Shuru
Apke Nagar Ki App…
పల్లెనిజాంబాద్ లో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి... పలువురు అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లెనిజాంబాద్ లో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి చేయడంతో పదిమంది కూలీలకు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఉదయం ఉపాధి హామీ కూలీలు పనిచేస్తుండగా వారిపై ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయని స్థానికులు తెలిపారు. తేనెటీగల దాడిలో గాయపడిన వారిని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మొత్తం 21 మంది కూలీలు పనిచేస్తున్న సమయంలో తేనెటీగలు దాడి చేయడంతో వారందరూ తలో దిక్కున పరుగులు తీశారని బాధితులు తెలిపారు.
K.V.REDDY
పల్లెనిజాంబాద్ లో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి... పలువురు అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లెనిజాంబాద్ లో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి చేయడంతో పదిమంది కూలీలకు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఉదయం ఉపాధి హామీ కూలీలు పనిచేస్తుండగా వారిపై ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయని స్థానికులు తెలిపారు. తేనెటీగల దాడిలో గాయపడిన వారిని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మొత్తం 21 మంది కూలీలు పనిచేస్తున్న సమయంలో తేనెటీగలు దాడి చేయడంతో వారందరూ తలో దిక్కున పరుగులు తీశారని బాధితులు తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లెనిజాంబాద్ లో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి చేయడంతో పదిమంది కూలీలకు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఉదయం ఉపాధి హామీ కూలీలు పనిచేస్తుండగా వారిపై ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయని స్థానికులు తెలిపారు. తేనెటీగల దాడిలో గాయపడిన వారిని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మొత్తం 21 మంది కూలీలు పనిచేస్తున్న సమయంలో తేనెటీగలు దాడి చేయడంతో వారందరూ తలో దిక్కున పరుగులు తీశారని బాధితులు తెలిపారు.1
- Post by వేణు విలేకరి1
- ఉపాధి హామీ పనుల సమయంలో తేనెటీగల దాడి చోటుచేసుకుని ఏడుగురు కూలీలు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామ శివారులో కాలువ నిర్మాణ పనులు జరుగుతుండగా మట్టి తవ్వే క్రమంలో ప్రమాదవశాత్తు తేనెటీగల గూడు తగిలింది. దాంతో ఒక్కసారిగా పైకి లేచిన తేనెటీగలు అక్కడ పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలపై దాడి చేశాయి. తేనెటీగల కాటుకు గురైన ఏడుగురిని సహచరులు వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది. ఘటనపై అధికారులు విచారణ చేపట్టి, పనుల సమయంలో భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.1
- హైదరాబాదు నుండి కలకత్తా కు వెళ్లవలసిన ట్రైన్ లో పింకీ సహా అనే మహిళకి తీవ్ర కడుపునొప్పి తో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంవల్ల 108 కాల్ చేయగానే తక్షణమే బయలుదేరి బాధితురాలని ఆంబులెన్స్ లోకి తీసుకొని ఫ్రీ హాస్పిటల్ కేర్ లో భాగంగా హై ఫ్లో ఆక్సిజన్ అందిస్తూ ట్రీట్మెంట్ ఇస్తూ ఈ ఆర్ సి పి డాక్టర్ మౌనిక మేడం సూచనల మేరకు MGM హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం జరిగింది టిఎంటి చైతన్య పైలట్ కుమారస్వామి కాజీపేట అంబులెన్స్8
- మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహామూద్‌పట్నం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందించాల్సిన మెనూను పాటించకపోవడం, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. KGBV స్పెషల్ ఆఫీసర్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. విద్యార్థుల సంక్షేమంపై రాజీ ఉండదని స్పష్టం చేసిన కలెక్టర్, పాఠశాలల నిర్వహణలో ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు.1
- *నల్లగొండ జిల్లా ఆమనగల్లు శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో విషాదం* భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తోపులాట ఒకరినొకరు నెట్టుకోవడంతో నిప్పుల గుండంలో పడిపోయిన భక్తులు ప్రమాదంలో పదకొండు మంది భక్తులకు తీవ్ర గాయాలు నిప్పుల్లో పడ్డవారిని బయటకు లాగిన భక్తులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు.1
- జగిత్యాల పాత్రికేయులు హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ వద్ద పాత్రికేయులు ఒకరికొకరు రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొని ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘు చందర్, జిల్లాలోని పోలీసు అధికారులకు రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ ను కలిసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హోలీ అందరి జీవితాల్లో రంగుల మాయం కావాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. హోలీ సంబరాల్లో పాల్గొన్న పాత్రికేయులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐజేయు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు,సంపూర్ణ చారి యూనియన్ బాధ్యులు హరికృష్ణ, వేణుగోపాల్, నరేష్, రాజిరెడ్డి, మనోజ్, ప్రదీప్, శ్రీధర్ రావు, దేవేందర్, లక్ష్మారెడ్డి,హరీష్, శ్రీనివాస్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.1
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండో రోజు వైభవంగా హోళీ వేడుకలు వైభవంగా జరిగాయి. ఊరు వాడ చిన్నాపెద్దా తేడా లేకుండా రంగుల్లో మునిగి తేలారు. కరీంనగర్ లో హోళి సంబరాలు అంబరాన్ని అంటాయి. చిన్నా పెద్ద స్త్రీ పురుష వయోభేదం లేకుండా జనం పరస్పరం రంగులు పూసుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంగుల్లో మునిగి తేలారు. మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంప్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు హోళీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హోలీ వేడుకల్లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, నగర అధ్యక్షులు అంజన్ కుమార్ కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. నగరంలో పలు చోట్ల మహిళలు ఉత్సాహంగా హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. రంగులు చల్లుకుని డ్యాన్స్ చేశారు. హోలీ వేడుకలతో చిన్న పెద్ద తేడా లేకుండా ఆడిపాడారు. హోలీ ప్రత్యేకతను చాటి చెప్పారు. హోలీ పండుగ పిల్లలు, పెద్దలు సహా ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో రంగుల మయం కావాలని, కొత్త ఆనందాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. డిజే సౌండ్స్ తో స్త్రీ పురుష వయోభేదం లేకుండా నృత్యాలు చేశారు. హోళీ సంబరాలు అంబరాన్ని అంటాయి.4