logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తర్లపాడులో. దోమల నివారణకు పిచికారి విధానం.. గ్రామంలో ప్రతి కాలనీలో స్ప్రే విధానంతో దోమల నిర్మూలన నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలోని తర్లపాడు గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ ఉప సర్పంచ్ నరసయ్య ఆధ్వర్యంలో దోమల నివారణకు చర్యలు చేపట్టారు గ్రామపంచాయతీ కార్మికులతో స్ప్రే పిచికారి విధానంతో డ్రైనేజీలపై పిచ్చి మొక్కలపై గడ్డి పొదలపై స్ప్రే చేయించి దోమల అని పట్టారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు చేపట్టారు

13 hrs ago
user_Dasari krishna murthy
Dasari krishna murthy
ఖానాపూర్, నిర్మల్, తెలంగాణ•
13 hrs ago

తర్లపాడులో. దోమల నివారణకు పిచికారి విధానం.. గ్రామంలో ప్రతి కాలనీలో స్ప్రే విధానంతో దోమల నిర్మూలన నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలోని తర్లపాడు గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ ఉప సర్పంచ్ నరసయ్య ఆధ్వర్యంలో దోమల నివారణకు చర్యలు చేపట్టారు గ్రామపంచాయతీ కార్మికులతో స్ప్రే పిచికారి విధానంతో డ్రైనేజీలపై పిచ్చి మొక్కలపై గడ్డి పొదలపై స్ప్రే చేయించి దోమల అని పట్టారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు చేపట్టారు

More news from తెలంగాణ and nearby areas
  • షేర్వెల్ టెక్నాలజీతో ఇందిరమ్మ ఇల్లు గృహ నిర్మాణం, అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల : అనంతారం గ్రామంలో తక్కువ ఖర్చు, తక్కువ సమయంతో షేర్వెల్ టెక్నాలజీతో ఇందిరమ్మ ఇల్లు గృహ నిర్మాణం, అభినందించిన ఎమ్మెల్యే  జగిత్యాల మండలం అనంతారం గ్రామంలో గాదె సంధ్య శ్రీనివాస్ ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంను ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పరిశీలించారు. షేర్వాల్ టెక్నాలజీ తో అతి తక్కువ ఖర్చు తక్కువ సమయంలో ఇళ్లు నిర్మాణం చేపట్టడం తో పరిశీలించారు. హబ్సి పూర్ కి చెందిన యువత సతీష్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఈ షేర్వాల్ టెక్నాలజీ తో ఇళ్ల నిర్మాణం చేపట్టడం అభినందనీయం.
    3
    షేర్వెల్ టెక్నాలజీతో ఇందిరమ్మ ఇల్లు గృహ నిర్మాణం, అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 
జగిత్యాల :
అనంతారం గ్రామంలో తక్కువ ఖర్చు, తక్కువ సమయంతో షేర్వెల్ టెక్నాలజీతో ఇందిరమ్మ ఇల్లు గృహ నిర్మాణం, అభినందించిన ఎమ్మెల్యే 
జగిత్యాల మండలం అనంతారం గ్రామంలో గాదె సంధ్య శ్రీనివాస్ ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంను  ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పరిశీలించారు.
షేర్వాల్ టెక్నాలజీ తో అతి తక్కువ ఖర్చు తక్కువ సమయంలో ఇళ్లు నిర్మాణం చేపట్టడం తో పరిశీలించారు.
హబ్సి పూర్ కి చెందిన యువత సతీష్ విద్యాసాగర్  ఆధ్వర్యంలో ఈ షేర్వాల్ టెక్నాలజీ తో ఇళ్ల నిర్మాణం చేపట్టడం అభినందనీయం.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    1 hr ago
  • మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో ఆషాడ వనభోజనాలు, హాజరైన కులస్తులు జన్నారం మండల కేంద్రంలోని మహేంద్ర సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆషాడమాస వనభోజనాలను నిర్వహించారు. ఆషాడ మాసం బోనాల ముగింపు సందర్భంగా మహేంద్ర సంఘం నాయకులు, కులస్తులు మంగళవారం సాయంత్రం పట్టణ శివారులోని శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయం ఆవరణలో వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంతకుముందు వారు తమ కులదైవం కేతికి సంగమేశ్వరున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అందరూ కలిసి సామూహిక భోజనాలు చేశారు.
