logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అల్లూరి జిల్లాలో ప్రభుత్వాలు మారిన..ఆదివాసీలకు తప్పని డోలిల నరకం అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు మండలం,బొంజంగి, కింత్రీలు,చేరువీధి గ్రామాల ప్రజలు సరైన రహదారి లేక నరకం అనుభవిస్తున్నారు. ఎనిమిది కిలోమీటర్లు రహదారి పూర్తిగా పాడైపోయిందన్నారు. అత్యవసర సమయంలో అంబులెన్స్ కూడ రాలేని దుస్థితి నెలకొందని వాపోయారు.పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను డోలితో మోసుకెళ్లాల్సి రావడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శమని ఆరోపించారు. తక్షణమే రహదారి నిర్మించి తమన ఆదుకోవాలని మూడు పంచాయతీల గిరిజనలు డిమాండ్ చేస్తున్నారు.

2 hrs ago
user_Laxman Regam
Laxman Regam
Local News Reporter అనంతగిరి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

అల్లూరి జిల్లాలో ప్రభుత్వాలు మారిన..ఆదివాసీలకు తప్పని డోలిల నరకం అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు మండలం,బొంజంగి, కింత్రీలు,చేరువీధి గ్రామాల ప్రజలు సరైన రహదారి లేక నరకం అనుభవిస్తున్నారు. ఎనిమిది కిలోమీటర్లు రహదారి పూర్తిగా పాడైపోయిందన్నారు. అత్యవసర సమయంలో అంబులెన్స్ కూడ రాలేని దుస్థితి నెలకొందని వాపోయారు.పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను డోలితో మోసుకెళ్లాల్సి రావడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శమని ఆరోపించారు. తక్షణమే రహదారి నిర్మించి తమన ఆదుకోవాలని మూడు పంచాయతీల గిరిజనలు డిమాండ్ చేస్తున్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు మండలం,బొంజంగి, కింత్రీలు,చేరువీధి గ్రామాల ప్రజలు సరైన రహదారి లేక నరకం అనుభవిస్తున్నారు. ఎనిమిది కిలోమీటర్లు రహదారి పూర్తిగా పాడైపోయిందన్నారు. అత్యవసర సమయంలో అంబులెన్స్ కూడ రాలేని దుస్థితి నెలకొందని వాపోయారు.పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను డోలితో మోసుకెళ్లాల్సి రావడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శమని ఆరోపించారు. తక్షణమే రహదారి నిర్మించి తమన ఆదుకోవాలని మూడు పంచాయతీల గిరిజనలు డిమాండ్ చేస్తున్నారు.
    1
    అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు మండలం,బొంజంగి, కింత్రీలు,చేరువీధి గ్రామాల ప్రజలు సరైన రహదారి లేక నరకం అనుభవిస్తున్నారు. ఎనిమిది కిలోమీటర్లు రహదారి పూర్తిగా పాడైపోయిందన్నారు. అత్యవసర సమయంలో అంబులెన్స్ కూడ రాలేని దుస్థితి నెలకొందని వాపోయారు.పురిటి నొప్పులతో  బాధపడుతున్న మహిళను డోలితో మోసుకెళ్లాల్సి రావడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శమని ఆరోపించారు. తక్షణమే రహదారి నిర్మించి తమన ఆదుకోవాలని మూడు పంచాయతీల గిరిజనలు డిమాండ్ చేస్తున్నారు.
    user_Laxman Regam
    Laxman Regam
    Local News Reporter అనంతగిరి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • Post by Yekula lakshmanarao Yekula
    1
    Post by Yekula lakshmanarao Yekula
    user_Yekula lakshmanarao Yekula
    Yekula lakshmanarao Yekula
    Tour Guide సత్తెనపల్లె, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • MATTUPALLI APPLIANCES nanu
    1
    MATTUPALLI APPLIANCES nanu
    user_Abhi
    Abhi
    Accountant గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • నేడు అంబటి ధర్నా గుంటూరు: తనపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాల్సిందిగా గుంటూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేస్తున్నారని నూరి ఫాతిమా తెలియజేశారు. కావున వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని తెలియజేశారు
    1
    నేడు అంబటి ధర్నా 
గుంటూరు: తనపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాల్సిందిగా గుంటూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేస్తున్నారని నూరి ఫాతిమా తెలియజేశారు. కావున వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని తెలియజేశారు
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • అచ్చంపేట మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ కల్పించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో,లోక్‌సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం, ప్రతిపక్షాల మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు దేశెట్టి అనంత నాయుడు అన్నారు. ఇది కేవలం ఒక బిల్లు మాత్రమే కాదు,దేశంలోని మహిళలను గౌరవించి,వారికి వారి హక్కులను కల్పించే ఒక అవకాశం అన్నారు. పార్టీ రాజకీయాలకు అతీతంగా ఎదగాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజ్ఞప్తిని తిరస్కరించి, ప్రతిపక్షం తన సంకుచిత మనస్తత్వంతో మన మహిళల నమ్మకాన్ని, ఆశలను తుంచేసింది. ప్రతిపక్షాల ఈ మహిళా వ్యతిరేక ఆలోచనా విధానానికి భవిష్యత్తులో దేశ ప్రజలు తప్పకుండా ప్రతిస్పందిస్తారు. మహిళల గౌరవం, సాధికారత కోసం ఈ పోరాటం కొనసాగుతుంది. మహిళల హక్కులను బలోపేతం చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని అన్నారు.
