నరసాపురం నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ - నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ గారు, మరియు నరసాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ పొత్తూరి రామరాజు గారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం సంక్షేమం మరియు అభివృద్ధి మధ్య సమతౌల్యంతో పరిపాలన కొనసాగిస్తోందని తెలిపారు. వైసీపీ పాలనలో మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని గందరగోళానికి గురిచేసి, ఆంధ్రప్రదేశ్‌ను రాజధాని లేని స్థితికి తీసుకెళ్లారని విమర్శించారు. అమరావతిని దేశంలోనే గర్వించదగ్గ రాజధానిగా అభివృద్ధి చేయడానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో కృషి చేస్తున్నారని చెప్పారు. అలాగే, అమరావతే రాజధాని అని అసెంబ్లీ తీర్మానానికి దేశవ్యాప్తంగా మద్దతు లభించగా, వైసీపీ ఎంపీలు వాకౌట్ చేయడం సిగ్గుచేటు అన్నారు. వైసీపీ అధినేత జగన్‌కు రాష్ట్ర అభివృద్ధి కంటే పార్టీ నాయకుల అభివృద్ధే ముఖ్యమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకారుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు, నరసాపురం పట్టణ టిడిపి అధ్యక్షులు, AMC చైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సాధికార కమిటి కన్వీనర్ మాజీ AMC చైర్మన్ కొప్పాడ రవీంద్రనాథ్ ఠాగూర్, నరసాపురం పట్టణ టిడిపి అధ్యక్షురాలు, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కొలచన శ్రీ పద్మ, మాజీ, ex కౌన్సిలర్ తిరుమాని శశిదేవి, ex కౌన్సిలర్ బొర్రా చిన్నాయమ్మ, కొల్లబత్తుల నరసింహారావు మరియు తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

- Post by SS NEWS1
- Post by వేముల నాగరాజు1
- Post by V Ramarao3
- Post by Ramprasad islavath1
- ఈ రోజు Good Friday సందర్భంగా యేసుక్రీస్తు మన కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రేమ, క్షమ, నమ్మకం నేర్చుకుందాం 🙏1
- Post by Sode Prasad1
- 16अप्रैल से बंद हो जाएँगे ,ये दो बैंक अकाउंट ,कहीं आपका पैसा फँस ना जाए1
- Post by వేముల నాగరాజు1