    1
    మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో ఆషాడ వనభోజనాలు, హాజరైన కులస్తులు
జన్నారం మండల కేంద్రంలోని మహేంద్ర సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆషాడమాస వనభోజనాలను నిర్వహించారు. ఆషాడ మాసం బోనాల ముగింపు సందర్భంగా మహేంద్ర సంఘం నాయకులు, కులస్తులు మంగళవారం సాయంత్రం పట్టణ శివారులోని శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయం ఆవరణలో వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంతకుముందు వారు తమ కులదైవం కేతికి సంగమేశ్వరున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అందరూ కలిసి సామూహిక భోజనాలు చేశారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    7 hrs ago
  • ఆగస్టు 11, 2026_ఆదిలాబాదు: *యూనిఫాంల తయారీని వేగవంతం చేయాలి: కలెక్టర్ రాజర్షి షా పత్రిక ప్రకటన * ఉట్నూర్ మండలంలోని పేర్కగూడ గ్రామంలోగల ఇందిరా మహిళా శక్తి కుట్టు మిషన్ కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షిషా సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పాఠశాల విద్యార్థుల యూనిఫాంల కుట్టు ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు అందజేసే యూనిఫాంల కుట్టు పనిని నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్ణీత గడువులోగా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, నిర్వాహకులను ఆదేశించారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఇందిరా మహిళా శక్తి కేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంలు రామారావు, రామారావు, సీసీలు లక్ష్మణ్, కిషన్ రావులతో పాటు కేంద్రం నిర్వాహకురాలు జ్యోతి, ఇతర దర్జీలు, సిబ్బంది పాల్గొన్నారు.
    2
    ఆగస్టు 11, 2026_ఆదిలాబాదు:

*యూనిఫాంల తయారీని వేగవంతం చేయాలి: కలెక్టర్ రాజర్షి షా
పత్రిక ప్రకటన
*
ఉట్నూర్ మండలంలోని పేర్కగూడ గ్రామంలోగల ఇందిరా మహిళా శక్తి కుట్టు మిషన్ కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షిషా సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పాఠశాల విద్యార్థుల యూనిఫాంల కుట్టు ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు అందజేసే యూనిఫాంల కుట్టు పనిని నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్ణీత గడువులోగా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, నిర్వాహకులను ఆదేశించారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఇందిరా మహిళా శక్తి కేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎంలు రామారావు, రామారావు, సీసీలు లక్ష్మణ్, కిషన్ రావులతో పాటు కేంద్రం నిర్వాహకురాలు జ్యోతి, ఇతర దర్జీలు, సిబ్బంది పాల్గొన్నారు.
    user_Musku Rajkiran Reddy
    Musku Rajkiran Reddy
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    8 hrs ago
  • పొలంలో దాచిన రూ.5 లక్షలు.. చెదలు తినడంతో ముక్కలైన నోట్లు! 🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨 రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన.. బ్యాంకు సైతం డబ్బు మార్చేందుకు నిరాకరణ రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లా పచ్‌పద్రా పరిధిలోని నెవాయి గ్రామంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రైతు మంగీలాల్ మేఘ్వాల్ తన వద్ద ఉన్న రూ.5 లక్షల నగదును భద్రంగా ఉంచాలనే ఉద్దేశంతో పాలిథిన్ సంచిలో పెట్టి పొలంలో పాతిపెట్టాడు. కొంతకాలం తర్వాత డబ్బు అవసరం రావడంతో నగదు కోసం వెతికిన మంగీలాల్‌కు తాను డబ్బును ఎక్కడ పాతిపెట్టాడో గుర్తుకు రాలేదు. ఈ విషయాన్ని తన కుమారులకు చెప్పడంతో కుటుంబ సభ్యులు 10 బీఘాల పొలాన్ని పలుచోట్ల తవ్వి వెతికినా నగదు ఆచూకీ లభించలేదు. ఇటీవల వర్షాలు కురవడంతో విత్తనాలు వేసే సమయంలో నగదు ఉన్న పాలిథిన్ సంచి అనూహ్యంగా నేలపైకి వచ్చింది. సంచిని చూసిన కుటుంబ సభ్యులు ఆనందంతో దాన్ని తెరిచి చూడగా షాక్‌కు గురయ్యారు. సంచిలోని రూ.5 లక్షల నోట్లను చెదలు పూర్తిగా తినేయడంతో అవి చిన్నచిన్న ముక్కలుగా మారిపోయాయి. నోట్లు తీవ్రంగా దెబ్బతినడంతో వాటిని మార్చుకునేందుకు బ్యాంకు అధికారులను సంప్రదించినప్పటికీ, బ్యాంకు అధికారులు కూడా నగదును మార్చేందుకు నిరాకరించినట్లు సమాచారం. భద్రంగా దాచుకున్న రూ.5 లక్షలు.. చివరకు చెదల పాలవడంతో రైతు కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది.