    1
    అచ్చంపేట
మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ కల్పించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో,లోక్‌సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం, ప్రతిపక్షాల మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు దేశెట్టి అనంత నాయుడు అన్నారు.
ఇది కేవలం ఒక బిల్లు మాత్రమే కాదు,దేశంలోని మహిళలను గౌరవించి,వారికి వారి హక్కులను కల్పించే ఒక అవకాశం అన్నారు. పార్టీ రాజకీయాలకు అతీతంగా ఎదగాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజ్ఞప్తిని తిరస్కరించి, ప్రతిపక్షం తన సంకుచిత మనస్తత్వంతో మన మహిళల నమ్మకాన్ని, ఆశలను తుంచేసింది.
ప్రతిపక్షాల ఈ మహిళా వ్యతిరేక ఆలోచనా విధానానికి భవిష్యత్తులో దేశ ప్రజలు తప్పకుండా ప్రతిస్పందిస్తారు. మహిళల గౌరవం, సాధికారత కోసం ఈ పోరాటం కొనసాగుతుంది. మహిళల హక్కులను బలోపేతం చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని అన్నారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    14 hrs ago
  • నల్లగొండ బ్రేకింగ్: నకిరేకల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనం చేసి బీజేపీ శ్రేణుల నిరసన.. మహిళల రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి బయటపడిందని మండిపడ్డ బీజేపీ నేతలు.. మహిళలకు న్యాయం చేయని పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందని విమర్శలు.. మహిళల సాధికారతకు అడ్డుగా నిలిచే కాంగ్రెస్ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు.. బీజేపీ ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకువస్తోందని స్పష్టం.. మహిళల రిజర్వేషన్ అమలుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ నేతల ధీమా.. కాంగ్రెస్ పార్టీకి మహిళల ఓట్లు కావాలి గానీ హక్కులు ఇవ్వాలనే మనసు లేదని ఆరోపణలు.. కాంగ్రెస్ మహిళా వ్యతిరేక రాజకీయాలకు ప్రజలే త్వరలో బుద్ధి చెబుతారని హెచ్చరిక.. మహిళల హక్కుల కోసం బీజేపీ పోరాటం మరింత ఉధృతం చేస్తామని ప్రకటన.. *నల్లగొండ జిల్లా బిజెపి అధ్యక్షులు - నాగం వర్షిత్ రెడ్డి..*☝️ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు, యువ మోర్చా నేతలు భారీగా పాల్గొన్నారు.
    1
    నల్లగొండ బ్రేకింగ్:
నకిరేకల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనం చేసి బీజేపీ శ్రేణుల నిరసన..
మహిళల రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి బయటపడిందని మండిపడ్డ బీజేపీ నేతలు..
మహిళలకు న్యాయం చేయని పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందని విమర్శలు..
మహిళల సాధికారతకు అడ్డుగా నిలిచే కాంగ్రెస్ కుట్రలను ప్రజలు  గమనిస్తున్నారు..
బీజేపీ ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకువస్తోందని స్పష్టం..
మహిళల రిజర్వేషన్ అమలుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ నేతల ధీమా..
కాంగ్రెస్ పార్టీకి మహిళల ఓట్లు కావాలి గానీ హక్కులు ఇవ్వాలనే మనసు లేదని ఆరోపణలు..
కాంగ్రెస్ మహిళా వ్యతిరేక రాజకీయాలకు ప్రజలే త్వరలో బుద్ధి చెబుతారని హెచ్చరిక..
మహిళల హక్కుల కోసం బీజేపీ పోరాటం మరింత ఉధృతం చేస్తామని ప్రకటన..
*నల్లగొండ జిల్లా బిజెపి అధ్యక్షులు - నాగం వర్షిత్ రెడ్డి..*☝️
నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు, యువ మోర్చా నేతలు భారీగా పాల్గొన్నారు.
