రావులపాలెం డిపో నుంచి ప్రత్యేక యాత్ర బస్సులు - యమునా పుష్కరాలు, ఒంటిమిట్ట దర్శనానికి ఏర్పాట్లు రావులపాలెం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) రావులపాలెం డిపో నుంచి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక యాత్ర బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ వై.వి.వి.ఎన్.కుమార్ తెలిపారు. యమునా నది పుష్కరాల సందర్భంగా జూన్ 3 నుంచి జూన్ 14 వరకు 11 రోజులపాటు సూపర్ లగ్జరీ బస్సు యాత్రను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ యాత్రలో భాగంగా రావులపాలెం నుంచి బయలుదేరే బస్సులో యాదగిరిగుట్ట, ఆగ్రా, మధుర, బృందావనం, అయోధ్య, కాశి, ప్రయాగరాజ్, గయ, బుద్ధగయ, జాజిపూర్, పూరి, కోణార్క్, భువనేశ్వర్ ప్రాంతాల్లోని ప్రసిద్ధ దేవాలయాలను దర్శించుకునే అవకాశం కల్పించామని చెప్పారు. అదేవిధంగా రెండు ప్రాంతాల్లో యమునా నది పుష్కర స్నానం చేసే విధంగా ఏర్పాట్లు చేసామని తెలిపారు. ఈ యాత్రలో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారం సదుపాయాలతో టికెట్ ధరను రూ.14,000గా నిర్ణయించామన్నారు. ఇదిలా ఉండగా ఒంటిమిట్ట శ్రీరాముని దర్శనార్థం ఏప్రిల్ 11 నుంచి మూడు రోజులపాటు మరో సూపర్ లగ్జరీ బస్సు యాత్రను కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ యాత్రలో ఒంటిమిట్ట శ్రీరాముని ఆలయం, తాళ్లపాకలో అన్నమాచార్యుల జన్మస్థలం, దేవుని గడప, నందలూరు శివాలయం, పుష్పగిరి ఏడు నదుల సంగమం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పించామని తెలిపారు. ఈ బస్సు ఏప్రిల్ 14న తిరిగి రావులపాలెం చేరుతుందని ఈ మూడు రోజుల యాత్రకు టికెట్ ధర రూ.2,700గా నిర్ణయించామన్నారు. మరిన్ని వివరాలు, అడ్వాన్స్ టికెట్ల కోసం ఆసక్తి గల భక్తులు అసిస్టెంట్ మేనేజర్‌ను 7382911871 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

- Post by SS NEWS1
- Post by Sode Prasad1
- Post by V Ramarao3
- 16अप्रैल से बंद हो जाएँगे ,ये दो बैंक अकाउंट ,कहीं आपका पैसा फँस ना जाए1
- Post by Ramprasad islavath1
- Post by వేముల నాగరాజు1
- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాల వలన దేశంలో రాష్ట్రంలో రైతాంగాన్ని కాపాడటానికి వ్యవసాయాన్ని రక్షించడానికి ఉద్యమాలను రూపకల్పన చేయటానికి కొత్తగూడెం కేంద్రంలో ఏప్రిల్ 23 24 25 తేదీలలో జరుగుతున్న తెలంగాణ రైతు సంఘం మూడవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన పిలుపునిచ్చారు. గురువారం స్థానిక మంచిగంటి భవన్లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో పోతినేని సుదర్శన్ రావు పాల్గొని మాట్లాడుతూ దేశంలో 50 శాతం మందికి పైగా వ్యవసాయం పైన ఆధారపడుతున్నారని అటువంటి ప్రజానీకానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తీవ్ర అన్యాయం చేసిందని ఆయన అన్నారు ఇటీవల బడ్జెట్ లో 53 లక్షల కోట్లతో ప్రవేశపెడితే 50 శాతం మంది గా ఉన్న వ్యవసాయానికి కేవలం లక్ష అరవై వేల కోట్లు కేటాయించడం వ్యవసాయాన్ని దెబ్బ తీయడం తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు వ్యవసాయాన్ని కార్పొరేట్ చేయటం కోసం విద్యుత్ సవర్ణ చట్టం ఎరువులపై సబ్సిడీని ఎత్తివేయడం యూరియాని రైతులుకి అందుబాటులో లేకుండా చేయడం రైతులు బీమా సౌకర్యం లేకుండా చేయటం వంటివి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని దానివల్ల రైతాంగం దివాలా దేశ పరిస్థితి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రైతులకి అర్థం కాని అందుబాటులో లేని యాప్లు తీసుకొచ్చి వాటి ద్వారా ఎరువులు కి కొనుగోలు అమ్మకాలు జరిగేటట్లు తీసుకురావడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ నామాకరణ పేరుతో మా ప్రభుత్వం పని చేస్తుందని చెప్తున్నప్పటికీ బడ్జెట్లో కేటాయింపులు మాత్రం అరకొరగా కేటాయింపులు జరపటం రైతులు మోసం చేయడం తప్ప మరొకటి కాదని ఆయన చెప్పారు సంవత్సరానికి రెండు విడతల్లో రైతు భరోసా ఆరు దఫాలుగా ఇవ్వాల్సిన ప్రభుత్వం కేవలం రెండు దఫాలు ఇచ్చి చేతులు దొరుకుతుందని రైతు రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 50% మాత్రమే అమలు చేసి పూర్తిగా అమలు చేసిన అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేయడం రైతాంగాన్ని దెబ్బతీయటం తప్ప ఇంకోటి కాదని ఆయన పేర్కొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తారంగా సాగవుతున్న పామాయిల్ పంటకి తగ్గట్లు పామాయిల్ ఫ్యాక్టరీల నిర్మాణం జరగాలని అందుకు అశ్వరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ 30 టన్నుల నుంచి 60 టన్నుల సామర్థ్యానికి పెంచాలని అప్పారావుపేట ఫ్యాక్టరీ 60 టన్నుల నుంచి ఆధునిక టెక్నాలజీతో ఆధునికరించాలని ఆయన డిమాండ్ చేశారు ఇక్కడ శుద్ధి చేసిన ముడి ఆయిల్ని సిద్దిపేటకు తీసుకుపోకుండా ఇక్కడే రిఫైనరీ సెంటర్ ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు పట్టా అక్కులేని వాడు సాగుదారులకి రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు జిల్లాలో ప్రధానంగా సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లా వ్యవసాయ భూములకు సాగునీరు అందించాలని అందుకు ఒకే దఫాలో నిర్మాణం పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు లింకు కెనాల్సు బ్రాంచ్ కెనాల్సు, కొరకు పూసేకరణ చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు దేశవ్యాప్తంగా వ్యవసాయానికి ఎదురవుతున్న సవాళ్లపైన మూడవ రాష్ట్ర మహాసభల్లో కూలంకషంగా చర్చించి రైతాంగ ఉద్యమాల్ని బలోపేతం చేయడానికి కార్యచరణ రూపొందించడానికి అందుకు కావలసిన తీర్మానాలు రూపకల్పనకు ఈ మహాసభలను వేదిక ఏర్పాటు చేసుకుంటున్నామని ఆయన తెలిపారు అటువంటి ముఖ్యమైన మహాసభల జయప్రదానికి జిల్లాలో ఉన్న రైతాంగం సహకరించి జయప్రదం చేయాలని ఆయన రైతు సోదరులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు జలసూత్రం శివరాం ప్రసాద్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు అన్నవరపు కనకయ్య తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎలమంచి వంశీకృష్ణ అన్నవరపు సత్యనారాయణ రాష్ట్ర నాయకులు కున్సోత్ ధర్మ కొండ బోయిన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు1
- Post by వేముల నాగరాజు1