    1
    పొలంలో దాచిన రూ.5 లక్షలు.. చెదలు తినడంతో ముక్కలైన నోట్లు!
🚨 బ్రేకింగ్ న్యూస్ 🚨
రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన.. బ్యాంకు సైతం డబ్బు మార్చేందుకు నిరాకరణ
రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లా పచ్‌పద్రా పరిధిలోని నెవాయి గ్రామంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రైతు మంగీలాల్ మేఘ్వాల్ తన వద్ద ఉన్న రూ.5 లక్షల నగదును భద్రంగా ఉంచాలనే ఉద్దేశంతో పాలిథిన్ సంచిలో పెట్టి పొలంలో పాతిపెట్టాడు.
కొంతకాలం తర్వాత డబ్బు అవసరం రావడంతో నగదు కోసం వెతికిన మంగీలాల్‌కు తాను డబ్బును ఎక్కడ పాతిపెట్టాడో గుర్తుకు రాలేదు. ఈ విషయాన్ని తన కుమారులకు చెప్పడంతో కుటుంబ సభ్యులు 10 బీఘాల పొలాన్ని పలుచోట్ల తవ్వి వెతికినా నగదు ఆచూకీ లభించలేదు.
ఇటీవల వర్షాలు కురవడంతో విత్తనాలు వేసే సమయంలో నగదు ఉన్న పాలిథిన్ సంచి అనూహ్యంగా నేలపైకి వచ్చింది. సంచిని చూసిన కుటుంబ సభ్యులు ఆనందంతో దాన్ని తెరిచి చూడగా షాక్‌కు గురయ్యారు.
సంచిలోని రూ.5 లక్షల నోట్లను చెదలు పూర్తిగా తినేయడంతో అవి చిన్నచిన్న ముక్కలుగా మారిపోయాయి. నోట్లు తీవ్రంగా దెబ్బతినడంతో వాటిని మార్చుకునేందుకు బ్యాంకు అధికారులను సంప్రదించినప్పటికీ, బ్యాంకు అధికారులు కూడా నగదును మార్చేందుకు నిరాకరించినట్లు సమాచారం.
భద్రంగా దాచుకున్న రూ.5 లక్షలు.. చివరకు చెదల పాలవడంతో రైతు కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది.
    user_Mirza Hassan Baig
    Mirza Hassan Baig
    Photographer బోధన్, నిజామాబాద్, తెలంగాణ•
    12 hrs ago
  • ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్,ప్రధాని మోదీ గురించి మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తూ.. మంగళవారం వేములవాడ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే తన వాక్యాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిజెపి నేతలు,కార్యకర్తలు ఉన్నారు.
    1
    ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ 
ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్,ప్రధాని మోదీ గురించి మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తూ.. మంగళవారం వేములవాడ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే తన వాక్యాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిజెపి నేతలు,కార్యకర్తలు ఉన్నారు.