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    5 hrs ago
  • చిట్టంవలస హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణనికి సర్వే ఆఫ్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో సర్వేలు తక్షణమే రద్దు చేయాలి సర్వే కు వచ్చిన అధికారులపై ఎస్,సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలి హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం పై సర్వే ఆఫ్ ఇండియా, సైన్స్ అండ్ టెక్నాలజీ అధికార బృందం సర్వే పై గిరిజన సంక్షేమ మంత్రి జిల్ల కలెక్టర్ వైఖరి చెప్పాలి హైడ్రో పవర్ ప్రాజెక్టు సర్వేలు, నిర్మాణ పనులు ఆపివేసినట్లు గతంలో హామీనిచ్చిన గిరిజన సంక్షేమ మంత్రి సంధ్యారాణి,గత కలెక్టర్ హామీ మరోవైపు కేంద్ర సర్వే ఆఫ్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ద్వారా సర్వే చేయడాన్ని ఆదివాసీ గిరిజన సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం తీసింది తక్షణమే సర్వేలు నిలుపు దలచెయ్యాలని డిమాండ్ చేశారు అల్లూరి సీతారామరాజు జిల్లా హుక్కుంపేట మండలం బూర్జ పంచాయతీ మజ్జీవలస పరిసర గ్గ్రామాల్లో రహస్యంగా సర్వే చేస్తున్న సర్వే ఆఫ్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ అధికారులైన ఆనంద్ సాహు, వర్ధబోయన గోపాలరావు బృందాన్ని 17,4,2026 తేదీన మజ్జి వలస గ్రామంలో అడ్డుకుని స్థానిక తహశీల్ధర్, పోలీసులకు గ్రామస్తులు అప్పగించారని స్థానిక జిల్లా కలెక్టర్, రెవిన్యూ అధికారులకు తెలియకుండా కేంద్ర సర్వే బృందం ఎలా సర్వే చేశారని ప్రశ్నించారు రహస్యంగా సర్వే చేస్తున్న సర్వే బృందంపై ఎస్,సి ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు గతంలో గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మరియు గత జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు గిరిజనులు ఆమోదం లేకుండా పనులు, సర్వే లు నిలుపుదల చేసిన ప్రకటన ఏమైందని ప్రశ్నించారు అక్రమంగా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ప్రభుత్వ యంత్రాంగం దొడ్డిదారిన దొంగచాటున సైన్స్ అండ్ టెక్నాలజీ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా సర్వేలు చేయించి హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి సన్నద్ధం చేస్తున్నారని నవయుగ, అదానీ బడా కంపెనీలకు ఆదివాసీ అడవులు,భూములు, కట్టబెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని ఈ నేపథ్యంలో ఆదివాసులకు గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, అప్పటి అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ హమీ ఏమైందని ఆదివాసులకు జలసమాధి చేసే హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం ఎవరైనా ఆదివాసీ గ్రామాల్లో వస్తే తరిమి కొడతామని ఆదివాసీ గిరిజన సంఘం, హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో మజ్జివలస కేంద్రంగా భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెంబర్ 2,13,51 జారీ చేసిందని అక్రమ జీఓలు రద్దు చేయాలని ఆదివాసులు భారీ స్థాయిలో ఆందోళనలు పోరాటాలు చేశారని అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నేటికీ అక్రమ జీఓలు రద్దు చెయ్యలేదని చిట్టంవలస పేరుతో హైడ్రో పవర్ ప్రాజెక్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మిత్రుడు నవయుగ బడా కంపెనీకి కట్టబెట్టేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రభుత్వ యంత్రాంగంతో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అందుకే డిపార్టుమెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సర్వే ఆఫ్ ఇండియా పేరుతో మజ్జీవలస పరిసర ప్రాంతాల్లో సర్వే చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఎట్టి పరిస్థితుల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం సర్వేలు చేసిన ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం మజ్జీవలస పరిసర గ్రామాల్లో సర్వేలు జరుగుతున్నా నేపద్యంలో గిరిజన మంత్రి గుమ్మడి సంధ్యారాణి, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూర్జ ఎంపీటీసీ మజ్జి హరి, పెసా ఉపాధ్యక్షులు పరశురాం ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టీ కృష్ణారావు,ఎస్ కొండలరావు గెమ్మెలి చినబాబు, వి.లక్ష్మణరావు, హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు మజ్జి కృష్ణంరాజు, మజ్జి పరశురాం,మజ్జి బాలరాజు, ప్రసాద్, కళ్యాణిశ్రీ, కృష్ణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు
    1
