేవీలకు ఇవి నష్టం తెస్తున్నాయని  అమెరికా ఆగ్రహిస్తున్నదని భయంతో, దాని ప్రభావంతో మోడీ ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించిటం అన్యాయం అన్నారు.ఇది ప్రజావ్యతిరేక చర్య దీని పై ప్రజలు ఉద్యమబాట పట్టాలన్నారు. అమెరికా ఒత్తిడికి లాగిపోయి కోట్లాదిమంది upi వినియోగదారులపై కేంద్ర ప్రభుత్వం భారం వేసే విధానాలకు అన్ని వర్గాల ప్రజల పై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. దేశ ప్రజల కష్టo వచ్చిన డబ్బులను విదేశీ కంపెనీలకు అప్పచెప్పడం సరికాదన్నారు. దేశభక్తి స్వదేశీ విధానం అంటే మోడీ ప్రభుత్వం ట్రంప్ లొంగిపోవడం ఈ దేశ సార్వభౌమాధికారానికి గుడ్డలు పెట్టు అని అన్నారు. మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ తొర్రూరు డివిజన్  నాయకులు ముంజంపల్లి వీరన్న, ఉడుగుల రాములు జక్కుల యాకయ్య ఇరుగు అనిల్ దొడ్డ కేశవులు బిక్షం వెంకన్న తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
    user_జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    Doctor తొర్రూరు, మహబూబాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • శ్రీ విజ్ఞేశ్వర స్వామి వారి రూపంలో పాలకుర్తి శ్రీ సోమేశ్వర స్వామి జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ప్రసిద్ధిగాంచిన కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కొంగు బంగారంలా వెలసిల్లుతు ఎత్తయిన కొండల మధ్య వెలసి యున్న శ్రీ చండికా సమేత సోమేశ్వర వారికి గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్వామివారిని అన్న ప్రసాదంతో శ్రీ విఘ్నేశ్వర స్వామి రూపంలో ఆలయ పంచాంగ కర్త వేద పండితులు మత్తంగజం నాగరాజ్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణ నిర్వహించారు.
    1
    శ్రీ విజ్ఞేశ్వర స్వామి వారి రూపంలో పాలకుర్తి శ్రీ సోమేశ్వర స్వామి
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ప్రసిద్ధిగాంచిన కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కొంగు బంగారంలా వెలసిల్లుతు ఎత్తయిన కొండల మధ్య వెలసి యున్న శ్రీ చండికా సమేత సోమేశ్వర వారికి  గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్వామివారిని అన్న ప్రసాదంతో శ్రీ విఘ్నేశ్వర స్వామి రూపంలో ఆలయ పంచాంగ కర్త వేద పండితులు మత్తంగజం నాగరాజ్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణ నిర్వహించారు.
    user_Shareef pasha
    Shareef pasha
    Local News Reporter పాలకుర్తి, జనగాం, తెలంగాణ•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.