    user_Hari
    Hari
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    3 hrs ago
  • కామారెడ్డి మెడికల్ సెంటర్‌లోనిర్వహించిన ప్రెస్ మీట్‌లో హైదరాబాద్యశోద హాస్పిటల్స్ వైద్యులు అరుదైన రక్త సంబంధిత వ్యాధి TTPపై వివరాలు వెల్లడించారు కామారెడ్డి: కామారెడ్డి మెడికల్ సెంటర్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ వైద్యులు అరుదైన రక్త సంబంధిత వ్యాధి TTPపై వివరాలు వెల్లడించారు. నిజామాబాద్‌కు చెందిన ఓ గిరిజన యువతికి అత్యంత అరుదైన, ప్రాణాంతకమైన Thrombotic Thrombocytopenic Purpura వ్యాధి సోకగా, యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ వైద్యులు విజయవంతంగా చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. ప్లేట్‌లెట్లు గణనీయంగా తగ్గడంతో అత్యవసరంగా Therapeutic Plasma Exchange చికిత్సతో పాటు స్టెరాయిడ్ థెరపీ అందించారు. చికిత్సకు స్పందించడంతో ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. సకాలంలో వ్యాధిని గుర్తించి సరైన చికిత్స అందిస్తే TTP వంటి ప్రాణాంతక వ్యాధి నుంచి రోగిని కాపాడవచ్చని కన్సల్టెంట్ క్లినికల్ హెమటాలజిస్ట్ డా. జి. విద్యుత్ కుమార్ తెలిపారు. కామారెడ్డి మెడికల్ సెంటర్‌లో జరిగిన ఈ ప్రెస్ మీట్‌లో TTP లక్షణాలు, చికిత్స, సకాలంలో వైద్యం అందించడం ప్రాముఖ్యతపై వైద్యులు అవగాహన కల్పించారు.
    2
    కామారెడ్డి మెడికల్ సెంటర్‌లోనిర్వహించిన ప్రెస్ మీట్‌లో హైదరాబాద్యశోద హాస్పిటల్స్ వైద్యులు అరుదైన రక్త సంబంధిత వ్యాధి TTPపై వివరాలు వెల్లడించారు
కామారెడ్డి: కామారెడ్డి మెడికల్ సెంటర్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ వైద్యులు అరుదైన రక్త సంబంధిత వ్యాధి TTPపై వివరాలు వెల్లడించారు.
నిజామాబాద్‌కు చెందిన ఓ గిరిజన యువతికి అత్యంత అరుదైన, ప్రాణాంతకమైన Thrombotic Thrombocytopenic Purpura వ్యాధి సోకగా, యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ వైద్యులు విజయవంతంగా చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు.
ప్లేట్‌లెట్లు గణనీయంగా తగ్గడంతో అత్యవసరంగా Therapeutic Plasma Exchange చికిత్సతో పాటు స్టెరాయిడ్ థెరపీ అందించారు. చికిత్సకు స్పందించడంతో ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు తెలిపారు.
సకాలంలో వ్యాధిని గుర్తించి సరైన చికిత్స అందిస్తే TTP వంటి ప్రాణాంతక వ్యాధి నుంచి రోగిని కాపాడవచ్చని కన్సల్టెంట్ క్లినికల్ హెమటాలజిస్ట్ డా. జి. విద్యుత్ కుమార్ తెలిపారు.
కామారెడ్డి మెడికల్ సెంటర్‌లో జరిగిన ఈ ప్రెస్ మీట్‌లో TTP లక్షణాలు, చికిత్స, సకాలంలో వైద్యం అందించడం ప్రాముఖ్యతపై వైద్యులు అవగాహన కల్పించారు.
    user_KODIPYAKA SAIRAM
    KODIPYAKA SAIRAM
    Salesperson బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
  • తర్లపాడులో. దోమల నివారణకు పిచికారి విధానం.. గ్రామంలో ప్రతి కాలనీలో స్ప్రే విధానంతో దోమల నిర్మూలన నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలోని తర్లపాడు గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ ఉప సర్పంచ్ నరసయ్య ఆధ్వర్యంలో దోమల నివారణకు చర్యలు చేపట్టారు గ్రామపంచాయతీ కార్మికులతో స్ప్రే పిచికారి విధానంతో డ్రైనేజీలపై పిచ్చి మొక్కలపై గడ్డి పొదలపై స్ప్రే చేయించి దోమల అని పట్టారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు చేపట్టారు
    1
    తర్లపాడులో. దోమల నివారణకు పిచికారి విధానం.. 