    చిట్టంవలస హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణనికి సర్వే ఆఫ్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో సర్వేలు తక్షణమే రద్దు చేయాలి 
సర్వే కు వచ్చిన అధికారులపై ఎస్,సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలి 
హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం పై సర్వే ఆఫ్ ఇండియా, సైన్స్ అండ్ టెక్నాలజీ అధికార బృందం సర్వే పై గిరిజన సంక్షేమ మంత్రి జిల్ల కలెక్టర్ వైఖరి చెప్పాలి
హైడ్రో పవర్ ప్రాజెక్టు సర్వేలు, నిర్మాణ పనులు ఆపివేసినట్లు గతంలో హామీనిచ్చిన గిరిజన సంక్షేమ మంత్రి సంధ్యారాణి,గత కలెక్టర్ హామీ 
మరోవైపు కేంద్ర సర్వే ఆఫ్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ద్వారా సర్వే చేయడాన్ని ఆదివాసీ గిరిజన సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం తీసింది తక్షణమే సర్వేలు నిలుపు దలచెయ్యాలని డిమాండ్ చేశారు 
అల్లూరి సీతారామరాజు జిల్లా హుక్కుంపేట మండలం బూర్జ పంచాయతీ మజ్జీవలస పరిసర గ్గ్రామాల్లో రహస్యంగా సర్వే చేస్తున్న సర్వే ఆఫ్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ అధికారులైన
ఆనంద్ సాహు, వర్ధబోయన గోపాలరావు బృందాన్ని  17,4,2026 తేదీన మజ్జి వలస గ్రామంలో అడ్డుకుని స్థానిక తహశీల్ధర్, పోలీసులకు గ్రామస్తులు అప్పగించారని స్థానిక జిల్లా కలెక్టర్, రెవిన్యూ అధికారులకు తెలియకుండా కేంద్ర సర్వే బృందం ఎలా సర్వే చేశారని ప్రశ్నించారు
రహస్యంగా సర్వే చేస్తున్న సర్వే బృందంపై ఎస్,సి ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు 
గతంలో గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మరియు గత జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు గిరిజనులు ఆమోదం లేకుండా పనులు, సర్వే లు నిలుపుదల చేసిన ప్రకటన ఏమైందని ప్రశ్నించారు 
అక్రమంగా  హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం  ప్రభుత్వ యంత్రాంగం దొడ్డిదారిన దొంగచాటున  సైన్స్ అండ్ టెక్నాలజీ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా సర్వేలు చేయించి హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి సన్నద్ధం చేస్తున్నారని నవయుగ, అదానీ బడా కంపెనీలకు ఆదివాసీ అడవులు,భూములు, కట్టబెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని ఈ నేపథ్యంలో ఆదివాసులకు గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, అప్పటి అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ హమీ ఏమైందని ఆదివాసులకు జలసమాధి చేసే హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం ఎవరైనా ఆదివాసీ గ్రామాల్లో వస్తే తరిమి కొడతామని ఆదివాసీ గిరిజన సంఘం, హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో మజ్జివలస కేంద్రంగా భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెంబర్ 2,13,51 జారీ చేసిందని అక్రమ జీఓలు రద్దు చేయాలని ఆదివాసులు భారీ స్థాయిలో ఆందోళనలు పోరాటాలు చేశారని అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నేటికీ అక్రమ జీఓలు రద్దు చెయ్యలేదని చిట్టంవలస పేరుతో హైడ్రో పవర్ ప్రాజెక్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మిత్రుడు నవయుగ బడా కంపెనీకి కట్టబెట్టేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రభుత్వ యంత్రాంగంతో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అందుకే డిపార్టుమెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సర్వే ఆఫ్ ఇండియా పేరుతో మజ్జీవలస పరిసర ప్రాంతాల్లో సర్వే చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఎట్టి పరిస్థితుల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం సర్వేలు చేసిన ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం మజ్జీవలస పరిసర గ్రామాల్లో సర్వేలు జరుగుతున్నా నేపద్యంలో గిరిజన మంత్రి గుమ్మడి సంధ్యారాణి, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో భూర్జ ఎంపీటీసీ మజ్జి హరి, పెసా ఉపాధ్యక్షులు పరశురాం ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టీ కృష్ణారావు,ఎస్ కొండలరావు గెమ్మెలి చినబాబు, వి.లక్ష్మణరావు, హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు మజ్జి కృష్ణంరాజు, మజ్జి పరశురాం,మజ్జి బాలరాజు, ప్రసాద్, కళ్యాణిశ్రీ, కృష్ణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు
    user_Laxman Regam
    Laxman Regam
    Local News Reporter అనంతగిరి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.