గ్రామంలో ప్రతి కాలనీలో స్ప్రే విధానంతో దోమల నిర్మూలన
నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలోని తర్లపాడు గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్  ఉప సర్పంచ్ నరసయ్య ఆధ్వర్యంలో దోమల నివారణకు చర్యలు చేపట్టారు గ్రామపంచాయతీ కార్మికులతో స్ప్రే పిచికారి విధానంతో డ్రైనేజీలపై పిచ్చి మొక్కలపై గడ్డి పొదలపై స్ప్రే చేయించి దోమల అని పట్టారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు చేపట్టారు
    user_Dasari krishna murthy
    Dasari krishna murthy
    ఖానాపూర్, నిర్మల్, తెలంగాణ•
    13 hrs ago
  • జగిత్యాల కళాకారుల ఆధ్వర్యంలో బోనాల పండుగ : పాల్గొన్న మాజీ మంత్రి, BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి  జగిత్యాల కళాకారుల ఆధ్వర్యంలో బోనాల పండుగ : పాల్గొన్న మాజీ మంత్రి, BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి  జగిత్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం కళాకారులందరూ  కూడా బోనాల ఉత్సవాల కార్యక్రమం నిర్వహించి, బోనం ఎత్తి రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలన్న ఆకాంక్ష అభినందనీయమని మాజీ మంత్రి, BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి  మాట్లాడుతూ...ఎల్నినో ప్రమాద పరిస్థితిలో వర్షాలు అనుకూలించి, కాలం కలిసి రావాలి రైతాంగానికి మంచి పంటలు పండాలి సమాజమంతా శాంతి సౌభాగ్యాలతోని కలకలలాడాలని ఆలోచనతోని ఆడబిడ్డలు అందరు కూడా బోనం ఎత్తుకొని బోనాల పండుగ ఇంత ఘనంగా నిర్వహింప చేయడం అభినందనీయం అని కళాకారులను అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆనాడు కేసీఆర్  పిలుపు మేరకు కళాకారులు అందరు కూడా గజ్జె కట్టి సమాజాన్ని చైతన్యపరిచే విధంగా తెలంగాణ భావనలను రేకెత్తించే విధంగా ప్రధాన పాత్ర పోషించింది కళాకారులు జానపద కళాకారులు అని అన్నారు.
    1
    జగిత్యాల కళాకారుల ఆధ్వర్యంలో బోనాల పండుగ : పాల్గొన్న మాజీ మంత్రి, BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి 
జగిత్యాల కళాకారుల ఆధ్వర్యంలో బోనాల పండుగ : పాల్గొన్న మాజీ మంత్రి, BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి 
జగిత్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం కళాకారులందరూ  కూడా బోనాల ఉత్సవాల కార్యక్రమం నిర్వహించి, బోనం ఎత్తి రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలన్న ఆకాంక్ష అభినందనీయమని మాజీ మంత్రి, BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి  మాట్లాడుతూ...ఎల్నినో ప్రమాద పరిస్థితిలో వర్షాలు అనుకూలించి, కాలం కలిసి రావాలి రైతాంగానికి మంచి పంటలు పండాలి సమాజమంతా శాంతి సౌభాగ్యాలతోని కలకలలాడాలని ఆలోచనతోని ఆడబిడ్డలు అందరు కూడా బోనం ఎత్తుకొని బోనాల పండుగ ఇంత ఘనంగా నిర్వహింప చేయడం అభినందనీయం అని కళాకారులను అభినందించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆనాడు కేసీఆర్  పిలుపు మేరకు కళాకారులు అందరు కూడా గజ్జె కట్టి సమాజాన్ని చైతన్యపరిచే విధంగా తెలంగాణ భావనలను రేకెత్తించే విధంగా ప్రధాన పాత్ర పోషించింది కళాకారులు జానపద కళాకారులు అని అన్నారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    1 hr ago
  • US Republican lawmaker Riley Moore labelled the FCRA legislation an “attack on religious minorities”. However, India’s top diplomat in Washington quickly dismantled the narrative, making it clear that the Bill is about regulatory oversight, not targeting any community. Know the facts here. Watch this report.
    1
    US Republican lawmaker Riley Moore labelled the FCRA legislation an “attack on religious minorities”.
However, India’s top diplomat in Washington quickly dismantled the narrative, making it clear that the Bill is about regulatory oversight, not targeting any community.
Know the facts here. Watch this report.
    user_Musku Rajkiran Reddy
    Musku Rajkiran Reddy
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.